ఆంధ్రజ్యోతి
మీ 'హోదా' పోయాక ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా?
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తెలంగాణ ఇస్తామని పదేళ్లపాటు కాలయాపన చేసి.. వెయ్యి మందికిపైగా చనిపోవడానికి కారకులైన వారు ఏడాదిలోనే మోదీ మాట నిలబెట్టుకోవడం లేదని విమర్శించడమేమిటని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా పోయిన తర్వాత వారికి ప్రత్యేక హోదా గుర్తొంచింది అంటూ కాంగ్రెస్ ...
అమరావతి 'స్పెషల్' స్మార్ట్ సిటీ: హోదాపై వెంకయ్య కౌంటర్, హిందూపురంలో బాలకృష్ణOneindia Telugu
ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలు సాయం అడుగుతున్నాయ్: వెంకయ్యవెబ్ దునియా
అంతా మీరే చేశారు: హోదాపై కాంగ్రెస్ కు వెంకయ్య చురక.. అమరావతి స్మార్ట్ సిటీ..Telugupopular
సాక్షి
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తెలంగాణ ఇస్తామని పదేళ్లపాటు కాలయాపన చేసి.. వెయ్యి మందికిపైగా చనిపోవడానికి కారకులైన వారు ఏడాదిలోనే మోదీ మాట నిలబెట్టుకోవడం లేదని విమర్శించడమేమిటని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా పోయిన తర్వాత వారికి ప్రత్యేక హోదా గుర్తొంచింది అంటూ కాంగ్రెస్ ...
అమరావతి 'స్పెషల్' స్మార్ట్ సిటీ: హోదాపై వెంకయ్య కౌంటర్, హిందూపురంలో బాలకృష్ణ
ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలు సాయం అడుగుతున్నాయ్: వెంకయ్య
అంతా మీరే చేశారు: హోదాపై కాంగ్రెస్ కు వెంకయ్య చురక.. అమరావతి స్మార్ట్ సిటీ..
తెలుగువన్
తలసాని రాజీనాపై నాయిని సంచలన వ్యాఖ్య.. ఆయన ఎప్పడు చేశారు
తెలుగువన్
తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా పై తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ నుండి గెలుపొంది ఆపార్టీలో రాజీనామా చేయకుండానే తరువాత టీఆర్ఎస్ పార్టీ మారి మంత్రి పదవి కొనసాగిస్తున్న తలసానిపై పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు కూడా ...
తలసాని ఏమైనా రాజీనామా చేశారా: నాయని సంచలన వ్యాఖ్యOneindia Telugu
తలసాని మోసాన్ని బయటపెట్టిన నాయినిడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
తలసాని రాజీనామా చేయలేదు!ఆంధ్రజ్యోతి
సాక్షి
వెబ్ దునియా
Telugupopular
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా పై తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ నుండి గెలుపొంది ఆపార్టీలో రాజీనామా చేయకుండానే తరువాత టీఆర్ఎస్ పార్టీ మారి మంత్రి పదవి కొనసాగిస్తున్న తలసానిపై పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు కూడా ...
తలసాని ఏమైనా రాజీనామా చేశారా: నాయని సంచలన వ్యాఖ్య
తలసాని మోసాన్ని బయటపెట్టిన నాయిని
తలసాని రాజీనామా చేయలేదు!
వెబ్ దునియా
జిల్లాల్లో బంద్ పరిస్థితి..
సాక్షి
హైదరాబాద్ : రాష్ట్రబంద్ కు విపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో డిపోల ఎదుట బైఠాయించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, బీజేపీ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, లక్ష్మణ్ లను అదుపులోకి తీసుకుని ...
నేడు రాష్ట్ర బంద్!Andhrabhoomi
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్....వెబ్ దునియా
హైదరాబాద్ బంద్ లో .. ప్రముఖులు అరెస్ట్NTVPOST
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : రాష్ట్రబంద్ కు విపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో డిపోల ఎదుట బైఠాయించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, బీజేపీ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, లక్ష్మణ్ లను అదుపులోకి తీసుకుని ...
