ఆంధ్రజ్యోతి
పొడగరి గట్టయ్య ఇకలేరు
ఆంధ్రజ్యోతి
బసంత్‌నగర్/మాదాపూర్, అక్టోబరు31: దేశంలో అత్యంత పొడగరిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కొలిపాక గట్టయ్య (41) గుండెపోటు తో శనివారం మరణించారు. రెం డు నెలలుగా ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నా రు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించాక అక్కడే తుదిశ్వాస విడిచారు.
ప్రపంచ పొడగరి గట్టయ్య మృతిప్రజాశక్తి
అత్యంత పొడగరి.. గట్టయ్య మృతి..NTVPOST
ఆసియాలోనే రెండో పొడగరి గట్టయ్య ఆకస్మిక మృతిOneindia Telugu
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బసంత్‌నగర్/మాదాపూర్, అక్టోబరు31: దేశంలో అత్యంత పొడగరిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కొలిపాక గట్టయ్య (41) గుండెపోటు తో శనివారం మరణించారు. రెం డు నెలలుగా ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నా రు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించాక అక్కడే తుదిశ్వాస విడిచారు.
ప్రపంచ పొడగరి గట్టయ్య మృతి
అత్యంత పొడగరి.. గట్టయ్య మృతి..
ఆసియాలోనే రెండో పొడగరి గట్టయ్య ఆకస్మిక మృతి
సాక్షి
ఉక్కు మనిషి పటేల్‌కు సెల్యూట్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: దివంగత ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. 'భారత ఉక్కు మనిషి, ప్రభుత్వాధికారులకు మార్గదర్శకుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు సెల్యూట్' అంటూ జగన్ శనివారం ట్వీట్ చేశారు. టాగ్లు: సర్దార్ వల్లభాయ్ పటేల్, ...