సాక్షి
500 మంది ఉగ్రవాదులకుఉరి!
సాక్షి
ఇస్లామాబాద్: తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు దేశంలోనే దారుణ మారణకాండను సృష్టిస్తుండడంతో.. పాకిస్తాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయంగా తలెత్తుకోలేని పరిస్థితి రావడంతో ఉగ్ర కార్యకలాపాలను నియంత్రించే పనిలో పడింది. కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల కేసుల్లో దోషులుగా నిర్ధారించిన 500 మందికి వరుసగా ...
ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఉక్కుపాదం.. త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరి!వెబ్ దునియా
పాక్‌లో 500 మంది ఉగ్రవాదులకు ఉరిNamasthe Telangana
500 మందిని ఉరి తీయబోతున్నారు...తెలుగువన్
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్: తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు దేశంలోనే దారుణ మారణకాండను సృష్టిస్తుండడంతో.. పాకిస్తాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయంగా తలెత్తుకోలేని పరిస్థితి రావడంతో ఉగ్ర కార్యకలాపాలను నియంత్రించే పనిలో పడింది. కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల కేసుల్లో దోషులుగా నిర్ధారించిన 500 మందికి వరుసగా ...
ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఉక్కుపాదం.. త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరి!
పాక్‌లో 500 మంది ఉగ్రవాదులకు ఉరి
500 మందిని ఉరి తీయబోతున్నారు...
Oneindia Telugu
పాక్‌కు ఒబామా గిప్ట్‌గా... 6 వేల కోట్లు, సైనిక చర్యకు సహకరించినందుకేనా..?
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్రిస్‌మస్ గిప్ట్‌గా పెద్ద బహుమతినే ఇవ్వనున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా చేపట్టిన సైనికచర్యకు సహకరించినందుకుగాను రూ. 6వేల కోట్ల (1 బిలియన్ డాలర్లు) బహుమతిని ప్రకటించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ అమెరికా వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేశారు. నేషనల్ ...
పాకిస్థాన్‌కు ఒబామా గిఫ్ట్ 6వేల కోట్లుNamasthe Telangana
పాకిస్థాన్‌కు అమెరికా బిలియన్ డాలర్ల సాయంAndhraprabha Daily
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్రిస్‌మస్ గిప్ట్‌గా పెద్ద బహుమతినే ఇవ్వనున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా చేపట్టిన సైనికచర్యకు సహకరించినందుకుగాను రూ. 6వేల కోట్ల (1 బిలియన్ డాలర్లు) బహుమతిని ప్రకటించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ అమెరికా వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేశారు. నేషనల్ ...
పాకిస్థాన్‌కు ఒబామా గిఫ్ట్ 6వేల కోట్లు
పాకిస్థాన్‌కు అమెరికా బిలియన్ డాలర్ల సాయం
వెబ్ దునియా
పెషావర్ సైనిక పాఠశాల దాడి పేరు 'పాకిస్థాన్ 9/11' : నవాజ్ షరీఫ్
వెబ్ దునియా
పెషావర్ సైనిక పాఠశాలపై ఈనెల 16వ తేదీన జరిగిన దాడిని పాకిస్థాన్ 9/11గా ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నామకరణం చేశారు. ఆ దుర్ఘటన 'పాకిస్థాన్ 9/11' అని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. భారత్‌లోని ముంబైలో జరిగిన పేలుళ్లకు 26/11 అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక ...
ఆఫ్ఘన్‌లో 141మంది తాలిబన్లు హతంAndhrabhoomi
141 మంది తాలిబన్లు హతంతెలుగువన్
తాలిబన్లను వేటాడుతున్న ఆఫ్ఘనిస్తాన్Namasthe Telangana
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పెషావర్ సైనిక పాఠశాలపై ఈనెల 16వ తేదీన జరిగిన దాడిని పాకిస్థాన్ 9/11గా ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నామకరణం చేశారు. ఆ దుర్ఘటన 'పాకిస్థాన్ 9/11' అని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. భారత్‌లోని ముంబైలో జరిగిన పేలుళ్లకు 26/11 అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక ...
ఆఫ్ఘన్‌లో 141మంది తాలిబన్లు హతం
141 మంది తాలిబన్లు హతం
తాలిబన్లను వేటాడుతున్న ఆఫ్ఘనిస్తాన్
సాక్షి
8 మంది పిల్లల్ని చంపిన తల్లి అరెస్టు
సాక్షి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో నరరూప రాక్షసిలా మారిపోయి ఏడుగురు సొంత బిడ్డల్ని పొడిచి చంపిన ఓ మహిళను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కెయిర్న్స్ పట్టణానికి చెందిన మెర్సెన్ వారియా(37) తన ఏడుగురు పిల్లలతో పాటు మేనకోడలైన మరో చిన్నారినీ చిదిమేసిందని పోలీసులు తెలిపారు. వారియా శుక్రవారం ఈ దారుణానికి పాల్పడిందని, ఆమెకు కూడా ఛాతీపై, మెడపై ...
