సాక్షి
ఆస్ర్టేలియాలో ఘోరం: ఒకే కుటుంబంలో 8 మంది చిన్నారుల దారుణ హత్య
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్వీన్స్‌లాండ్, డిసెంబర్ 19: ఆస్ర్టేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో కెయిర్న్స్ అనేచోట ఒక ఇంట్లో ఏకంగా ఎనిమిది మంది చిన్నారుల మృతదేహాలు శుక్రవారంనాడు బయటపడడంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తున్నది. ఆస్ర్టేలియాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో మృతి చెందినవారిలో 18 నెలలనుంచి 15 ఏళ్లు ఉండడం ...
ఆస్ట్రేలియాలో దారుణం.. ఇంట్లో 8 మంది చిన్నారుల మృతదేహాలు లభ్యం!!వెబ్ దునియా
ఆస్ట్రేలియాలో మరో ఘోరం...తెలుగువన్
ఆస్ట్రేలియాలో మరో దారుణంసాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్వీన్స్‌లాండ్, డిసెంబర్ 19: ఆస్ర్టేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో కెయిర్న్స్ అనేచోట ఒక ఇంట్లో ఏకంగా ఎనిమిది మంది చిన్నారుల మృతదేహాలు శుక్రవారంనాడు బయటపడడంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తున్నది. ఆస్ర్టేలియాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో మృతి చెందినవారిలో 18 నెలలనుంచి 15 ఏళ్లు ఉండడం ...
ఆస్ట్రేలియాలో దారుణం.. ఇంట్లో 8 మంది చిన్నారుల మృతదేహాలు లభ్యం!!
ఆస్ట్రేలియాలో మరో ఘోరం...
ఆస్ట్రేలియాలో మరో దారుణం
Namasthe Telangana
జపాన్‌లో తుఫాన్, భయానక వాతావరణం
Namasthe Telangana
టోక్యో: జపాన్‌లో మంచు తుఫాన్ భీభత్సం రేపింది. అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. గత కొన్ని రోజులుగా ఉత్తర, మధ్య జపాన్‌లో వీచే బలమైన గాలుల కారణంగా అక్కడి వాతావరణంలో భారీ మర్పులు వచ్చాయని నిపుణులు అంటున్నారు. ఈ తరహా వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. Views : 448.
జపాన్‌లో భారీ మంచు తుపాను: 11 మంది మృతివెబ్ దునియా
జపాన్ లో మంచు తుపాను:11 మంది మృతిసాక్షి
జపాన్‌ను వణికిస్తున్న మంచుతుపాన్:11 మంది మృతిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
టోక్యో: జపాన్‌లో మంచు తుఫాన్ భీభత్సం రేపింది. అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. గత కొన్ని రోజులుగా ఉత్తర, మధ్య జపాన్‌లో వీచే బలమైన గాలుల కారణంగా అక్కడి వాతావరణంలో భారీ మర్పులు వచ్చాయని నిపుణులు అంటున్నారు. ఈ తరహా వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. Views : 448.
జపాన్‌లో భారీ మంచు తుపాను: 11 మంది మృతి
జపాన్ లో మంచు తుపాను:11 మంది మృతి
జపాన్‌ను వణికిస్తున్న మంచుతుపాన్:11 మంది మృతి
Andhrabhoomi
పాఠాలు నేర్వని పాక్
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఉగ్రవాదులు బీభత్సం సృష్టించి అమాయక పిల్లల ప్రాణాలు అమానుషంగా బలిగొన్నా తీవ్రవాదాన్ని అణచివేసే విషయంలో పాకిస్తాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. సొంత గడ్డపైనే రక్తం చిందించిన ఉగ్రవాదుల్ని కఠినంగా అణచివేయాల్సింది పోయి పసిపిల్లల దారుణ హత్యకు గురై 24గంటలు ...
ముందస్తు నిర్బంధంలో లఖ్వీసాక్షి
లఖ్వీకి బెయిల్ ఇచ్చిన పాక్ కోర్టుVaartha
మూడేళ్లు జైలులో లఖ్వీ.. తండ్రి అయ్యాడంటేనే..!: అసదుద్దీన్ ఓవైసీవెబ్ దునియా
Kandireega
Oneindia Telugu
Andhraprabha Daily
అన్ని 33 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఉగ్రవాదులు బీభత్సం సృష్టించి అమాయక పిల్లల ప్రాణాలు అమానుషంగా బలిగొన్నా తీవ్రవాదాన్ని అణచివేసే విషయంలో పాకిస్తాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. సొంత గడ్డపైనే రక్తం చిందించిన ఉగ్రవాదుల్ని కఠినంగా అణచివేయాల్సింది పోయి పసిపిల్లల దారుణ హత్యకు గురై 24గంటలు ...
