సీబీఐ కొత్త డైరెక్టర్‌గా అనిల్ సిన్హా... రెండేళ్ల పాటు కొనసాగనున్న సేవలు Oneindia Telugu
యూఢిల్లీ: సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా అనిల్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఉత్తర్వులు జారీ చేసింది. 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్ సిన్హా, బీహార్ కేడర్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి. నిన్నటివరకు వరకు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగిన ...
సీబీఐ కొత్త డైరక్టర్‌గా అనిల్ కుమార్ సిన్హా... బీహార్ కేడర్ ఐపీఎస్!వెబ్ దునియా
సీబీఐ కొత్త డైరెక్టర్‌గా అనిల్ సిన్హా10tv
సీబీఐ కొత్త చీఫ్‌గా అనిల్‌సిన్హాNamasthe Telangana
సాక్షి
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
యూఢిల్లీ: సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా అనిల్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఉత్తర్వులు జారీ చేసింది. 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్ సిన్హా, బీహార్ కేడర్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి. నిన్నటివరకు వరకు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగిన ...
సీబీఐ కొత్త డైరక్టర్‌గా అనిల్ కుమార్ సిన్హా... బీహార్ కేడర్ ఐపీఎస్!
సీబీఐ కొత్త డైరెక్టర్‌గా అనిల్ సిన్హా
సీబీఐ కొత్త చీఫ్‌గా అనిల్‌సిన్హా
రాజీ... మళ్ళీ ఇద్దరి దోస్తీ... తెలుగువన్
మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో చేరే విషయంలో గత కొన్ని రోజులుగా బీజేపీ - శివసేన మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో చేరడానికి శివసేన అంగీకరించినట్టు తాజా సమాచారం. మంగళవారం నాడు కూడా రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, సోమవారం రాత్రి ముఖ్యమంత్రితో ...
శివసేనకు 12 మంత్రి పదవులు?సాక్షి
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెర.. శివసేన-బీజేపీ?వెబ్ దునియా
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య కుదిరినసయోధ్యNamasthe Telangana
Oneindia Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో చేరే విషయంలో గత కొన్ని రోజులుగా బీజేపీ - శివసేన మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో చేరడానికి శివసేన అంగీకరించినట్టు తాజా సమాచారం. మంగళవారం నాడు కూడా రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, సోమవారం రాత్రి ముఖ్యమంత్రితో ...
శివసేనకు 12 మంత్రి పదవులు?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెర.. శివసేన-బీజేపీ?
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య కుదిరినసయోధ్య
జీతం కోటిన్నర.. వామ్మో.. తెలుగువన్
ఏడాదికి జీతం కోటిన్నర. అది కూడా బోలెడంత సీనియారిటీ ఉన్న ఉద్యోగికి ఇచ్చే జీతం కాదు.. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలోనే నూనూగు మీసాల యువకుడు సంపాదించే ఏడాది జీతం. అవును ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువుతున్న ఒక విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్ల సందర్భంగా ఒక అమెరికన్ సంస్థ ఈ జీతాన్ని ఆఫర్ చేసింది. దానికి ఆ విద్యార్థి ఓకే కూడా చెప్పేశాడు.
ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థి వార్షిక జీతం 1.5 కోట్లుNamasthe Telangana
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి రూ.1.5 కోట్ల ప్యాకేజీసాక్షి
ఐఐటీ కేజీపీ విద్యార్థికి 1.5 కోట్ల వేతనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
ఏడాదికి జీతం కోటిన్నర. అది కూడా బోలెడంత సీనియారిటీ ఉన్న ఉద్యోగికి ఇచ్చే జీతం కాదు.. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలోనే నూనూగు మీసాల యువకుడు సంపాదించే ఏడాది జీతం. అవును ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువుతున్న ఒక విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్ల సందర్భంగా ఒక అమెరికన్ సంస్థ ఈ జీతాన్ని ఆఫర్ చేసింది. దానికి ఆ విద్యార్థి ఓకే కూడా చెప్పేశాడు.
ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థి వార్షిక జీతం 1.5 కోట్లు
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ
ఐఐటీ కేజీపీ విద్యార్థికి 1.5 కోట్ల వేతనం
మహారాష్ట్ర మాజీ సీఎం కాంగ్రెస్ నేత ఏఆర్. అంతులే మృతి! వెబ్ దునియా
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏఆర్ అంతులే మంగళవారం ముంబైలో కన్నుమూశారు. ఆయనకు వయస్సు 85 యేళ్లు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నఅంతులే బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. అంతులేను ఐసీయూ వార్డులో ఉంచి వైద్యం అందించినా పరిస్థితి ...
