వెబ్ దునియా
ఒబామా ఓ కోతి
సాక్షి
సియోల్: అమెరికా, ఉత్తర కొరియాల మధ్య 'ద ఇంటర్వ్యూ' కామెడీ చిత్రంపై దుమారం తీవ్రమవుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోతిగా ఉత్తర కొరియా అభివర్ణించడం కలకలం రేపుతోంది. అంతేకాదు, తమ మీడియా సంస్థల ఇంటర్నెట్ వ్యవస్థపై అమెరికా సైబర్ నిపుణులతో దాడి చేయించిందని కూడా కొరియా ఆరోపించింది. ''ఒబామా ఎప్పుడూ తన మాటల ...
ఒబామా..నీవొక ఆఫ్రికా కోతివిNamasthe Telangana
ఒబామా 'ఓ కోతి', ఆయనవి కోతి చేష్టలు: ఉత్తర కొరియావెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సియోల్: అమెరికా, ఉత్తర కొరియాల మధ్య 'ద ఇంటర్వ్యూ' కామెడీ చిత్రంపై దుమారం తీవ్రమవుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోతిగా ఉత్తర కొరియా అభివర్ణించడం కలకలం రేపుతోంది. అంతేకాదు, తమ మీడియా సంస్థల ఇంటర్నెట్ వ్యవస్థపై అమెరికా సైబర్ నిపుణులతో దాడి చేయించిందని కూడా కొరియా ఆరోపించింది. ''ఒబామా ఎప్పుడూ తన మాటల ...
ఒబామా..నీవొక ఆఫ్రికా కోతివి
ఒబామా 'ఓ కోతి', ఆయనవి కోతి చేష్టలు: ఉత్తర కొరియా
Namasthe Telangana
పావురం మిస్..జర్మనీ పోలీసుల వెతుకులాట
Namasthe Telangana
జర్మనీ:మిస్ అయిన ఓ పావురాన్ని పట్టుకోవడానికి జర్మనీలోని డ్యూస్సెల్డార్ఫ్ నగర పోలీసులు నానా తంటాలుపడుతున్నారు.ఆ పావురం విలువ ఏకంగా లక్షా యాభై వేల యూరోలట. మన కరెన్సీలో అక్షరాలా రూ. 1.20 కోట్లు. పావురం యజమాని దానికి కట్టిన విలువ ఇది. మిస్ అయిన పావురం పేరు 'AS 969' . ఈ పావురం ఆచూకీ తెలిపిన వారికి 10 వేల యూరోల (దాదాపు రూ. 8 లక్షలు) ...
పావురం వేటలో జర్మనీ పోలీసులు: దాని విలువ రూ.1.20 కోట్లుOneindia Telugu
జర్మనీ పోలీసులు బిజీ బిజీ.. ఆ పావురం ఆచూకీ కోసం..?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
జర్మనీ:మిస్ అయిన ఓ పావురాన్ని పట్టుకోవడానికి జర్మనీలోని డ్యూస్సెల్డార్ఫ్ నగర పోలీసులు నానా తంటాలుపడుతున్నారు.ఆ పావురం విలువ ఏకంగా లక్షా యాభై వేల యూరోలట. మన కరెన్సీలో అక్షరాలా రూ. 1.20 కోట్లు. పావురం యజమాని దానికి కట్టిన విలువ ఇది. మిస్ అయిన పావురం పేరు 'AS 969' . ఈ పావురం ఆచూకీ తెలిపిన వారికి 10 వేల యూరోల (దాదాపు రూ. 8 లక్షలు) ...
పావురం వేటలో జర్మనీ పోలీసులు: దాని విలువ రూ.1.20 కోట్లు
జర్మనీ పోలీసులు బిజీ బిజీ.. ఆ పావురం ఆచూకీ కోసం..?
వెబ్ దునియా
చైనా పెన్ డ్రైవ్‌లకు బ్రేక్: దిగుమతి సుంకాన్ని విధించి..
వెబ్ దునియా
చైనా పెన్ డ్రైవ్‌ల దిగుమతికి బ్రేక్ పడనుంది. చైనా నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న పెన్ డ్రైవ్‌లను. నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టింది. దిగుమతి సుంకాన్ని విధించి సాధ్యమైనంత మేర దిగుమతులను అడ్డుకోవాలని భావిస్తోంది. ఒక్కో పెన్ డ్రైవ్‌పై గరిష్ఠంగా 3.12 డాలర్ల వరకు యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలనే ...
