Andhrabhoomi
పాఠాలు నేర్వని పాక్
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఉగ్రవాదులు బీభత్సం సృష్టించి అమాయక పిల్లల ప్రాణాలు అమానుషంగా బలిగొన్నా తీవ్రవాదాన్ని అణచివేసే విషయంలో పాకిస్తాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. సొంత గడ్డపైనే రక్తం చిందించిన ఉగ్రవాదుల్ని కఠినంగా అణచివేయాల్సింది పోయి పసిపిల్లల దారుణ హత్యకు గురై 24గంటలు ...
ముందస్తు నిర్బంధంలో లఖ్వీసాక్షి
లఖ్వీకి బెయిల్ ఇచ్చిన పాక్ కోర్టుVaartha
మూడేళ్లు జైలులో లఖ్వీ.. తండ్రి అయ్యాడంటేనే..!: అసదుద్దీన్ ఓవైసీవెబ్ దునియా
Kandireega
Oneindia Telugu
Andhraprabha Daily
అన్ని 33 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఉగ్రవాదులు బీభత్సం సృష్టించి అమాయక పిల్లల ప్రాణాలు అమానుషంగా బలిగొన్నా తీవ్రవాదాన్ని అణచివేసే విషయంలో పాకిస్తాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. సొంత గడ్డపైనే రక్తం చిందించిన ఉగ్రవాదుల్ని కఠినంగా అణచివేయాల్సింది పోయి పసిపిల్లల దారుణ హత్యకు గురై 24గంటలు ...
ముందస్తు నిర్బంధంలో లఖ్వీ
లఖ్వీకి బెయిల్ ఇచ్చిన పాక్ కోర్టు
మూడేళ్లు జైలులో లఖ్వీ.. తండ్రి అయ్యాడంటేనే..!: అసదుద్దీన్ ఓవైసీ
వెబ్ దునియా
'గాడ్సే విగ్రహాలు ఏర్పాటుచేస్తాం'
Namasthe Telangana
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ సాక్షిమహరాజ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం సమసిపోకముందే అఖిల భారతీయ హిందూ మహాసభ మరో సంచలన వ్యాఖ్య చేసింది. దేశవ్యాప్తంగా గాడ్సే విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, అందుకు ప్రభుత్వం స్థలాన్ని ఇవ్వాలని మహాసభ జాతీయ అధ్యక్షుడు చంద్రపసాద్ కౌశిక్ ...
గాడ్సేకు దేశ వ్యాప్తంగా విగ్రహాలు : హిందూ మహాసభ అధినేత!వెబ్ దునియా
'హిందువులను చంపిన ఔరంగ జేబు పేరిట రోడ్లు... గాడ్సే ప్రతిమలను నిలబెట్టాల్సిందే'Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ సాక్షిమహరాజ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం సమసిపోకముందే అఖిల భారతీయ హిందూ మహాసభ మరో సంచలన వ్యాఖ్య చేసింది. దేశవ్యాప్తంగా గాడ్సే విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, అందుకు ప్రభుత్వం స్థలాన్ని ఇవ్వాలని మహాసభ జాతీయ అధ్యక్షుడు చంద్రపసాద్ కౌశిక్ ...
గాడ్సేకు దేశ వ్యాప్తంగా విగ్రహాలు : హిందూ మహాసభ అధినేత!
'హిందువులను చంపిన ఔరంగ జేబు పేరిట రోడ్లు... గాడ్సే ప్రతిమలను నిలబెట్టాల్సిందే'
వెబ్ దునియా
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న గంగై అమరన్!
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈయన త్వరలోనే తమిళనాడులో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. పార్టీలో చేరిక విషయమై ఈ సంగీత దర్శకుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ...
బిజెపిలోకి ప్రముఖ సంగీత దర్శకుడు అమరన్Oneindia Telugu
బిజెపిలోకి సినీ ప్రముఖుడుNews Articles by KSR
ఇళయరాజా తంబి.. బీజేపీ తీర్థం..తెలుగువన్
సాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈయన త్వరలోనే తమిళనాడులో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. పార్టీలో చేరిక విషయమై ఈ సంగీత దర్శకుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ...
బిజెపిలోకి ప్రముఖ సంగీత దర్శకుడు అమరన్
బిజెపిలోకి సినీ ప్రముఖుడు
ఇళయరాజా తంబి.. బీజేపీ తీర్థం..