ముందస్తు నిర్బంధంలో లఖ్వీ
లఖ్వీకి బెయిల్ ఇచ్చిన పాక్ కోర్టు
మూడేళ్లు జైలులో లఖ్వీ.. తండ్రి అయ్యాడంటేనే..!: అసదుద్దీన్ ఓవైసీ
Oneindia Telugu
స్వీడన్ టెక్ స్పేస్‌లో అగ్ర తాంబూలం భారత సాప్ట్‌వేర్ ఇంజనీర్లకే
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత సాప్ట్‌వేర్ ఇంజనీర్లు స్వీడన్ టెక్నాలజీ రంగంలో తమదైన ముద్రవేస్తున్నారు. దీంతో భారత సాప్ట్‌వేర్ ఇంజనీర్లకు మరింత ప్రోత్సాహాం ఇవ్వాలని ఆ దేశం నిర్ణయించింది. మెరుగైన పనితీరు, వినియోగదారులను సంతృప్తిపరచడంలో భారత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ముందున్నారని స్టాక్‌హోం బిజినెస్ రీజియన్ సీఈవో ఒలోఫ్ జెటెర్‌బర్గ్ తెలిపారు.
స్వీడన్‌ను శాసిస్తున్న భారత టెక్కీలు!వెబ్ దునియా
స్వీడన్‌లో భారత టెకీల హవా.. వర్క్‌పర్మిట్లు జారీNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత సాప్ట్‌వేర్ ఇంజనీర్లు స్వీడన్ టెక్నాలజీ రంగంలో తమదైన ముద్రవేస్తున్నారు. దీంతో భారత సాప్ట్‌వేర్ ఇంజనీర్లకు మరింత ప్రోత్సాహాం ఇవ్వాలని ఆ దేశం నిర్ణయించింది. మెరుగైన పనితీరు, వినియోగదారులను సంతృప్తిపరచడంలో భారత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ముందున్నారని స్టాక్‌హోం బిజినెస్ రీజియన్ సీఈవో ఒలోఫ్ జెటెర్‌బర్గ్ తెలిపారు.
స్వీడన్‌ను శాసిస్తున్న భారత టెక్కీలు!
స్వీడన్‌లో భారత టెకీల హవా.. వర్క్‌పర్మిట్లు జారీ
Namasthe Telangana
పాక్‌లో తీవ్రవాదులకు ఉరి
Namasthe Telangana
ఇస్లామాబాద్: పెషావర్ ఘటనతో ఉలిక్కిపడ్డ పాక్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమయింది. ఆ ఉదంతంతో ప్రతీకార చర్యలకు సిద్ధమైన పాక్ ఆరుగురు తీవ్రవాదులకు ఉరి తీయడానికి సిద్ధమైంది. మందుగా ఇద్దరు తీవ్రవాదులకు ఉరి తీయడానికి సిద్ధమైంది. ముషారఫ్ పై దాడికి యత్నించిన ఘటనలో వీరిని ఉరి తీయనున్నారు. ఆర్మీ చీఫ్ రహీల్ క్లియరెన్స్ ఇవ్వడంతో వీరి ఉరికి ...
ప్రతీకారానికి పాక్ రెడీ... ఆరుగురి ఉరికి ఆర్మీ గ్రీన్ సిగ్నల్...!వెబ్ దునియా
తీవ్రవాదులను ఉరి తీసేందుకు క్లియరెన్స్!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఇస్లామాబాద్: పెషావర్ ఘటనతో ఉలిక్కిపడ్డ పాక్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమయింది. ఆ ఉదంతంతో ప్రతీకార చర్యలకు సిద్ధమైన పాక్ ఆరుగురు తీవ్రవాదులకు ఉరి తీయడానికి సిద్ధమైంది. మందుగా ఇద్దరు తీవ్రవాదులకు ఉరి తీయడానికి సిద్ధమైంది. ముషారఫ్ పై దాడికి యత్నించిన ఘటనలో వీరిని ఉరి తీయనున్నారు. ఆర్మీ చీఫ్ రహీల్ క్లియరెన్స్ ఇవ్వడంతో వీరి ఉరికి ...
