2014年12月22日 星期一

2014-12-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఓట్ల లెక్కింపు ప్రారంభం; బీజేపీ ఆధిక్యం   
సాక్షి
న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోను ఐదు విడతలుగా ఎన్నికలను నిర్వహించారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు అందుతున్న వివరాల ప్రకారం బీజేపీ ఆధిక్యం కనపడుతోంది. జార్ఖండ్ లో 7 చోట్ల బీజేపీ, ఒకచోట కాంగ్రెస్, 2 చోట్ల జేఎంఎం ఆధిక్యం కనబరుస్తున్నాయి. మరోవైపు ...

ఆధిక్యం, జమ్మూ కాశ్మీర్‌లో పిడిపి, జార్ఖండ్‌లో బిజెపి   Oneindia Telugu
నేడు జమ్మూకాశ్మీర్, జార్ఖాండ్ ఎన్నికల ఫలితాలు   వెబ్ దునియా
జమ్మూ, జార్ఖండ్ రాష్ర్టాల ఓట్ల లెక్కింపు ప్రారంభం   Namasthe Telangana
10tv   
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాలికను చంపి చెరువులో పడేశాడు: మేనమామ పనే   
Oneindia Telugu
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుచానూరులో పట్టపగలే లక్ష్మిప్రియ (5) అనే బాలిక సోమవారం అపహరణకు గురైన కొన్ని గంటల్లోనే దారుణంగా హత్యకు గురైంది. హంతకుడు స్వయాన మేనమామే. ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న ఆస్తితగాదాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. తిరుచానూరులోని ఈతమాకుల వీధికి చెందిన మల్లీశ్వరి, పెంచల్‌రెడ్డి దంపతులకు లక్ష్మిప్రియ ఏకైక ...

నీటి గుంటలో ముంచి... గుంత తీసి పూడ్చి.. ఐదేళ్ళ పాప హత్య   వెబ్ దునియా
బాలిక కిడ్నాప్-హత్య   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేడు కాకా అంత్యక్రియలు   
సాక్షి
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(85) అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు వెంకటస్వామి భౌతికకాయాన్ని గాంధీభవన్ కు తరలించనున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించనున్నారు. అభిమానుల సందర్శనార్థం వెంకటస్వామి భౌతికకాయాన్ని ...

కేంద్ర మాజీ మంత్రి వెంకట స్వామి మృతి   వెబ్ దునియా
'కాకా'కుకంటోనె్మంట్‌తో అనుబంధం   Andhrabhoomi
కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి కన్నుమూత   తెలుగువన్
News Articles by KSR   
Palli Batani   
Namasthe Telangana   
అన్ని 31 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సభలో సీఎం, విపక్ష నేతల సంవాదం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ''... అదేదో ముని శాపం గురించి చెబుతారు కదా! చంద్రబాబుకూ ముని శాపం ఉన్నట్లుంది. ఒక్క నిజం నోట్లోనుంచి వచ్చినా తల వేయి వక్కలయివుతుందేమో! అంత కోపంలోనూ అ బద్ధాలు తప్ప ఒక్క నిజమూ ఆయన నోటి వెంట రాలేదు...'' అని ప్రతి పక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శాసనసభలో సీఎం చంద్రబాబునుద్దేశించి ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై ...

కళ్లార్పకుండా అబద్ధాలు చెపుతున్న చంద్రబాబు : జగన్ మోహన్ రెడ్డి   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విరాట్ కోహ్లీని అప్‌సెట్ చేసిన అనుష్క శర్మ.. మ్యాగ్‌జైన్ హాట్ ఫోటో చూసి..   
వెబ్ దునియా
భారత జట్టు క్రికెటర్ విరాట్ కోహ్లీ అప్‌సెట్ అయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే కోహ్లీ అప్ సెట్‌కు కారణమని తెలిసింది. అనుష్క ఓ మేగజైన్‌కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ అతని అసహనానికి కారణమంటున్నారు బాలీవుడ్ జనం. స్కిన్ షోలో భాగంగా మేగజైన్‌లో అనుష్క హాట్‌గా కనిపించింది. దీంతో అసంతృప్తికి లోనైన విరాట్ కోహ్లీ దీని పైన అనుష్కను ...