నేడు రాష్ట్ర బంద్!
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్....
హైదరాబాద్ బంద్ లో .. ప్రముఖులు అరెస్ట్
Oneindia Telugu
ర్యాలీ: పోలీస్ నుంచి తప్పించుకున్న దానం, 'తెలంగాణ బంద్' ప్రభావం ఉండేనా?
Oneindia Telugu
హైదరాబాద్: శనివారం నాటి తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు శాంతి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. చార్మినార్ వద్ద కాంగ్రెస్ నేతల శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దానం, అంజన్ కుమార్ యాదవ్‌లు పోలీసులతో ...
దానం, అంజన్న అరెస్ట్సాక్షి
కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులుఆంధ్రజ్యోతి
బంద్‌ను విజయవంతం చేయండి: ఉత్తమ్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: శనివారం నాటి తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు శాంతి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. చార్మినార్ వద్ద కాంగ్రెస్ నేతల శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దానం, అంజన్ కుమార్ యాదవ్‌లు పోలీసులతో ...
దానం, అంజన్న అరెస్ట్
కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
బంద్‌ను విజయవంతం చేయండి: ఉత్తమ్
తెలుగువన్
జగన్ దీక్షకు ఆదినారాయణరెడ్డి దూరం.. దీంతో అర్ధమైపోయింది
తెలుగువన్
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. అయితే ఈ పార్టీకే చెందిన కడప జిల్లా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అతని సోదరుడు ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డికూడా దీక్షకు దూరంగా ఉన్నారు. దీంతో ఎప్పటినుండో ...
జగన్ దీక్షకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దూరం: ఆయన సోదరుడు కూడా..Oneindia Telugu
వైసీపీ ఎమ్మెల్యేను సైకిల్ ఎక్కనిస్తారా?NTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. అయితే ఈ పార్టీకే చెందిన కడప జిల్లా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అతని సోదరుడు ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డికూడా దీక్షకు దూరంగా ఉన్నారు. దీంతో ఎప్పటినుండో ...
జగన్ దీక్షకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దూరం: ఆయన సోదరుడు కూడా..
వైసీపీ ఎమ్మెల్యేను సైకిల్ ఎక్కనిస్తారా?
Oneindia Telugu
బస్ ఛార్జీల పెంపు తప్పదు
ప్రజాశక్తి
ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించాలంటే టికెట్ ఛార్జీలు పెంచాల్సిందేనని రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఏటా సుమారు రూ.640 కోట్ల అదనపు భారం పడుతుందని బుధవారం విజయవాడలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. మూడు అంశాలపై ప్రధానంగా ఈ సమావేశం ...
నష్టాల నుండి 'ఆర్టీసీ'ని గట్టెక్కిద్దాంVaartha
ఏపీ ఆర్టీసీలో ఛార్జీల పెంపు ?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించాలంటే టికెట్ ఛార్జీలు పెంచాల్సిందేనని రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఏటా సుమారు రూ.640 కోట్ల అదనపు భారం పడుతుందని బుధవారం విజయవాడలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. మూడు అంశాలపై ప్రధానంగా ఈ సమావేశం ...
నష్టాల నుండి 'ఆర్టీసీ'ని గట్టెక్కిద్దాం
ఏపీ ఆర్టీసీలో ఛార్జీల పెంపు ?
ఆంధ్రజ్యోతి
విభజన చట్టానికి లోక్‌సభ ఆమోదం లేదు: ఉండవల్లి
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం లోక్‌సభ ఆమోదం పొందలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. బిల్లు సభ ఆమోదం పొందకుండానే పొందినట్లుగా ప్రకటించారని, ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని స్వయంగా కలిసి సమర్పించానని ...
విభజన బిల్లు లోక్‌సభలో పాస్ కాలేదుసాక్షి
ఉండవల్లికి విహెచ్ సమాధానంNews Articles by KSR
విభజన బిల్లుకు ఇంకా ఆమోద ముద్ర పడలేదు: ఉండవల్లిప్రజాశక్తి
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం లోక్‌సభ ఆమోదం పొందలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. బిల్లు సభ ఆమోదం పొందకుండానే పొందినట్లుగా ప్రకటించారని, ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని స్వయంగా కలిసి సమర్పించానని ...