ఎ.ఆర్.అంతులే కన్నుమూతతెలుగువన్
మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ సిఎం ఏఆర్ అంతులే కన్నుమూతOneindia Telugu
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంతులే మృతిసాక్షి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏఆర్ అంతులే మంగళవారం ముంబైలో కన్నుమూశారు. ఆయనకు వయస్సు 85 యేళ్లు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నఅంతులే బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. అంతులేను ఐసీయూ వార్డులో ఉంచి వైద్యం అందించినా పరిస్థితి ...
ఎ.ఆర్.అంతులే కన్నుమూత
మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ సిఎం ఏఆర్ అంతులే కన్నుమూత
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంతులే మృతి
సాధ్వి వ్యాఖ్యలపై దుమారం సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి సోమవారం ఢిల్లీలో చేసిన అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలపై మంగళవారం పార్లమెంటు దద్ధరిల్లింది. మంత్రిమండలి నుంచి ఆమెను తొలగించాలని, ఆ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఉభయ సభలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు ...
ముస్లింలు, క్రైస్తవులూ రాముడి బిడ్డలేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వార్తల్లో వ్యక్తి: ఎవరీ సాధ్వీ నిరంజన్ జ్యోతి?Oneindia Telugu
సభకు సారీ చెప్పాను.. ఇంతకంటే ఏం చేయమంటారు : సాధ్వీ నిరంజన్ జ్యోతివెబ్ దునియా
Kandireega
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 24 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి సోమవారం ఢిల్లీలో చేసిన అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలపై మంగళవారం పార్లమెంటు దద్ధరిల్లింది. మంత్రిమండలి నుంచి ఆమెను తొలగించాలని, ఆ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఉభయ సభలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు ...
ముస్లింలు, క్రైస్తవులూ రాముడి బిడ్డలే
వార్తల్లో వ్యక్తి: ఎవరీ సాధ్వీ నిరంజన్ జ్యోతి?
సభకు సారీ చెప్పాను.. ఇంతకంటే ఏం చేయమంటారు : సాధ్వీ నిరంజన్ జ్యోతి
ఎనిమిదేళ్ళకే అంత కష్టమేం వచ్చింది తల్లీ... తెలుగువన్
బెంగుళూరులో మంగళవారం ఒక ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లు కూడా నిండని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. జీవితానికి, మరణానికి కూడా అర్థం తెలియని ఆ ఎనిమిదేళ్ళ బాలికకి ఏ కష్టం వచ్చిందోగానీ, తనకు ముక్తి కలిగించేది ఆత్మహత్యేనని భావించింది. టిమీద కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోవాళ్ళందరూ బయటకి ...
'అమ్మా నిన్ను ప్రేమిస్తున్నా'.. 10 ఏళ్ల బాలిక ఆత్మహత్యసాక్షి
ఎనిమిదేళ్లకే జీవితంపై విరక్తి... సూసైడ్ నోట్ రాసి... బెంగుళూర్‌లో బాలిక ఆత్మహత్య!వెబ్ దునియా
లేఖ రాసి.. ఆత్మహత్య చేసుకున్న ఎనిమిదేళ్ల బాలికNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
బెంగుళూరులో మంగళవారం ఒక ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లు కూడా నిండని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. జీవితానికి, మరణానికి కూడా అర్థం తెలియని ఆ ఎనిమిదేళ్ళ బాలికకి ఏ కష్టం వచ్చిందోగానీ, తనకు ముక్తి కలిగించేది ఆత్మహత్యేనని భావించింది. టిమీద కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోవాళ్ళందరూ బయటకి ...
'అమ్మా నిన్ను ప్రేమిస్తున్నా'.. 10 ఏళ్ల బాలిక ఆత్మహత్య
ఎనిమిదేళ్లకే జీవితంపై విరక్తి... సూసైడ్ నోట్ రాసి... బెంగుళూర్‌లో బాలిక ఆత్మహత్య!
లేఖ రాసి.. ఆత్మహత్య చేసుకున్న ఎనిమిదేళ్ల బాలిక
భగ్గుమన్న బస్సు... ముగ్గురి మృతి తెలుగువన్
మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు దగ్ధమైన దుర్ఘటనను మనం ఇంకా మరచిపోకముందే బెంగళూరులో అలాంటి దుర్ఘటనే జరిగింది. బెంగళూరులో ఒక ప్రైవేటు బస్సు దగ్ధమైన దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. బెంగుళూరులోని ఆర్.కె.పురం దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కి చెందిన ...
బస్సులో మంటలు:ముగ్గురి మృతిAndhrabhoomi
బస్సులో చెలరేగిన మంటలు: ముగ్గురికి గాయాలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు దగ్ధమైన దుర్ఘటనను మనం ఇంకా మరచిపోకముందే బెంగళూరులో అలాంటి దుర్ఘటనే జరిగింది. బెంగళూరులో ఒక ప్రైవేటు బస్సు దగ్ధమైన దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. బెంగుళూరులోని ఆర్.కె.పురం దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కి చెందిన ...
