ఎవరెస్టుపై ఫిలిప్ హ్యూస్ బ్యాట్
Namasthe Telangana
మెల్‌బోర్న్: ఫిలిప్ హ్యూస్‌కు ప్రపంచం మొత్తం నివాళ్లుల ర్పించిం ది ఒక ఎత్తు, ఆ దివంగత క్రికెటర్‌కు ఇప్పుడు నేపాల్ క్రికెట్ సంఘం (క్యాన్) ఇవ్వాల నకుంటు న్న గౌర వం మరొక ఎత్తు. అవును.. హ్యూస్ వాడిన బ్యాట్‌ను ప్రపం చంలోకెల్లా ఎత్తైన ప్రదేశం మౌంట్ ఎవరెస్ట్‌పై ఉంచి అతనికి ఘన నివాళులర్పించేందుకు సిద్ధమైంది క్యాన్. ఈ మేరకు హ్యూస్ వాడిన ఓ ...
ఎవరెస్ట్‌పైకి హ్యూస్ బ్యాట్సాక్షి
నేపాల్ నివాళి:ఎవరెస్ట్‌పై హ్యూస్ బ్యాట్, 63 ట్రేడ్‌మార్క్thatsCricket Telugu
హ్యూస్ బ్యాటిస్తే ఎవరెస్ట్ శిఖరంపై ఉంచుతాం : నేపాల్ క్రికెట్ సంఘం!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
మెల్‌బోర్న్: ఫిలిప్ హ్యూస్‌కు ప్రపంచం మొత్తం నివాళ్లుల ర్పించిం ది ఒక ఎత్తు, ఆ దివంగత క్రికెటర్‌కు ఇప్పుడు నేపాల్ క్రికెట్ సంఘం (క్యాన్) ఇవ్వాల నకుంటు న్న గౌర వం మరొక ఎత్తు. అవును.. హ్యూస్ వాడిన బ్యాట్‌ను ప్రపం చంలోకెల్లా ఎత్తైన ప్రదేశం మౌంట్ ఎవరెస్ట్‌పై ఉంచి అతనికి ఘన నివాళులర్పించేందుకు సిద్ధమైంది క్యాన్. ఈ మేరకు హ్యూస్ వాడిన ఓ ...
ఎవరెస్ట్‌పైకి హ్యూస్ బ్యాట్
నేపాల్ నివాళి:ఎవరెస్ట్‌పై హ్యూస్ బ్యాట్, 63 ట్రేడ్‌మార్క్
హ్యూస్ బ్యాటిస్తే ఎవరెస్ట్ శిఖరంపై ఉంచుతాం : నేపాల్ క్రికెట్ సంఘం!
వెబ్ దునియా
వార్నర్ బ్రదర్స్ సినిమా తీయొచ్చు..!
సాక్షి
మెల్‌బోర్న్: రెండో టెస్టులో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి.. ఓపెనర్ శిఖర్ ధావన్‌ల మధ్య డ్రెస్సింగ్ రూంలో జరిగిన గొడవపై రోజుకో కథనాలు వెలువడడంపై భారత జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని అసహనం వ్యక్తం చేశాడు. అసలు వీటి ఆధారంగా హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ సినిమా తీయొచ్చని ఎగతాళిగా అన్నాడు. భారత జట్టులో వాతావరణం ప్రశాంతంగానే ఉందన్నాడు.
ధావన్‌ను కోహ్లీ కత్తితో పొడిచాడు.. అందుకే: ధోనిthatsCricket Telugu
విరాట్ కోహ్లీ వర్సెస్ శిఖర్ ధావన్..10tv
బూతులు తిట్టుకున్న ధావన్, కోహ్లి... అసలేం జరిగిందంటేPalli Batani
Kandireega
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
మెల్‌బోర్న్: రెండో టెస్టులో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి.. ఓపెనర్ శిఖర్ ధావన్‌ల మధ్య డ్రెస్సింగ్ రూంలో జరిగిన గొడవపై రోజుకో కథనాలు వెలువడడంపై భారత జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని అసహనం వ్యక్తం చేశాడు. అసలు వీటి ఆధారంగా హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ సినిమా తీయొచ్చని ఎగతాళిగా అన్నాడు. భారత జట్టులో వాతావరణం ప్రశాంతంగానే ఉందన్నాడు.
ధావన్‌ను కోహ్లీ కత్తితో పొడిచాడు.. అందుకే: ధోని
విరాట్ కోహ్లీ వర్సెస్ శిఖర్ ధావన్..
