Oneindia Telugu
26/11 సూత్రధారి లఖ్వీకి బెయిల్
సాక్షి
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీఉర్ రెహ్మన్ లఖ్వీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాదాన్ని ఈ ప్రాంతం నుంచే తరిమేద్దామని, పాక్‌లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిద్దామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చిన మర్నాడే లఖ్వీ జైలు నుంచి విడుదలవ్వడం విశేషం.
ముంబై పేలుళ్ల కుట్రదారుడుAndhraprabha Daily
సయీద్‌ను అప్పగించమన్న రోజే లఖ్వీకి బెయిల్Namasthe Telangana
పెషావర్ టైంలోనే.. భారత్‌కు షాకింగ్!: అద్వానీ దిగ్భ్రాంతి, పాక్‌కు ధీటుగాOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీఉర్ రెహ్మన్ లఖ్వీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాదాన్ని ఈ ప్రాంతం నుంచే తరిమేద్దామని, పాక్‌లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిద్దామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చిన మర్నాడే లఖ్వీ జైలు నుంచి విడుదలవ్వడం విశేషం.
ముంబై పేలుళ్ల కుట్రదారుడు
సయీద్‌ను అప్పగించమన్న రోజే లఖ్వీకి బెయిల్
పెషావర్ టైంలోనే.. భారత్‌కు షాకింగ్!: అద్వానీ దిగ్భ్రాంతి, పాక్‌కు ధీటుగా
Teluguwishesh
మిస్ ఇండియా 2014గా యుఎస్‌ఎగా తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ జెర్సీ, డిసెంబర్ 18: న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్స్‌లో ఇటీవల నిర్వహించిన అందాల పోటీల్లో తెలుగు యువతి ప్రణతి గంగరాజు మిస్ ఇండియా యుఎస్‌ఎ-2014 కిరీటాన్ని దక్కించుకుంది. 19 ఏళ్ళ వయసులోనే మిస్ ఇండియా యుఎస్ విజేతగా నిలిచిన వ్యక్తిగానే కాక, 20 ఏళ్ల తరువాత మళ్ళీ మిస్ ఇండియా యుఎస్‌ఎ విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి ప్రణతి. అమెరికాలో ...
''మిస్ ఇండియా యూఎస్ఏ 2014''గా ప్రవాస భారతీయురాలు!వెబ్ దునియా
మిస్ ఇండియా యుఎస్ఏగా తెలుగమ్మాయి(పిక్చర్స్)Oneindia Telugu
మిస్ ఇండియా అమెరికాగా ప్రణతిNews Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ జెర్సీ, డిసెంబర్ 18: న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్స్‌లో ఇటీవల నిర్వహించిన అందాల పోటీల్లో తెలుగు యువతి ప్రణతి గంగరాజు మిస్ ఇండియా యుఎస్‌ఎ-2014 కిరీటాన్ని దక్కించుకుంది. 19 ఏళ్ళ వయసులోనే మిస్ ఇండియా యుఎస్ విజేతగా నిలిచిన వ్యక్తిగానే కాక, 20 ఏళ్ల తరువాత మళ్ళీ మిస్ ఇండియా యుఎస్‌ఎ విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి ప్రణతి. అమెరికాలో ...
''మిస్ ఇండియా యూఎస్ఏ 2014''గా ప్రవాస భారతీయురాలు!
మిస్ ఇండియా యుఎస్ఏగా తెలుగమ్మాయి(పిక్చర్స్)
మిస్ ఇండియా అమెరికాగా ప్రణతి
వెబ్ దునియా
ఇరాక్ లో మరో దారుణం...241 మందిని కాల్చి చంపిన ఐ.ఎస్ ఉగ్రవాదులు
వెబ్ దునియా
పాకిస్థాన్, పెషావర్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు 148 మంది విద్యార్ధులను అతికిరాతకంగా హతమార్చిన సంఘటన షాక్ నుంచి తేరుకోక ముందే ఇరాక్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో ఐ.ఎస్. (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు 150 మంది మహిళలను, 91 మంది పురుషులను అతి కిరాతకం కాల్చి చంపి ఫల్లూజా అనే ప్రాంతంలో వారినందరినీ సామూహిక ఖననం ...
వీరు దుర్మార్గులు..కాదు రాక్షసులుNews Articles by KSR
ఇరాక్‌లో మరో దారుణ ఘటనతెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్, పెషావర్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు 148 మంది విద్యార్ధులను అతికిరాతకంగా హతమార్చిన సంఘటన షాక్ నుంచి తేరుకోక ముందే ఇరాక్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో ఐ.ఎస్. (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు 150 మంది మహిళలను, 91 మంది పురుషులను అతి కిరాతకం కాల్చి చంపి ఫల్లూజా అనే ప్రాంతంలో వారినందరినీ సామూహిక ఖననం ...