Oneindia Telugu
చిన్నారి కోసం.. బెంగళూరు నుంచి చెన్నైకి చేరిన మరో చిన్నారి గుండె
Oneindia Telugu
బెంగళూరు/చెన్నె: బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన రెండేళ్ల బాలుడి అవయవాలను అతని తల్లిదండ్రులు దానం చేశారు. దీంతో ఆ బాలుడి గుండెను చెన్నైలో చికిత్స పొందుతున్న మరో రెండేళ్ల బాలుడికి అమర్చడం కోసం బెంగళూరు నుంచి చెన్నైకి నాలుగు గంటల్లో తరలించారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లోని పోలీసులు సహకరించారు. గ్రీన్ కారిడార్ ...
బెంగళూరు – చెన్నై..గుండె ప్రయాణం..10tv
చిన్నారి గుండె.. బెంగళూరు టు చెన్నైతెలుగువన్
బెంగళూరు నుంచి చెన్నైకి దూసుకెళ్లిన గుండె...!వెబ్ దునియా
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు/చెన్నె: బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన రెండేళ్ల బాలుడి అవయవాలను అతని తల్లిదండ్రులు దానం చేశారు. దీంతో ఆ బాలుడి గుండెను చెన్నైలో చికిత్స పొందుతున్న మరో రెండేళ్ల బాలుడికి అమర్చడం కోసం బెంగళూరు నుంచి చెన్నైకి నాలుగు గంటల్లో తరలించారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లోని పోలీసులు సహకరించారు. గ్రీన్ కారిడార్ ...
బెంగళూరు – చెన్నై..గుండె ప్రయాణం..
చిన్నారి గుండె.. బెంగళూరు టు చెన్నై
బెంగళూరు నుంచి చెన్నైకి దూసుకెళ్లిన గుండె...!
వెబ్ దునియా
కోలుకుంటున్న సోనియా...! వైద్యులు వెల్లడి!
వెబ్ దునియా
సోనియా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గిందని, తద్వారా ఆమె త్వరగా కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గురువారం స్వల్ప అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయమై సోనియా వైద్యం పొందుతున్న ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సోనియా శ్వాసకోశ ...
సోనియాకి అసలేం జరిగింది?తెలుగువన్
'సోనియా గాంధీ త్వరగానే కోలుకుంటున్నారు'సాక్షి
కోలుకుంటున్న సోనియాగాంధీAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సోనియా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గిందని, తద్వారా ఆమె త్వరగా కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గురువారం స్వల్ప అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయమై సోనియా వైద్యం పొందుతున్న ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సోనియా శ్వాసకోశ ...
సోనియాకి అసలేం జరిగింది?
'సోనియా గాంధీ త్వరగానే కోలుకుంటున్నారు'
కోలుకుంటున్న సోనియాగాంధీ
వెబ్ దునియా
రైల్వే మాజీ మంత్రి హత్య కేసు : నలుగురికి యావజ్జీవం!
వెబ్ దునియా
రైల్వే మాజీ మంత్రి హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తుదితీర్పును వెలువరించింది. సుమారు 40 యేళ్ళ క్రితం రైల్వేశాఖ మాజీ మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో మిశ్రాను పట్టపగలే బాంబులతో దాడి చేసి చంపేశారు.
మిశ్రా హత్య కేసు నలుగురికి యావజ్జీవంAndhraprabha Daily
'మిశ్రా' దోషులకు యావజ్జీవంసాక్షి
రైల్వే మాజీ మంత్రి మిశ్రా హత్యకేసు: నిందితులకు యావజ్జీవ శిక్షOneindia Telugu
Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రైల్వే మాజీ మంత్రి హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తుదితీర్పును వెలువరించింది. సుమారు 40 యేళ్ళ క్రితం రైల్వేశాఖ మాజీ మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో మిశ్రాను పట్టపగలే బాంబులతో దాడి చేసి చంపేశారు.
మిశ్రా హత్య కేసు నలుగురికి యావజ్జీవం
'మిశ్రా' దోషులకు యావజ్జీవం
రైల్వే మాజీ మంత్రి మిశ్రా హత్యకేసు: నిందితులకు యావజ్జీవ శిక్ష
వెబ్ దునియా
పెషావర్ షాక్... స్కూళ్లు, కాలేజీలు పది రోజులు మూత
వెబ్ దునియా
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చిన్నారులను తాలిబన్లు అతి కిరాతకంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాహోర్‌లో జనవరి 3 నుంచి పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. లాహోర్‌లోని పాఠశాలలు, కళాశాలలకు ఉగ్రవాదులు ముప్పు ఉందని ఇంటిలిజెన్స్ నివేదికలు అందడంతో మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
10 రోజుల పాటు లాహోర్‌లో స్కూళ్లు, కాలేజీలు మూసివేతOneindia Telugu
లాహోర్‌లో పాఠశాలల మూసివేతAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చిన్నారులను తాలిబన్లు అతి కిరాతకంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాహోర్‌లో జనవరి 3 నుంచి పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. లాహోర్‌లోని పాఠశాలలు, కళాశాలలకు ఉగ్రవాదులు ముప్పు ఉందని ఇంటిలిజెన్స్ నివేదికలు అందడంతో మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
10 రోజుల పాటు లాహోర్‌లో స్కూళ్లు, కాలేజీలు మూసివేత
లాహోర్‌లో పాఠశాలల మూసివేత
వెబ్ దునియా
పొరపాట్లను సరిదిద్దడానికే సవరణ: వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో జరిగిన పొరపాటు సరిదిద్ది, ఇకపై అటువంటి జరగకుండా అడ్డుకునేందకే ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తెస్తామంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్ట సవరణను కొందరు మొండిగా ...
