వెబ్ దునియా
బూతులు తిట్టుకున్న ధావన్, కోహ్లి... అసలేం జరిగిందంటే
Palli Batani
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపించినట్టు స్పష్టంగా కనపడుతోంది. అసలే రెండు టెస్టుల్లోను ఘోర పరాజయంతో ఉన్న టీమిండియా ఆటగాళ్లు సఖ్యతగా ఉండాల్సింది పోయి చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. బిస్బ్రేన్ టెస్ట్ రెండో ఇన్సింగ్స్ సందర్భంగా కోహ్లి-ధావన్ మధ్య గొడవ జరిగింది. అంతకు ముందు రోజు నాటౌట్‌గా ఉన్న ...
కోహ్లీ, ధావన్‌ల గొడవ ఏంటి?Kandireega
ఆరని చిచ్చు!Andhrabhoomi
కోహ్లి x ధావన్సాక్షి
Namasthe Telangana
thatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
Palli Batani
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపించినట్టు స్పష్టంగా కనపడుతోంది. అసలే రెండు టెస్టుల్లోను ఘోర పరాజయంతో ఉన్న టీమిండియా ఆటగాళ్లు సఖ్యతగా ఉండాల్సింది పోయి చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. బిస్బ్రేన్ టెస్ట్ రెండో ఇన్సింగ్స్ సందర్భంగా కోహ్లి-ధావన్ మధ్య గొడవ జరిగింది. అంతకు ముందు రోజు నాటౌట్‌గా ఉన్న ...
కోహ్లీ, ధావన్‌ల గొడవ ఏంటి?
ఆరని చిచ్చు!
కోహ్లి x ధావన్
సాక్షి
ప్రేక్షకుడిని కొట్టిన యూసుఫ్ పఠాన్
సాక్షి
వడోదరా: పేలవ ఫామ్‌తో భారత జట్టులో చోటు కోల్పోయిన యూసుఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా యూసుఫ్ ఓ ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపిం చాడు. మంగళవారం మూడో రోజు ఆటలో యూ సుఫ్ (9) అవుటై వెళ్తున్న సందర్భంలో పెవిలియన్ దగ్గర కూర్చొన్న ప్రేక్షకుడు ఒకరు అసభ్య పదజాలంతో దూషించాడు. తర్వాత కొంత ...
అభిమాని చెంప పగులగొట్టిన యూసుఫ్ పఠాన్!వెబ్ దునియా
వెక్కిరింత: అభిమానిని రూంకు పిలిచి కొట్టిన పఠాన్!thatsCricket Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
వడోదరా: పేలవ ఫామ్‌తో భారత జట్టులో చోటు కోల్పోయిన యూసుఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా యూసుఫ్ ఓ ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపిం చాడు. మంగళవారం మూడో రోజు ఆటలో యూ సుఫ్ (9) అవుటై వెళ్తున్న సందర్భంలో పెవిలియన్ దగ్గర కూర్చొన్న ప్రేక్షకుడు ఒకరు అసభ్య పదజాలంతో దూషించాడు. తర్వాత కొంత ...
అభిమాని చెంప పగులగొట్టిన యూసుఫ్ పఠాన్!
వెక్కిరింత: అభిమానిని రూంకు పిలిచి కొట్టిన పఠాన్!
News Articles by KSR
డిజిపి రాముడుపై ఈ ఆరోపణ ఉందా!
News Articles by KSR
ఎపి డిజిపి జాస్తి వెంకట రాముడి నియామకాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని హైకోర్టులో సవాల్ చేయడం ఆసక్తికరంగా ఉంది. సుప్రింకోర్టు తీర్పునకు విరుద్దంగా రాముడి నియామకం జరిగిందని , ఆయనకన్నా సీనియర్ ఉండగా, రాముడికి అవకాశం ఇచ్చారని ఆయన ఆ పిటిషన్ లో తెలిపారు.కాగా కొడాలి నాని ఒక సంచలన ఆరోపణ చేశారు. 1994 లో ఎన్.టి.ఆర్.ను పదవి ...
