సాక్షి
ఐఐటి గౌహతిలో విశాఖ విద్యార్థి ఉరేసుకుని మృతి
Oneindia Telugu
గౌహతి: గౌహతి ఐఐటిలో చివరి సంవత్సరం చదువుతున్న కాకి పరమేశ్వరరావు (21) అనే విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందినవాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఐఐటి ప్రతినిధి ఒకరు చెప్పారు. పరమేశ్వర్ మృతికి కారణమేమిటో ...
'ఐఐటీ'లో విశాఖ విద్యార్థి ఆత్మహత్యసాక్షి
గౌహతి ఐఐటిలో తెలుగు విద్యార్థి ఆత్మహత్యAndhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
గౌహతి: గౌహతి ఐఐటిలో చివరి సంవత్సరం చదువుతున్న కాకి పరమేశ్వరరావు (21) అనే విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందినవాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఐఐటి ప్రతినిధి ఒకరు చెప్పారు. పరమేశ్వర్ మృతికి కారణమేమిటో ...
'ఐఐటీ'లో విశాఖ విద్యార్థి ఆత్మహత్య
గౌహతి ఐఐటిలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
వెబ్ దునియా
స్వచ్ఛ భారత్‌కు ష్యూర్, రాజకీయాలకు నో... సౌరభ్ గంగూలీ
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఇచ్చిన పిలుపుకు భారత్ మాజీ క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ స్పందిస్తూ, ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటానని చెప్పారు. కానీ తను రాజకీయాల్లోకి మాత్రం రానని స్పష్టీకరించాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అస్టేలియాలో ఉన్న సౌరభ్ గంగూలీ ...
స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటా, కానీ రాజకీయాల్లోకి రాను: సౌరభ్ గంగూలీOneindia Telugu
రామోజీకి నరేంద్రమోడీ ఆహ్వానం.. రాజకీయవర్గాల్లో చర్చPalli Batani
రాజకీయాల్లోకి రాను: గంగూలీసాక్షి
తెలుగువన్
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఇచ్చిన పిలుపుకు భారత్ మాజీ క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ స్పందిస్తూ, ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటానని చెప్పారు. కానీ తను రాజకీయాల్లోకి మాత్రం రానని స్పష్టీకరించాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అస్టేలియాలో ఉన్న సౌరభ్ గంగూలీ ...
స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటా, కానీ రాజకీయాల్లోకి రాను: సౌరభ్ గంగూలీ
రామోజీకి నరేంద్రమోడీ ఆహ్వానం.. రాజకీయవర్గాల్లో చర్చ
రాజకీయాల్లోకి రాను: గంగూలీ
సాక్షి
ఎంపీటీసీ 'కోళ్ల' దారుణ హత్య
సాక్షి
టెక్కలి: గురువారం.. సమయం మధ్యాహ్నం సుమారు 1:30 గంట లు.. టెక్కలి సోగ్గాడిపేట వీధి ప్రాం తం.. అదే ప్రాంతానికి సమీపంలో పాత జాతీయ రహదారి దగ్గర నిల్చు న్న ఓ వ్యక్తిపై ఆటో, ద్విచక్రవాహనాలపై వచ్చిన కొందరు అగంతకులు కత్తులతో మెరుపు దాడి చేశారు. స్థానికులు తేరుకునేలోగా నడిరోడ్డుపై నెత్తుటి మడుగులో ముఖం గుర్తు పట్టని విధంగా ఆ వ్యక్తి ...
టీడీపీ ఎంపీటీసీ కోళ్ల అప్పన్న దారుణహత్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
టెక్కలి: గురువారం.. సమయం మధ్యాహ్నం సుమారు 1:30 గంట లు.. టెక్కలి సోగ్గాడిపేట వీధి ప్రాం తం.. అదే ప్రాంతానికి సమీపంలో పాత జాతీయ రహదారి దగ్గర నిల్చు న్న ఓ వ్యక్తిపై ఆటో, ద్విచక్రవాహనాలపై వచ్చిన కొందరు అగంతకులు కత్తులతో మెరుపు దాడి చేశారు. స్థానికులు తేరుకునేలోగా నడిరోడ్డుపై నెత్తుటి మడుగులో ముఖం గుర్తు పట్టని విధంగా ఆ వ్యక్తి ...
టీడీపీ ఎంపీటీసీ కోళ్ల అప్పన్న దారుణహత్య
సాక్షి
గణతంత్ర వేడుకల్లో తెలంగాణ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ/హైదరాబాద్ డిసెంబర్ 25(ఆంధ్రజ్యోతి): దేశరాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్రదినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం అలరించనుంది. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి తొలి సంవత్సరమే గణతంత్ర వేడుకల్లో శకటాన్ని ప్రదర్శించే గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా కేవలం 16 రాష్ట్రాలకు మాత్రమే ఈ వేడుకల్లో శకటాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటంసాక్షి
'తెలంగాణ శకటానికి అనుమతివ్వడం గర్వంగా ఉంది'Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ/హైదరాబాద్ డిసెంబర్ 25(ఆంధ్రజ్యోతి): దేశరాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్రదినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం అలరించనుంది. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి తొలి సంవత్సరమే గణతంత్ర వేడుకల్లో శకటాన్ని ప్రదర్శించే గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా కేవలం 16 రాష్ట్రాలకు మాత్రమే ఈ వేడుకల్లో శకటాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం
'తెలంగాణ శకటానికి అనుమతివ్వడం గర్వంగా ఉంది'
సాక్షి
నదిలోకి విసిరేసి చిన్నారి హత్య
సాక్షి
తాడేపల్లి: ఏడాదిన్నర వయసున్న చిన్నారిని సొంత బాబాయే కృష్ణానదిలోకి విసిరేసి హత్యచేసిన సంఘటన గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో మృతిచెందిన చిన్నారిని గురువారం తాడేపల్లి పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి మోక్షజ్ఞతేజ (18 నెలలు)ను తెనాలిలో ...
