2014年12月17日 星期三

2014-12-18 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
కీర్తిక హత్య కేసులో టెన్త్ విద్యార్థి అరెస్ట్   
సాక్షి
వేలూరు: కేవీ కుప్పంలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన అదే పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇతనికి సాయం అందించిన మరో విద్యార్థి వద్ద విచారణ చేస్తున్నారు. కలెక్టర్, మంత్రులు వచ్చి సంబంధిత వారిని అరెస్ట్ చేసేంత వరకు మృతదేహాన్ని తీసుకోబోమని బంధువులు రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఆరో తరగతి విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసి రాత్రంతా గ్యాంగ్ రేప్.. హత్య   వెబ్ దునియా
కాళ్లు, చేతులు కట్టేసి ఆరో తరగతి విద్యార్థినిపై రాత్రంతా గ్యాంగ్ రేప్.. హత్య   Palli Batani
విద్యార్థినిని కట్టేసి అత్యాచారం..ఆపై హత్య   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంకా లవర్ బాయ్‌నే... లవ్ లెటర్స్ వస్తూనే ఉన్నాయి...! వెంకయ్య..   
వెబ్ దునియా
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఛలోక్తులతో మంగళవారం లోక్ సభలో నవ్వులు పూయించారు. 'నేను ఇప్పటికీ లవర్ బాయ్‌నే.. ఇప్పటికీ నాకు ప్రేమలేఖలు వస్తూనే.. అయినా.. నా భార్య వాటిని పట్టించుకోదు' అని వెంకయ్య అన్నారు. ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ బిల్లును తెచ్చినందుకుగాను వెంకయ్యను తాను ప్రేమిస్తున్నానంటూ భోజ్‌పురి గాయకుడు, ...

కేంద్ర మంత్రి వెంకయ్యకు ఇప్పటకీ లవ్ లెటర్స్..పట్టించుకోని భార్య   Palli Batani
ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి: వెంకయ్య   సాక్షి
ఇప్పటికీ ప్రేమలేఖలొస్తున్నాయి.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అన్యాయాన్ని సరిదిద్దడానికే సవరణ   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో జరిగిన అన్యాయం, పొరపాటు సరిదిద్దడానికే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తెస్తామంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం తగదని పేర్కొన్నారు. చట్ట సవరణను కొందరు మొండిగా వ్యతిరేకించడమే కాకుండా, ...

సభ నుంచి వీహెచ్ సస్పెండ్: సవరణను స్వాగతించిన కెకె   Oneindia Telugu
శాసనమండలి సభ్యుల సంఖ్య సరిదిద్దేందుకే సవరణ:వెంకయ్య   Andhrabhoomi
వెంకయ్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం:కేకే   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్కూల్ ఫీజు చెల్లించలేదని.. చితకబాదిన టీచర్.. బాలుడి మృతి!   
వెబ్ దునియా
స్కూల్ ఫీజు చెల్లించలేదని ఓ టీచర్ విద్యార్థిని చితకబాదడంతో బాలుడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. పాఠశాల ఫీజు చెల్లించలేదని ఓ టీచర్ బాలుడ్ని చితకబాదడంతో అతడు మృతిచెందాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో గల ఓ పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆరజ్(7) అనే బాలుడి ...

ఫీజు చెల్లించలేదని చితకబాదిన టీచర్: బాలుడు మృతి   Oneindia Telugu
పీజు కట్టాలని చితకబాదిన టీచర్.. విద్యార్థి మృతి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ మార్క్-3   
సాక్షి
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగాత్మకంగా కొత్త తరం జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. దీనికోసం బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన 24.30 గంటల కౌంట్‌డౌన్ ...

కాసేపట్లో మార్క్-3 రాకెట్ ప్రయోగం   Namasthe Telangana
నేడే నింగిలోకి'మార్క్-3'   Andhrabhoomi
జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి కౌంట్డౌన్ స్టాట్స్   వెబ్ దునియా
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేతాజీ ఇంకా బతికేవున్నారట: కోర్టులో కూడా హాజరుపరుస్తారట!   
వెబ్ దునియా
నేతాజీ సుభాస్ చంద్రబోస్ విమానం ఎక్కి గగన వీధుల్లో కనుమరుగైపోవడం ఏమోగానీ, ఇంతకాలం తర్వాత ఆయన బతికేవున్నాడనే వార్తలు వస్తున్నాయి. భారత స్వాతంత్రోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ది ప్రత్యేక స్థానమనే విషయం అందరికీ తెలిసిందే. ధైర్యానికి, సాహసానికా ప్రతీక అయిన నేతాజీ బతికున్నారా? మరణించారా? అన్నదానిపై నేటికీ సస్పెన్స్ నెలకొని ...