వైస్రాయ్ ఘటనలో బాబుపై కొడాలి నాని సంచలన ఆరోపణలుPalli Batani
'ఎన్ టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'సాక్షి
ఏపి డిజిపి నియామకంపై హైకోర్టులో పిటిషన్Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
News Articles by KSR
ఎపి డిజిపి జాస్తి వెంకట రాముడి నియామకాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని హైకోర్టులో సవాల్ చేయడం ఆసక్తికరంగా ఉంది. సుప్రింకోర్టు తీర్పునకు విరుద్దంగా రాముడి నియామకం జరిగిందని , ఆయనకన్నా సీనియర్ ఉండగా, రాముడికి అవకాశం ఇచ్చారని ఆయన ఆ పిటిషన్ లో తెలిపారు.కాగా కొడాలి నాని ఒక సంచలన ఆరోపణ చేశారు. 1994 లో ఎన్.టి.ఆర్.ను పదవి ...
వైస్రాయ్ ఘటనలో బాబుపై కొడాలి నాని సంచలన ఆరోపణలు
'ఎన్ టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'
ఏపి డిజిపి నియామకంపై హైకోర్టులో పిటిషన్
వెబ్ దునియా
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ: ట్విట్టర్లో విరాటే ఫస్ట్!
వెబ్ దునియా
సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక టెస్టు, వన్డే పరుగులను, సెంచరీలను సాధించడంతోపాటు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్ టెండూల్కర్‌ను యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మించి పోయాడు. ట్విటర్‌లో అత్యధిక మంది ఫాలోయర్లు ఉన్న భారత క్రీడాకారుల జాబితాలో ఇప్పుడు కోహ్లీకి అగ్రస్థానం ...
సచిన్‌ను మించిన కోహ్లీ!Andhrabhoomi
సచిన్‌ను అధిగమించిన కోహ్లిసాక్షి
సచిన్‌ను వెనక్కి నెట్టి... మొదటి స్ధానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక టెస్టు, వన్డే పరుగులను, సెంచరీలను సాధించడంతోపాటు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్ టెండూల్కర్‌ను యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మించి పోయాడు. ట్విటర్‌లో అత్యధిక మంది ఫాలోయర్లు ఉన్న భారత క్రీడాకారుల జాబితాలో ఇప్పుడు కోహ్లీకి అగ్రస్థానం ...
సచిన్‌ను మించిన కోహ్లీ!
సచిన్‌ను అధిగమించిన కోహ్లి
సచిన్‌ను వెనక్కి నెట్టి... మొదటి స్ధానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ
Andhrabhoomi
వార్నర్, వాట్సన్ ఫిట్
Andhrabhoomi
మెల్బోర్న్, డిసెంబర్ 24: గాయాల సమస్య నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ శుక్రవారం నుంచి భారత్‌తో జరిగే మూడో టెస్టు మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్నారు. బుధవారం వీరు నెట్ ప్రాక్టీస్‌కు హాజరయ్యారు. బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి తన చేతికి బలంగా ...
బౌన్సర్ బంతికి వాట్సన్ తల అదిరింది.. భయం లేదు : ఆస్ట్రేలియా వైద్యుడువెబ్ దునియా
అదిరిపడ్డ వాట్సన్సాక్షి
బౌన్సర్ దెబ్బకు అదిరిన వాట్సన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
thatsCricket Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
మెల్బోర్న్, డిసెంబర్ 24: గాయాల సమస్య నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ శుక్రవారం నుంచి భారత్‌తో జరిగే మూడో టెస్టు మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్నారు. బుధవారం వీరు నెట్ ప్రాక్టీస్‌కు హాజరయ్యారు. బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి తన చేతికి బలంగా ...
బౌన్సర్ బంతికి వాట్సన్ తల అదిరింది.. భయం లేదు : ఆస్ట్రేలియా వైద్యుడు
అదిరిపడ్డ వాట్సన్
బౌన్సర్ దెబ్బకు అదిరిన వాట్సన్
Vaartha
షోకాజ్ నోటీస్
Vaartha
లాహోర్: పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాగా పాకిస్థాన్ బోర్డు నియమా వళిని ఉల్లంఘించి వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొన్నందకు గాను ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చి నట్లు బోర్డు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ షోకాజ్ నోటీసు అందుకున్న వారిలో ఆఫ్రిదితో మరో నలుగురు ఉన్నారు.మహ్మద్ ...
షాహిద్ ఆఫ్రిదికి షోకాజ్ నోటీసుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
లాహోర్: పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాగా పాకిస్థాన్ బోర్డు నియమా వళిని ఉల్లంఘించి వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొన్నందకు గాను ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చి నట్లు బోర్డు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ షోకాజ్ నోటీసు అందుకున్న వారిలో ఆఫ్రిదితో మరో నలుగురు ఉన్నారు.మహ్మద్ ...
షాహిద్ ఆఫ్రిదికి షోకాజ్ నోటీసు
Andhrabhoomi
క్లార్క్ కొత్త అవతారం!
