సాక్షి
ఇశాంత్‌కు జరిమానా
Andhrabhoomi
బ్రిస్బేన్, డిసెంబర్ 21: నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన భారత పేసర్ ఇశాంత్ శర్మకు మ్యాచ్ ఫీజులో 50 శాతాన్ని జరిమానాగా విధించినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో స్టీవెన్ స్మిత్‌ను అవుట్ చేసిన తర్వాత ఇశాంత్ అసభ్యకరమైన ...
అనుభవంతోనే ఫలితాలు: ధోనిసాక్షి
ఇషాంత్‌కు జరిమానాNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
బ్రిస్బేన్, డిసెంబర్ 21: నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన భారత పేసర్ ఇశాంత్ శర్మకు మ్యాచ్ ఫీజులో 50 శాతాన్ని జరిమానాగా విధించినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో స్టీవెన్ స్మిత్‌ను అవుట్ చేసిన తర్వాత ఇశాంత్ అసభ్యకరమైన ...
అనుభవంతోనే ఫలితాలు: ధోని
ఇషాంత్‌కు జరిమానా
సాక్షి
మార్ష్ స్థానంలో బర్న్స్
సాక్షి
బ్రిస్బేన్: ఊహించని విధంగా క్వీన్స్‌లాండ్ బ్యాట్స్‌మన్ జో బర్న్స్‌కు ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. భారత్‌తో జరగబోయే మూడో టెస్టు (బాక్సింగ్ డే) కోసం ఎంపిక చేసిన 13 మందిలో అతనికి స్థానం కల్పించారు. గాయపడిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో జో బర్న్స్‌ను తీసుకున్నారు. ఈ ఏడాది షీఫీల్డ్ షీల్డ్ టోర్నీలో బర్న్స్ ...
ఇంకా మరిన్ని »

సమయం వచ్చేసింది... డీఆర్'ఎస్'కు
సాక్షి
న్యూఢిల్లీ: తన దాకా వస్తే కానీ అసలు బాధేమిటో తెలియదంటారు. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు పరిస్థితి అలాగే ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనకు తోడు అంపైరింగ్ తప్పుడు నిర్ణయాలతో జట్టు పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వరుసగా రెండు ఓటములతో ఆటగాళ్ల స్థైర్యం దెబ్బతింది. ఎందుకంటే ప్రపంచంలో ఏ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరిగినా ...

ప్రపంచకప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు
సాక్షి
కరాచీ: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది... వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలుకనున్నాడు. టి20 కెరీర్‌పై దృష్టిపెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. 'వన్డేలకు గౌరవప్రదంగా, ఉన్నత పద్ధతిలో వీడ్కోలు చెప్పాలని అనుకున్నాను. టి20లపై దృష్టిపెట్టేందుకు ఇది సరైన సమయం. సరైన సమయంలో నిర్ణయం తీసుకునే సత్తా ...
వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్ బై:అఫ్రిదిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
కరాచీ: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది... వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలుకనున్నాడు. టి20 కెరీర్‌పై దృష్టిపెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. 'వన్డేలకు గౌరవప్రదంగా, ఉన్నత పద్ధతిలో వీడ్కోలు చెప్పాలని అనుకున్నాను. టి20లపై దృష్టిపెట్టేందుకు ఇది సరైన సమయం. సరైన సమయంలో నిర్ణయం తీసుకునే సత్తా ...
వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్ బై:అఫ్రిది
నీటి సాక్షిగా నిర్లక్ష్యం!
సాక్షి
డెల్టా ప్రాంత రైతాంగానికి గుండె కాయ లాంటి ప్రకాశం బ్యారేజీ గేట్లు రూపురేఖలు కోల్పోతున్నాయి. పుష్కర కాలానికే తుప్పుపట్టి శిథిలస్థితికి చేరుతున్నాయి. పాడైపోయిన గేట్లకు మరమ్మతులు చేపట్టనున్నట్టు సాక్షాత్తూ రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించి ఐదు నెలలు దాటినా నేటికీ ...

