Oneindia Telugu
చివర్లో ఆడా, నావల్లే: ధోనీ, భారత్ ఓటమికి 5కారణాలు
Oneindia Telugu
కాన్పూర్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓటమికి తానే బాధ్యత వహిస్తున్టులు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. మేం ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందని, ఫలితం నిరాశ కలిగించిందన్నాడు. తమకు చాలా విషయాలు ప్రతికూలంగా మారాయని చెప్పాడు. తమ స్పిన్నర్ అశ్విన్ ఆరు ఓవర్ల కోటా కోల్పోవడం ప్రతికూల అంశమన్నాడు. తమ ప్రణాళిక చక్కగా పని చేసిందని, ...
ఇప్పటికీ ధోనినే మేటి!సాక్షి
మహి మహిమ మసకబారిందా..?ఆంధ్రజ్యోతి
ఇప్పటికీ ధోనీయే నెం.1.. డౌట్ లేదు, ప్లీజ్: గవాస్కర్thatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాన్పూర్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓటమికి తానే బాధ్యత వహిస్తున్టులు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. మేం ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందని, ఫలితం నిరాశ కలిగించిందన్నాడు. తమకు చాలా విషయాలు ప్రతికూలంగా మారాయని చెప్పాడు. తమ స్పిన్నర్ అశ్విన్ ఆరు ఓవర్ల కోటా కోల్పోవడం ప్రతికూల అంశమన్నాడు. తమ ప్రణాళిక చక్కగా పని చేసిందని, ...
ఇప్పటికీ ధోనినే మేటి!
మహి మహిమ మసకబారిందా..?
ఇప్పటికీ ధోనీయే నెం.1.. డౌట్ లేదు, ప్లీజ్: గవాస్కర్
సాక్షి
జగన్‌కు వైద్యం అందిస్తున్నాం - జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు
ఆంధ్రజ్యోతి
గుంటూరు, అక్టోబరు 13 : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ దీక్ష చేసిన వైఎస్ జగన్‌కు వైద్యం అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు చెప్పారు. జగన్‌కు పల్స్‌రేట్ క్రమంగా మెరుగుపడుతుందని, చికిత్సకు జగన్ సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. జగన్‌ను పరామర్శించేందుకు ఆయన కుటుంబసభ్యులు విజయలక్ష్మీ, భారతి, ...
నిన్న ఏం జరిగిందంటే..సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »

నిన్న ఏం జరిగిందంటే..
సంతోషి, ప్రియదర్శినిలకు స్వర్ణాలు
సాక్షి
పుణే: సొంతగడ్డపై భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండించారు. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు జూనియర్, యూత్, సీనియర్ విభాగాలలో కలిపి తొమ్మిది స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. సీనియర్ మహిళల 53 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స సంతోషి... యూత్ బాలికల 44 కేజీల విభాగంలో టి.ప్రియదర్శిని పసిడి పతకాలను ...
ప్రియదర్శినికి స్వర్ణంNamasthe Telangana
ప్రియదర్శిని, సంతోషికి స్వర్ణాలుఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
పుణే: సొంతగడ్డపై భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండించారు. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు జూనియర్, యూత్, సీనియర్ విభాగాలలో కలిపి తొమ్మిది స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. సీనియర్ మహిళల 53 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స సంతోషి... యూత్ బాలికల 44 కేజీల విభాగంలో టి.ప్రియదర్శిని పసిడి పతకాలను ...
ప్రియదర్శినికి స్వర్ణం
ప్రియదర్శిని, సంతోషికి స్వర్ణాలు
సాక్షి
ఐసీఎల్లో మోంగియా ఫిక్సింగ్
Namasthe Telangana
తలండన్: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియాకు చిక్కులు తప్పేటట్టు లేదు. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మోంగియా పేరు లండన్ కోర్టులో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఇదే కేసులో ఇరుక్కున్న న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ గతంలోనే ఓసారి మోంగియా ఐసీఎల్‌లో మ్యాచ్‌లు ఫిక్సింగ్ ...
దినేశ్ మోంగియానే గ్యాంగ్‌లీడర్!సాక్షి
ఫిక్సింగ్ గ్యాంగ్‌లో మోంగియా..!ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
తలండన్: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియాకు చిక్కులు తప్పేటట్టు లేదు. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మోంగియా పేరు లండన్ కోర్టులో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఇదే కేసులో ఇరుక్కున్న న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ గతంలోనే ఓసారి మోంగియా ఐసీఎల్‌లో మ్యాచ్‌లు ఫిక్సింగ్ ...
దినేశ్ మోంగియానే గ్యాంగ్‌లీడర్!
ఫిక్సింగ్ గ్యాంగ్‌లో మోంగియా..!
సాక్షి
హాకీ ఇండియా లీగ్‌లో
సాక్షి
బెంగళూరు: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో పాకిస్తాన్ ఆటగాళ్లను కూడా అనుమతించాలని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై అభిప్రాయపడ్డారు. ఈమేరకు నిర్వాహకులు రాజకీయ నాయకుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో వారి నుంచి సానుకూలత వస్తుందనే ఆశిస్తున్నట్టు చెప్పారు. 'గతేడాది చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో పాక్ ...
పాక్ ఆటగాళ్లను అనుమతించండిఆంధ్రజ్యోతి
పాకిస్తాన్ ఆటగాళ్లకు తర్పీదునిచ్చిన ధనరాజ్ ఫిళ్లైప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో పాకిస్తాన్ ఆటగాళ్లను కూడా అనుమతించాలని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై అభిప్రాయపడ్డారు. ఈమేరకు నిర్వాహకులు రాజకీయ నాయకుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో వారి నుంచి సానుకూలత వస్తుందనే ఆశిస్తున్నట్టు చెప్పారు. 'గతేడాది చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో పాక్ ...
పాక్ ఆటగాళ్లను అనుమతించండి
పాకిస్తాన్ ఆటగాళ్లకు తర్పీదునిచ్చిన ధనరాజ్ ఫిళ్లై
అనంతపురంలో ప్రత్యేక దీక్ష ఉద్రిక్తం
సాక్షి
అనంతపురం : అనంతపురం: గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా అనంతపురం తాడిపత్రిలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ లో సోమవారం దీక్షలు చేపట్టిన దాదాపు 30 మంది కార్యకర్తలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే.. పోలీస్ ...
ప్రత్తిపాటి, కామినేనిల దిష్టిబొమ్మలు దహనంఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం : అనంతపురం: గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా అనంతపురం తాడిపత్రిలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ లో సోమవారం దీక్షలు చేపట్టిన దాదాపు 30 మంది కార్యకర్తలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే.. పోలీస్ ...
ప్రత్తిపాటి, కామినేనిల దిష్టిబొమ్మలు దహనం
ఆంధ్రజ్యోతి
రాజధాని వేడుక మన ఇంటి పండుగ
ఆంధ్రజ్యోతి
విజయవాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): అమరావతి శంకుస్థాపన వేడుకలను ప్రతి ఒక్కరూ ఇంటి పండుగలా, గ్రామ వేడుకలా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తన నివాసం నుంచి సోమవారం ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. శంకుస్థాపన. చారిత్రక సన్నివేశ మని చెప్పారు. ఈనెల 18న అన్ని ...
ఇంటింటి పండుగగా శంకుస్థాపనప్రజాశక్తి
ఏపీ రాజధాని శంకుస్థాపనను విజయవంతం చేయండిNTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయవాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): అమరావతి శంకుస్థాపన వేడుకలను ప్రతి ఒక్కరూ ఇంటి పండుగలా, గ్రామ వేడుకలా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తన నివాసం నుంచి సోమవారం ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. శంకుస్థాపన. చారిత్రక సన్నివేశ మని చెప్పారు. ఈనెల 18న అన్ని ...
ఇంటింటి పండుగగా శంకుస్థాపన
ఏపీ రాజధాని శంకుస్థాపనను విజయవంతం చేయండి
'అజేయ' హరికృష్ణ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం పక్కా వ్యూహాలతో ఆడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పోకెర్‌స్టార్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. బ్రిటిష్ దీవుల్లోని ఐల్ ఆఫ్ మ్యాన్ ద్వీపంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో హరికృష్ణ చాంపియన్‌గా అవతరించాడు. 39 గ్రాండ్‌మాస్టర్లతోపాటు మరో 66 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ...
చాంప్ హరికృష్ణఆంధ్రజ్యోతి

