Oneindia Telugu
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై చార్జిషీట్
సాక్షి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డికి సమన్లు జారీ చేయాల్సిందిగా శుక్రవారం మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ను అభ్యర్థించారు. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ అడ్వొకేట్ల ...
కేసీఆర్‌పై తిట్లవర్షం : రేవంత్ రెడ్డిపై 504 సెక్షన్ కింద కేసు!వెబ్ దునియా
కేసీఆర్‌ను తిట్టినకేసులో రేవంత్‌రెడ్డిపై చార్జీషీట్Namasthe Telangana
కెసిఆర్‌పై తిట్లకు రేవంత్ రెడ్డిపై చార్జిషీట్: టీ సచివాలయంలో జీవోల స్కామ్Oneindia Telugu
తెలుగువన్
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డికి సమన్లు జారీ చేయాల్సిందిగా శుక్రవారం మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ను అభ్యర్థించారు. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ అడ్వొకేట్ల ...
కేసీఆర్‌పై తిట్లవర్షం : రేవంత్ రెడ్డిపై 504 సెక్షన్ కింద కేసు!
కేసీఆర్‌ను తిట్టినకేసులో రేవంత్‌రెడ్డిపై చార్జీషీట్
కెసిఆర్‌పై తిట్లకు రేవంత్ రెడ్డిపై చార్జిషీట్: టీ సచివాలయంలో జీవోల స్కామ్
వెబ్ దునియా
కాంతారావు సతీమణి హైమావతికి నెలకు రూ.10 వేల సాయం!
వెబ్ దునియా
ప్రముఖ సీనియర్ నటుడు దివంగత కాంతారావు సతీమణి హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవిత కాల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇక నుంచి ఆమెకు ప్రతి నెల రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జానపద చిత్రాల్లో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను మురిపించిన ప్రముఖ ...
నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)Oneindia Telugu
కాంతారావు భార్య హైమావతికి ప్రతి నెలా రూ.10 వేలు-కేసీఆర్ ఆర్డర్Palli Batani
నటుడు కాంతారావు భార్యకు ఆర్థిక సహాయంAndhrabhoomi
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సీనియర్ నటుడు దివంగత కాంతారావు సతీమణి హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవిత కాల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇక నుంచి ఆమెకు ప్రతి నెల రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జానపద చిత్రాల్లో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను మురిపించిన ప్రముఖ ...
నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)
కాంతారావు భార్య హైమావతికి ప్రతి నెలా రూ.10 వేలు-కేసీఆర్ ఆర్డర్
నటుడు కాంతారావు భార్యకు ఆర్థిక సహాయం
Vaartha
అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సర్వీస్ కమిషన్ ద్వారానే? టోటల్ పీఎస్సీ!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని టి సర్కార్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం కేరళ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ...
టిఎస్ పిఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఘంటా చక్రపాణిVaartha
'ఆ విధానాలకు టీఎస్పీఎస్సీలో స్థానం ఉండదు'సాక్షి
కొత్త సంవత్సరంలో తెలంగాణలో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు!వెబ్ దునియా
Andhraprabha Daily
10tv
అన్ని 35 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని టి సర్కార్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం కేరళ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ...
టిఎస్ పిఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఘంటా చక్రపాణి
'ఆ విధానాలకు టీఎస్పీఎస్సీలో స్థానం ఉండదు'
కొత్త సంవత్సరంలో తెలంగాణలో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు!
వెబ్ దునియా
హైదరాబాద్‌లో కిడ్నాప్ కలకలం: రూ.10లక్షల డిమాండ్!
వెబ్ దునియా
రాష్ట్రంలో బాలలపై దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా హైదరాబాదులో కిడ్నాప్ కలకలం రేగింది. కుషాయిగూడలోని రోహిత్ అనే 13 ఏళ్ల బాలుడ్ని ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. రోహిత్ స్థానికంగా ఉన్న రాధిక టెక్నో స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ పూర్తయిన తరువాత ఇంటికి వస్తున్న రోహిత్‌ను ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి ...
