2014年12月29日 星期一

2014-12-30 తెలుగు (India) వినోదం


సాక్షి
   
అమీర్‌ పీకేకు ఐఎస్‌ఐ నిధులు   
Andhraprabha Daily
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నటించిన పీకే సినిమా పై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర నిర్మాణానికి దుబాయ్‌ అండర్‌ వర ల్డ్‌తో పాటు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నుంచి నిధులు అందాయని ఆరోపణలు చేశారు. దీనిపై రెవెన్యూ విభాగం చేత దర్యాప్తు చేయిస్తే నిజా నిజాలు వెలుగు చూస్తాయని స్వామి పేర్కొన్నారు.
'పీకే సినిమాకు ఐఎస్‌ఐ పెట్టుబడి'   Namasthe Telangana
'పీకే' సినిమాకు దుబాయ్, ఐఎస్ఐ పెట్టుబడి, విచారణకు డిమాండ్: స్వామి   Oneindia Telugu
పీకే సినిమా పెట్టుబడిపై స్వామి ఆరోపణ   News Articles by KSR
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతం, అమితాబ్ సినిమా 50సార్లు చూశా: కేసీఆర్   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ 100 రెట్లు విస్తరించాలని, ఈ విషయమై త్వరలో సినిమా ప్రముఖులతో మాట్లాడతామని, చిత్ర పరిశ్రమకు ఎలాంటి రాయితీలు ఇవ్వాలి వంటి విషయాలను వారితో చర్చిస్తామని, మంచి పద్ధతుల్లో సినిమా విరాజిల్లడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల ...

హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ అక్కినేని చలవే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమితాబ్ కు అక్కినేని పురస్కారం   సాక్షి
కేసీఆర్ చేతులు మీదుగా బిగ్ బికి అక్కినేని పురస్కారం   వెబ్ దునియా
News4Andhra   
Palli Batani   
Namasthe Telangana   
అన్ని 29 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లెజెండ్ 275 రోజుల విజయోత్సవంలో అపశృతి!: విద్యార్థి మృతి   
వెబ్ దునియా
లెజెండ్ 275 రోజుల విజయోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమా ప్రదర్శన 275 రోజులు దాటుతున్న సందర్భంగా ఆదివారం కడప జిల్లా పర్యటనకు వస్తున్న బాలకృష్ణను చూసేందుకు ప్రొద్దుటూరు డ్రైవర్ కొట్టాలకు చెందిన ముగ్గురు ద్విచక్ర వాహనంలో ఆదివారం సాయంత్రం ...

'లెజెండ్' విజయోత్సవంలో విషాదం   Andhrabhoomi
ఆ రోజులు గుర్తొస్తున్నాయి : నందమూరి బాలకృష్ణ   సాక్షి
లెజెండ్ విజయోత్సవంలో ఒకరు మృతి   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
తమిళ సూపర్‌స్టార్ శంకరే..! :రామ్‌గోపాల్‌వర్మ   
Namasthe Telangana
ముంబై, డిసెంబర్ 29: తమిళ దర్శకుడు శంకర్ తీస్తున్న ఐ సినిమాకు సినీ నిర్మాత, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఫిదా అయిపోయారు. ఏకంగా రజనీకాంత్, జయలలిత కంటే దర్శకుడు శంకర్ తమిళనాడులో సూపర్‌స్టార్ అవుతారని ట్వీట్ చేశారు. విక్రమ్, అమీజాక్సన్ హీరోహీరోయిన్లుగా శంకర్ తీసిన ఐ సినిమా ట్రైలర్ గత వారం విడుదల కాగా, ఈ ట్రైలర్ అద్భుతంగా ఉందని వర్మ ...

రజనీకాంత్, జయలలిత కంటే శంకరే టాప్: రామ్ గోపాల్ వర్మ   వెబ్ దునియా
నేటి న్యూస్ రౌండప్   News4Andhra
రజనీకాంత్, జయలలిత కంటే శంకర్ గ్రేట్.. ఐతో సంక్రాంతి శంకర్‌రాత్రి: వర్మ సంచలన ట్విట్లు   Palli Batani
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
FIlmiBeat Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


Palli Batani
   
దర్శకుడు భాస్కరరావు కన్నుమూత...సినీ జీవితమిదే...   
Palli Batani
ప్రముఖ సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు (78) శనివారం రాత్రి సికింద్రాబాద్ లో కన్నుమూశారు. ఆయనకు భార్య కళ్యాణితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆగస్టు 29, 1936లో గాస్ మండి(రాణిగంజ్)లో జన్మించిన భాస్కరరావు మహబూబ్ కాలేజిలో ఎనిమిదివ తరగతి పూర్తి చేశారు. 1959లో సినీ రంగప్రవేశం చేసిన ఆయన వి.మధుసూదన్ రావు, తాపీ చాణక్య, ఆదుర్తి ...