బూతులు తిట్టుకున్న ధావన్, కోహ్లి... అసలేం జరిగిందంటే
Palli Batani
డబుల్ సెంచరీ: మెక్‌కల్లమ్ ప్రపంచ రికార్డు మిస్
thatsCricket Telugu
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ కెప్టెన్ మెక్‌కల్లమ్ ప్రపంచ రికార్డుని నెలకొల్పే అవకాశాన్ని కోల్పోయాడు. శ్రీలంకతో న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్‌లో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో 5 పరుగుల దూరంలో మెక్‌కల్లమ్ అవుటయ్యాడు. 134 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సర్లతో 195 పరుగులు సాధించాడు. డబుల్ సెంచరీ చేస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా డబుల్ ...
శ్రీలంకకు మెక్‌కల్లమ్ చుక్కలు... ప్రపంచ రికార్డ్ మిస్Palli Batani
మెక్‌కల్లమ్ డబుల్ సెంచరీ మిస్Namasthe Telangana
మెక్ కల్లమ్ 'డబుల్' రికార్డు మిస్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
thatsCricket Telugu
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ కెప్టెన్ మెక్‌కల్లమ్ ప్రపంచ రికార్డుని నెలకొల్పే అవకాశాన్ని కోల్పోయాడు. శ్రీలంకతో న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్‌లో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో 5 పరుగుల దూరంలో మెక్‌కల్లమ్ అవుటయ్యాడు. 134 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సర్లతో 195 పరుగులు సాధించాడు. డబుల్ సెంచరీ చేస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా డబుల్ ...
శ్రీలంకకు మెక్‌కల్లమ్ చుక్కలు... ప్రపంచ రికార్డ్ మిస్
మెక్‌కల్లమ్ డబుల్ సెంచరీ మిస్
మెక్ కల్లమ్ 'డబుల్' రికార్డు మిస్
సాక్షి
భారీ స్కోరు దిశగా ఆసీస్
సాక్షి
మెల్ బోర్న్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఐదు వికెట్ల నష్టానికి 259 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మరింత దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం ఏడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 452 పరగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సెంచరీ చేయడంతో ...
బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి రోజు ఇండియాదే.. ఆసీస్ స్కోర్-259/5Palli Batani
బాక్సింగ్ డే టెస్టు: ఆసీస్ స్కోర్ 204 పరుగులకు 4 వికెట్లు!వెబ్ దునియా
మూడో టెస్ట్..ఆసిస్ స్కోరు 259/5Namasthe Telangana
thatsCricket Telugu
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
మెల్ బోర్న్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఐదు వికెట్ల నష్టానికి 259 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మరింత దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం ఏడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 452 పరగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సెంచరీ చేయడంతో ...
బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి రోజు ఇండియాదే.. ఆసీస్ స్కోర్-259/5
బాక్సింగ్ డే టెస్టు: ఆసీస్ స్కోర్ 204 పరుగులకు 4 వికెట్లు!
మూడో టెస్ట్..ఆసిస్ స్కోరు 259/5
వెబ్ దునియా
అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన యూసుఫ్ పఠాన్!
వెబ్ దునియా
తనను అసభ్య పదజాలంతో దూషించిన ఓ అభిమాని చెంప ఛెళ్లుమనిపించాడు భారత క్రికెటర్ యూసుఫ్ ఫఠాన్. తన గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని డ్రెస్సింగ్ రూంలోకి పిలిచిమరీ చెంప పగులగొట్టాడు. ఈ ఘటన బరోడా, జమ్మూ కాశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ సమయంలో చోటుచేసుకుంది. ఆ యువకుడు పఠాన్‌తో పాటు అంబటి రాయుడిని సైతం ...
అభిమాని చెంప చెళ్ళుమనిపించిన క్రికెటర్Kandireega
ప్రేక్షకుడిని కొట్టిన యూసుఫ్ పఠాన్సాక్షి
వెక్కిరింత: అభిమానిని రూంకు పిలిచి కొట్టిన పఠాన్!thatsCricket Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనను అసభ్య పదజాలంతో దూషించిన ఓ అభిమాని చెంప ఛెళ్లుమనిపించాడు భారత క్రికెటర్ యూసుఫ్ ఫఠాన్. తన గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని డ్రెస్సింగ్ రూంలోకి పిలిచిమరీ చెంప పగులగొట్టాడు. ఈ ఘటన బరోడా, జమ్మూ కాశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ సమయంలో చోటుచేసుకుంది. ఆ యువకుడు పఠాన్‌తో పాటు అంబటి రాయుడిని సైతం ...
అభిమాని చెంప చెళ్ళుమనిపించిన క్రికెటర్
ప్రేక్షకుడిని కొట్టిన యూసుఫ్ పఠాన్
వెక్కిరింత: అభిమానిని రూంకు పిలిచి కొట్టిన పఠాన్!