వెబ్ దునియా
సానియాతో నా బంధం దృఢమైనది...! పెదవి విప్పిన షోయబ్..!
వెబ్ దునియా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ చాలా కాలం తర్వాత తన వైవాహిక జీవితంపై పెదవి విప్పాడు. సానియాతో పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత వారి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయంటూ భారత్, పాక్ మీడియాలు కోడై కూశాయి. ఈ వార్తలు తరచూ వస్తుండడంపై షోయబ్ స్పందిస్తూ... తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం తాము ...
సానియా,షోయబ్ లు దుబాయిలో ఉన్నారుNews Articles by KSR
'సానియాతో నా బంధం ధృడమైనది'సాక్షి
సానియాతో విడిపోలేదుKandireega
Namasthe Telangana
News4Andhra
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ చాలా కాలం తర్వాత తన వైవాహిక జీవితంపై పెదవి విప్పాడు. సానియాతో పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత వారి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయంటూ భారత్, పాక్ మీడియాలు కోడై కూశాయి. ఈ వార్తలు తరచూ వస్తుండడంపై షోయబ్ స్పందిస్తూ... తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం తాము ...
సానియా,షోయబ్ లు దుబాయిలో ఉన్నారు
'సానియాతో నా బంధం ధృడమైనది'
సానియాతో విడిపోలేదు
వెబ్ దునియా
పేకమేడలా.. ఎందుకిలా..
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విదేశీగడ్డపై టీమిండియా బ్యాటింగ్ ఉన్నట్టుండి కుప్పకూలడం పరిపాటిగా మారింది. నెట్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నా.. ఉపఖండం ఆవలి పిచ్‌లపై భారత ఆటతీరులో ఏమాత్రం మార్పు రావడంలేదు. ఇదేదో సర్వసాధారణం అన్నట్లుగా టెస్టుల్లో భారత బ్యాట్స్‌మెన్ అలావచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. నిజంగా ఇది ఎంతో చింతించాల్సిన విషయం. విదేశాల్లో ...
ఆటగాళ్ళకు ఆహారంలో చిక్కులు.. అందుకే ఓటమి : ధోనీవెబ్ దునియా
ధోనీ ఫ్లాప్ షోAndhrabhoomi
రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన మెన్ ఇన్ బ్లూ శ్రీ అన్ని విభాగాల్లో రాణించిన ...Andhraprabha Daily
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విదేశీగడ్డపై టీమిండియా బ్యాటింగ్ ఉన్నట్టుండి కుప్పకూలడం పరిపాటిగా మారింది. నెట్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నా.. ఉపఖండం ఆవలి పిచ్‌లపై భారత ఆటతీరులో ఏమాత్రం మార్పు రావడంలేదు. ఇదేదో సర్వసాధారణం అన్నట్లుగా టెస్టుల్లో భారత బ్యాట్స్‌మెన్ అలావచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. నిజంగా ఇది ఎంతో చింతించాల్సిన విషయం. విదేశాల్లో ...
ఆటగాళ్ళకు ఆహారంలో చిక్కులు.. అందుకే ఓటమి : ధోనీ
ధోనీ ఫ్లాప్ షో
రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన మెన్ ఇన్ బ్లూ శ్రీ అన్ని విభాగాల్లో రాణించిన ...
వెబ్ దునియా
ఐఎస్ఎల్ : సచిన్ జట్టుపై సౌరవ్ గంగూలీ జట్టు విజయం!
వెబ్ దునియా
ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ టోర్నీ పేరిట భారత్‌లో నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్‌లో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జట్టు విజయభేరీ మోగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సచిన్ జట్టుపై గంగూలీ విజయం సాధించింది. ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట తొలిసారి భారత్‌లో జరిగిన ఫుట్ బాల్ టోర్నీలో పాల్గొన్న జట్లలో సచిన్ కేరళ జట్టును కొనుగోలు ...
ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్ టోర్నీ కోల్‌కతా కైవసంNamasthe Telangana
సచిన్ xగంగూలీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ టోర్నీ పేరిట భారత్‌లో నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్‌లో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జట్టు విజయభేరీ మోగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సచిన్ జట్టుపై గంగూలీ విజయం సాధించింది. ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట తొలిసారి భారత్‌లో జరిగిన ఫుట్ బాల్ టోర్నీలో పాల్గొన్న జట్లలో సచిన్ కేరళ జట్టును కొనుగోలు ...
ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్ టోర్నీ కోల్‌కతా కైవసం
సచిన్ xగంగూలీ
సాక్షి
స్టేడియం బయట ఇషాంత్ లంచ్..
సాక్షి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు భోజనం విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గాబా టెస్టు మూడో రోజున శాకాహార భోజనం లేకపోవడంతో పేసర్ ఇషాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ మధ్యలో మైదానం బయటకు వెళ్లి తినాల్సి వచ్చింది. అంతకు ముందు లంచ్ మెనూలో తమకు కావాల్సిన భోజనం లేకపోవడంతో ఇషాంత్‌తోపాటు సురేశ్ ...
ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా శాకాహారులు.. సాత్వికాహారం లేక కష్టాలు!!వెబ్ దునియా
ఆస్ట్రేలియాలో భోజనంపై ఇషాంత్ ఆగ్రహం: బయటే తినేసి..thatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు భోజనం విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గాబా టెస్టు మూడో రోజున శాకాహార భోజనం లేకపోవడంతో పేసర్ ఇషాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ మధ్యలో మైదానం బయటకు వెళ్లి తినాల్సి వచ్చింది. అంతకు ముందు లంచ్ మెనూలో తమకు కావాల్సిన భోజనం లేకపోవడంతో ఇషాంత్‌తోపాటు సురేశ్ ...
ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా శాకాహారులు.. సాత్వికాహారం లేక కష్టాలు!!
ఆస్ట్రేలియాలో భోజనంపై ఇషాంత్ ఆగ్రహం: బయటే తినేసి..
Vaartha
భారీ ఇన్నింగ్స్ కోసం ఆశ
Vaartha
బ్రిస్బేన్: టెస్ట్ మ్యాచ్‌లో విదేశీ గడ్డపై దూసుకుపోతున్న భారత్ రెండవ టెస్ట్‌లో 1 వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. దీంతో భారత్ 26 పరుగులతో ఆస్ట్రేలియాతో వెనుకంజలో ఉంది. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మూడవ రోజు ఆటముగిసే సమయానికి క్రీజులో ధావన్ 25, పురాజరా 15 పరుగులతో ఉన్నారు. కాగా మరో తొమ్మిది వికెట్లు భారత్ ...
టీమిండియాపై ఆసీస్ ఘనవిజయంAndhrabhoomi
ఆసీస్ టూర్‌లో భారత్‌కు రెండో ఓటమి...! ఆస్ట్రేలియా ఘన విజయం..!వెబ్ దునియా
రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా విజయంNamasthe Telangana
thatsCricket Telugu
అన్ని 70 వార్తల కథనాలు »
Vaartha
బ్రిస్బేన్: టెస్ట్ మ్యాచ్‌లో విదేశీ గడ్డపై దూసుకుపోతున్న భారత్ రెండవ టెస్ట్‌లో 1 వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. దీంతో భారత్ 26 పరుగులతో ఆస్ట్రేలియాతో వెనుకంజలో ఉంది. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మూడవ రోజు ఆటముగిసే సమయానికి క్రీజులో ధావన్ 25, పురాజరా 15 పరుగులతో ఉన్నారు. కాగా మరో తొమ్మిది వికెట్లు భారత్ ...
టీమిండియాపై ఆసీస్ ఘనవిజయం
ఆసీస్ టూర్‌లో భారత్‌కు రెండో ఓటమి...! ఆస్ట్రేలియా ఘన విజయం..!
రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా విజయం
沒有留言:
張貼留言