2014年12月22日 星期一

2014-12-23 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ప్రపంచకప్ ప్రచారకర్తగా...   
సాక్షి
దుబాయ్: వరుసగా రెండోసారి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్... వన్డే ప్రపంచకప్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు (2,278) సాధించిన ఆటగాడిగా సచిన్‌కు పేరుంది. 2003 టోర్నీలో 673 పరుగులతో అతను 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా ...

ప్రపంచ కప్ కు అంబాసిడర్ గా   Teluguwishesh
బాల్ బాయ్ గా ఎంజాయ్ చేస్తా: సచిన్   News4Andhra
2015 వరల్డ్‌కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్   thatsCricket Telugu
వెబ్ దునియా   
అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
భార్యలు రావచ్చు .. గర్ల్‌ఫ్రెండ్స్‌కు నో ఎంట్రీ!   
Andhrabhoomi
బ్రిస్బేన్, డిసెంబర్ 22: ఆస్ట్రేలియా చేతిలో వరుగా రెండు టెస్టుల్లో పరాజయాన్ని ఎదుర్కొన్న భారత ఆటగాళ్లకు మనోబలాన్ని ఇచ్చేందుకు వారి భార్యలను అనుమతించాలని భారత క్రికెట్ నియంత్ర బోర్డు (బిసిసిఐ) నిర్ణయించినట్టు సమాచారం. అయితే, గర్ల్‌ఫ్రెండ్స్ రాకూడదన్న నిబంధనను కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి.
భార్యలకు అనుమతి, అనుష్క శర్మకు లేదా: కోహ్లీకి నిరాశ!   thatsCricket Telugu
భార్యలకు ఓకే.. గర్ల్‌ఫ్రెండ్స్‌కు నో..   Andhraprabha Daily

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
జడేజా స్థానంలో అక్షర్ పటేల్   
Andhrabhoomi
మెల్బోర్న్, డిసెంబర్ 22: గాయ పడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో యువ స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జడేజా భుజం గాయంతో బాధపడుతున్నాడని, ఆస్ట్రేలియాతో జరిగే మిగతా రెండు టెస్టుల్లో అతను పాల్గొనే అవకాశాలు లేవని బిసిసిఐ ఆ ప్రకటనలో ...

టెస్టు సిరీస్ నుంచి జడేజా అవుట్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఎవరిని ముంచడానికి ఆ జీవో?   
సాక్షి
పాలకొండ:కార్మికుల పొట్ట కొట్టారు.. రైతులను ముంచారు... వృద్ధులను ఏడిపించారు.. కూలీలకు నోటికాడ కూడు తీసేశారు. తాత్కాలిక ఉద్యోగులను రోడ్డున పడేశారు. ఇప్పుడు అధికారుల వంతు వచ్చింది. ఆరు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వ నిజస్వరూపాన్ని ఇప్పుడిప్పుడే అధికారులు చూడగలుగుతున్నారు. జరుగుతున్నదేమిటో తెలుసుకొని ప్రభుత్వానికి నిరసన గళం ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
సానియాతో నా బంధం దృఢమైనది...! పెదవి విప్పిన షోయబ్..!   
వెబ్ దునియా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ చాలా కాలం తర్వాత తన వైవాహిక జీవితంపై పెదవి విప్పాడు. సానియాతో పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత వారి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయంటూ భారత్, పాక్ మీడియాలు కోడై కూశాయి. ఈ వార్తలు తరచూ వస్తుండడంపై షోయబ్ స్పందిస్తూ... తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం తాము ...

'సానియాతో నా బంధం ధృడమైనది'   సాక్షి
సానియా,షోయబ్ లు దుబాయిలో ఉన్నారు   News Articles by KSR
సానియాతో విడిపోలేదు   Kandireega
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇషాంత్ శర్మ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోసం : ఐసీసీ   
వెబ్ దునియా
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన భారత పేసర్ ఇశాంత్ శర్మకు మ్యాచ్ ఫీజులో 50 శాత కోత విధిస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో స్టీవెన్ స్మిత్‌ను అవుట్ ...

ఇశాంత్‌కు జరిమానా   Andhrabhoomi
అనుభవంతోనే ఫలితాలు: ధోని   సాక్షి
ఇషాంత్‌కు జరిమానా   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
అంపైర్లను తప్పు పట్టవద్దు   
సాక్షి
మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో అంపైర్లు బాగానే పని చేస్తున్నారని, అనవసరంగా వారిపై విమర్శలు చేయవద్దని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో భారత కెప్టెన్ ధోని చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నానని అతను చెప్పాడు. 'అంపైర్లు చాలా కఠినమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నిర్ణయాలు అటు భారత్‌కు, ...

డీఆర్ఎస్ వచ్చేస్తోంది.. భారత క్రికెట్ బోర్డుకి బద్ద వ్యతిరేకి..   వెబ్ దునియా
ఆవెూదిస్తారా అవస్థలు పడతారా   Andhraprabha Daily

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రపంచకప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు: షాహిద్ అఫ్రిది ప్రకటన   
వెబ్ దునియా
పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది.. వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలుకనున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలుకనున్నట్లు స్వయంగా ప్రకటించాడు. టి20 కెరీర్‌పై దృష్టిపెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. 'వన్డేలకు గౌరవప్రదంగా, ఉన్నత పద్ధతిలో వీడ్కోలు చెప్పాలని అనుకున్నాను. టి20లపై ...

ప్రపంచకప్‌తో వన్డేలకు అఫ్రిది గుడ్‌బై   Namasthe Telangana
ప్రపంచకప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాక్సింగ్ డే' టెస్టుకు ఆసీస్ జట్టు : జో బర్న్స్ టెస్టుల్లో అరంగేట్రం!   
వెబ్ దునియా
క్వీన్స్‌లాండ్ బ్యాట్స్‌మన్ జో బర్న్స్‌కు ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. భారత్‌తో జరగబోయే మూడో టెస్టు (బాక్సింగ్ డే) కోసం ఎంపిక చేసిన 13 మందిలో అతనికి స్థానం కల్పించారు. గాయపడిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో జో బర్న్స్‌ను తీసుకున్నారు. ఈ ఏడాది షీఫీల్డ్ షీల్డ్ టోర్నీలో బర్న్స్ 55 సగటుతో 439 పరుగులు ...

మూడో టెస్టుకు మిచెల్‌ మార్ష్‌ దూరం   Andhraprabha Daily

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పేకమేడలా.. ఎందుకిలా..   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విదేశీగడ్డపై టీమిండియా బ్యాటింగ్‌ ఉన్నట్టుండి కుప్పకూలడం పరిపాటిగా మారింది. నెట్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్‌ చేస్తున్నా.. ఉపఖండం ఆవలి పిచ్‌లపై భారత ఆటతీరులో ఏమాత్రం మార్పు రావడంలేదు. ఇదేదో సర్వసాధారణం అన్నట్లుగా టెస్టుల్లో భారత బ్యాట్స్‌మెన్‌ అలావచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. నిజంగా ఇది ఎంతో చింతించాల్సిన విషయం. విదేశాల్లో ...

ఆటగాళ్ళకు ఆహారంలో చిక్కులు.. అందుకే ఓటమి : ధోనీ   వెబ్ దునియా
ధోనీ ఫ్లాప్ షో   Andhrabhoomi
రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన మెన్‌ ఇన్‌ బ్లూ శ్రీ అన్ని విభాగాల్లో రాణించిన ...   Andhraprabha Daily

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言