వెబ్ దునియా
అక్రమ ప్రవేశానికి.. 19 మంది బంగ్లాదేశీయులకు జైలు
వెబ్ దునియా
అక్రమంగా దేశంలో ప్రవేశించి ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడ జీవనం సాగిస్తున్న బంగ్లాదేశీయులకు తిరుపతి కోర్టు శిక్ష విధించింది. అసలు ఎలా ప్రవేశించారో తెలపాలంటూ ప్రశ్నించింది. దేశంలో చొరబడ్డందుకు వారికి ఐదు నెలల జైలు శిక్ష వేసింది. వివరాలిలా ఉన్నాయి. ఐదు నెలల కిందట దాదాపు 19 మంది బంగ్లాదేశీయులు తిరుపతి మీదుగా వివిధ ప్రాంతాలకు ...
బంగ్లా దేశీయులకు 5 నెలల జైలు శిక్షసాక్షి
19 మంది బంగ్లాదేశీయులకు జైలుశిక్షNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అక్రమంగా దేశంలో ప్రవేశించి ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడ జీవనం సాగిస్తున్న బంగ్లాదేశీయులకు తిరుపతి కోర్టు శిక్ష విధించింది. అసలు ఎలా ప్రవేశించారో తెలపాలంటూ ప్రశ్నించింది. దేశంలో చొరబడ్డందుకు వారికి ఐదు నెలల జైలు శిక్ష వేసింది. వివరాలిలా ఉన్నాయి. ఐదు నెలల కిందట దాదాపు 19 మంది బంగ్లాదేశీయులు తిరుపతి మీదుగా వివిధ ప్రాంతాలకు ...
బంగ్లా దేశీయులకు 5 నెలల జైలు శిక్ష
19 మంది బంగ్లాదేశీయులకు జైలుశిక్ష
వెబ్ దునియా
సూపర్ సూర్యుడు.. క్లిక్ మనిపించిన నాసా
వెబ్ దునియా
సాధారణంగా సూర్యుడిని చూడాలంటే కళ్ళు మబ్బులు కడతాయి. నీలిరంగల్లో అందమైన కిరణాలను ఉద్గారం చేసే సూర్యుడిని ఎప్పుడైనా చూశారా.. అదెలా సాధ్యం అసలు సూర్యుడిని చూడడమే కష్టమైనప్పుడు అందులోంచి రంగులు కూడా చూడగలమా.. అదే మరీ.. ఆ సంగతి నాసా సంస్థను అడగండి అదెంత పని సూర్యుడు ఎంత అందంగా ఉంటాడో చూడండంటూ ఓ ఫోటోను విడుదల చేసింది.
సూర్యుడి ఫొటోల్లో ఇదే టాప్!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాధారణంగా సూర్యుడిని చూడాలంటే కళ్ళు మబ్బులు కడతాయి. నీలిరంగల్లో అందమైన కిరణాలను ఉద్గారం చేసే సూర్యుడిని ఎప్పుడైనా చూశారా.. అదెలా సాధ్యం అసలు సూర్యుడిని చూడడమే కష్టమైనప్పుడు అందులోంచి రంగులు కూడా చూడగలమా.. అదే మరీ.. ఆ సంగతి నాసా సంస్థను అడగండి అదెంత పని సూర్యుడు ఎంత అందంగా ఉంటాడో చూడండంటూ ఓ ఫోటోను విడుదల చేసింది.
సూర్యుడి ఫొటోల్లో ఇదే టాప్!
Namasthe Telangana
2014లో 60 మంది అంతర్జాతీయ జర్నలిస్టుల మృతి
సాక్షి
వాషింగ్టన్: 2014వ సంవత్సరంలో 60 మంది అంతర్జాతీయ జర్నలిస్టులు అసువులు బాసారు. వీరంతా సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి మృతి చెందినట్లు సీపీజే విడుదల చేసిన తాజా నివేదికలో స్పష్టమైంది. ఇందులో ఎక్కువ శాతం మంది హత్యకు గురైనట్లు తెలిపింది. ఇందులో 44 శాతం మంది జర్నలిస్టులు హత్య గావించబడగా, ఒక్క సిరియాలోనే 17 మంది జర్నలిస్టులు ...
2014లో 66 మంది జర్నలిస్టుల హత్యNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: 2014వ సంవత్సరంలో 60 మంది అంతర్జాతీయ జర్నలిస్టులు అసువులు బాసారు. వీరంతా సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి మృతి చెందినట్లు సీపీజే విడుదల చేసిన తాజా నివేదికలో స్పష్టమైంది. ఇందులో ఎక్కువ శాతం మంది హత్యకు గురైనట్లు తెలిపింది. ఇందులో 44 శాతం మంది జర్నలిస్టులు హత్య గావించబడగా, ఒక్క సిరియాలోనే 17 మంది జర్నలిస్టులు ...
2014లో 66 మంది జర్నలిస్టుల హత్య
వెబ్ దునియా
త్వరలో 500 మంది టెర్రరిస్టులకు ఉరిశిక్ష అమలు : పాక్
వెబ్ దునియా
త్వరలోనే 500 మంది టెర్రరిస్టులకు ఉరిశిక్షలను అమలు చేయనున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. పెషావర్ సైనిక పాఠశాలపై తీవ్రవాదులు జరిపిన దాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా అతి త్వరలో వివిధ జైళ్ళలో మగ్గుతున్న 500 మంది ఉగ్రవాదులను ఉరితీయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ...
త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష!: పాకిస్తాన్Oneindia Telugu
500 మందికి త్వరలో ఉరితెలుగువన్
500 మంది ఉగ్రవాదులకు ఉరి!సాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
త్వరలోనే 500 మంది టెర్రరిస్టులకు ఉరిశిక్షలను అమలు చేయనున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. పెషావర్ సైనిక పాఠశాలపై తీవ్రవాదులు జరిపిన దాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా అతి త్వరలో వివిధ జైళ్ళలో మగ్గుతున్న 500 మంది ఉగ్రవాదులను ఉరితీయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ...
త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష!: పాకిస్తాన్
500 మందికి త్వరలో ఉరి
500 మంది ఉగ్రవాదులకు ఉరి!
TV5
ప్రముఖ బాక్సర్ మహ్మద్ అలీకి అస్వస్థత
TV5
ప్రముఖ బాక్సర్, మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మహ్మద్ అలీ అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న అలీని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహ్మద్ అలీ పరిస్థితి నిలకడగా ఉందని అలీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. న్యూమోనియా సమస్య అధికం కావడంతో ఈ రోజు ఉదయం ఆస్పత్రిలో ...
ఆసుపత్రిలో చేరిన మహ్మద్ అలీసాక్షి