బాలుడ్ని బలిగొన్న బాబాయ్Andhrabhoomi
రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. ఆపై హత్య..! బాబాయే హంతకుడు..!వెబ్ దునియా
కుటుంబ తగాదాలకు చిన్నారి బాలుడు బలిNews Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
తాడేపల్లి: ఏడాదిన్నర వయసున్న చిన్నారిని సొంత బాబాయే కృష్ణానదిలోకి విసిరేసి హత్యచేసిన సంఘటన గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో మృతిచెందిన చిన్నారిని గురువారం తాడేపల్లి పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి మోక్షజ్ఞతేజ (18 నెలలు)ను తెనాలిలో ...
బాలుడ్ని బలిగొన్న బాబాయ్
రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. ఆపై హత్య..! బాబాయే హంతకుడు..!
కుటుంబ తగాదాలకు చిన్నారి బాలుడు బలి
Andhrabhoomi
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ సంబరాలు
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 25: భాగ్యనగరంలో క్రిస్మస్ సంబరాలు భక్తిశ్రద్దలతో ఘనంగా జరిగాయి. యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ వేడుకలను పుసర్కరించుకుని నగరంలో పేరుగాంచిన, చారిత్రాత్మకమైన పలు చర్చిల్లో బుధవారం అర్థరాత్రి నుంచే క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, స్వపరిపాలన ఏర్పడిన ...
క్రీస్తు జననం.. లోకానికి వరంసాక్షి
వేడుకల్లో డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఎంపీ రాపోలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలుNamasthe Telangana
అన్ని 64 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 25: భాగ్యనగరంలో క్రిస్మస్ సంబరాలు భక్తిశ్రద్దలతో ఘనంగా జరిగాయి. యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ వేడుకలను పుసర్కరించుకుని నగరంలో పేరుగాంచిన, చారిత్రాత్మకమైన పలు చర్చిల్లో బుధవారం అర్థరాత్రి నుంచే క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, స్వపరిపాలన ఏర్పడిన ...
క్రీస్తు జననం.. లోకానికి వరం
వేడుకల్లో డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఎంపీ రాపోలు
రాష్ట్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి
రైల్వేను ప్రైవేటీకరించం: ప్రధాని
సాక్షి
రైల్వే కార్మికులు, ఉద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. రైల్వేలను ప్రైవేటీకరించబోమని, ఆ ఆలోచనే తమకు లేదని విస్పష్టంగా ప్రకటించడం ద్వారా ఉద్యోగుల భయాందోళనలను తొలగించారు. మౌలిక వసతుల కల్పనకు, రైల్వేల ఆధునీకరణకు దేశీ, విదేశీ నిధులను వినియోగిస్తామని, తద్వారా సామాన్యులపై చార్జీల భారాన్ని తగ్గిస్తామని తెలిపారు. రైల్వేల్లో ...
ప్రైవేటుపరం చేయంAndhrabhoomi
వారణాసిలో ప్రధాని పర్యటన10tv
అన్ని 18 వార్తల కథనాలు »
సాక్షి
రైల్వే కార్మికులు, ఉద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. రైల్వేలను ప్రైవేటీకరించబోమని, ఆ ఆలోచనే తమకు లేదని విస్పష్టంగా ప్రకటించడం ద్వారా ఉద్యోగుల భయాందోళనలను తొలగించారు. మౌలిక వసతుల కల్పనకు, రైల్వేల ఆధునీకరణకు దేశీ, విదేశీ నిధులను వినియోగిస్తామని, తద్వారా సామాన్యులపై చార్జీల భారాన్ని తగ్గిస్తామని తెలిపారు. రైల్వేల్లో ...
ప్రైవేటుపరం చేయం
వారణాసిలో ప్రధాని పర్యటన
సాక్షి
కశ్మీరాన వీడని చిక్కుముడి
సాక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. హంగ్ ఫలితాల నేపథ్యంలో సంకీర్ణ సర్కారు అనివార్యమైనా ఎవరెవరు జతకడతారన్న చిక్కుముడి వీడటంలేదు. 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రధాన పార్టీలవైపు చూస్తుండగా ఆయా పార్టీల నుంచి గురువారం కూడా అటువంటి సంకేతాలేవీ ...
ఇంకా మరిన్ని »

హలో దేవినేని గారు...నేను జగన్ మాట్లాడుతున్నా
తెలుగువన్
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ చేసారు. అసెంబ్లీలో విమర్శలు గుప్పించినట్లుగా మళ్ళీ విమర్శించడానికో లేకపోతే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికో మాత్రం కాదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట వరకు పెండింగు పనులు పూర్తి ...
మంత్రి దేవినేని కి జగన్ ఫోన్News Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ చేసారు. అసెంబ్లీలో విమర్శలు గుప్పించినట్లుగా మళ్ళీ విమర్శించడానికో లేకపోతే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికో మాత్రం కాదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట వరకు పెండింగు పనులు పూర్తి ...
మంత్రి దేవినేని కి జగన్ ఫోన్
అసోం ఆదివాసీలకు అన్ని విధాలా సాయం: మమత
Andhrabhoomi
కోల్‌కతా, డిసెంబర్ 25: అసోంలో ఆదివాసీలపై జరిగిన మారణకాండకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆశ్రయం కోసం ఆ రాష్ట్రం నుంచి వచ్చే ఆదివాసీలకు సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అసోంలో సాయుధ తీవ్రవాదులు ఆదివాసీలపై జరిపిన మారణకాండ తనను తీవ్రంగా ...

沒有留言:
張貼留言