కుషాయిగూడలో బాలుడి కిడ్నాప్... రూ. 10 లక్షల డిమాండ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంటర్‌నెట్‌లో యుజిసి నెట్ హాల్‌టిక్కెట్లుAndhrabhoomi
పదేళ్ల బాలుడి కిడ్నాప్: రూ. 10లక్షల డిమాండ్Oneindia Telugu
Namasthe Telangana
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్రంలో బాలలపై దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా హైదరాబాదులో కిడ్నాప్ కలకలం రేగింది. కుషాయిగూడలోని రోహిత్ అనే 13 ఏళ్ల బాలుడ్ని ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. రోహిత్ స్థానికంగా ఉన్న రాధిక టెక్నో స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ పూర్తయిన తరువాత ఇంటికి వస్తున్న రోహిత్‌ను ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి ...
కుషాయిగూడలో బాలుడి కిడ్నాప్... రూ. 10 లక్షల డిమాండ్
ఇంటర్‌నెట్‌లో యుజిసి నెట్ హాల్‌టిక్కెట్లు
పదేళ్ల బాలుడి కిడ్నాప్: రూ. 10లక్షల డిమాండ్
వెబ్ దునియా
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరుపై కేసీఆర్ అసంతృప్తి..!
వెబ్ దునియా
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ఎక్స్‌ప్రెస్ రైలు పేరును మాత్రం ఇంకా మార్చకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రైలు పేరును వెంటనే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ కేంద్రానికి ఒక లేఖ రాశారు. అందులో ఇప్పటికే ...
ఇంకా ఎపి ఎక్స్ ప్రెస్ పేరే ఉంచుతారాNews Articles by KSR
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చరా?సాక్షి
ఏపి ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలి: కెసిఆర్Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ఎక్స్‌ప్రెస్ రైలు పేరును మాత్రం ఇంకా మార్చకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రైలు పేరును వెంటనే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ కేంద్రానికి ఒక లేఖ రాశారు. అందులో ఇప్పటికే ...
ఇంకా ఎపి ఎక్స్ ప్రెస్ పేరే ఉంచుతారా
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చరా?
ఏపి ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలి: కెసిఆర్
Oneindia Telugu
ఏపీకి లోకాయుక్త నోటీసులు ఎందుకని?
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోకాయుక్త బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. తెలంగాణతో కుదరాల్సిన విద్యుత్ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరించాలని లోకాయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిపిఎ ఒప్పందాల రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందో జనవరి 19వ ...
ఏపీ సర్కారుకు లోకాయుక్త నోటీసులు: టి.తో విద్యుత్ ఒప్పందాలు..వెబ్ దునియా
పీపీఏల రద్దుపై ఏపీకి లోకాయుక్త నోటీసులుAndhraprabha Daily
ఏపీ ప్రభుత్వానికి లోకాయుక్త నోటీసులుAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోకాయుక్త బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. తెలంగాణతో కుదరాల్సిన విద్యుత్ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరించాలని లోకాయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిపిఎ ఒప్పందాల రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందో జనవరి 19వ ...
ఏపీ సర్కారుకు లోకాయుక్త నోటీసులు: టి.తో విద్యుత్ ఒప్పందాలు..
పీపీఏల రద్దుపై ఏపీకి లోకాయుక్త నోటీసులు
ఏపీ ప్రభుత్వానికి లోకాయుక్త నోటీసులు
వెబ్ దునియా
విష్ణువర్ధన్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 19 : మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి ఎల్బీనగర్ సెషన్స్ కోర్టులో ముందుస్తు బెయిల్ మంజూరు అయింది. కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ చందర్‌రెడ్డిపై దాడి ఘటనలో విష్ణువర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన ముందస్తు బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ...
విష్ణువర్ధన్‌రెడ్డికి ముందస్తు బెయిల్Andhrabhoomi
విష్ణు వర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరుసాక్షి
విష్ణువర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరుNamasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 34 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 19 : మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి ఎల్బీనగర్ సెషన్స్ కోర్టులో ముందుస్తు బెయిల్ మంజూరు అయింది. కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ చందర్‌రెడ్డిపై దాడి ఘటనలో విష్ణువర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన ముందస్తు బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ...
