2014年12月12日 星期五

2014-12-13 తెలుగు (India) ప్రపంచం


Namasthe Telangana
   
'ఆసియాలోనే శృంగార పురుషుడు హృతిక్'   
Namasthe Telangana
లండన్: ఆసియాలోనే అత్యంత శృంగార పురుషుడిగా బాలీవుడ్ స్టార్ హృతిక్‌రోషన్ నిలిచాడు. బ్రిటన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ టాబ్లాయిడ్ జరిపిన ఓటింగ్‌లో మంచి శరీర సౌష్టవం కలిగిన, అందమైన హీరోగా హృతిక్ ఎంపికయ్యాడు. ఇతరుల కంటే వ్యక్తిగతంగా ఎంతో భిన్నమైన మనస్తత్వంగల వ్యక్తిగా హృతిక్ రోషన్ గుర్తింపు పొందాడు. దీనిపై హృతిక్ స్పందిస్తూ.. నేను ...

ఆసియాలో శృంగార పురుషుడు హృతిక రోషన్‌   Andhraprabha Daily
ఇబ్బందే: హృతిక్ రోషన్‌ను శృంగార పురుషుడిగా...   FIlmiBeat Telugu
ప్రపంచంలో అత్యంత శృంగార ఆసియా పురుషుడిగా హృతిక్!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
కన్నీరు పెట్టిన మలాలా...   
Namasthe Telangana
ఓస్లో: నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్ కన్నీటి పర్యంతమయ్యారు. తనపై తాలిబన్ తీవ్రవాదులు కాల్పులు జరిపిన రోజున ధరించిన స్కూల్ యూనిఫామ్‌ రక్తపు మరకలతో ఉండటాన్ని చూసి తట్టుకోలేక పోయారు. సంఘటన రోజున రక్తసిక్తమైన దుస్తులను చూసి దుఖఃం ఆపుకోలేక పోయారు. తన సహ బహుమతి గ్రహీత సత్యార్థి కైలాస్‌ను హత్తుకుని కుమిలికుమిలి ...

పాశ్చాత్య సంస్కృతి కోసమే మలాలాకు నోబెల్: పాక్ తాలిబన్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ   
Andhrabhoomi
వాషింగ్టన్, డిసెంబర్ 10: భారత్‌లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ నియామకాన్ని సెనెట్ ఏకగ్రీవంగా బుధవారం ధ్రువీకరించింది. ఈ అవకాశాన్ని అందుకున్న తొలి ఇండో అమెరికన్ ఆయన. మూజువాణి ఓటుతో సెనెట్ వర్మ నియామకాన్ని ధ్రువీకరించటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా చర్చ జరిగితే తప్ప అదీ రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ...

అమెరికా రాయబారిగా రాహుల్‌వర్మ ఖరారు   Namasthe Telangana
భారత్‌లో అమెరికా రాయబారిగా రిచర్డ్‌ వర్మ   Andhraprabha Daily
భారత్ లో అమెరికా రాయబారిగా.... రాహుల్ వర్మ ఎంపిక   వెబ్ దునియా
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


10tv
   
మోస్ట్ డేంజరస్ దేశాల్లో 8వ స్థానంలో పాక్   
10tv
హైదరాబాద్: పాకిస్థాన్‌ మోస్ట్ డేంజరస్ దేశాల్లో ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లు సిటిఐ వెల్లడించింది. అయితే.. పాకిస్థాన్ పేరు వింటే చాలు తీవ్రవాదానికి కేరాఫ్‌ అడ్రస్‌ అనే మాట వద్దన్నా గుర్తుకు వస్తుంది. ఉగ్రవాదానికి పురుడు పోసే మంత్రసానిలాంటి పాకిస్ధాన్‌ చేసే పాపపు పనులు ఒక్క భారత్‌కే కాదు యావత్‌ ప్రపంచానికి తెలుసు. భూతల స్వర్గంలాంటి ...

ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్‌ది ఎనిమిదోస్థానం: రిపోర్ట్   Oneindia Telugu
ప్రమాదకర దేశాల్లో పాక్‌కు 8వ స్థానం   Andhrabhoomi
అత్యంత ప్రమాదకర దేశాల్లో 8వ స్థానంలో పాక్   సాక్షి
Kandireega   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఢిల్లీ బంగ్లాను ఖాళీ చేసిన చిరు... గేటుకు నోటీసు అంటించిన తర్వాతే...   
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఢిల్లీలోని తన బంగ్లా నుంచి సామానుతో సహా ఖాళీ చేశారు. యూపీఎ ప్రభుత్వంలో కేంద్రపర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలోని అక్బర్ రోడ్ లోని 17వ నెంబర్ బంగ్లాను ఆయనకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆ బంగ్లాను కేటాయించారని ...

