సాక్షి
సంధ్యలో 'ముకుంద' టీమ్
సాక్షి
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో బుధవారం విడుదలైన 'ముకుంద' సినిమాను ఆ చిత్ర బృందం వీక్షించింది. హీరో,హీరోయిన్ వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, దర్శకుడు శ్రీకాంత్ అడ్డా రాకతో అభిమానులు బాణ సంచా కాల్చి సందడి చేశారు. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వరుణ్‌తేజ్ చెప్పారు. - చిక్కడపల్లి. టాగ్లు: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ...
షార్ట్ - స్వీట్ రివ్యూ... ముకుందతెలుగువన్
'ముకుంద' మూవీ రివ్యూKandireega
ముకుంద రివ్యూ రిపోర్ట్: వరుణ్ తేజ్‌కు హిట్టా.. ఫట్టా..!వెబ్ దునియా
Palli Batani
FilmyBuzz
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో బుధవారం విడుదలైన 'ముకుంద' సినిమాను ఆ చిత్ర బృందం వీక్షించింది. హీరో,హీరోయిన్ వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, దర్శకుడు శ్రీకాంత్ అడ్డా రాకతో అభిమానులు బాణ సంచా కాల్చి సందడి చేశారు. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వరుణ్‌తేజ్ చెప్పారు. - చిక్కడపల్లి. టాగ్లు: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ...
షార్ట్ - స్వీట్ రివ్యూ... ముకుంద
'ముకుంద' మూవీ రివ్యూ
ముకుంద రివ్యూ రిపోర్ట్: వరుణ్ తేజ్‌కు హిట్టా.. ఫట్టా..!
వెబ్ దునియా
హీరో సంజయ్ దత్ విడుదల
వెబ్ దునియా
ముంబయి పేలుళ్ల కేసులో ముద్దాయిగా ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ బుధవారం యరవాడ కేంద్ర కారాగారం నుంచి తాత్కాలికంగా విడుదలయ్యారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ఆయుధ చట్టం ప్రకారం సంజయ్‌దత్ దోషిగా తేలడంతో అతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 14 రోజుల తాత్కాలిక విడుదలకోసం సంజయ్‌దత్ మంగళవారం ...
జైలు నుంచి బయటకొచ్చిన సంజయ్ దత్..!News4Andhra
జైలుకెళ్లి.. 8 ప్యాక్ చేశాడు!!సాక్షి
సంజయ్ దత్ జైలు నుంచి విడుదలNamasthe Telangana
FIlmiBeat Telugu
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబయి పేలుళ్ల కేసులో ముద్దాయిగా ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ బుధవారం యరవాడ కేంద్ర కారాగారం నుంచి తాత్కాలికంగా విడుదలయ్యారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ఆయుధ చట్టం ప్రకారం సంజయ్‌దత్ దోషిగా తేలడంతో అతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 14 రోజుల తాత్కాలిక విడుదలకోసం సంజయ్‌దత్ మంగళవారం ...
జైలు నుంచి బయటకొచ్చిన సంజయ్ దత్..!
జైలుకెళ్లి.. 8 ప్యాక్ చేశాడు!!
సంజయ్ దత్ జైలు నుంచి విడుదల
సాక్షి
బాలచందర్‌కు అంతిమ వీడ్కోలు
సాక్షి
సాక్షి, చెన్నై: దక్షిణాది సినీదర్శక దిగ్గజం బాలచందర్ భౌతికకాయానికి బుధవారం సాయంత్రం చెన్నై బీసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు మైలాపూర్‌లోని బాలచందర్ స్వగృహంలో ఆయన భౌతికకాయానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. శోకతప్తులైన అభిమానులతో ఆ ప్రాంతం నిండిపోయింది. డీఎంకే అధినేత ...