వెబ్ దునియా
చెస్: టాప్-3లో పి.షణ్ముఖతేజ, పి.సుశీల్‌రెడ్డి, బి.సాయిచాణక్య!
వెబ్ దునియా
పాఠశాలల విద్యార్థుల కోసం చాంద్రాయణగుట్ట చందనగర్‌లోని పిజెఆర్ స్టేడియంలో జరిగిన నిర్వహించిన చెస్ టోర్నమెంట్‌లో ఫీడే రెటెడ్ క్రీడాకారులు షణ్ముఖ తేజ, సాయిరోహన్‌చౌదరి వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతన్న విద్యార్థుల కోసం నిర్వహించిన పోటీలో పి.షణ్ముఖతేజ, పి.సుశీల్‌రెడ్డి, బి.సాయిచాణక్య చేరి ఐదు ...
చెస్ టోర్నమెంట్ విజేతలు షణ్ముఖ తేజ, సాయిరోహన్Andhrabhoomi
చాంప్స్ షణ్ముఖ తేజ, రోహన్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాఠశాలల విద్యార్థుల కోసం చాంద్రాయణగుట్ట చందనగర్‌లోని పిజెఆర్ స్టేడియంలో జరిగిన నిర్వహించిన చెస్ టోర్నమెంట్‌లో ఫీడే రెటెడ్ క్రీడాకారులు షణ్ముఖ తేజ, సాయిరోహన్‌చౌదరి వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతన్న విద్యార్థుల కోసం నిర్వహించిన పోటీలో పి.షణ్ముఖతేజ, పి.సుశీల్‌రెడ్డి, బి.సాయిచాణక్య చేరి ఐదు ...
చెస్ టోర్నమెంట్ విజేతలు షణ్ముఖ తేజ, సాయిరోహన్
చాంప్స్ షణ్ముఖ తేజ, రోహన్
జడ్పీ సాక్షిగా గ్రూపులు బట్టబయలు
Andhrabhoomi
శ్రీకాకుళం, డిసెంబర్ 26: తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అంతరాలు ఉన్నట్లు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బట్టబయలైంది. శుక్రవారం జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో పింఛన్లను ఏకపక్షంగా తొలగించారని విపక్షసభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు.
మేం అనుకున్నదే చేస్తాం!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

మేం అనుకున్నదే చేస్తాం!
Namasthe Telangana
గోల్ఫర్‌కు రాహుల్ ద్రవిడ్
Namasthe Telangana
కోల్‌కతా: భారత క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన రాహుల్ ద్రవిడ్.. ఇప్పుడు క్రీడాకారుల అభ్యున్నతికి కృషి చేస్తున్నాడు. వారిని తన మార్గనిర్దేశనంతో ముందుకు నడిపిస్తున్నాడు. అతని సలహాలతో ముందుకు సాగుతున్నవాడే బెంగళూరుకు చెందిన గోల్ఫర్ చిక్కరంగప్ప. 2014 ర్యాంకింగ్స్‌లో టాప్ స్థానంపై గురిపెట్టిన చిక్కరంగప్ప.. ద్రవిడ్ తన మెంటార్‌గా ...
నా ఎదుగుదలకు ద్రవిడ్ కారణంసాక్షి

నా ఎదుగుదలకు ద్రవిడ్ కారణం
వెబ్ దునియా
మహిళను బండరాయితో మోది చంపేశారు.. ఆత్మకూరులో దారుణం!
వెబ్ దునియా
మహిళను బండరాయితో మోది చంపిన దుర్ఘటన ఆత్మకూరులో జరిగింది. ఆత్మకూరు మండలం మూలమళ్లలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను బండరాయితో మోది అతిదారుణంగా హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహన్ని ...
మహిళను బండరాయితో మోది చంపిన దుండగులుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహిళను బండరాయితో మోది చంపిన దుర్ఘటన ఆత్మకూరులో జరిగింది. ఆత్మకూరు మండలం మూలమళ్లలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను బండరాయితో మోది అతిదారుణంగా హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహన్ని ...
మహిళను బండరాయితో మోది చంపిన దుండగులు
వెబ్ దునియా
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ: ట్విట్టర్లో విరాటే ఫస్ట్!
వెబ్ దునియా
సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక టెస్టు, వన్డే పరుగులను, సెంచరీలను సాధించడంతోపాటు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్ టెండూల్కర్‌ను యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మించి పోయాడు. ట్విటర్‌లో అత్యధిక మంది ఫాలోయర్లు ఉన్న భారత క్రీడాకారుల జాబితాలో ఇప్పుడు కోహ్లీకి అగ్రస్థానం ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言