బంగ్లాని ఖాళీ చేసిన చిరు   Kandireega
చిరంజీవి బంగ్లా ఖాళీ చేశారు!   సాక్షి
ఇచ్చిన మాటకు కట్టుబడ్డ చిరంజీవి..   Teluguwishesh
Andhrabhoomi   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బంగ్లా ఏర్పాటు తోడ్పడినందుకే కార్గిల్.. కుక్క కాటుకి చెప్పుదెబ్బ!: ముష్   
వెబ్ దునియా
బంగ్లాదేశ్ ఏర్పాటుకు తోడ్పడినందుకే భారత్‌తో కార్గిల్ యుద్ధం చేయాల్సొచ్చిందని పాకిస్థాన్ మాజీ చీఫ్, సైనిక పాలకుడు ముషారఫ్ చెప్పుకొచ్చారు. 1999లో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో పాక్ ఆర్మీకి చీఫ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్గిల్ వార్ ఎందుకు జరిగిందో కరాచీలో ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ.. చెప్పుకొచ్చారు. 'కుక్క ...

ప్రతీకారంతోనే కార్గిల్ యుద్ధం   Namasthe Telangana
బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ పాత్రకు స్పందనే కార్గిల్ యుద్ధం   Andhrabhoomi
'బంగ్లాదేశ్'కు ప్రతీకారం 'కార్గిల్', మోడీ అయినా..: ముషారఫ్ సంచలనం   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
బ్రూస్ లీ రిటర్న్స్…   
Kandireega
brucelee abbas kandireega.com బ్రూస్ లీ రిటర్న్స్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఫోటో చూడండి. ఇది అలనాటి మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్ లీ ఫోటోయేనంటారా? అస్సలు కానే కాదు. ఈ కుర్రాడి పేరు అబ్బాస్ అలీజాదా. ఇతను అఫ్ఘానిస్థాన్ కు చెందిన వాడు. నిన్న మొన్నటి వరకు సాధారణ యువకుడే అయినా ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ తో ఇతనికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ...

ఆప్ఘనిస్థాన్‌లో బ్రూస్లీ మళ్లీ పుట్టాడంటే నమ్ముతారా?   వెబ్ దునియా
ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న బ్రూస్ లీ పోలికలున్న వ్యక్తి... ఫ్లయింగ్ కిక్ (వీడియో)   Oneindia Telugu
బ్రూస్ లీ మళ్లీ వచ్చాడు!!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాజీ ప్రేయసి పెంపుడు కుందేలును తిన్న నటుడిపై కేసు   
Oneindia Telugu
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా లాస్ ఏంజెలెస్‌కు చెందిన దిమిత్రి డయట్షెంకో (46) అనే టీవీ నటుడు తన మాజీ ప్రియురాలి పెంపుడు కుందేలును తినేశాడు. చంపి, తోలుతీసి భోంచేశాడు. దాంతో సంతృప్తి చెందుకుండా తన మాజీ ప్రేయసిని కూడా కుందేలు తరహాలోనే తోలు తీసి చంపేస్తానని బెదిరించాడు. ఇప్పుడతనిపై జంతు హింస, క్రిమినల్ ...

మాజీ ప్రియురాలి పెంపుడు కుందేలును తినేశాడు.. నటుడికి నాలుగేళ్ల జైలు?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్నోడెన్.. నన్ను పెళ్లి చేసుకుంటావా?: ట్విట్టర్లో స్పై అనా ప్రశ్న   
వెబ్ దునియా
అమెరికాకు చుక్కలు చూపించిన ఎడ్వర్డ్ స్నోడెన్‌ను రష్యా బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించిందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. రష్యాకు బద్ధశత్రువైన అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్న స్నోడెన్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు రష్యా మహిళా గూఢచారిని రంగంలోకి దించుకుందని, సెక్సీ గూఢచారి అన్నా చాప్‌మన్‌ను బరిలోకి దించి స్నోడెన్‌ను ...

పెళ్లాడ్తావా: స్నోడెన్‌ను బుట్టలో వేసేందుకు సెక్సీ 'రష్యన్' స్పై   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


రష్యాతో వాణిజ్య బంధం వద్దు: అమెరికా   
సాక్షి
వాషింగ్టన్: రష్యాతో ద్వైపాక్షిక వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా పునరుద్ఘాటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో ఇరుదేశాల మధ్య అణుశక్తి, చమురు, రక్షణ, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో 20 ఒప్పందాలు కుదరడం తెలిసిందే. గతంలో మాదిరిగా రష్యాతో వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ...

రష్యా వారి వ్యూహాత్మక మైత్రి!   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言