వీరు దుర్మార్గులు..కాదు రాక్షసులు
ఇరాక్‌లో మరో దారుణ ఘటన
వెబ్ దునియా
లైంగిక వాంఛను తీర్చలేదని కాల్చేశారు...!
వెబ్ దునియా
సభ్యసమాజం సిగ్గుపడేలా ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు మారణ హోమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాక్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. లైంగికవాంఛను తీర్చలేదని ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు విచక్షనారహితంగా కాల్పులు జరిపి 150 మంది మహిళలను చంపేశారు. వారిలో మృతుల్లో అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు. ఈ దారుణాన్ని ...
మహిళలపై ఐఎస్ఐఎస్ హత్యాచారాలుసాక్షి
ఇరాక్‌లో ఘోరం: పెళ్లికి నో చెప్పారని 150 మహిళల కాల్చివేత!Oneindia Telugu
ఇరాక్‌లో కిరాతకం 150 మంది మహిళల కాల్చివేతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సభ్యసమాజం సిగ్గుపడేలా ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు మారణ హోమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాక్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. లైంగికవాంఛను తీర్చలేదని ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు విచక్షనారహితంగా కాల్పులు జరిపి 150 మంది మహిళలను చంపేశారు. వారిలో మృతుల్లో అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు. ఈ దారుణాన్ని ...
మహిళలపై ఐఎస్ఐఎస్ హత్యాచారాలు
ఇరాక్‌లో ఘోరం: పెళ్లికి నో చెప్పారని 150 మహిళల కాల్చివేత!
ఇరాక్‌లో కిరాతకం 150 మంది మహిళల కాల్చివేత
సాక్షి
పాక్ ప్రతీకార దాడులు: 57 మంది తాలిబన్లు హతం
Oneindia Telugu
ఇస్లామాబాద్: పెషావర్‌లో సైనిక పాఠశాలపై కాల్పులకు తెగబడి వందలాది మంది విద్యార్థుల మరణానికి కారణమైన తాలిబన్లపై పాకిస్థాన్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. సైన్యం దాడిలో 57మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఖైబర్ ట్రైబల్ ప్రాంతంలో పాక్ సైన్యం తాలిబన్ల స్థావరాలపై బుధవారం నుంచి పాకిస్థాన్ సైన్యం ఈ దాడులను జరుపుతోంది. ఖైబర్ ...
50 మంది తాలిబన్లు చచ్చారుతెలుగువన్
ఆర్మీ దాడులు: 50 మంది తాలిబన్లు మృతిసాక్షి
పెషావర్ కిరాతకుల ఫోటోలను విడుదల చేసిన తాలిబన్లు!వెబ్ దునియా
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 118 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్: పెషావర్‌లో సైనిక పాఠశాలపై కాల్పులకు తెగబడి వందలాది మంది విద్యార్థుల మరణానికి కారణమైన తాలిబన్లపై పాకిస్థాన్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. సైన్యం దాడిలో 57మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఖైబర్ ట్రైబల్ ప్రాంతంలో పాక్ సైన్యం తాలిబన్ల స్థావరాలపై బుధవారం నుంచి పాకిస్థాన్ సైన్యం ఈ దాడులను జరుపుతోంది. ఖైబర్ ...
50 మంది తాలిబన్లు చచ్చారు
ఆర్మీ దాడులు: 50 మంది తాలిబన్లు మృతి
పెషావర్ కిరాతకుల ఫోటోలను విడుదల చేసిన తాలిబన్లు!
పాకిస్తాన్ స్వయంకృతమే
సాక్షి
ఘోరం. క్రూరం. దారుణం. ఈ మాటలేవీ పాకిస్తాన్‌లో చిన్నారి పిల్లలపై జరిగిన మారణకాండను వర్ణించడానికి సరిపోవు. పెషావర్ నగ రంలోని సైనిక పాఠశాల పిల్లలపై తాలిబాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 145 మంది పిల్లలను, ఉపాధ్యాయులను, సిబ్బందిని పొట్టనబెట్టుకోవడం విషాదకరం. ఉగ్రవాదులు మానవ మృగాలుగా మారి అభంశుభం తెలియని పిల్లలను హత మార్చడం ...
పాకిస్తాన్ మారణహోమం ఊహకందని విషాదంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఘోరం. క్రూరం. దారుణం. ఈ మాటలేవీ పాకిస్తాన్‌లో చిన్నారి పిల్లలపై జరిగిన మారణకాండను వర్ణించడానికి సరిపోవు. పెషావర్ నగ రంలోని సైనిక పాఠశాల పిల్లలపై తాలిబాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 145 మంది పిల్లలను, ఉపాధ్యాయులను, సిబ్బందిని పొట్టనబెట్టుకోవడం విషాదకరం. ఉగ్రవాదులు మానవ మృగాలుగా మారి అభంశుభం తెలియని పిల్లలను హత మార్చడం ...