ప్రతీకారానికి పాక్ రెడీ... ఆరుగురి ఉరికి ఆర్మీ గ్రీన్ సిగ్నల్...!
తీవ్రవాదులను ఉరి తీసేందుకు క్లియరెన్స్!
Andhrabhoomi
మిస్ ఇండియా 2014గా యుఎస్‌ఎగా తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ జెర్సీ, డిసెంబర్ 18: న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్స్‌లో ఇటీవల నిర్వహించిన అందాల పోటీల్లో తెలుగు యువతి ప్రణతి గంగరాజు మిస్ ఇండియా యుఎస్‌ఎ-2014 కిరీటాన్ని దక్కించుకుంది. 19 ఏళ్ళ వయసులోనే మిస్ ఇండియా యుఎస్ విజేతగా నిలిచిన వ్యక్తిగానే కాక, 20 ఏళ్ల తరువాత మళ్ళీ మిస్ ఇండియా యుఎస్‌ఎ విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి ప్రణతి. అమెరికాలో ...
ఆత్మసౌందర్యం ఎంతో గొప్పది..Andhrabhoomi
''మిస్ ఇండియా యూఎస్ఏ 2014''గా ప్రవాస భారతీయురాలు!వెబ్ దునియా
మిస్ ఇండియా యుఎస్ఏగా తెలుగమ్మాయి(పిక్చర్స్)Oneindia Telugu
News Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ జెర్సీ, డిసెంబర్ 18: న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్స్‌లో ఇటీవల నిర్వహించిన అందాల పోటీల్లో తెలుగు యువతి ప్రణతి గంగరాజు మిస్ ఇండియా యుఎస్‌ఎ-2014 కిరీటాన్ని దక్కించుకుంది. 19 ఏళ్ళ వయసులోనే మిస్ ఇండియా యుఎస్ విజేతగా నిలిచిన వ్యక్తిగానే కాక, 20 ఏళ్ల తరువాత మళ్ళీ మిస్ ఇండియా యుఎస్‌ఎ విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి ప్రణతి. అమెరికాలో ...
ఆత్మసౌందర్యం ఎంతో గొప్పది..
''మిస్ ఇండియా యూఎస్ఏ 2014''గా ప్రవాస భారతీయురాలు!
మిస్ ఇండియా యుఎస్ఏగా తెలుగమ్మాయి(పిక్చర్స్)
వెబ్ దునియా
గురుగ్రహం కింద సముద్రం..!! మరి ఇంకేం క్యూ కట్టేద్దాం.
వెబ్ దునియా
మానవుడు ఎప్పటి నుంచో తమను పోలిన గ్రహాంతరవాసులు, భూమిని పోలిన గ్రహం కోసం పరిశోధన చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు చేస్తున్న శాస్త్రవేత్తలకు కొంచెం కొంచెం ఆధారాలు లభిస్తున్నాయి. అంగారకుడి భూగర్భంలో భారీ ఎత్తున సముద్రం ఉండవచ్చుననే భావనకు వచ్చేశారు. అంగారకుడి మీద ఒకప్పుడు నీరు ప్రవహించిన జాడలు కనిపిస్తున్నా... గ్రహం ఉపరితలంపై ...
మార్స్ ఉపరితలం కింద సముద్రం!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మానవుడు ఎప్పటి నుంచో తమను పోలిన గ్రహాంతరవాసులు, భూమిని పోలిన గ్రహం కోసం పరిశోధన చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు చేస్తున్న శాస్త్రవేత్తలకు కొంచెం కొంచెం ఆధారాలు లభిస్తున్నాయి. అంగారకుడి భూగర్భంలో భారీ ఎత్తున సముద్రం ఉండవచ్చుననే భావనకు వచ్చేశారు. అంగారకుడి మీద ఒకప్పుడు నీరు ప్రవహించిన జాడలు కనిపిస్తున్నా... గ్రహం ఉపరితలంపై ...
మార్స్ ఉపరితలం కింద సముద్రం!
వెబ్ దునియా
పిల్లలందరినీ చంపేశాం ఏం చేయమంటారు : హైకమాండ్‌తో ముష్కరుల ప్రశ్న!