8 మంది పిల్లల్ని హత్య చేసిన కసాయి తల్లి అరెస్టు!వెబ్ దునియా
8మంది చిన్నారుల హత్య కేసు: తల్లి అరెస్ట్Oneindia Telugu
ఆ పిల్లలను అమ్మే చంపింది!Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో నరరూప రాక్షసిలా మారిపోయి ఏడుగురు సొంత బిడ్డల్ని పొడిచి చంపిన ఓ మహిళను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కెయిర్న్స్ పట్టణానికి చెందిన మెర్సెన్ వారియా(37) తన ఏడుగురు పిల్లలతో పాటు మేనకోడలైన మరో చిన్నారినీ చిదిమేసిందని పోలీసులు తెలిపారు. వారియా శుక్రవారం ఈ దారుణానికి పాల్పడిందని, ఆమెకు కూడా ఛాతీపై, మెడపై ...
8 మంది పిల్లల్ని హత్య చేసిన కసాయి తల్లి అరెస్టు!
8మంది చిన్నారుల హత్య కేసు: తల్లి అరెస్ట్
ఆ పిల్లలను అమ్మే చంపింది!
వెబ్ దునియా
జీవితంలో తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా : పాకిస్థాన్ కాటికాపరి!
వెబ్ దునియా
అతనో ప్రొఫెషనల్ కాటికాపరి. అతని డిక్షనరీలో కన్నీళ్లన్న పదానికి తావులేదు. కొన్ని దశాబ్దాలుగా ఆయన ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఎన్నో మృతదేహాలను ఖననం చేశారు. ఎంతో మంది దుఃఖాన్ని కళ్ళారా చూశాడు. కానీ, అతను ఏనాడు కూడా భావోద్వేగాలకు గురికాలేదు. అతనే కాదు అతని ఇద్దరు కుమారులు కూడా మృతదేహాలను ఖననం చేయడమే వృత్తిగా ఎంచుకున్నారు.
'తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అతనో ప్రొఫెషనల్ కాటికాపరి. అతని డిక్షనరీలో కన్నీళ్లన్న పదానికి తావులేదు. కొన్ని దశాబ్దాలుగా ఆయన ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఎన్నో మృతదేహాలను ఖననం చేశారు. ఎంతో మంది దుఃఖాన్ని కళ్ళారా చూశాడు. కానీ, అతను ఏనాడు కూడా భావోద్వేగాలకు గురికాలేదు. అతనే కాదు అతని ఇద్దరు కుమారులు కూడా మృతదేహాలను ఖననం చేయడమే వృత్తిగా ఎంచుకున్నారు.
'తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా'
కువైట్‌లో ఘనంగా జగన్ జన్మదినవేడుకలు
సాక్షి
కడప కార్పొరేషన్/ సుండుపల్లె : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను కువైట్‌లోని మాలియా ప్రాంతంలో ఘనంగా నిర్వహించినట్లు కువైట్ కమిటీ కో ఆర్డినేటర్ బీహెచ్ ఇలియాస్, జాయింట్ కో ఆర్డినేటర్ మమ్మడి బాలిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ...
ఇంకా మరిన్ని »

మలేసియాలో యువకుడి అనుమానాస్పద మృతి
Oneindia Telugu
నల్లగొండ: మలేషియాలో నల్లగొండ జిల్లా దామరచర్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మాచర్ల సైదయ్య (26) 17 నెలల క్రితం మలేషియాకు వె ళ్లాడు. కౌలాలంపూర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని ఐలాండ్ పట్టణం కనేరియా ఆస్పత్రిలో అసిస్టెంట్ డాక్టర్‌గా చేరాడు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి నలుగురు స్నేహితులతో కలిసి కారులో డిన్నర్‌కు వెళ్ళి ...
మలేషియాలో దామరచర్ల యువకుడి అనుమానాస్పద మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
నల్లగొండ: మలేషియాలో నల్లగొండ జిల్లా దామరచర్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మాచర్ల సైదయ్య (26) 17 నెలల క్రితం మలేషియాకు వె ళ్లాడు. కౌలాలంపూర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని ఐలాండ్ పట్టణం కనేరియా ఆస్పత్రిలో అసిస్టెంట్ డాక్టర్‌గా చేరాడు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి నలుగురు స్నేహితులతో కలిసి కారులో డిన్నర్‌కు వెళ్ళి ...