పాకిస్తాన్ మారణహోమం ఊహకందని విషాదం
వెబ్ దునియా
మాజీ భార్యతో పాటు ఆరుగురిని కాల్చి చంపిన
వెబ్ దునియా
అమెరికాలోని పెన్సిల్వేనియాలో తుపాకీ చేత ధరించిన వ్యక్తి తన మాజీ భార్యతో పాటు.. ఆరుగురిని కాల్చి చంపాడు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. నిందితుడు దాగి ఉన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు నిందితుడిని హెచ్చరించారు. అయితే, విలియం స్టోన్ పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పారిపోయినట్లు ...
మాజీ భార్య సహా ఆరుగుర్ని కాల్చి చంపాడుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలోని పెన్సిల్వేనియాలో తుపాకీ చేత ధరించిన వ్యక్తి తన మాజీ భార్యతో పాటు.. ఆరుగురిని కాల్చి చంపాడు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. నిందితుడు దాగి ఉన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు నిందితుడిని హెచ్చరించారు. అయితే, విలియం స్టోన్ పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పారిపోయినట్లు ...
మాజీ భార్య సహా ఆరుగుర్ని కాల్చి చంపాడు
వెబ్ దునియా
భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తికి అరుదైన గౌరవం
వెబ్ దునియా
భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తికి అరుదైన గౌరవం దక్కింది. వివేక్ మూర్తికి అమెరికాలో అత్యున్నత వైద్యుడిగా అరుదైన గౌరవం లభించింది. 37 ఏళ్ల చిన్ని వయసులోనే మూర్తి అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు. 19వ సర్జన్ జనరల్‌గా వివేక్ నియామకాన్ని సెనెట్ నిర్ధారించింది. కాగా అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితుడైన తొలి భారతీయ సంతతి వ్యక్తి ...
అమెరికా సర్జన్ జనరల్‌గా వివేక్ మూర్తిసాక్షి
యూఎస్ జిఎస్‌గా భారతీయ అమెరికన్: ఒబామా ప్రశంసలుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తికి అరుదైన గౌరవం దక్కింది. వివేక్ మూర్తికి అమెరికాలో అత్యున్నత వైద్యుడిగా అరుదైన గౌరవం లభించింది. 37 ఏళ్ల చిన్ని వయసులోనే మూర్తి అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు. 19వ సర్జన్ జనరల్‌గా వివేక్ నియామకాన్ని సెనెట్ నిర్ధారించింది. కాగా అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితుడైన తొలి భారతీయ సంతతి వ్యక్తి ...
అమెరికా సర్జన్ జనరల్‌గా వివేక్ మూర్తి
యూఎస్ జిఎస్‌గా భారతీయ అమెరికన్: ఒబామా ప్రశంసలు
క్యూబా, అమెరికా భాయి.. భాయి!
సాక్షి
వాషింగ్టన్: క్యూబాతో దశాబ్దాల వైరానికి ముగింపు పలికే దిశగా అమెరికా పలు నిర్ణయాలు తీసుకుంది. క్యూబా రాజధాని హవానాలో అమెరికా రాయబార కార్యాలయ ఏర్పాటు, ఆ దేశంపై విధించిన వాణిజ్య, పర్యాటక ఆంక్షల సడలింపు, క్యూబాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశమని గతంలో చేసిన ప్రకటనపై పునఃపరిశీలన.. మొదలైన కీలక దౌత్య పరమైన నిర్ణయాలను ...
50 ఏళ్లనాటి వైరానికి తెరపడే సూచనలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: క్యూబాతో దశాబ్దాల వైరానికి ముగింపు పలికే దిశగా అమెరికా పలు నిర్ణయాలు తీసుకుంది. క్యూబా రాజధాని హవానాలో అమెరికా రాయబార కార్యాలయ ఏర్పాటు, ఆ దేశంపై విధించిన వాణిజ్య, పర్యాటక ఆంక్షల సడలింపు, క్యూబాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశమని గతంలో చేసిన ప్రకటనపై పునఃపరిశీలన.. మొదలైన కీలక దౌత్య పరమైన నిర్ణయాలను ...
50 ఏళ్లనాటి వైరానికి తెరపడే సూచనలు
ఆ మరణ శిక్ష తప్పు!
సాక్షి
కొలంబియా: 1944.. అమెరికాలో హత్యానేరంపై 14 ఏళ్ల నల్లజాతి బాలుడిని అరెస్ట్ చేశారు. విచారించారు. ఎలక్ట్రిక్ కుర్చీలో కూర్చోబెట్టి మరణశిక్ష విధించారు. ఇదంతా జరిగింది కేవలం మూడు నెలల్లోనే. కనీసం అపీల్‌కు కూడా అవకాశం ఇవ్వలేదు. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఈ అ'న్యాయం' జరిగింది. 2014.. 70 ఏళ్ల తరువాత ఇప్పుడు.. ఆ బాలుడికి అన్యాయం ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言