వెబ్ దునియా
ఎగ్జిట్ పోల్ సర్వే: జార్ఖండ్‌లో బీజేపీ ఫుల్..! కశ్మీర్‌లో హంగ్...!!
వెబ్ దునియా
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జమ్ము కాశ్మీర్ ఎన్నికలపై కొన్ని ఏజన్సీలు ఎగ్జిట్ పోల్ సర్వేను విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ కశ్మీర్, జార్ఖాండ్లలో తన సత్తా చాటుతోంది. జార్ఖాండ్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని ప్రకటించాయి. ఇక కశ్మీర్ రాష్ట్రంలో ఏ పార్టీకీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ ఫలితాలు రావచ్చని అంచనా వేశాయి.
జార్ఖండ్‌లో బీజేపీ కాశ్మీర్‌లో హంగ్Andhraprabha Daily
జార్ఖండ్ బీజేపీదే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కశ్మీర్‌లో హంగ్, జార్ఖండ్‌లో బీజేపీ!సాక్షి
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జమ్ము కాశ్మీర్ ఎన్నికలపై కొన్ని ఏజన్సీలు ఎగ్జిట్ పోల్ సర్వేను విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ కశ్మీర్, జార్ఖాండ్లలో తన సత్తా చాటుతోంది. జార్ఖాండ్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని ప్రకటించాయి. ఇక కశ్మీర్ రాష్ట్రంలో ఏ పార్టీకీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ ఫలితాలు రావచ్చని అంచనా వేశాయి.
జార్ఖండ్‌లో బీజేపీ కాశ్మీర్‌లో హంగ్
జార్ఖండ్ బీజేపీదే!
కశ్మీర్‌లో హంగ్, జార్ఖండ్‌లో బీజేపీ!
Andhrabhoomi
కేంద్ర మంత్రి గడ్కరీకి ఢిల్లీ కోర్టు 10వేల జరిమానా
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఓ పరువునష్టం కేసులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పదివేల రూపాయల జరిమానా విధించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించిన కేసులో గడ్కారీ తమ తీర్పునకు కట్టుబడలేదన్న కోర్టు జరిమానా విధించింది.
గడ్కారీకి రూ.10 వేల జరిమానా!సాక్షి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రూ.10 వేల ఫైన్ : ఢిల్లీ కోర్టు ఆదేశంవెబ్ దునియా
కేంద్ర మంత్రికి ఫైన్ పడిందిNews4Andhra
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఓ పరువునష్టం కేసులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పదివేల రూపాయల జరిమానా విధించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించిన కేసులో గడ్కారీ తమ తీర్పునకు కట్టుబడలేదన్న కోర్టు జరిమానా విధించింది.
గడ్కారీకి రూ.10 వేల జరిమానా!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రూ.10 వేల ఫైన్ : ఢిల్లీ కోర్టు ఆదేశం
కేంద్ర మంత్రికి ఫైన్ పడింది
వెబ్ దునియా
నాథూరాం గాడ్సేకు విగ్రహం : కాంగ్రెస్ ఆగ్రహం.. మోడీ స్పందిచాలి!
వెబ్ దునియా
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన హంతకుడు నాథూరాం గాడ్సేకు విగ్రహ ప్రతిమలను నెలకొల్పుతామంటూ అఖిల భారత హిందూ మహాసభ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత కె.రహమాన్ ఖాన్ మాట్లాడుతూ.
'దేశవ్యాప్తంగా గాడ్సే విగ్రహాలు పెడతాం'News4Andhra
గాడ్సే విగ్రహాలు ఏర్పాటు చేయాలితెలుగువన్
'గాడ్సే విగ్రహాలు ఏర్పాటుచేస్తాం'Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన హంతకుడు నాథూరాం గాడ్సేకు విగ్రహ ప్రతిమలను నెలకొల్పుతామంటూ అఖిల భారత హిందూ మహాసభ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత కె.రహమాన్ ఖాన్ మాట్లాడుతూ.
'దేశవ్యాప్తంగా గాడ్సే విగ్రహాలు పెడతాం'
గాడ్సే విగ్రహాలు ఏర్పాటు చేయాలి
'గాడ్సే విగ్రహాలు ఏర్పాటుచేస్తాం'
10tv
దేవయాని కోబ్రగడేను విధుల నుంచి తొలగించిన కేంద్రం
10tv
ఢిల్లీ: వివాదస్పద ఐఎఫ్ ఎస్ అధికారి, అమెరికా మాజీ దౌత్యవేత్త దేవయాని కోబ్రగడేను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడంపై ఆగ్రహించిన విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖలోని డెవలప్‌మెంట్ పార్ట్ నర్‌షిప్ విభాగంలో పని చేస్తున్న ...