బాలచందర్‌ను కడసారి చూడలేకపోయిన కమల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నైలో ముగిసిన దర్శకుడు బాలచందర్ అంత్యక్రియలు10tv
బూడిదలో కలిసిపోయిన బాలచందర్ : గురువు కాదు.. నా తండ్రి : రజనీకాంత్వెబ్ దునియా
Vaartha
FIlmiBeat Telugu
Namasthe Telangana
అన్ని 77 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, చెన్నై: దక్షిణాది సినీదర్శక దిగ్గజం బాలచందర్ భౌతికకాయానికి బుధవారం సాయంత్రం చెన్నై బీసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు మైలాపూర్‌లోని బాలచందర్ స్వగృహంలో ఆయన భౌతికకాయానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. శోకతప్తులైన అభిమానులతో ఆ ప్రాంతం నిండిపోయింది. డీఎంకే అధినేత ...
బాలచందర్‌ను కడసారి చూడలేకపోయిన కమల్
చెన్నైలో ముగిసిన దర్శకుడు బాలచందర్ అంత్యక్రియలు
బూడిదలో కలిసిపోయిన బాలచందర్ : గురువు కాదు.. నా తండ్రి : రజనీకాంత్
Palli Batani
ఓంపురితో పడకసీన్లో మల్లికా షెరావత్..వేడెక్కిస్తున్న డర్టీ పాలిటిక్స్ ట్రైలర్
Palli Batani
ప్రముఖ బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృంగార సన్నివేశాల్లో నటించేందుకు ఆమె ఏ మాత్రం మొహమాట పడకుండా చేసేస్తుంది. అయితే ఆమె తాజా చిత్రం డర్టీ పాలిటిక్స్‌లో సీనియర్ నటుడు ఓంపురితో మాత్రం శృంగార సన్నివేశాల్లో నటించేందుకు చాలా ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపారు. అయితే ఆయన తనకు ఈ ...
మల్లిక 'డర్టీ'ట్రైలర్ విడుదల..Namasthe Telangana
మల్లిక 'డర్టీ' హంగామా..!News4Andhra
ఆయనతో 'ఆ' సన్నివేశాలా..! ఇబ్బందే..! మల్లికా శెరావత్..?!వెబ్ దునియా
FIlmiBeat Telugu
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
Palli Batani
ప్రముఖ బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృంగార సన్నివేశాల్లో నటించేందుకు ఆమె ఏ మాత్రం మొహమాట పడకుండా చేసేస్తుంది. అయితే ఆమె తాజా చిత్రం డర్టీ పాలిటిక్స్‌లో సీనియర్ నటుడు ఓంపురితో మాత్రం శృంగార సన్నివేశాల్లో నటించేందుకు చాలా ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపారు. అయితే ఆయన తనకు ఈ ...
మల్లిక 'డర్టీ'ట్రైలర్ విడుదల..
మల్లిక 'డర్టీ' హంగామా..!
ఆయనతో 'ఆ' సన్నివేశాలా..! ఇబ్బందే..! మల్లికా శెరావత్..?!
Palli Batani
చిన్నదాన నీకోసం ప్రివ్యూ.. ఎక్స్‌క్లూజివ్ హైలెట్స్
Palli Batani
టాలీవుడ్‌లో యంగ్ హీరోలలో ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లు కొట్టి మంచి డిమాండ్ ఉన్న హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నితిన్. 13 వరుస ఫ్లాపుల తర్వాత ఇష్క్, గుండెజారిఘల్లంతయ్యిందే, హార్ట్ఎటాక్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన నితిన్ గురువారం చిన్నదాన నీకోసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రేమకథా చిత్రాల దర్శకుడు ఏ.