మలేషియాలో దామరచర్ల యువకుడి అనుమానాస్పద మృతి
సాక్షి
ఉగ్రవాదుల చెరనుంచి గుంటూరు యువకుడికి విముక్తి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుగ్గిరాల, డిసెంబర్ 21 : నైజీరియాలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన గుం టూరు జిల్లా దుగ్గిరాల మండలానికి చెందిన యువకుడు టంగుటూరు శ్రీనివాసరావు విడుదలయ్యారు. అనంతరం ఆయన తన తండ్రి శేషయ్యతో శనివా రం రాత్రి ఫోన్‌చేసి మాట్లాడాడు. తమ కంపెనీ యజమాని బెనజిత్‌తో కలిసి సురక్షితంగా కార్యాలయానికి చేరుకున్నానని ఆయన తెలిపారు. నవంబర్ 2న ...
నైజీరియాలో కిడ్నాపైన శ్రీనివాసరావు విడుదలAndhrabhoomi
కిడ్నాపర్ల చెర నుంచి శ్రీనివాసరావు విడుదలసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుగ్గిరాల, డిసెంబర్ 21 : నైజీరియాలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన గుం టూరు జిల్లా దుగ్గిరాల మండలానికి చెందిన యువకుడు టంగుటూరు శ్రీనివాసరావు విడుదలయ్యారు. అనంతరం ఆయన తన తండ్రి శేషయ్యతో శనివా రం రాత్రి ఫోన్‌చేసి మాట్లాడాడు. తమ కంపెనీ యజమాని బెనజిత్‌తో కలిసి సురక్షితంగా కార్యాలయానికి చేరుకున్నానని ఆయన తెలిపారు. నవంబర్ 2న ...
నైజీరియాలో కిడ్నాపైన శ్రీనివాసరావు విడుదల
కిడ్నాపర్ల చెర నుంచి శ్రీనివాసరావు విడుదల
Teluguwishesh
పెషావర్ ఘటన కర్కోట ఘాతకుడి హతం
Teluguwishesh
గత రెండు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెషావర్ దారుణమైన ఘటనకు కారకుడైన కిరాతకున్ని పాక్ ఆర్మీ కాల్చి చంపెసినట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ లో పెషావర్ ఘాతుకానికి సూత్రదారిగా భావిస్తున్న తాలిబన్ నాయకుడు ఫజులుల్లా హతమైనట్లు సమాచారం. ఈ మేరకు పాక్ మీడియాలో విస్తృతంగా కదనాలు వచ్చాయి. ఆప్ఘన్ సరిహద్దులలో ...
పెషావర్ ఘాతుక సూత్రధారి హతంNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
Teluguwishesh
గత రెండు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెషావర్ దారుణమైన ఘటనకు కారకుడైన కిరాతకున్ని పాక్ ఆర్మీ కాల్చి చంపెసినట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ లో పెషావర్ ఘాతుకానికి సూత్రదారిగా భావిస్తున్న తాలిబన్ నాయకుడు ఫజులుల్లా హతమైనట్లు సమాచారం. ఈ మేరకు పాక్ మీడియాలో విస్తృతంగా కదనాలు వచ్చాయి. ఆప్ఘన్ సరిహద్దులలో ...
పెషావర్ ఘాతుక సూత్రధారి హతం
వెబ్ దునియా
జపాన్‌ను కమ్మేస్తున్న మంచు తుపాను: 11 మంది మృతి
వెబ్ దునియా
జపాన్‌లో కమ్మేస్తున్న తీవ్ర మంచు తుపాను కారణంగా ఇప్పటి వరకూ 11 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 79 ఏళ్ల వృద్ధుడు ఒకరు మృతి చెందగా, మంచును శుభ్రం చేస్తుండగా 29 ఏళ్ల యువకుడు కూడా మృత్యువాత పడ్డాడు. శీతాకాలంలో ఏర్పడే మంచు తుపానుతో ఇక్కడ వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నట్టు వాతావరణ నిపుణలు ...
జపాన్‌లో మంచు తుపాను: 11మంది మృతిAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జపాన్‌లో కమ్మేస్తున్న తీవ్ర మంచు తుపాను కారణంగా ఇప్పటి వరకూ 11 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 79 ఏళ్ల వృద్ధుడు ఒకరు మృతి చెందగా, మంచును శుభ్రం చేస్తుండగా 29 ఏళ్ల యువకుడు కూడా మృత్యువాత పడ్డాడు. శీతాకాలంలో ఏర్పడే మంచు తుపానుతో ఇక్కడ వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నట్టు వాతావరణ నిపుణలు ...
జపాన్‌లో మంచు తుపాను: 11మంది మృతి
沒有留言:
張貼留言