విష్ణువర్ధన్‌రెడ్డికి ముందస్తు బెయిల్
విష్ణు వర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు
విష్ణువర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు
వెబ్ దునియా
తెలంగాణలో స్వైన్ ఫ్లూ..! పెరుగుతున్న రోగుల సంఖ్య..!
వెబ్ దునియా
ప్రపంచాన్నేవణికించిన ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ వ్యాధి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో భయాందోళనను రేకెత్తిస్తోంది. ఇప్పటికే 54 మంది ఈ బ్యాధి బారిన పడగా వారిలో ఎనిమిది మృతి చెందారు. గత రెండు రోజుల్లోనే నలుగురు స్వైన్ ఫ్లూ వ్యాధికి బలైన సంఘటన రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మరో వైపు రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా ...
వణికిస్తున్న స్వైన్ఫ్లూసాక్షి
ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న స్వైన్‌ఫ్లూNamasthe Telangana
స్వైన్‌ఫ్లూ పంజా గాంధీ ఆస్పత్రిలో ముగ్గురి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
అన్ని 24 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచాన్నేవణికించిన ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ వ్యాధి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో భయాందోళనను రేకెత్తిస్తోంది. ఇప్పటికే 54 మంది ఈ బ్యాధి బారిన పడగా వారిలో ఎనిమిది మృతి చెందారు. గత రెండు రోజుల్లోనే నలుగురు స్వైన్ ఫ్లూ వ్యాధికి బలైన సంఘటన రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మరో వైపు రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా ...
వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ
ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న స్వైన్‌ఫ్లూ
స్వైన్‌ఫ్లూ పంజా గాంధీ ఆస్పత్రిలో ముగ్గురి మృతి
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: పెషావర్ ఘటనకు సంతాపం వాయిదా..
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వెంకటరమణ మరణం తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించే వ్యక్తి అని, ఎవరికీ ఇబ్బంది కలిగించని వ్యక్తి అని తెలిపారు. 40 వేలకు పైగా మెజారిటీతో ...
ఏపీ అసెంబ్లీ రేపటి(శుక్రవారం)కి వాయిదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ అసెంబ్లీ ప్రారంభం... రేపటికి వాయిదాతెలుగువన్
ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదాసాక్షి
Andhraprabha Daily
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వెంకటరమణ మరణం తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించే వ్యక్తి అని, ఎవరికీ ఇబ్బంది కలిగించని వ్యక్తి అని తెలిపారు. 40 వేలకు పైగా మెజారిటీతో ...
ఏపీ అసెంబ్లీ రేపటి(శుక్రవారం)కి వాయిదా
ఏపీ అసెంబ్లీ ప్రారంభం... రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా
వెబ్ దునియా
'పవన్ కళ్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో' సీరియల్ పుస్తకాలు తెస్తా... పవన్ పై కసి...
వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉన్నంత వరకు తన పోరాటం ఆగదని, 'పవన్ కళ్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో' పుస్తకానికి సంబంధించి సీరియల్ మాదిరి పార్టులు ప్రచురిస్తూ ఉంటామని ఆ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ తెలియజేయడం ఇపుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సంధించిన విమర్శనాస్త్రం 'పవన్ కళ్యాణ్ ...
పవన్ ఫ్యాన్స్ నుండి ఈయనకు ప్రాణహాని?Kandireega
'పవన్ కళ్యాణ్ హఠావో' గ్రంథం...తెలుగువన్
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉన్నంత వరకు తన పోరాటం ఆగదని, 'పవన్ కళ్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో' పుస్తకానికి సంబంధించి సీరియల్ మాదిరి పార్టులు ప్రచురిస్తూ ఉంటామని ఆ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ తెలియజేయడం ఇపుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సంధించిన విమర్శనాస్త్రం 'పవన్ కళ్యాణ్ ...
పవన్ ఫ్యాన్స్ నుండి ఈయనకు ప్రాణహాని?
'పవన్ కళ్యాణ్ హఠావో' గ్రంథం...
沒有留言:
張貼留言