దేవయానిపై చర్యలకు కేంద్రం సిద్ధంవెబ్ దునియా
చిక్కుల్లో దేవయానిNews Articles by KSR
దేవయానిపై క్రమశిక్షణ చర్యలు ?సాక్షి
Oneindia Telugu
Kandireega
అన్ని 8 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ: వివాదస్పద ఐఎఫ్ ఎస్ అధికారి, అమెరికా మాజీ దౌత్యవేత్త దేవయాని కోబ్రగడేను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడంపై ఆగ్రహించిన విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖలోని డెవలప్‌మెంట్ పార్ట్ నర్‌షిప్ విభాగంలో పని చేస్తున్న ...
దేవయానిపై చర్యలకు కేంద్రం సిద్ధం
చిక్కుల్లో దేవయాని
దేవయానిపై క్రమశిక్షణ చర్యలు ?
Oneindia Telugu
లఖ్వీ మళ్లీ జైలుకు
Andhraprabha Daily
ముంబై: ముంబై దాడుల కీలక నిందితుడు జకీ ఉర్ రెహమాన్ లఖ్వీ మరో మూడు నెలలు జైలు జీవితం గడపక తప్పదు. పాకిస్థాన్ అధికారులు ప్రజా భద్రత చట్టం కింద ఆయనను నిర్బంధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాసిక్యూషన్ చీఫ్ చౌదరి అజహర్ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం లఖ్విని రావల్పిండిలోని అడి యాలా జైలు నుంచి శుక్రవారం విడుదల చేయవలసి ఉంది.
జైల్లోనే లఖ్వీAndhrabhoomi
ముందస్తు నిర్బంధంలో లఖ్వీసాక్షి
లఖ్వీకి బెయిల్ ఇచ్చిన పాక్ కోర్టుVaartha
వెబ్ దునియా
Kandireega
Oneindia Telugu
అన్ని 35 వార్తల కథనాలు »
Andhraprabha Daily
ముంబై: ముంబై దాడుల కీలక నిందితుడు జకీ ఉర్ రెహమాన్ లఖ్వీ మరో మూడు నెలలు జైలు జీవితం గడపక తప్పదు. పాకిస్థాన్ అధికారులు ప్రజా భద్రత చట్టం కింద ఆయనను నిర్బంధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాసిక్యూషన్ చీఫ్ చౌదరి అజహర్ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం లఖ్విని రావల్పిండిలోని అడి యాలా జైలు నుంచి శుక్రవారం విడుదల చేయవలసి ఉంది.
జైల్లోనే లఖ్వీ
ముందస్తు నిర్బంధంలో లఖ్వీ
లఖ్వీకి బెయిల్ ఇచ్చిన పాక్ కోర్టు
వెబ్ దునియా
రైల్వే మాజీ మంత్రి హత్య కేసు : నలుగురికి యావజ్జీవం!
వెబ్ దునియా
రైల్వే మాజీ మంత్రి హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తుదితీర్పును వెలువరించింది. సుమారు 40 యేళ్ళ క్రితం రైల్వేశాఖ మాజీ మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో మిశ్రాను పట్టపగలే బాంబులతో దాడి చేసి చంపేశారు.
మిశ్రా హత్య కేసు నలుగురికి యావజ్జీవంAndhraprabha Daily
'మిశ్రా' దోషులకు యావజ్జీవంసాక్షి
రైల్వే మాజీ మంత్రి మిశ్రా హత్యకేసు: నిందితులకు యావజ్జీవ శిక్షOneindia Telugu
Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రైల్వే మాజీ మంత్రి హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తుదితీర్పును వెలువరించింది. సుమారు 40 యేళ్ళ క్రితం రైల్వేశాఖ మాజీ మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో మిశ్రాను పట్టపగలే బాంబులతో దాడి చేసి చంపేశారు.
మిశ్రా హత్య కేసు నలుగురికి యావజ్జీవం
'మిశ్రా' దోషులకు యావజ్జీవం
రైల్వే మాజీ మంత్రి మిశ్రా హత్యకేసు: నిందితులకు యావజ్జీవ శిక్ష
వెబ్ దునియా
కోలుకుంటున్న సోనియా...! వైద్యులు వెల్లడి!
వెబ్ దునియా
సోనియా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గిందని, తద్వారా ఆమె త్వరగా కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గురువారం స్వల్ప అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయమై సోనియా వైద్యం పొందుతున్న ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సోనియా శ్వాసకోశ ...