చైనా పెన్‌డ్రైవ్‌లపై దిగుమతి సుంకం?Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనా పెన్ డ్రైవ్‌ల దిగుమతికి బ్రేక్ పడనుంది. చైనా నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న పెన్ డ్రైవ్‌లను. నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టింది. దిగుమతి సుంకాన్ని విధించి సాధ్యమైనంత మేర దిగుమతులను అడ్డుకోవాలని భావిస్తోంది. ఒక్కో పెన్ డ్రైవ్‌పై గరిష్ఠంగా 3.12 డాలర్ల వరకు యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలనే ...
చైనా పెన్‌డ్రైవ్‌లపై దిగుమతి సుంకం?
వెబ్ దునియా
పోలీసు కాల్పుల్లో బ్లాక్‌మెన్ మృతి: మళ్లీ రాజుకున్న వర్ణ భేదం
వెబ్ దునియా
అమెరికాలో వర్ణ భేదం మళ్లీ రాజుకుంది. అక్కడ నల్ల జాతీయులకు, అమెరికా పోలీసులకు మధ్య ఉద్రిక్తతలను పెంచే మరో సంఘటన తాజాగా చోటు చేసుకుంది. సెయింట్ లూయీస్ పట్టణ శివారులో ఓ పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో నల్లజాతి యువకుడు మృతి చెందాడు. దొంగతనం ఫిర్యాదు రావడంతో పోలీసు అధికారి గ్యాస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆయన కారు దగ్గరకు ఇద్దరు ...
పోలీసు కాల్పుల్లో బ్లాక్‌మ్యాన్ మృతి: అమెరికాలో ఉద్రిక్తతOneindia Telugu
అమెరికాలో కాల్పులు-పెప్పర్ స్ప్రేNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో వర్ణ భేదం మళ్లీ రాజుకుంది. అక్కడ నల్ల జాతీయులకు, అమెరికా పోలీసులకు మధ్య ఉద్రిక్తతలను పెంచే మరో సంఘటన తాజాగా చోటు చేసుకుంది. సెయింట్ లూయీస్ పట్టణ శివారులో ఓ పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో నల్లజాతి యువకుడు మృతి చెందాడు. దొంగతనం ఫిర్యాదు రావడంతో పోలీసు అధికారి గ్యాస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆయన కారు దగ్గరకు ఇద్దరు ...
పోలీసు కాల్పుల్లో బ్లాక్‌మ్యాన్ మృతి: అమెరికాలో ఉద్రిక్తత
అమెరికాలో కాల్పులు-పెప్పర్ స్ప్రే
పాక్‌లో ఏడుగురు ఉగ్రవాదుల హతం : ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం : షరీఫ్
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు నిలయమైన ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన డ్రోన్‌లు శుక్రవారం చేపట్టిన దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ నిఘా వర్గాలు ధృవీకరించాయి. పాక్ తాలిబన్ కమాండర్ ఖార్రీ ఇమ్రాన్‌ను అంతమొందించే కార్యక్రమంలో భాగంగానే ఈ దాడులు కొనసాగాయని... అయితే, మృత్యువాత పడిన వారిలో ...
పాక్ లో ఏడుగురు తీవ్రవాదులు హతంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు నిలయమైన ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన డ్రోన్‌లు శుక్రవారం చేపట్టిన దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ నిఘా వర్గాలు ధృవీకరించాయి. పాక్ తాలిబన్ కమాండర్ ఖార్రీ ఇమ్రాన్‌ను అంతమొందించే కార్యక్రమంలో భాగంగానే ఈ దాడులు కొనసాగాయని... అయితే, మృత్యువాత పడిన వారిలో ...
పాక్ లో ఏడుగురు తీవ్రవాదులు హతం
Oneindia Telugu
సౌదీలో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురి మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కడప, డిసెంబర్ 27: సౌదీలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆ ప్రమాదంలో మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారిగా గుర్తించిన సౌదీ ప్రభుత్వం శనివారం జిల్లా అధికారులకు సమాచరమిచ్చింది. జిల్లా అధికారులు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.
సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదం: గర్భవతితో పాటు తెలుగువాళ్ల మృతి!వెబ్ దునియా
సౌదీ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్ల మృతిOneindia Telugu
యూ అల్లా..!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కడప, డిసెంబర్ 27: సౌదీలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆ ప్రమాదంలో మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారిగా గుర్తించిన సౌదీ ప్రభుత్వం శనివారం జిల్లా అధికారులకు సమాచరమిచ్చింది. జిల్లా అధికారులు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.
సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదం: గర్భవతితో పాటు తెలుగువాళ్ల మృతి!