నితిన్ కోసం ఫ్యామిలీకి షాక్ ఇవ్వనున్న పవన్TV5
పవన్ ఫ్యాన్‌గా నితిన్: 'చిన్నదాన నీ కోసం' సినిమాలో..వెబ్ దునియా
'చిన్నదాన నీ కోసం'లో పవన్ కళ్యాణ్తెలుగువన్
Kandireega
FIlmiBeat Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
Palli Batani
టాలీవుడ్‌లో యంగ్ హీరోలలో ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లు కొట్టి మంచి డిమాండ్ ఉన్న హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నితిన్. 13 వరుస ఫ్లాపుల తర్వాత ఇష్క్, గుండెజారిఘల్లంతయ్యిందే, హార్ట్ఎటాక్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన నితిన్ గురువారం చిన్నదాన నీకోసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రేమకథా చిత్రాల దర్శకుడు ఏ.
నితిన్ కోసం ఫ్యామిలీకి షాక్ ఇవ్వనున్న పవన్
పవన్ ఫ్యాన్‌గా నితిన్: 'చిన్నదాన నీ కోసం' సినిమాలో..
'చిన్నదాన నీ కోసం'లో పవన్ కళ్యాణ్
Andhrabhoomi
ఆలియాకే చాన్స్..!
Andhrabhoomi
అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా పరిచయమయ్యే చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువ హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటికే కొత్త హీరోయిన్‌కోసం ...
అక్కినేని అఖిల్ తొలి చిత్రానికి హీరోయిన్ దొరికిందోచ్!వెబ్ దునియా
అఖిల్ కి హీరోయిన్ దొరికిందితెలుగువన్
అఖిల్ హీరోయిన్ ఓకే !News4Andhra
Kandireega
FIlmiBeat Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా పరిచయమయ్యే చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువ హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటికే కొత్త హీరోయిన్‌కోసం ...
అక్కినేని అఖిల్ తొలి చిత్రానికి హీరోయిన్ దొరికిందోచ్!
అఖిల్ కి హీరోయిన్ దొరికింది
అఖిల్ హీరోయిన్ ఓకే !
FIlmiBeat Telugu
వరసెట్టేసాడు:కొరటాల శివ నెక్ట్స్ చిత్రం ఖరారు
FIlmiBeat Telugu
హైదరాబాద్: ప్రస్తుతం మహేష్ తో చిత్రం చేస్తున్న కొరటాల శివ తన తదుపరి చిత్రం ఖరారు చేసుకున్నట్లు తాజా సమాచారం. ఫిల్మ్ నగర్ లో అందుతున్న సమాచారాన్ని బట్టి... కొరటాల శివ రీసెంట్ గా ... అల్లు అర్జున్ కు స్క్రిప్టు వినిపించారని, అది ఆయన వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో చిత్రం పూర్తైన వెంటనే కొరటాల శివ చిత్రం చేస్తానని మాట ...
స్టైలిష్ స్టార్ ని పట్టిన మిర్చి డైరెక్టర్!!తెలుగువన్
మహేష్ తర్వాత అల్లు అర్జున్‌తో?Kandireega
బన్నీ గ్రీన్ సిగ్నల్... శివ యమా హ్యాపీ...!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
హైదరాబాద్: ప్రస్తుతం మహేష్ తో చిత్రం చేస్తున్న కొరటాల శివ తన తదుపరి చిత్రం ఖరారు చేసుకున్నట్లు తాజా సమాచారం. ఫిల్మ్ నగర్ లో అందుతున్న సమాచారాన్ని బట్టి... కొరటాల శివ రీసెంట్ గా ... అల్లు అర్జున్ కు స్క్రిప్టు వినిపించారని, అది ఆయన వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో చిత్రం పూర్తైన వెంటనే కొరటాల శివ చిత్రం చేస్తానని మాట ...
స్టైలిష్ స్టార్ ని పట్టిన మిర్చి డైరెక్టర్!!
మహేష్ తర్వాత అల్లు అర్జున్‌తో?
బన్నీ గ్రీన్ సిగ్నల్... శివ యమా హ్యాపీ...!