చాంప్ హరికృష్ణ
ఆంధ్రజ్యోతి
ఈ దశాబ్దంలో మెస్సీనే బెస్ట్
Andhrabhoomi
కోల్‌కతా, అక్టోబర్ 12: గత పదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే, అంతర్జాతీయ సాకర్ రంగంలో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని అత్యుత్తమ క్రీడాకారుడిగా పేర్కోవాల్సి ఉంటుందని 'కింగ్ ఆఫ్ ది ఫుట్‌బాల్' పీలే ప్రశంసించాడు. ఒక తరానికి మరో తరానికి చెందిన ఆటగాళ్లను పోల్చడం సమంజసం కాదన్నాడు. అదే విధంగా క్రీడాకారులను కూడా ఒకరితో మరొకరిని పోల్చలేమని ...
ఫిఫా పదవిపై ఆసక్తి లేదుసాక్షి
ఆట.. జీవితంలో భాగం కావాలి: బ్రెజిల్ దిగ్గజం పీలేఆంధ్రజ్యోతి
కోల్‌కతాలో లెజెండ్ సందడిNTVPOST
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
కోల్‌కతా, అక్టోబర్ 12: గత పదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే, అంతర్జాతీయ సాకర్ రంగంలో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని అత్యుత్తమ క్రీడాకారుడిగా పేర్కోవాల్సి ఉంటుందని 'కింగ్ ఆఫ్ ది ఫుట్‌బాల్' పీలే ప్రశంసించాడు. ఒక తరానికి మరో తరానికి చెందిన ఆటగాళ్లను పోల్చడం సమంజసం కాదన్నాడు. అదే విధంగా క్రీడాకారులను కూడా ఒకరితో మరొకరిని పోల్చలేమని ...
ఫిఫా పదవిపై ఆసక్తి లేదు
ఆట.. జీవితంలో భాగం కావాలి: బ్రెజిల్ దిగ్గజం పీలే
కోల్‌కతాలో లెజెండ్ సందడి
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులకు చుక్కెదురు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ట్రాన్స్‌కో, జెన్‌కోలతోపాటు డిస్కంలలో దశాబ్దాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న సుమారు 2,500 మందిని క్రమబద్దీకరించాలని, వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరుతూ సెంట్రల్ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి. హరగోపాల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు ...
మేం జోక్యం చేసుకోలేంసాక్షి

మేం జోక్యం చేసుకోలేం
沒有留言:
張貼留言