వెబ్ దునియా
పెషావర్ సైనిక పాఠశాలలో మారణహోమం సృష్టించిన తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ తీవ్రవాదులకు, ఆ సంస్థకు చెందిన హైకమాండ్ పెద్దలకు జరిగిన సంభాషణలను డాన్ పత్రిక ప్రచురించింది. ఈ మారణహోమం సృష్టించేందుకు పాఠశాలలో చొరబడిన ముష్కరులు.. తమ ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు హ్యాండర్లతో మాట్లాడుతూ తమ దృశ్యర్యలను కొనసాగించారు. ఒకానొక ...
పిల్లలందరినీ చంపేశాం.. ఏం చేయమంటారు?సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పెషావర్ సైనిక పాఠశాలలో మారణహోమం సృష్టించిన తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ తీవ్రవాదులకు, ఆ సంస్థకు చెందిన హైకమాండ్ పెద్దలకు జరిగిన సంభాషణలను డాన్ పత్రిక ప్రచురించింది. ఈ మారణహోమం సృష్టించేందుకు పాఠశాలలో చొరబడిన ముష్కరులు.. తమ ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు హ్యాండర్లతో మాట్లాడుతూ తమ దృశ్యర్యలను కొనసాగించారు. ఒకానొక ...
పిల్లలందరినీ చంపేశాం.. ఏం చేయమంటారు?
వెబ్ దునియా
లైంగిక వాంఛను తీర్చలేదని కాల్చేశారు...!
వెబ్ దునియా
సభ్యసమాజం సిగ్గుపడేలా ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు మారణ హోమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాక్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. లైంగికవాంఛను తీర్చలేదని ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు విచక్షనారహితంగా కాల్పులు జరిపి 150 మంది మహిళలను చంపేశారు. వారిలో మృతుల్లో అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు. ఈ దారుణాన్ని ...
మహిళలపై ఐఎస్ఐఎస్ హత్యాచారాలుసాక్షి
ఇరాక్‌లో ఘోరం: పెళ్లికి నో చెప్పారని 150 మహిళల కాల్చివేత!Oneindia Telugu
ఇరాక్‌లో కిరాతకం 150 మంది మహిళల కాల్చివేతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సభ్యసమాజం సిగ్గుపడేలా ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు మారణ హోమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాక్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. లైంగికవాంఛను తీర్చలేదని ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు విచక్షనారహితంగా కాల్పులు జరిపి 150 మంది మహిళలను చంపేశారు. వారిలో మృతుల్లో అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు. ఈ దారుణాన్ని ...
మహిళలపై ఐఎస్ఐఎస్ హత్యాచారాలు
ఇరాక్‌లో ఘోరం: పెళ్లికి నో చెప్పారని 150 మహిళల కాల్చివేత!
ఇరాక్‌లో కిరాతకం 150 మంది మహిళల కాల్చివేత
వెబ్ దునియా
ఇరాక్ లో మరో దారుణం...241 మందిని కాల్చి చంపిన ఐ.ఎస్ ఉగ్రవాదులు
వెబ్ దునియా
పాకిస్థాన్, పెషావర్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు 148 మంది విద్యార్ధులను అతికిరాతకంగా హతమార్చిన సంఘటన షాక్ నుంచి తేరుకోక ముందే ఇరాక్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో ఐ.ఎస్. (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు 150 మంది మహిళలను, 91 మంది పురుషులను అతి కిరాతకం కాల్చి చంపి ఫల్లూజా అనే ప్రాంతంలో వారినందరినీ సామూహిక ఖననం ...
వీరు దుర్మార్గులు..కాదు రాక్షసులుNews Articles by KSR
ఇరాక్‌లో మరో దారుణ ఘటనతెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్, పెషావర్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు 148 మంది విద్యార్ధులను అతికిరాతకంగా హతమార్చిన సంఘటన షాక్ నుంచి తేరుకోక ముందే ఇరాక్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో ఐ.ఎస్. (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు 150 మంది మహిళలను, 91 మంది పురుషులను అతి కిరాతకం కాల్చి చంపి ఫల్లూజా అనే ప్రాంతంలో వారినందరినీ సామూహిక ఖననం ...
వీరు దుర్మార్గులు..కాదు రాక్షసులు
ఇరాక్‌లో మరో దారుణ ఘటన
沒有留言:
張貼留言