2014年12月20日 星期六

2014-12-21 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
మరో తొలిప్రేమే : నితిన్   
వెబ్ దునియా
'చిన్నదాన నీ కోసం' చిత్రం పవన్‌కల్యాణ్ నటించిన 'తొలిప్రేమ' తరహాలో ఉంటుందని సినీ హీరో నితిన్ అన్నారు. మంచి హాస్యం, స్వచ్ఛమైన ప్రేమ కథ చిన్నదాన నీకోసం సినిమా ఉంటుందని తెలిపారు. కాలినడకన శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం ...

తిరుమలేశునిపై నితిన్ భారం... పెళ్లాడే చిన్నది ఎవరో..!   Palli Batani
రెండున్నర గంటల్లో: తాగుబోతు రమేష్‌తో నితిన్ (ఫోటోలు)   FIlmiBeat Telugu
శ్రీవారిని దర్శించుకొన్న సినీ హీరో నితిన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
నటుడు 'ఆహుతి' ప్రసాద్‌కి కేన్సర్?   
తెలుగువన్
ప్రముఖ నటుడు 'ఆహుతి' ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 'ఆహుతి' ప్రసాద్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం అందుతోంది. మూడు నెలల క్రితం తనకు కేన్సర్ వుందన్న విషయాన్ని తెలుసుకున్న 'ఆహుతి' ప్రసాద్ అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారట. వ్యాధి తీవ్రరూపం ...

ఆహుతి ప్రసాద్‌కు అనారోగ్యం...! క్యాన్సరా..?!   వెబ్ దునియా
ఆహుతి ప్రసాద్ కి ఏమైంది?   Kandireega
అంతా సీక్రెట్: ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై సమాచారం లేదు   FIlmiBeat Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
27న అమితాబ్‌కు అక్కినేని అవార్డు ప్రదానోత్సవం   
Andhraprabha Daily
ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్‌ అవార్డును 2013 సంవత్సారానికి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబచ్చన్‌ అందుకోబోతున్నారు. ఈ అవార్డును 2006లో నెలకొల్పారు. చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన సినీ ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేస్తున్నారు. తొలుత దేవానంద్‌కు ఆ తర్వాతవరుసగా షబానా ఆజ్మీ, అంజలీదేవి, లతా మంగేష్కర్‌, వైజంతిమాల, ...

అమితాబ్‌కు అక్కినేని జాతీయ పురస్కారం   Andhrabhoomi
ఈసారి నాన్న అవార్డు అమితాబ్‌కి ఇస్తున్నాం : నాగార్జున   సాక్షి
27న అమితాబ్‌బచ్చన్‌కు అక్కినేని అవార్డు   Namasthe Telangana
వెబ్ దునియా   
News4Andhra   
Palli Batani   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాబోయ్‌ చలి! ఆదిలాబాద్‌ 3.9   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌, న్యూస్‌ నెట్‌వర్క్‌) ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చున్నా వణుకు పుడుతోంది! ఇంట్లోని కాళ్ల కింద నేల మాత్రమే కాదు.. కూర్చునే కుర్చీలు.. పట్టుకునే వస్తువులు.. కప్పుకొనే దుప్పట్లు కూడా చల్లగా అయిపోతున్నాయి! తలుపు తీస్తే చాలు.. చలి గాలి రివ్వున ముఖానికి కొడుతోంది! ఉదయం తొమ్మిది గంటలకు ఎండలో నుంచున్నా.
వణుకు తగ్గదు.. కునుకు పట్టదు   సాక్షి
రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు   Namasthe Telangana
ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు.. హైదరాబాద్‌లో 10 డిగ్రీలు   Vaartha
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 36 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
''జబర్దస్త్''కు కష్టాలు: గౌడ విద్యార్థి సంఘం ఫిర్యాదు!   
వెబ్ దునియా
''జబర్దస్త్'' కష్టాలు తప్పట్లేదు. ఈ-టీవీలో ప్రసారమయ్యే మిక్కిలి ప్రజాదరణ పొందిన టెలివిజన్ కామెడీ షో 'జబర్దస్త్' పై గౌడ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న రాత్రి 9.30 గంటలకు ప్రసారమైన ఎపిసోడ్ కల్లుగీత కార్మికులను, గౌడ మహిళలను కించపరిచేలా ఉందని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు.
అవమానం: ఈటీవి 'జబర్దస్' షోపై పోలీసులకు ఫిర్యాదు   Oneindia Telugu
ఈటీవీ 'జబర్దస్త్'పై క్రిమినల్ కేసుకు డిమాండ్   Teluguwishesh
'జబర్దస్త్'పై గౌడ నేతల ఫిర్యాదు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రకళ.. షార్ట్ - స్వీట్ రివ్యూ...   
తెలుగువన్
తారాగణం: ఆండ్రియా, హన్సిక, సుందర్‌ సి., వినయ్‌, సంతానం, రాయ్‌ లక్ష్మి, కోట శ్రీనివాసరావు, కోవై సరళ తదితరులు. నిర్మాణం: శ్రీ శుభశ్వేత ఫిలింస్‌, కథనం: ఎస్‌.బి. రామదాస్‌, సంగీతం: భరద్వాజ్‌, నేపథ్య సంగీతం: కార్తీక్‌ రాజా, కూర్పు: ఎన్‌.బి. శ్రీకాంత్‌, ఛాయాగ్రహణం: యు.కె. సెంథిల్‌ కుమార్‌, నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్‌, తేజ, సి.వి. రావు, కథ, దర్శకత్వం: సుందర్‌ సి.
రివ్యూ: చంద్రకళ సమీక్ష   Palli Batani
'చంద్రకళ' రివ్యూ   Kandireega

