2014年12月16日 星期二

2014-12-17 తెలుగు (India) వినోదం


సాక్షి
   
చక్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 15: ప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని దిగ్భ్రాంతిని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి పట్ల వేరొక ప్రకటనలో ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాపు తొలి జయంతి కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి సోమవారం నాడు పాల్గొన్నారు.
సంగీత 'చక్రి'వర్తి ఇక లేరు గుండెపోటుతో ఆకస్మిక మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం   సాక్షి
చక్రి అంత్యక్రియలు పూర్తి   తెలుగువన్
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 102 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నటుడు సాయికుమార్‌కు జగన్ పరామర్శ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు పీజే శర్మ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శర్మ కుమారుడు సాయికుమార్‌ను జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఫోన్‌లో పరామర్శించారు. సాయికుమార్ తండ్రి మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. టాగ్లు: ...

సాయికుమార్‌కు జగన్ పరామర్శ: అమరజీవికి నివాళి(ఫొటో)   Oneindia Telugu
సీనియర్‌ నటుడు పి.జె.శర్మ కన్నుమూత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాయికుమార్‌ తండ్రి పి.జె.శర్మ కన్నుమూత   Andhraprabha Daily
Andhrabhoomi   
10tv   
వెబ్ దునియా   
అన్ని 37 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిలకడగా బాలచందర్ ఆరోగ్యం   
సాక్షి
ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ నగరంలోని కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్య మినహా మిగతా అన్ని అవయవాలు కుదుటపడినట్లు వైద్యులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులెటన్‌లో వెల్లడించారు. కిడ్నీలకు డయాలసిస్ చికిత్స అంది స్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ...

విషమ స్థితిలోనే బాలచందర్ ఆరోగ్యం...!   వెబ్ దునియా
విషమంగానే బాలచందర్ ఆరోగ్యం   తెలుగువన్
బాలచందర్‌కు అస్వస్థత   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
FIlmiBeat Telugu   
Namasthe Telangana   
అన్ని 29 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోలుకుంటున్న నటుడు ఆహుతి ప్రసాద్   
సాక్షి
రాంగోపాల్‌పేట్: అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యతో బాధ పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ ఆయనకు చికిత్స ...

ఆహుతి ప్రసాద్‌ కు అనారోగ్యం.... కిమ్స్ లో వైద్యం   వెబ్ దునియా
ఆహుతి ప్రసాద్‌ కు అనారోగ్యం   తెలుగువన్
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్   FIlmiBeat Telugu

అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాచకొండ గుట్టల్లో చిత్ర, క్రీడా నగరాలు   
సాక్షి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి సినిమా, క్రీడా నగరాలను నిర్మిస్తామని.. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో ఉన్న రాచకొండ గుట్టల ప్రాంతం ఇందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇక్కడ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశముందని చెప్పారు.
అండగా రాచకొండ   Andhrabhoomi
తెలంగాణ ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీలానే వుంటుందా..?   Teluguwishesh
సినిమా సిటీ ఏర్పాట్లు ముమ్మరం   Kandireega
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 27 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
చక్రికి నివాళి   
Andhrabhoomi
సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణంతో సినిమా పరిశ్రమ ఇంకా విషాదం నుంచి తేరుకోలేదు. మంగళవారం ఫిల్మ్‌చాంబర్‌లో పలువురు సినీ ప్రముఖులు సంతాప సమావేశాన్ని నిర్వహించి చక్రితోవున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ చిన్న వయసులోనే ఎన్నో విజయాలు అందుకున్న చక్రి హఠాన్మరణం పరిశ్రమకు కోలుకోలేని ...

చక్రి నా తమ్ముడిలాంటి వాడు.. హఠాన్మరణాన్ని నమ్మలేకపోతున్నా: బాలకృష్ణ   వెబ్ దునియా
చక్రి అభిమానిని...:బాలయ్య   సాక్షి
ఫిలిం ఛాంబర్లో చక్రి భౌతికకాయం   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
Palli Batani   
అన్ని 9 వార్తల కథనాలు »   


Palli Batani
   
కమెడియన్‌ను పెళ్లి చేసుకున్న అంజలి... కోలీవుడ్‌లో షికార్లు   
Palli Batani
తెలుగు అమ్మాయి అయిన అంజలి గురించి ఇప్పుడు కోలీవుడ్‌లో వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్వతహాగా తెలుగమ్మాయి అయినా అంజలి అటు కోలీవుడ్‌లోను ఇటు టాలీవుడ్‌లోను మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, గీతాంజలి సినిమాలు ఆమెకు మంచి మార్కెట్‌ను.. డిమాండ్‌ను ఏర్పరచాయి. అయితే కోలీవుడ్‌లో ...

పుకార్ల షికార్లు   Andhrabhoomi
వివాదాల ఊబిలో అంజలి...! అసలు ఆమెను ఒక్క సారి కూడా కలవలేదు... సతీష్ స్పష్టం...!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
శ్రీమంతుడే... కానీ?   
Andhrabhoomi
ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మిర్చి వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రి మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలావుంటే తాజాగా మైత్రిమూవీస్ ...

ఫిలిం సిటీలో 'శ్రీమంతుడు' షూటింగ్...! మండువా లోగిలిలో మహేష్ సరసన శ్రుతి...!   వెబ్ దునియా
'శ్రీమంతుడు'గా మహేష్‌   Kandireega
మహేష్ బాబు 'శ్రీమంతుడు'...నిజమేనా?   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
సంక్రాంతికే స్పాట్!   
Andhrabhoomi
తనదైన సంచలనాలు సృష్టిస్తూ ఎప్పుడూ మీడియాలో వైవిధ్యమైన పబ్లిసిటీతో సంచలనాలను సృష్టించే రామ్‌గోపాల్‌వర్మ ప్రస్తుతం 'స్పాట్'అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. గన్నుల్లో బుల్లెట్లు నింపుతున్నారు. ఓబుల్‌రెడ్డికి పరిటాల రవి పెట్టిన స్పాట్‌ని తన తాజా చిత్రం 'స్పాట్'లో ఆయన చూపిస్తున్నారని సమాచారం. అప్పట్లో సంచలనం సృష్టించిన ...

రాం గోపాల్ వర్మ సంక్రాంతికి ''స్పాట్'' రిలీజ్ చేస్తున్నాడట!   వెబ్ దునియా
ఫస్ట్ లుక్: రామ్‌ గోపాల్‌వర్మ ' స్పాట్‌ ' (పోస్టర్)   FIlmiBeat Telugu
సంక్రాంతి కి 'స్పాట్ 'పెట్టబోతున్న రాంగోపాల్ వర్మ ......   Palli Batani

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్థూలకాయమే చంపేసింది   
తెలుగువన్
సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన చక్రి స్థూలకాయం కారణంగానే కన్నుమూసినట్టు తెలుస్తోంది. పాతికేళ్ళ వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా సక్సెస్ వచ్చిన చక్రి సంగీత దర్శకుడిగా చాలా బిజీ అయ్యారు. వెల్లువలా వచ్చిన ఆఫర్లు ఆయన క్షణం కూడా తీరిక లేకుండా పనిచేయాల్సి వచ్చేలా చేశాయి. తప్పిన ఆహారపు అలవాట్లు, తద్వారా వచ్చిన అనారోగ్యం ...

చక్రి ఆరోగ్యంపై శ్రద్ధ లేకనే ప్రాణాలు కోల్పోయారా?   వెబ్ దునియా
చక్రి మృతికి స్థూలకాయమే కారణమా?   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言