సాక్షి
ద్రవిడ్‌తో కోహ్లీ పోటీ!
Andhrabhoomi
సిడ్నీ, డిసెంబర్ 31: మాజీ కెప్టెన్, 'ది వాల్' రాహుల్ ద్రవిడ్‌తో ప్రస్తుత భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పోటీపడుతున్నాడు. ఒక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డుకు కోహ్లీ 120 పరుగుల దూరంలో ఉన్నాడు. సిడ్నీలో జరిగే చివరి, నాలుగో టెస్టులో అతను ద్రవిడ్ రికార్డును అధిగమించడం ఖాయంగా ...
విరాట్ కోహ్లి ర్యాంక్ 15సాక్షి
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: 15వ ర్యాంకుకు కోహ్లీthatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
సిడ్నీ, డిసెంబర్ 31: మాజీ కెప్టెన్, 'ది వాల్' రాహుల్ ద్రవిడ్‌తో ప్రస్తుత భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పోటీపడుతున్నాడు. ఒక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డుకు కోహ్లీ 120 పరుగుల దూరంలో ఉన్నాడు. సిడ్నీలో జరిగే చివరి, నాలుగో టెస్టులో అతను ద్రవిడ్ రికార్డును అధిగమించడం ఖాయంగా ...
విరాట్ కోహ్లి ర్యాంక్ 15
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: 15వ ర్యాంకుకు కోహ్లీ
వెబ్ దునియా
తొలి అడుగు నవ్యాంధ్ర రాజధాని
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు, డిసెంబర్ 31 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని భూసమీకరణ ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. డిప్యూటీ కలెక్టర్లకు డిప్యుటేషన్‌పై క్రీడ పరిధిలో పోస్టింగ్ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడటం.. వారు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు రిపోర్టు చేయడం.. వెనువెంటనే వారిని గ్రామాల్లోకి పంపడం శరవేగంగా జరిగిపోయాయి.
'ల్యాండ్‌పూలింగ్' షురూ: ఏపీ కేపిటల్ ప్రతిపాదిత గ్రామాల్లో..వెబ్ దునియా
'ల్యాండ్‌పూలింగ్' షురూNews4Andhra
భూసమీకరణ ప్రారంభంAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు, డిసెంబర్ 31 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని భూసమీకరణ ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. డిప్యూటీ కలెక్టర్లకు డిప్యుటేషన్‌పై క్రీడ పరిధిలో పోస్టింగ్ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడటం.. వారు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు రిపోర్టు చేయడం.. వెనువెంటనే వారిని గ్రామాల్లోకి పంపడం శరవేగంగా జరిగిపోయాయి.
'ల్యాండ్‌పూలింగ్' షురూ: ఏపీ కేపిటల్ ప్రతిపాదిత గ్రామాల్లో..
'ల్యాండ్‌పూలింగ్' షురూ
భూసమీకరణ ప్రారంభం
Namasthe Telangana
భద్రాచలంలో వైకుంఠ ద్వార దర్శనం
Namasthe Telangana
భద్రాచలం: శ్రీరామచంద్రుడి పుణ్యక్షేత్రం భద్రాచలంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో బారులు తీరారు. ఉత్తర ద్వారం నుంచి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు దర్శనం ఇస్తున్నాడు. దర్శనం తరువాత గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది. గరుడ సేవ తరువాత ఉత్తర దారం నుంచి ...
ముక్తికి మార్గం వైకుంఠ ద్వారంసాక్షి
నేడు భద్రాద్రిలో ఉత్తరద్వార దర్శనంAndhrabhoomi
రేపు గుట్టలో లక్ష్మీనరసింహుల తూర్పు ద్వార దర్శనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
Namasthe Telangana
భద్రాచలం: శ్రీరామచంద్రుడి పుణ్యక్షేత్రం భద్రాచలంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో బారులు తీరారు. ఉత్తర ద్వారం నుంచి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు దర్శనం ఇస్తున్నాడు. దర్శనం తరువాత గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది. గరుడ సేవ తరువాత ఉత్తర దారం నుంచి ...
ముక్తికి మార్గం వైకుంఠ ద్వారం
నేడు భద్రాద్రిలో ఉత్తరద్వార దర్శనం
రేపు గుట్టలో లక్ష్మీనరసింహుల తూర్పు ద్వార దర్శనం
సాక్షి
ఆ వైఫల్యం దురదృష్టకరం
Andhrabhoomi
దుబాయ్, డిసెంబర్ 31: తన కెరీర్ మొత్తంలో 2007 ప్రపంచ కప్‌లో భారత్ దారుణ వైఫల్యం అత్యంత దురదృష్టకరమైనదని మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ పేర్కొన్నాడు. ఆ టోర్నీలో టీమిండియా ఎలాంటి పోరాటం లేకుండానే నిష్క్రమించిన తీరు తనను ఇప్పటికే బాధిస్తునే ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వరల్డ్ కప్ కౌంట్ డౌన్ నేపథ్యంలో రాసిన ఒక వ్యాసంలో ...