విరాట్ అనుష్కపై మండిపడ్డాడా?   Kandireega
మేగజైన్‌పై అనుష్క శర్మ హాట్ ఫోటో: కోహ్లీ అప్‌సెట్, ఫోన్లో నిలదీత!   Oneindia Telugu
అనుష్కను నిలదీసిన కోహ్లీ!   Namasthe Telangana
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
బుచ్చయ్య దూషణల పర్వం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా మీద టీడీపీ సభ్యుడు గోరం ట్ల బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశా రు. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి, అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదానికి కారణమయ్యారు. సోమవారం రుణమాఫీపై చర్చ సందర్భంగా.. రైతుల కష్టాలను ప్రభుత్వం ...

అట్టుడికిన అసెంబ్లీ   Andhrabhoomi
కంటతడి పెట్టిన రోజా   Kandireega
అసెంబ్లీలో 'లేడీ విలన్' రోజా రెచ్చిపోతున్నారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రైతు రుణ మాఫీ చేయడం జగన్‌కు ఇష్టం లేదు : అచ్చెన్నాయుడు   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులను అప్పుల ఊబినుంచి గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకం అంటే జగన్ మోహన్ రెడ్డి ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ఉందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రైతు రుణమాఫీపై తీవ్రస్థాయిలో ...

అర్హుడైన ప్రతి రైతుకూ న్యాయం చేస్తాం - మంత్రి కాల్వ..   10tv
ప్రతిపక్షం గొంతు వినే ఓపిక ప్రభుత్వానికి లేదు రుణమాఫీని కొందరికే పరిమితం చేశారు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైతు రుణ వ్యవస్థను కుప్పకూల్చారు: జగన్‌   Andhrabhoomi
Oneindia Telugu   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కొణతాల గోబ్యాక్... తెలుగుదేశం శ్రేణుల ధర్నా   
వెబ్ దునియా
కొణతాల గో బ్యాక్.. కొణతాల గో బ్యాక్... అనే నినాదాలతో అనకాపల్లె నెహ్రు జంక్షన్ దద్దరిల్లింది. అలా నినాదాలు చేసింది ఎవరో కాదు తెలుగుదేశం కార్యకర్తలు.. నాయకులు ఇంతకీ కొణతాలకు తెలుగుదేశం నాయకలకు ఏమిటి సంబంధం అనేదేగా మీ ప్రశ్న మరి సమాధానం కావాలంటే ఇది చదవాల్సిందే. konatala ramakrishna. చాలాకాలంగా కొణతాల రామకృష్ణ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ...

'కొణతాలను టీడీపీలో చేర్చుకోవద్దు'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


రోడ్డు ప్రమాదం వల్లే అమ్మను పోగొట్టుకున్నా   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 22: రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభకు ఎన్నికైన తర్వాత ఆమె తొలిసారి శాసనసభ జీరో అవర్‌లో మాట్లాడారు. రోడ్డు ప్రమాదం కారణంగానే తాను తన తల్లిని పోగొట్టుకున్నాన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
క్రీడాకారులకు, ఇతరులకు ప్రోత్సాహకాలు ఇస్తారుగా..   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): రైతు ఆత్మహత్యలపై తెలంగాణ రైతు రక్షణ సమితి వేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రీడా కారులకు, ఇతరులకు ప్రోత్సాహకాలు ఇచ్చినట్లే రైతులకు ఇవ్వరేమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని హైకోర్టు స్పష్టం చేసింది. జాతికి అన్నంపెట్టే రైతులు ...

కల్లు దుకాణాల ఏర్పాటుపై పిటిషన్ కొట్టివేత   Andhrabhoomi
రైతు ఆత్మహత్యలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言