ప్రముఖ దర్శకుడు బి. భాస్కర రావు కన్నుమూత   TV5
ప్రముఖ దర్శకుడు భాస్కరరావు కన్నుమూత   సాక్షి
దర్శకుడు భైరిశెట్టి కన్నుమూత   Andhrabhoomi
News4Andhra   
అన్ని 8 వార్తల కథనాలు »   


Palli Batani
   
రవితేజ, సునీల్ అవుట్.. బెల్లంకొండ శ్రీను ఇన్   
Palli Batani
తమిళంలో హిట్ అయిన ఓ సినిమా తెలుగు రీమేక్‌లో రవితేజ.. తర్వాత సునీల్ నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు రీమేక్‌లో బెల్లకొండ శ్రీనివాస్ నటించే అవకాశాలున్నట్టు సమాచారం. తమిళంలో హిట్ అయిన సుందర్‌పాండ్యన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. అయితే ఈ సినిమాలో యంగ్ హీరో రవితేజ ...

రవితేజ,సునీల్ నో...బెల్లంకొండ శ్రీనివాస్ యస్   FIlmiBeat Telugu
సమంతాతో 'అల్లుడు శీను'..! మళ్ళీ హిట్టు కొడతాడా..!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మంత్రుల మధ్య తన్నులాట పెట్టి సిఎం తమాషా చూస్తున్నారు... రాష్ట్రానికి వీరు ...   
వెబ్ దునియా
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిస్థితి విచిత్రంగా ఉందని వైఎస్ఆర్ సిపి నాయకుడు పార్థసారథి ఎద్దేవా చేశారు. ఈ మంత్రిని చూస్తే ఆ మంత్రికి సరిపోదు. ఆ మంత్రిని చూస్తే ఈ మంత్రికి సరిపడదని అన్నారు. వీరి మధ్య స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే మంత్రుల్లో విభేదాలు సృష్టించి చంద్రబాబు హీరో కావాలని చూస్తున్నారని ...

కెఇ.ని చంద్రబాబు అణగదొక్కుతున్నారు   News Articles by KSR
'విభేదాలు సృష్టించి.. హీరో కావాలని చూస్తున్నారు'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
వాటర్‌గ్రిడ్‌లో 1238 ఉద్యోగాల భర్తీ: కేటీఆర్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ కోసం 1,238 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం తెలిపారు. ఇందులో 529 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన, 709 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన భర్తీ అయ్యే ...

జలహారం కోసం 1238 పోస్టులు:KTR   Telangana99
వాటర్‌గ్రిడ్ కోసం 1238 ఉద్యోగాల భర్తీ: కేటీఆర్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
అఖిల్ చిత్రంలో పవన్ కళ్యాణ్!   
Namasthe Telangana
హైదరాబాద్: అక్కినేని అఖిల్ తెరంగేట్రం పై రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా అఖిల్ నటించబోయే చిత్రంలో మెగా నటుడు పవన్ కళ్యాణ్ అథిధి పాత్రలో నటించనున్నాడటా! అయితే దీనికి సంబంధించి దర్శక నిర్మాతలు మౌనం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున కూడా నటిస్తుండగా, మరో నటుడు నితిన్ దీనిని ...

అక్కినేని అఖిల్ సినిమాలో పవన్ కళ్యాణ్!?   FIlmiBeat Telugu
గెస్ట్ రోల్ లో పవన్ కళ్యాణ్!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అసలు ఏమిటీ 'పీకే' గొడవ...?! సుబ్రమణ్యస్వామి అలా ఎందుకన్నారు...?   
వెబ్ దునియా
ప్రస్తుతం బాలీవుడ్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న చిత్రం 'పీకె'పై సుబ్రహ్మణ్య స్వామి కూడా స్పందించారంటే వివాదం పెద్దదే అనే చర్చ సాగుతోంది. అసలు ఎందుకని అలా జరుగుతోంది. దీనికి కారణమేమిటి? అసలేముంది ఇందులో అనే ఆసక్తి ఇప్పుడు సగటు ప్రేక్షకుడిలో కూడా కలుగుతోంది. సినిమాల్లో ఏవైనా వివాదాలుంటే వాటిపై కోర్టు వరకు వెళ్ళడంతో పాటు ...

అమీర్‌ 'పీకే' చిత్రంపై ఉత్తరాది భగ్గు, థియేటర్లపై రాళ్లు: వీహెచ్‌పీ లేఖ   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言