బస్సులో మంటలు:ముగ్గురి మృతి
బస్సులో చెలరేగిన మంటలు: ముగ్గురికి గాయాలు
రెండో విడతలోనూ అదే ఊపు Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లోను మొదటి దఫా తరహాలోనే భారీగా పోలింగ్ నమోదయింది. జమ్మూ, కాశ్మీర్‌లో రెండో విడతలో 72 శాతానికి పైగా పోలింగ్ జరగ్గా, జార్ఖండ్‌లోను 60 శాతానికి పైగానే పోలింగ్ జరిగింది. కాశ్మీర్ లోయలోని అయిదు జిల్లాలు, జమ్మూ ప్రాంతంలోని మూడు ...
రెండో విడత పోలింగ్ కూల్..తెలుగువన్
జమ్మూ కశ్మీర్: సాఫీగా సాగుతున్న రెండో విడత పోలింగ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగిసిన పోలింగ్ : జార్ఖండ్‌లో 65 శాతం.. జమ్మూకాశ్మీర్‌లో 71 శాతం!వెబ్ దునియా
Namasthe Telangana
సాక్షి
Oneindia Telugu
అన్ని 29 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లోను మొదటి దఫా తరహాలోనే భారీగా పోలింగ్ నమోదయింది. జమ్మూ, కాశ్మీర్‌లో రెండో విడతలో 72 శాతానికి పైగా పోలింగ్ జరగ్గా, జార్ఖండ్‌లోను 60 శాతానికి పైగానే పోలింగ్ జరిగింది. కాశ్మీర్ లోయలోని అయిదు జిల్లాలు, జమ్మూ ప్రాంతంలోని మూడు ...
రెండో విడత పోలింగ్ కూల్..
జమ్మూ కశ్మీర్: సాఫీగా సాగుతున్న రెండో విడత పోలింగ్
ముగిసిన పోలింగ్ : జార్ఖండ్‌లో 65 శాతం.. జమ్మూకాశ్మీర్‌లో 71 శాతం!
చెన్నై : మహిళా టీచర్‌పై చేజేసుకున్న ప్లస్‌టూ స్టూడెంట్! వెబ్ దునియా
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ విద్యా సంస్థలో ప్లస్ టూ స్టూడెంట్ రెచ్చిపోయాడు. దుష్ప్రవర్తనకు మందలించడంతో 12వ తరగతి చదివే విద్యార్థి తన మహిళా కంప్యూటర్ టీచర్‌పై చేజేసుకున్నాడు. సోమవారం తరగతి నడుస్తున్న సమయంలో ఆ విద్యార్థి కంప్యూటర్లకు విద్యుత్తు అందించే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేశాడు. అందుకు గాను, అతన్ని టీచర్ మందలించింది.
లేడీ కంప్యూటర్ టీచర్ చెంప చెళ్లుమనిపించిన విద్యార్థిOneindia Telugu
టీచర్ ను లాగి కొట్టిన విద్యార్థి!!సాక్షి
అటకెక్కిన కంప్యూటర్ విద్యAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ విద్యా సంస్థలో ప్లస్ టూ స్టూడెంట్ రెచ్చిపోయాడు. దుష్ప్రవర్తనకు మందలించడంతో 12వ తరగతి చదివే విద్యార్థి తన మహిళా కంప్యూటర్ టీచర్‌పై చేజేసుకున్నాడు. సోమవారం తరగతి నడుస్తున్న సమయంలో ఆ విద్యార్థి కంప్యూటర్లకు విద్యుత్తు అందించే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేశాడు. అందుకు గాను, అతన్ని టీచర్ మందలించింది.
లేడీ కంప్యూటర్ టీచర్ చెంప చెళ్లుమనిపించిన విద్యార్థి
టీచర్ ను లాగి కొట్టిన విద్యార్థి!!
అటకెక్కిన కంప్యూటర్ విద్య
119 దేశాలు, లక్ష మంది.. గిన్నిస్ రికార్డు బద్దలు సాక్షి
దుబాయి: 119 దేశాలవారు, లక్ష మందికిపైగా ఒకేసారి యూఏఈ జాతీయ గీతాన్ని ఆలపించి గిన్నిస్ రికార్డు నమోదు చేశారు. మంగళవారం యూఏఈ 43వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం యూఏఈలో కేఎస్ వార్కీ అనే భారతీయుడు నడుపుతున్న 'జెమ్స్ ఎడ్యుకేషన్' గ్రూపు స్కూళ్లకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఇతర సిబ్బంది కలిసి ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言