ఆసుపత్రిలో చేరిన మహ్మద్ అలీ
అమెరికాలో అమ్మ ఆలయం
సాక్షి
విజయవాడ : కనకదుర్గమ్మ దేవాలయ ప్రతిష్టను అంతర్జాతీయస్థాయికి పెంచేందుకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనికి ప్రవాస భారతీయుల నుంచి పూర్తి సహకారం అందుతోందని తెలిసింది. ఇటీవల నగరానికి వచ్చిన తానా ప్రతినిధులు దుర్గగుడి ఈవో సీహెచ్ నర్సింగరావును కలిశారు. ఇప్పటికే అమెరికాలో ...
ఇంకా మరిన్ని »

Oneindia Telugu
పాక్‌కు ఒబామా గిప్ట్‌గా... 6 వేల కోట్లు, సైనిక చర్యకు సహకరించినందుకేనా..?
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్రిస్‌మస్ గిప్ట్‌గా పెద్ద బహుమతినే ఇవ్వనున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా చేపట్టిన సైనికచర్యకు సహకరించినందుకుగాను రూ. 6వేల కోట్ల (1 బిలియన్ డాలర్లు) బహుమతిని ప్రకటించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ అమెరికా వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేశారు. నేషనల్ ...

జీవితంలో తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా : పాకిస్థాన్ కాటికాపరి!
వెబ్ దునియా
అతనో ప్రొఫెషనల్ కాటికాపరి. అతని డిక్షనరీలో కన్నీళ్లన్న పదానికి తావులేదు. కొన్ని దశాబ్దాలుగా ఆయన ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఎన్నో మృతదేహాలను ఖననం చేశారు. ఎంతో మంది దుఃఖాన్ని కళ్ళారా చూశాడు. కానీ, అతను ఏనాడు కూడా భావోద్వేగాలకు గురికాలేదు. అతనే కాదు అతని ఇద్దరు కుమారులు కూడా మృతదేహాలను ఖననం చేయడమే వృత్తిగా ఎంచుకున్నారు.
'తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అతనో ప్రొఫెషనల్ కాటికాపరి. అతని డిక్షనరీలో కన్నీళ్లన్న పదానికి తావులేదు. కొన్ని దశాబ్దాలుగా ఆయన ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఎన్నో మృతదేహాలను ఖననం చేశారు. ఎంతో మంది దుఃఖాన్ని కళ్ళారా చూశాడు. కానీ, అతను ఏనాడు కూడా భావోద్వేగాలకు గురికాలేదు. అతనే కాదు అతని ఇద్దరు కుమారులు కూడా మృతదేహాలను ఖననం చేయడమే వృత్తిగా ఎంచుకున్నారు.
'తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా'
సాక్షి
గాల్లోదిశను మార్చుకునే 'బుల్లెట్'!
సాక్షి
వాషింగ్టన్: ఇంతవరకూ మనం లక్ష్యాలను ముందుగా నిర్దేశించుకుని ప్రయోగించే బుల్లెట్లను మాత్రమే చూశాం. అయితే గాల్లో కూడా దిశను మార్చుకుని ఒక బుల్లెట్ ను తాజాగా యూఎస్ బలగాలు పరీక్షించాయి. స్మార్ట్ బుల్లెట్ గా నామకరణం చేసిన ఈ బుల్లెట్ ప్రత్యేకత ఏమిటంటే గాల్లో దిశను మార్చుకుని లక్ష్యాన్ని ఛేదించడమే. ఇది గాలి బలంగా వీచే ...

Teluguwishesh
ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కాంగ్రెసేతర పార్టీలతో జతకడతాం
Teluguwishesh
జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ లేదా నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వెల్లడించారు. పొత్తులకు అన్ని దారులు తెరిచే ఉన్నాయన్నారు. కాంగ్రెసేతర పార్టీలతో జతకట్టి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి బయట ...

沒有留言:
張貼留言