కెరీర్‌లో అదో చేదు జ్ఞాపకంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'2007' ఓ చేదు జ్ఞాపకం!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
దుబాయ్, డిసెంబర్ 31: తన కెరీర్ మొత్తంలో 2007 ప్రపంచ కప్‌లో భారత్ దారుణ వైఫల్యం అత్యంత దురదృష్టకరమైనదని మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ పేర్కొన్నాడు. ఆ టోర్నీలో టీమిండియా ఎలాంటి పోరాటం లేకుండానే నిష్క్రమించిన తీరు తనను ఇప్పటికే బాధిస్తునే ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వరల్డ్ కప్ కౌంట్ డౌన్ నేపథ్యంలో రాసిన ఒక వ్యాసంలో ...
కెరీర్‌లో అదో చేదు జ్ఞాపకం
'2007' ఓ చేదు జ్ఞాపకం!
ముంబై తరహా ప్రజారవాణాకు ముందడుగు
సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: రోజూ లక్షలాది మందికి రవా ణా సదుపాయాన్ని కల్పిస్తూ ప్రజా రవాణా వ్యవస్థలో ప్రపంచంలోనే ఆదర్శ నగరంగా అభివృద్ధి చెందిన ముంబై తరహా ప్రజా రవాణా వ్యవస్థకు మన నగరం నూతన సంవత్స రం శ్రీకారం చుట్టనుంది. ముంబై తో పోల్చితే ప్రజా రవాణా రంగంలో మనం వెనుకబడే ఉన్నాం. బృహణ్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు ...
ఇంకా మరిన్ని »

గిద్దలూరు నియోజకవర్గంలో వాటర్‌గ్రిడ్
సాక్షి
అర్ధవీడు (కంభం రూరల్) : గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన కాకర్ల గ్యాప్ నుంచి తాగునీటిని అందించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు. ఇందుకుగాను 600 కోట్ల వ్యయంతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం అర్ధవీడు ...

శభాష్ ధోనీ
సాక్షి
పోరాటంలోనూ, విరమణలోనూ భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింహ్ ధోనీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆస్ట్రేలియాలో భారత సిరీస్ ముగియకుండానే, మూడవ టెస్టు డ్రాగా అంతమై సిరీస్ ఆస్ట్రేలియా కైవసమైనట్టు తేలిపోగానే టెస్ట్ క్రికెట్ నుంచీ కెప్టెన్సీ నుంచీ తక్షణమే తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించడం కొందరికి అహంకారంగా కనిపించవచ్చు. ధోనీ సరైన ...
చేతల మనిషి ధోనీకి రాహుల్ ద్రవిడ్ ప్రశంసAndhrabhoomi
ధోనీ రిటైర్మెంట్‌లో కొత్త కోణం: కోహ్లీ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకనే..!?వెబ్ దునియా
కోహ్లీ-రవిశాస్త్రి షాక్!: ధోనీ రిటైర్మెంట్‌లో కొత్త కోణంthatsCricket Telugu
10tv
Oneindia Telugu
Andhraprabha Daily
అన్ని 73 వార్తల కథనాలు »
సాక్షి
పోరాటంలోనూ, విరమణలోనూ భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింహ్ ధోనీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆస్ట్రేలియాలో భారత సిరీస్ ముగియకుండానే, మూడవ టెస్టు డ్రాగా అంతమై సిరీస్ ఆస్ట్రేలియా కైవసమైనట్టు తేలిపోగానే టెస్ట్ క్రికెట్ నుంచీ కెప్టెన్సీ నుంచీ తక్షణమే తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించడం కొందరికి అహంకారంగా కనిపించవచ్చు. ధోనీ సరైన ...
చేతల మనిషి ధోనీకి రాహుల్ ద్రవిడ్ ప్రశంస
ధోనీ రిటైర్మెంట్‌లో కొత్త కోణం: కోహ్లీ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకనే..!?
కోహ్లీ-రవిశాస్త్రి షాక్!: ధోనీ రిటైర్మెంట్‌లో కొత్త కోణం
సాక్షి
'డ్రా'తో గట్టెక్కారు
సాక్షి
70 ఓవర్లు.... 384 పరుగుల లక్ష్యం... ఒక దశలో భారత్ స్కోరు 19 పరుగులకే 3 వికెట్లు... మరో పరాభవం తప్పదనుకుంటున్న వేళ... కోహ్లి, రహానే మళ్లీ ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులు మాటలతో కాక పుట్టించినా... భయంకరమైన బంతులతో విరుచుకుపడినా... పట్టుదలతో పోరాడి క్రీజ్‌లో నిలిచారు. మ్యాచ్‌ను 'డ్రా' దిశగా మళ్లించారు. కొద్దితేడాలో కోహ్లి, రహానే, పుజారా అవుటైనా.