సౌదీ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్ల మృతి
యూ అల్లా..!
Oneindia Telugu
పెషావర్ దాడుల సూత్రధారి 'సద్దాం' హతం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ, డిసెంబర్ 27: పాకిస్థాన్‌లోని పెషావర్ దాడుల సూత్రధారి సద్దాం హతమయ్యాడు. ఈ మేరకు పాకిస్తాన్ పోలీసు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఖైబర్ గిరిజన ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న బారా ప్రాంతాన్ని పాక్ బళగాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
పెషావర్ ప్లాన్ వేసిన సద్దాం హతంతెలుగువన్
పెషావర్ సైనిక పాఠశాల మారణహోమం సూత్రధారి హతం!వెబ్ దునియా
పెషావర్ స్కూల్ కాల్పుల కీలక సూత్రధారి హతంOneindia Telugu
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ, డిసెంబర్ 27: పాకిస్థాన్‌లోని పెషావర్ దాడుల సూత్రధారి సద్దాం హతమయ్యాడు. ఈ మేరకు పాకిస్తాన్ పోలీసు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఖైబర్ గిరిజన ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న బారా ప్రాంతాన్ని పాక్ బళగాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
పెషావర్ ప్లాన్ వేసిన సద్దాం హతం
పెషావర్ సైనిక పాఠశాల మారణహోమం సూత్రధారి హతం!
పెషావర్ స్కూల్ కాల్పుల కీలక సూత్రధారి హతం
TV5
ఏకే 47 ట్రేడ్ మార్క్ కోసం రష్యా దరఖాస్తు..
TV5
AK-47 ఈ రైఫిల్‌ను ఉత్పత్తి చేస్తున్న ఓ రష్యా ఆయుధ సంస్థ... ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రపంచంలో అతి ఎక్కువ మందిని పొట్టన బెట్టుకున్న మారణాయుధంగా ప్రాముఖ్యత పొందిన AK - 47ది ఒక ప్రత్యేక చరిత్ర. మారణాయుధాల్లో ఏకే-47ది ప్రత్యేక స్థానం. ప్రపంచంలో ఇప్పటివరకూ 10 కోట్ల ఏకే -47లు తయారయ్యాయి. వీటి కారణంగా ఏటా ...
ఏకే-47 ట్రేడ్‌మార్క్ నమోదుకు దరఖాస్తుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
TV5
AK-47 ఈ రైఫిల్‌ను ఉత్పత్తి చేస్తున్న ఓ రష్యా ఆయుధ సంస్థ... ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రపంచంలో అతి ఎక్కువ మందిని పొట్టన బెట్టుకున్న మారణాయుధంగా ప్రాముఖ్యత పొందిన AK - 47ది ఒక ప్రత్యేక చరిత్ర. మారణాయుధాల్లో ఏకే-47ది ప్రత్యేక స్థానం. ప్రపంచంలో ఇప్పటివరకూ 10 కోట్ల ఏకే -47లు తయారయ్యాయి. వీటి కారణంగా ఏటా ...
ఏకే-47 ట్రేడ్‌మార్క్ నమోదుకు దరఖాస్తు
మలేసియా అతలాకుతలం!
సాక్షి
మలేసియా అతలాకుతలం! కోట భారు సమీపంలోని పెంగకలన్ చెపాలో శనివారం నీటమునిగిన ఇంటిలోకి వెళుతున్న ఒక వ్యక్తి. close. The content may have been removed, or is temporarily unavailable. We apologize for the inconvenience. Please try again later. కౌలాలంపూర్: గత పది రోజులుగా వరదలు మలేసియాను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల నీటితో ఎనిమిది రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.
ఇంకా మరిన్ని »

రెండు ప్రమాదాలు.. రెండు కుటుంబాలు...
తెలుగువన్
సౌదీ అరేబియా దేశంలో శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారు. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి పోలీసులు కడప జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రొద్దుటూరులోని మృతుల బంధువులు కన్నీటిపర్యంతం అయ్యారు. అలాగే నల్గొండ జిల్లాలో జరిగిన ...
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: నలుగురు దుర్మరణంAndhrabhoomi
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
తెలుగువన్
సౌదీ అరేబియా దేశంలో శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారు. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి పోలీసులు కడప జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రొద్దుటూరులోని మృతుల బంధువులు కన్నీటిపర్యంతం అయ్యారు. అలాగే నల్గొండ జిల్లాలో జరిగిన ...
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: నలుగురు దుర్మరణం
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
沒有留言:
張貼留言