నేతాజీ సుభాస్ చంద్రబోస్ బతికే ఉన్నారట...   తెలుగువన్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనక..! బతికే ఉన్నాడంటూ పుకార్లు   Palli Batani
నేతాజీ బతికే ఉన్నారు!   Kandireega

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెషావర్ మృతులకు నగర విద్యార్థుల నివాళి   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదుల పాశవిక దాడిలో మరణించిన 148 మంది విద్యార్థులకు ఢిల్లీ విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని దాదాపు అన్ని పాఠశాలల్లో విద్యార్థులు బుధవారం ఉదయం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి తమ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాల కోసం పలు పాఠశాలల్లో ప్రత్యేక ప్రార్థనలు కూడా ...

హైదరాబాద్‌లో విద్యార్థులు సంతాపం   Andhrabhoomi
నవాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడిన నరేంద్ర మోడీ!   వెబ్ దునియా
పెషావర్‌ మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం భారత ప్రజలు మౌనం పాటించాలని పిలుపు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వీహెచ్‌ సస్పెన్షన్‌!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రధానిపై అనుచిత వ్యాఖ్యల ఫలితం.. పెద్దల సభలో మతమార్పిడుల రగడ.. స్తంభించిన సభ క్షమాపణ కోరితే సస్పెన్షన్‌ ఎత్తివేస్తా: చైర్మన్‌.. ఎవరినీ దూషించలేదు.. క్షమాపణ చెప్పను : వీహెచ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17(ఆంధ్రజ్యోతి): మతమార్పిడులపై వరుసగా మూడో రోజూ రాజ్యసభ స్తంభించింది. ఈ అంశంపై ప్రధాని వివరణకు విపక్షాలు పట్టుబట్టగా, ప్రభుత్వం దాన్ని ...

రాజ్యసభ నుంచి వీహెచ్ సస్పెండ్: ఒకరోజు పాటు..   వెబ్ దునియా
రాజ్యసభ నుంచి వీహెచ్ సస్పెండ్   సాక్షి
వి.హెచ్ సస్పెన్షన్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసు: చిద్దూపై సీబీఐ ప్రశ్నల వర్షం..   
వెబ్ దునియా
స్కాముల్లో ఇరుక్కున్న యుపీఏ మంత్రుల చీటీలు ఒక్కొక్కటే చిరగబోతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో నాటి ఆర్థిక మంత్రి చిదంబరంపై సీబీఐ ప్రశ్నలవర్షం కురిపించింది. రూ.600 కోట్లకు పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వాలంటే ఆ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించాలి. అయితే 2006లో విదేశీ పెట్టుబడుల ...

చిదంబరం చీటీ చిరగనుందా?   తెలుగువన్
మీ అధికారానికి మించి అనుమతులెలా ఇచ్చారు?   సాక్షి
సిబిఐ బోనులో చిదంబరం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆర్టీసీ విభజనపై నేడు ఢిల్లీకి అధికారుల బృందం   
Namasthe Telangana
హైదరాబాద్: ఆర్టీసీ విభజన కోసం రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో ఆ శాఖ అధికారుల బృందం నేడు ఢిల్లీ వెళ్లనుంది. రెండు రోజుల పర్యటనలో బృంద సభ్యులు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీతోపాటు వెంకయ్యనాయుడుతో భేటీ అవుతారు. ఆర్టీసీ విభజన జాప్యానికి గల కారణాలను తెలుసుకోవడంతోపాటు, కేంద్ర రోడ్డు రవాణాశాఖ లేవనెత్తిన అభ్యంతరాలను ...

ఆర్టీసీ విభజనపై నేడు ఢిల్లీకి మంత్రి   సాక్షి
రూ.150కోట్లతో 500 కొత్త బస్సులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言