2014年12月18日 星期四

2014-12-19 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
మాది ఉమ్మడి కుటుంబం గొడవ... జాగ్రత్త కోసమే హెచ్ఆర్సీకి వెళ్లా... చక్రీ భార్య శ్రావణి   
వెబ్ దునియా
ఉమ్మడి కుటుంబంలో గొడవలనేవి సర్వసాధారణమనీ, తాను చక్రీ పరువు తీయాలనే ఆలోచనలేదని దివంగత సంగీత దర్శకుడు చక్రీ భార్య శ్రావణి తెలిపారు. అందరం కూర్చుని చర్చించుకుని సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటామని చెప్పారు. గురువారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆర్థికపరమైన అంశాలు ఏమీ లేవని తాను తనతల్లిదండ్రులనే కాదనుకుని చక్రీతో ...

నాకు ప్రాణహాని ఉంది   Andhraprabha Daily
చక్రి భార్యకు అత్తింటి వేధింపులు   Kandireega
చక్రి భార్య వేధింపులు...సినీ పెద్దలు రంగంలోకి   FIlmiBeat Telugu
తెలుగువన్   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 35 వార్తల కథనాలు »   


వస్త్ర దుకాణంలో మంటలు   
Andhrabhoomi
చిత్తూరు: శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో గురువారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. Related Article. వధువు, బంధువులపై మాజీ భర్త దాడి · ఎఎన్‌ఆర్ విగ్రహావిష్కరణ · టిటిడి ఈఓగా సాంబశివరావు బాధ్యతల స్వీకరణ · కరూర్ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఎనర్జీ లెవెల్స్‌కి తగ్గట్టుగా...   
సాక్షి
ఎనర్జీకి మరోరూపం ఎన్టీఆర్. నవరసాలనూ అలవోకగా పలికించే సత్తా ఉన్న నటుడు ఆయన. ఇక నాట్యం గురించి సరేసరి. కెరీర్ ప్రారంభంలోనే బరువైన పాత్రలు చేసేసి, నటునిగా తనేంటో నిరూపించుకున్నారు ఎన్టీఆర్. అయితే... ప్రస్తుతం మాత్రం ఆయన స్థాయికి తగ్గ కథలు దొరకడం లేదనే చెప్పాలి. ఆ లోటును భర్తీ చేసే బాధ్యతను దర్శకుడు సుకుమార్ తీసుకున్నారు.
ఎన్టీఆర్, సుకుమార్ సినిమాకి క్లాప్ కొట్టారు   తెలుగువన్
హాట్ న్యూస్: ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం పూజ జరిగింది   FIlmiBeat Telugu
రివెంజ్ డ్రామాగా ఎన్టీయార్ సుక్కు సినిమా ప్రారంభం.. షెడ్యూల్ ఇదే   Palli Batani

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
హీరో అఖిల్... నిర్మాత నితిన్!   
సాక్షి
హైదరాబాద్ : కొంత కాలంగా వార్తల్లో ప్రథమాంశంగా నిలుస్తోన్న అఖిల్ అక్కినేని సినీ అరంగేట్రం జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు దృశ్యానికి నాగచైతన్య కెమెరా స్విచాన్ చేయగా, అమల క్లాప్ ఇచ్చారు. నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి హీరో నితిన్ నిర్మాత కావడం విశేషం. నితిన్ ...

ఎట్టకేలకు అఖిల్‌పై క్లాప్‌ పడింది   Kandireega
నితిన్ నిర్మాతగా అఖిల్ చిత్రం ప్రారంభం   Telangana99
అఖిల్‌ అక్కినేని హీరోగా నితిన్‌ సొంత చిత్రం ప్రారంభం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏఎన్ఆర్ అనే మూడు అక్షరాలే.. నాన్న 4వ తరగతి చదివినా..   
వెబ్ దునియా
అక్కినేని అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2014 ప్రదానోత్సవానికి గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్‌ వేదికగా మారింది. వివిధ రంగాల ప్రముఖులకు అవార్డుల ప్రదానంతోపాటు అక్కినేని కాంస్య విగ్రహావిష్కరణలో అక్కినేని కుటుంబసభ్యులు హాజరయ్యారు. చిత్ర రంగంలో దర్శకుడు రాఘవేంద్రరావు, గుమ్మడి ...