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
''ముకుంద'' సెన్సార్ పూర్తి: U/A సర్టిఫికేట్.. క్రిస్మస్ కానుకగా..   
వెబ్ దునియా
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో వరుణ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'ముకుంద' సెన్సార్ పూర్తయింది. దీనికి U/A సర్టిఫికేట్ లభించింది. దీంతో ముందు అనుకున్నట్టుగా ఈ చిత్రాన్ని ఈ నెల 24న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసేస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న చిత్రం ఇదే ...

అనుబంధాల ముకుంద సెన్సార్ పూర్తి. యు.ఎ సర్టిఫికేట్   Namasthe Telangana
ముకుందుడి హంగామా   Andhrabhoomi
ముకుంద సెన్సార్ రిపోర్ట్   తెలుగువన్
Palli Batani   
News4Andhra   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సుకుమార్ దర్శకత్వంలో... టెంపర్ స్టార్ కొత్త చిత్రం ప్రారంభం..!   
వెబ్ దునియా
ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో హీరో ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇటీవల ఎన్టీఆర్ నటించిన టెంపర్ విడుదల సిద్ధం కావడంతో ఆయన అభిమానుల్లో ఎన్టీఆర్ తర్వాత చిత్రం ఏమిటా? ఎవరి తీస్తారా అనే సందేహం మొదలైంది. ఈ విషయమై దర్శకుడు సుమార్ మాట్లాడుతూ..ఎన్టీఆర్‌లోని ఎనర్జీ లెవల్స్‌ని అద్భుతంగా ఆవిష్కరించే శక్తిమంతమైన కథను ఆయన ...

ఎన్టీఆర్‌ సినిమా ప్రారంభం   Andhraprabha Daily
ఎనర్జీ లెవెల్స్‌కి తగ్గట్టుగా...   సాక్షి
హాట్ న్యూస్: ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం పూజ జరిగింది   FIlmiBeat Telugu
Palli Batani   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ద్విభాషా చిత్రంలో..   
సాక్షి
మౌనమేలనోయి, ఒరేయ్, నీ జతగా నేనుండాలి తదితర తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ హీరోగా నటించిన సచిన్ జోషి నటిస్తున్న తాజా చిత్రం 'హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్'. ఇప్పటివరకు సోలో హీరోగా చేసిన ఆయన ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర అంగీకరించడం విశేషం. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి అయుష్ రైనా దర్శకుడు. సచిన్ మాట్లాడుతూ ...

సచిన్ జోషి 'హీరో హంటింగ్ అఫ్ బోంబే మిల్స్'   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


News4Andhra
   
ఆడియన్స్ ను ఆకర్షిస్తున్న అమీర్ 'పీకే'   
News4Andhra
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ మూవీ 'పీకే' ఆడియన్స్ ముందుకొచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ నుంచే విపరీతమైన పబ్లిసిటీ సంపాదించుకున్న ఈ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. భారత్ లోనే 26.63 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
అమీర్ ఖాన్ 'పికె' ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?   FIlmiBeat Telugu
'పీకే' 2 కూడా వచ్చేస్తున్నాడా!!   తెలుగువన్
రివ్యూ: పీకే సమీక్ష   Palli Batani
10tv   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言