విభజన బిల్లు లోక్‌సభలో పాస్ కాలేదు
ఉండవల్లికి విహెచ్ సమాధానం
విభజన బిల్లుకు ఇంకా ఆమోద ముద్ర పడలేదు: ఉండవల్లి
తెలుగువన్
అసెంబ్లీ నిరవధిక వాయిదా
Vaartha
హైదరాబాద్ : ఏడు రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసాయి. చివరి రోజైన బుధవారం పలు అంశాలపై చర్చ జరిగిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిసినందున సభను వాయిదా వేయాల్సిందిగా సిఎం కెసిఆర్ సభానాయ కుడి హోదాలో స్పీకర్ మధుసూ ధనాచారిని కోరారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా ...
ఉభయ సభలు నిరవధిక వాయిదాAndhrabhoomi
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదాసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : ఏడు రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసాయి. చివరి రోజైన బుధవారం పలు అంశాలపై చర్చ జరిగిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిసినందున సభను వాయిదా వేయాల్సిందిగా సిఎం కెసిఆర్ సభానాయ కుడి హోదాలో స్పీకర్ మధుసూ ధనాచారిని కోరారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా ...
ఉభయ సభలు నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
వెబ్ దునియా
తమిళనాడులో తెలుగు విద్యార్థుల భవిష్యత్‌ను పరిరక్షించాలి : ద్రావిడదేశం ...
వెబ్ దునియా
తమిళనాడులో తెలుగు విద్యార్థుల భవిష్యత్‌ను పరిరక్షించాలి, ఇందుకోసం తెలుగు విద్యార్థులు తెలుగులోనే పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని చెన్నపురి కేంద్రంగా పనిచేస్తున్న ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాషను పరిరక్షించేందుకు గత కొన్ని రోజులుగా ఆయన నేతృత్వంలోని వివిధ రకాల ...
పవన్ చేస్తానన్న పని బాబు చేశాడుడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
తమిళనాట తెలుగు భాషను గౌరవించండిఆంధ్రజ్యోతి
తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలిప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమిళనాడులో తెలుగు విద్యార్థుల భవిష్యత్‌ను పరిరక్షించాలి, ఇందుకోసం తెలుగు విద్యార్థులు తెలుగులోనే పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని చెన్నపురి కేంద్రంగా పనిచేస్తున్న ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాషను పరిరక్షించేందుకు గత కొన్ని రోజులుగా ఆయన నేతృత్వంలోని వివిధ రకాల ...
పవన్ చేస్తానన్న పని బాబు చేశాడు
తమిళనాట తెలుగు భాషను గౌరవించండి
తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి
Oneindia Telugu
కేంద్రం నిధులు బ్యాంకుల్లో పెట్టి వడ్డీ: బాబుపై వీర్రాజు సంచలనం, అమిత్‌షాకు ...
Oneindia Telugu
గుంటూరు/ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నాయకులు టిడిపిని, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును చిక్కుల్లో పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా మోర్చ నేత పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు టిడిపి పైన గురువారం ప్రత్యక్షంగా, పరోక్షంగా నిప్పులు చెరిగారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం ...
అధిష్టానం అండతోనే వీర్రాజు విర్రవీగుతున్నాడా ?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
పోలవరం, పట్టిసీమలపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందిసాక్షి
లెక్కలెందుకు చూపించరు?ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు/ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నాయకులు టిడిపిని, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును చిక్కుల్లో పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా మోర్చ నేత పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు టిడిపి పైన గురువారం ప్రత్యక్షంగా, పరోక్షంగా నిప్పులు చెరిగారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం ...
అధిష్టానం అండతోనే వీర్రాజు విర్రవీగుతున్నాడా ?
పోలవరం, పట్టిసీమలపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది
లెక్కలెందుకు చూపించరు?
沒有留言:
張貼留言