సోనియాకి అసలేం జరిగింది?తెలుగువన్
'సోనియా గాంధీ త్వరగానే కోలుకుంటున్నారు'సాక్షి
కోలుకుంటున్న సోనియాగాంధీAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సోనియా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గిందని, తద్వారా ఆమె త్వరగా కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గురువారం స్వల్ప అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయమై సోనియా వైద్యం పొందుతున్న ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సోనియా శ్వాసకోశ ...
సోనియాకి అసలేం జరిగింది?
'సోనియా గాంధీ త్వరగానే కోలుకుంటున్నారు'
కోలుకుంటున్న సోనియాగాంధీ
Andhrabhoomi
కాశ్మీర్, జార్ఖండ్‌లో ముగిసిన ఎన్నికలు
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అయిదు విడతలుగా సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియ శనివారంతో ముగిసింది. జమ్మూ, కాశ్మీర్‌లో శనివారం సరిహద్దు జిల్లాలయిన జమ్మూ, కతువా, రాజౌరీ జిల్లాల్లోని 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా, జార్ఖండ్‌లో ఆరు జిల్లాల్లోని 16 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ...
రికార్డ్ పోలింగ్సాక్షి
జార్ఖండ్‌లో ముగిసిన ఎన్నికల పోలింగ్Namasthe Telangana
జమ్మూ, జార్ఖండ్‌లలో తుది విడత పోలింగ్ ఆరంభం!వెబ్ దునియా
Andhraprabha Daily
అన్ని 15 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అయిదు విడతలుగా సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియ శనివారంతో ముగిసింది. జమ్మూ, కాశ్మీర్‌లో శనివారం సరిహద్దు జిల్లాలయిన జమ్మూ, కతువా, రాజౌరీ జిల్లాల్లోని 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా, జార్ఖండ్‌లో ఆరు జిల్లాల్లోని 16 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ...
రికార్డ్ పోలింగ్
జార్ఖండ్‌లో ముగిసిన ఎన్నికల పోలింగ్
జమ్మూ, జార్ఖండ్‌లలో తుది విడత పోలింగ్ ఆరంభం!
వెబ్ దునియా
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న గంగై అమరన్!
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈయన త్వరలోనే తమిళనాడులో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. పార్టీలో చేరిక విషయమై ఈ సంగీత దర్శకుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ...
బిజెపిలోకి ప్రముఖ సంగీత దర్శకుడు అమరన్Oneindia Telugu
బిజెపిలోకి సినీ ప్రముఖుడుNews Articles by KSR
ఇళయరాజా తంబి.. బీజేపీ తీర్థం..తెలుగువన్
సాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈయన త్వరలోనే తమిళనాడులో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. పార్టీలో చేరిక విషయమై ఈ సంగీత దర్శకుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ...
బిజెపిలోకి ప్రముఖ సంగీత దర్శకుడు అమరన్
బిజెపిలోకి సినీ ప్రముఖుడు
ఇళయరాజా తంబి.. బీజేపీ తీర్థం..
వెబ్ దునియా
చిన్న గుండె : బెంగుళూరు టు చెన్నై.. గ్రీన్ కారిడార్‌లో
వెబ్ దునియా
దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నుంచి చెన్నైకు మరో గుండె వచ్చింది. ఇందుకోసం ఇటు బెంగుళూరు, చెన్నై పోలీసులు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసి ఈ గుండెను సురక్షితంగా చెన్నైకు చేర్చారు. ఫలితంగా ఓ చిన్నారికి ప్రాణదానం చేశారు. బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో సుమారు రెండేళ్ల 10 నెలల చిన్నారి బ్రెయిన్ డెడ్ పరిస్థితిలోకి వెళ్లాడు. తమ బిడ్డ అవయవాలను ...
చిన్న గుండె.. బెంగళూరు - చెన్నైతెలుగువన్
గుండె పదిలంKandireega
బెంగళూరు – చెన్నై..గుండె ప్రయాణం..10tv
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నుంచి చెన్నైకు మరో గుండె వచ్చింది. ఇందుకోసం ఇటు బెంగుళూరు, చెన్నై పోలీసులు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసి ఈ గుండెను సురక్షితంగా చెన్నైకు చేర్చారు. ఫలితంగా ఓ చిన్నారికి ప్రాణదానం చేశారు. బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో సుమారు రెండేళ్ల 10 నెలల చిన్నారి బ్రెయిన్ డెడ్ పరిస్థితిలోకి వెళ్లాడు. తమ బిడ్డ అవయవాలను ...
చిన్న గుండె.. బెంగళూరు - చెన్నై
గుండె పదిలం
బెంగళూరు – చెన్నై..గుండె ప్రయాణం..
沒有留言:
張貼留言