Andhrabhoomi
హీరోయిన్ మారింది
Andhrabhoomi
వైవిధ్యభరితమైన కథనంతో చిత్రాలను రూపొందిస్తూ క్రేజీ దర్శకుడిగా గుర్తింపు పొందిన సుకుమార్ నిర్మాతగా మారుతూ చిత్రాలను నిర్మిస్తున్నాడు. తాజాగా ఆయన కుమారి 21ఎఫ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో షీనా బజాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్ మారినట్టు సమాచారం. షీనా బజాజ్ స్థానంలో షీబా ...
సుకుమార్ 'కుమారి'ని మార్చేశాడుNews4Andhra
సుకుమార్ హీరోయిన్ మారింది...! షీబా పటేల్ కుదిరింది...!వెబ్ దునియా
సుకుమార్ దృష్టిలో పడింది..లక్ తిరిగినట్లేFIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
వైవిధ్యభరితమైన కథనంతో చిత్రాలను రూపొందిస్తూ క్రేజీ దర్శకుడిగా గుర్తింపు పొందిన సుకుమార్ నిర్మాతగా మారుతూ చిత్రాలను నిర్మిస్తున్నాడు. తాజాగా ఆయన కుమారి 21ఎఫ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో షీనా బజాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్ మారినట్టు సమాచారం. షీనా బజాజ్ స్థానంలో షీబా ...
సుకుమార్ 'కుమారి'ని మార్చేశాడు
సుకుమార్ హీరోయిన్ మారింది...! షీబా పటేల్ కుదిరింది...!
సుకుమార్ దృష్టిలో పడింది..లక్ తిరిగినట్లే
Oneindia Telugu
కర్నూలు పోలీసులపై హెచ్‌ఆర్సీలో భూమా నాగిరెడ్డి కంప్లైంట్
Oneindia Telugu
హైదరాబాద్: రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులపై భూమా మంగళవారం హైదరాబాద్‌లోని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఇటీవల నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సంఘటనను కావాలనే పెద్దదిగా చేసి ...
హెచ్ ఆర్సి కి ఫిర్యాదు చేసిన భూమాNews Articles by KSR
హెచ్ ఆర్సీని ఆశ్రయించిన భూమా నాగిరెడ్డిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులపై భూమా మంగళవారం హైదరాబాద్‌లోని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఇటీవల నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సంఘటనను కావాలనే పెద్దదిగా చేసి ...
హెచ్ ఆర్సి కి ఫిర్యాదు చేసిన భూమా
హెచ్ ఆర్సీని ఆశ్రయించిన భూమా నాగిరెడ్డి
సాక్షి
కొన్ని సినిమాలు టచ్ చేయకూడదు
సాక్షి
''ధనుష్ నటించిన 'వేలై ఇల్లా పట్టదారి' చూశాను. నాకు చాలా నచ్చింది. పెదనాన్నగారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. కొంతమంది ఈ చిత్రాన్ని ఎందుకు రీమేక్ చేయలేదని అడిగారు. కొన్ని సినిమాలను టచ్ చేయకూడదు. అందుకే అనువదించాం. ధనుష్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఆయన పాత్రతో నేను చాలా కనెక్ట్ అయ్యాను. అనిరుధ్ ...
పాటల్లో 'రఘువరన్'Andhrabhoomi
ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: ధనుష్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
''ధనుష్ నటించిన 'వేలై ఇల్లా పట్టదారి' చూశాను. నాకు చాలా నచ్చింది. పెదనాన్నగారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. కొంతమంది ఈ చిత్రాన్ని ఎందుకు రీమేక్ చేయలేదని అడిగారు. కొన్ని సినిమాలను టచ్ చేయకూడదు. అందుకే అనువదించాం. ధనుష్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఆయన పాత్రతో నేను చాలా కనెక్ట్ అయ్యాను. అనిరుధ్ ...
పాటల్లో 'రఘువరన్'
ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: ధనుష్
沒有留言:
張貼留言