ఆ మూడు అక్షరాలే మాకు అన్నీ..నాగార్జున   తెలుగువన్
గుడివాడలో ఏఎన్నార్ విగ్రహావిష్కరణ.. నాన్నకు విగ్రహం ఇష్టం లేదన్న నాగార్జున   Palli Batani
మా నాన్న వ్యక్తి కాదు.. వ్యవస్థ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
సాక్షి   
FIlmiBeat Telugu   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సారీ చెప్పని రాంగోపాల్ వర్మ సారీ చెప్పారు... ట్విట్టర్లో ఎందుకంటే...?   
వెబ్ దునియా
మనిషన్నాక పొరపాట్లు చేయటం మామూలే. ఐతే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కొంతమందే చేస్తుంటారు. దాన్నిబట్టి సంఘంలో వారి గౌరవమర్యాదలు ఇనుమడిస్తాయి. రాంగోపాల్ వర్మ తను ట్విట్టర్ ద్వారా చేసిన పొరపాటుకు సారీ చెప్పేశారు. దీనికి కారణం ఏంటంటారా... ఆయన తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంటే.
బాలచందర్ పై వివాదాస్పద ట్వీట్…క్షమాపణ చెప్పిన వర్మ   Kandireega
రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పారు   FIlmiBeat Telugu
తొందరపడ్డ రాంగోపాల్ వర్మ..   సాక్షి
Palli Batani   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
'వావ్' అనిపించింది!   
సాక్షి
దేవుడు స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో డిజైన్ చేసినంత అందంగా ఉంటారు పూజా హెగ్డే. తన తొలి సినిమా 'ఒక లైలా కోసం'తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయారామె. ఆమె వరుణ్‌తేజ్‌కి జోడీగా నటించిన 'ముకుంద' చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), 'ఠాగూర్' మధు నిర్మించిన ఈ చిత్రం గురించీ, తన ...

తను కళ్లతోనే నటించాడు   Andhrabhoomi
వరుణ్‌ కళ్లతో మాట్లాడగలరు   Andhraprabha Daily
నిజమే: 'ముకుంద' లో గెస్ట్ రోల్ వేస్తున్నాడు   FIlmiBeat Telugu
Palli Batani   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గీతాంజలి సీక్వెల్‌లో అంజలి లేదట.. ఎందుకో తెలుసా?   
వెబ్ దునియా
అంజలి కథానాయికగా ఇటీవల వచ్చిన 'గీతాంజలి' చిత్రం విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న సంగతి విదితమే. ఇప్పుడు దీనికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి కూడా 'గీతాంజలి' దర్శకుడు రాజ్ కిరణే దర్శకుడైనప్పటికీ, నిర్మాత మాత్రం మారాడు. క్రేజీ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చినబాబు దీనిని నిర్మిస్తున్నారు.
వీళ్లు లేకుండా ఆ సీక్వెల్ వర్కవుట్ అవుతుందా?   FIlmiBeat Telugu
గీతాంజ‌లిలో 'అంజలి' లేదు   తెలుగువన్
ఇక 'గీతాంజలి'కి సీక్వెల్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అఖిల్‌ని రిజెక్ట్ చేసిన అలియా..! అందుకేనా..?!   
వెబ్ దునియా
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తొలి సినిమా ప్రారంభం కాకుండానే బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకెళుతున్నాడు. టైటాన్ వాచెస్‌తో మొదలైన అఖిల్ బ్రాండ్ జర్నీ మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్‌‌లతో కంటిన్యూ అవుతోంది. అయితే అఖిల్ సినిమాకి మాత్రం హీరోయిన్ ఇంకా చిక్కలేదు. అఖిల్ కోసం హీరోయిన్ వేటలో ఉన్న సినీ యూనిట్ ఇటీవల అఖిల్ కి జోడీగా నటించమని ...

అఖిల్ ని రిజెక్ట్ చేసిన అలియా..!   తెలుగువన్
అఖిల్ ను భయపెట్టిన అమ్మాయిలు!!   సాక్షి
అఖిల్ ను అలియా రిజెక్ట్ చేసిందా?   Kandireega

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బైక్‌పై ఆకాశంలోకి... పవన్, వెంకీ 'గోపాల గోపాల'   
వెబ్ దునియా
మోడ్రన్‌ కృష్ణుడిగా పవన్‌ కళ్యాణ్‌ నటిస్తుండగా, దేవుడిపై కేసు వేసే నాస్తికుడిగా వెంకటేష్ నటిస్తున్నారు. మరి ఈ ఇద్దరు బైక్‌పై ఆకాశంలోకి వెళితే.. అక్కడ ఏం చేస్తారు? అనేది తమ చిత్రంలో చూడాలని చిత్ర దర్శకుడు కిషోర్‌ అంటున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గోపాల గోపాల'. ఇటీవలే మొదటి స్టిల్‌ను విడుదల చేయగా, మంగళవారం రాత్రి రెండో స్టిల్‌ను ...

గోపాలుడు అదరగొట్టాడు   తెలుగువన్
పవన్ బైక్ నడుపతూ ('గోపాల గోపాల' తాజా పోస్టర్‌)   FIlmiBeat Telugu
గోపాల డేట్‌ ఫిక్స్‌ అయ్యింది   Kandireega

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言