ఇండియా-ఆసిస్ మూడో టెస్ట్ డ్రాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డ్రాగా ముగిసిన మెల్‌బోర్న్ టెస్ట్ : సిరీస్ ఆస్ట్రేలియా వశం!వెబ్ దునియా
డ్రాగా ముగిసిన మూడో టెస్ట్: సిరీస్ ఆసీస్ వశంAndhrabhoomi
thatsCricket Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
70 ఓవర్లు.... 384 పరుగుల లక్ష్యం... ఒక దశలో భారత్ స్కోరు 19 పరుగులకే 3 వికెట్లు... మరో పరాభవం తప్పదనుకుంటున్న వేళ... కోహ్లి, రహానే మళ్లీ ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులు మాటలతో కాక పుట్టించినా... భయంకరమైన బంతులతో విరుచుకుపడినా... పట్టుదలతో పోరాడి క్రీజ్‌లో నిలిచారు. మ్యాచ్‌ను 'డ్రా' దిశగా మళ్లించారు. కొద్దితేడాలో కోహ్లి, రహానే, పుజారా అవుటైనా.
ఇండియా-ఆసిస్ మూడో టెస్ట్ డ్రా
డ్రాగా ముగిసిన మెల్‌బోర్న్ టెస్ట్ : సిరీస్ ఆస్ట్రేలియా వశం!
డ్రాగా ముగిసిన మూడో టెస్ట్: సిరీస్ ఆసీస్ వశం
సాక్షి
ఒక పరుగు తేడాలో రెండు వికెట్లు..ధోనీ సేనలో కలవరం
సాక్షి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 142 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. అజ్యింకా రహానే(48) పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. 117 బంతులు ఎదుర్కొన్న రహానే హాఫ్ సెంచరీ దగ్గర్లో అవుట్ కావడమే కాకుండా.. మ్యాచ్ ను డ్రా చేసుకునే అవకాశాన్ని క్లిష్టం చేశాడు. అంతకుముందు చటేశ్వరా పూజారా(21) ...
ఆస్ట్రేలియా 318/9 డిక్లేర్.. భారత ఎదుట 384 పరుగుల లక్ష్యంవెబ్ దునియా
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 142 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. అజ్యింకా రహానే(48) పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. 117 బంతులు ఎదుర్కొన్న రహానే హాఫ్ సెంచరీ దగ్గర్లో అవుట్ కావడమే కాకుండా.. మ్యాచ్ ను డ్రా చేసుకునే అవకాశాన్ని క్లిష్టం చేశాడు. అంతకుముందు చటేశ్వరా పూజారా(21) ...
ఆస్ట్రేలియా 318/9 డిక్లేర్.. భారత ఎదుట 384 పరుగుల లక్ష్యం
వెబ్ దునియా
మదిలో 'అడిలైడ్' కదలాడుతుండగా...
సాక్షి
సాక్షి క్రీడావిభాగం: సిరీస్ తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 290/5... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 73 పరుగులు కలిపి చివరి రోజు భారత్ ముందు 364 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. అయితే కోహ్లి, విజయ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయానికి చేరువగా వచ్చింది. ఇలాంటి ప్రతిఘటనను ఆస్ట్రేలియా ఊహించలేదు. అందుకే ...
కోహ్లీ x జాన్సన్ లొల్లి మళ్లీ..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీరీస్ గోవిందా.. ఆస్ట్రేలియా కైవసం.. భారత్ నత్తనడక బ్యాటింగ్‌తో మ్యాచ్ డ్రాPalli Batani
ఆసీస్ సిరీస్: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీthatsCricket Telugu
Namasthe Telangana
Andhraprabha Daily
Oneindia Telugu
అన్ని 32 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి క్రీడావిభాగం: సిరీస్ తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 290/5... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 73 పరుగులు కలిపి చివరి రోజు భారత్ ముందు 364 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. అయితే కోహ్లి, విజయ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయానికి చేరువగా వచ్చింది. ఇలాంటి ప్రతిఘటనను ఆస్ట్రేలియా ఊహించలేదు. అందుకే ...
కోహ్లీ x జాన్సన్ లొల్లి మళ్లీ..
సీరీస్ గోవిందా.. ఆస్ట్రేలియా కైవసం.. భారత్ నత్తనడక బ్యాటింగ్‌తో మ్యాచ్ డ్రా
ఆసీస్ సిరీస్: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ
沒有留言:
張貼留言