పొరపాట్లు సరిదిద్దడానికే బిల్లు సవరణలుతెలుగువన్
అన్యాయాన్ని సరిదిద్దడానికే సవరణసాక్షి
సభ నుంచి వీహెచ్ సస్పెండ్: సవరణను స్వాగతించిన కెకెOneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో జరిగిన పొరపాటు సరిదిద్ది, ఇకపై అటువంటి జరగకుండా అడ్డుకునేందకే ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తెస్తామంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్ట సవరణను కొందరు మొండిగా ...
పొరపాట్లు సరిదిద్దడానికే బిల్లు సవరణలు
అన్యాయాన్ని సరిదిద్దడానికే సవరణ
సభ నుంచి వీహెచ్ సస్పెండ్: సవరణను స్వాగతించిన కెకె
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: పెషావర్ ఘటనకు సంతాపం వాయిదా..
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వెంకటరమణ మరణం తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించే వ్యక్తి అని, ఎవరికీ ఇబ్బంది కలిగించని వ్యక్తి అని తెలిపారు. 40 వేలకు పైగా మెజారిటీతో ...
ఏపీ అసెంబ్లీ రేపటి(శుక్రవారం)కి వాయిదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ అసెంబ్లీ ప్రారంభం... రేపటికి వాయిదాతెలుగువన్
ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదాసాక్షి
Andhraprabha Daily
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వెంకటరమణ మరణం తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించే వ్యక్తి అని, ఎవరికీ ఇబ్బంది కలిగించని వ్యక్తి అని తెలిపారు. 40 వేలకు పైగా మెజారిటీతో ...
ఏపీ అసెంబ్లీ రేపటి(శుక్రవారం)కి వాయిదా
ఏపీ అసెంబ్లీ ప్రారంభం... రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా
Oneindia Telugu
జీఎస్ఎల్వీ సక్సెస్: క్రూ మాడ్యూల్‌ని రికవర్ చేసుకున్న ఇస్రో
Oneindia Telugu
హైదరాబాద్: అంతరిక్షంలోకి మానవులను పంపే దిశలో భాగంగా వ్యోమగామి మాడ్యూల్‌ను గురువారం విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అంతరిక్షం నుంచి వ్యోమగాములు భూమి మీదకు ల్యాండ్ అయ్యే ప్రయోగంలో వారు ప్రయాణించే క్యూ మాడ్యూల్ పారాచూట్ బంగాళాఖాతంలో పడింది. ఈ పారాచూట్ క్రూ మాడ్యూల్ వేగాన్ని సెకనుకు ఏడు మీటర్లు ...
అంతరిక్షం నుంచి తిరిగి సముద్రానికి క్షేమంగా చేరిన క్రూ మాడ్యూల్Vaartha
వ్యోమగాములకు గది సిద్ధంAndhraprabha Daily
ఇస్రో మార్క్ విజయం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
Kandireega
అన్ని 39 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: అంతరిక్షంలోకి మానవులను పంపే దిశలో భాగంగా వ్యోమగామి మాడ్యూల్‌ను గురువారం విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అంతరిక్షం నుంచి వ్యోమగాములు భూమి మీదకు ల్యాండ్ అయ్యే ప్రయోగంలో వారు ప్రయాణించే క్యూ మాడ్యూల్ పారాచూట్ బంగాళాఖాతంలో పడింది. ఈ పారాచూట్ క్రూ మాడ్యూల్ వేగాన్ని సెకనుకు ఏడు మీటర్లు ...
అంతరిక్షం నుంచి తిరిగి సముద్రానికి క్షేమంగా చేరిన క్రూ మాడ్యూల్
వ్యోమగాములకు గది సిద్ధం
ఇస్రో మార్క్ విజయం!
沒有留言:
張貼留言