Andhrabhoomi
మెల్బోర్న్, డిసెంబర్ 24: వెన్నునొప్పితో బాధపడుతూ శస్తచ్రికిత్స చేయించుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. భారత్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆడుతూ, వెన్నునొప్పి కారణంగా మైదానం వీడిన క్లార్క్ ఆతర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. మిగతా మూడు టెస్టులకు అతను అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ...
బాక్సింగ్ డే టెస్టులో కామెంటేటర్‌గా కెప్టెన్ క్లార్క్thatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
మెల్బోర్న్, డిసెంబర్ 24: వెన్నునొప్పితో బాధపడుతూ శస్తచ్రికిత్స చేయించుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. భారత్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆడుతూ, వెన్నునొప్పి కారణంగా మైదానం వీడిన క్లార్క్ ఆతర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. మిగతా మూడు టెస్టులకు అతను అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ...
బాక్సింగ్ డే టెస్టులో కామెంటేటర్‌గా కెప్టెన్ క్లార్క్
బూడిదే మిగిలింది
సాక్షి
చొర్లంగి(ఎల్.ఎన్.పేట): మండలంలోని చొర్లంగి గ్రామంలో వరిచేను కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి తరువాత జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 25 ఎకరాలకు చెందిన వరిచేను కుప్ప లు కాలిపోయాయి. ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడం.. ఎవరూ గుర్తించకపోవడంతో తెల్లవారే సరికి బూడిదే మిగిలింది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ...
ఇంకా మరిన్ని »

ప్రపంచ కప్-2015 ప్రచారకర్త సచిన్ టెండూల్కర్..!
వెబ్ దునియా
వన్డే వరల్డ్ కప్ - 2015కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రచారకర్తగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అందులో.. వచ్చే ఫిబ్రవరి నుంచి జరిగే వన్డే ప్రపంచ కప్‌కు సచిన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారన్నారు. ఈ మెగా ఈవెంట్ కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ...
వరల్డ్ కప్ 2015 బ్రాండ్ అంబాసిడర్ సచిన్Kandireega
ప్రపంచకప్ ప్రచారకర్తగా సచిన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సచిన్‌కు మరో గౌరవంAndhrabhoomi
సాక్షి
Teluguwishesh
News4Andhra
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వన్డే వరల్డ్ కప్ - 2015కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రచారకర్తగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అందులో.. వచ్చే ఫిబ్రవరి నుంచి జరిగే వన్డే ప్రపంచ కప్‌కు సచిన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారన్నారు. ఈ మెగా ఈవెంట్ కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ...
వరల్డ్ కప్ 2015 బ్రాండ్ అంబాసిడర్ సచిన్
ప్రపంచకప్ ప్రచారకర్తగా సచిన్
సచిన్‌కు మరో గౌరవం
thatsCricket Telugu
బిసిసిఐ: గ్రేడ్ 'ఎ'లోకి భువీ, యువీ, గంభీర్ ఔట్
thatsCricket Telugu
న్యూఢిల్లీ: మూడు విభాగాల కింద ఒప్పందాన్ని కొనసాగించే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సోమవారం ప్రకటించింది. యువ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు ప్రమోషన్ లభించింది. ఇంతకు ముందు గ్రేడ్ 'బి'లో ఉన్న అతనికి తాజా జాబితాలో గ్రేడ్ 'ఎ'లో స్థానం దక్కింది. సీనియర్ ఆటగాళ్లు గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ వార్షిక ...
ఎలైట్‌లోకి భువనేశ్వర్Namasthe Telangana
భువనేశ్వర్‌కు ప్రమోషన్సాక్షి
యువీ, గౌతీకి కాంట్రాక్టూ పోయె!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
thatsCricket Telugu
న్యూఢిల్లీ: మూడు విభాగాల కింద ఒప్పందాన్ని కొనసాగించే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సోమవారం ప్రకటించింది. యువ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు ప్రమోషన్ లభించింది. ఇంతకు ముందు గ్రేడ్ 'బి'లో ఉన్న అతనికి తాజా జాబితాలో గ్రేడ్ 'ఎ'లో స్థానం దక్కింది. సీనియర్ ఆటగాళ్లు గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ వార్షిక ...
ఎలైట్‌లోకి భువనేశ్వర్
భువనేశ్వర్‌కు ప్రమోషన్
యువీ, గౌతీకి కాంట్రాక్టూ పోయె!
沒有留言:
張貼留言