సాక్షి
మంత్రి అరెస్టు
Andhraprabha Daily
కోల్‌కతా: కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాజాగా పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రాను అరెస్టు చేసింది. మిత్రానే కాకుండా శారదా గ్రూపునకు గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ) సుదీప్త సేన్‌కు న్యాయ సలహాదారైన నరేశ్ బలోదియాను కూడా శుక్రవారం సీబీఐ అరెస్టు చేసింది. నేరపూర్వక ...
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి: మమత సవాల్వెబ్ దునియా
తప్పని సెగఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి: మమతా బెనర్జీNamasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
Andhraprabha Daily
కోల్‌కతా: కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాజాగా పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రాను అరెస్టు చేసింది. మిత్రానే కాకుండా శారదా గ్రూపునకు గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ) సుదీప్త సేన్‌కు న్యాయ సలహాదారైన నరేశ్ బలోదియాను కూడా శుక్రవారం సీబీఐ అరెస్టు చేసింది. నేరపూర్వక ...
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి: మమత సవాల్
తప్పని సెగ
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి: మమతా బెనర్జీ
Andhrabhoomi
నగరం నడిబొడ్డున పేలుడు
Andhrabhoomi
హైదరాబాద్, ఖైరతాబాద్, డిసెంబర్ 12: జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జవహర్‌నగర్ బస్తీలో శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరోచిన్నారి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతోంది. వంట చేసుకునేందుకు పొయ్యి వెలిగిస్తుండగా ఈ ఘటన సంభవించినట్లు ...
హైదరాబాద్ పేలుడు ఘటన: చిన్నారి మృతి...!వెబ్ దునియా
జవహనగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు ఇద్దరు చిన్నారులు మృతి....ఒకరి పరిస్థితి విషమం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పేలుడు ఘటనలో రెండుకు చేరిన మృతులుNamasthe Telangana
అన్ని 26 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఖైరతాబాద్, డిసెంబర్ 12: జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జవహర్‌నగర్ బస్తీలో శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరోచిన్నారి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతోంది. వంట చేసుకునేందుకు పొయ్యి వెలిగిస్తుండగా ఈ ఘటన సంభవించినట్లు ...
హైదరాబాద్ పేలుడు ఘటన: చిన్నారి మృతి...!
జవహనగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు ఇద్దరు చిన్నారులు మృతి....ఒకరి పరిస్థితి విషమం ...
పేలుడు ఘటనలో రెండుకు చేరిన మృతులు
వెబ్ దునియా
రామోజీ ఫిలిం సిటీ తెలంగాణకు గర్వకారణం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): రామోజీ ఫిలింసిటీ తెలంగాణకే గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 'భూతల స్వర్గంలాంటి రామోజీ ఫిలిం సిటీ, త్వరలో నిర్మించనున్న ఆధ్యాక నగరం ఓం సిటీలను పర్యాటక ప్రదేశాలుగా మలచడానికి మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది'' అని ప్రకటించారు. కేసీఆర్ శుక్రవారం రామోజీ ఫిలిం సిటీని ...
రామోజీతో కేసీఆర్ భేటీసాక్షి
కేసీఆర్, చంద్రబాబుకి రామోజీ సయోధ్య.. కీలకభేటీలో రూ.450 కోట్ల ప్రాజెక్టుPalli Batani
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, రామోజీ రావు భేటీ... ఓం అద్భుతంవెబ్ దునియా
తెలుగువన్
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): రామోజీ ఫిలింసిటీ తెలంగాణకే గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 'భూతల స్వర్గంలాంటి రామోజీ ఫిలిం సిటీ, త్వరలో నిర్మించనున్న ఆధ్యాక నగరం ఓం సిటీలను పర్యాటక ప్రదేశాలుగా మలచడానికి మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది'' అని ప్రకటించారు. కేసీఆర్ శుక్రవారం రామోజీ ఫిలిం సిటీని ...
రామోజీతో కేసీఆర్ భేటీ
కేసీఆర్, చంద్రబాబుకి రామోజీ సయోధ్య.. కీలకభేటీలో రూ.450 కోట్ల ప్రాజెక్టు
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, రామోజీ రావు భేటీ... ఓం అద్భుతం
వంశీ, విష్ణుల మధ్య ఘర్షణపై పొన్నాల ఆరా
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచం దర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిల మధ్య శుక్రవారం చోటు చేసుకున్న ఘర్షణపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరా తీశారు. ఆయన శుక్రవారం సాయంత్రం స్వయంగా వంశీచంద్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి గొడవకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఇంకా మరిన్ని »

సరదా కోసం 41 మందిని హతమార్చాడు!
సాక్షి
రియో డిజనీరో: మనం సరదా కోసం ఎన్నో పనులు చేస్తుంటాం. అయితే సరదా కోసం హత్యలు చేసిన దాఖలాలు మాత్రం ఎక్కడా లేవు. ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి తన సరదా కోసం 41 మందిని హత్య చేశాడు. అతను హత్య చేసిన వారిలో దాదాపు అంతా మహిళలే. తాజాగా ఈ అంశం బ్రెజిల్‌లో రియో పరిసరాల్లో వెలుగు చూసింది. ఓ యువతి హత్యలో కేసులో అనుమానం వచ్చిన పోలీసులకు అసలు ...
సరదా కోసం 42 మందిని చంపాడు!Namasthe Telangana
సరదా కోసం 41 మందిని చంపేశాడు: మృతుల్లో 37మంది మహిళలుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
రియో డిజనీరో: మనం సరదా కోసం ఎన్నో పనులు చేస్తుంటాం. అయితే సరదా కోసం హత్యలు చేసిన దాఖలాలు మాత్రం ఎక్కడా లేవు. ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి తన సరదా కోసం 41 మందిని హత్య చేశాడు. అతను హత్య చేసిన వారిలో దాదాపు అంతా మహిళలే. తాజాగా ఈ అంశం బ్రెజిల్‌లో రియో పరిసరాల్లో వెలుగు చూసింది. ఓ యువతి హత్యలో కేసులో అనుమానం వచ్చిన పోలీసులకు అసలు ...
సరదా కోసం 42 మందిని చంపాడు!
సరదా కోసం 41 మందిని చంపేశాడు: మృతుల్లో 37మంది మహిళలు
వెబ్ దునియా
కేథరిన్ సోదరుడు క్రిస్టఫర్ ఆత్మహత్య: ఉరివేసుకుని బలవన్మరణం!
వెబ్ దునియా
''ఇద్దరమ్మాయిలతో'' సినిమా ఫేం కేథరిన్ సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేథరిన్ సోదరుడు క్రిస్టఫర్ ఆత్మహత్య బెంగళూరులోని మురుగేష్ పాలియా ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక సమస్యల కారణంగా క్రిస్టఫర్ ఉరి వేసుకుని ఉండవచ్చని సమాచారం. గత కొంతకాలంగా ఇతను తన కుటుంబానికి దూరంగా ఉంటూ ...

ప్రపంచానికి భారత 'యోగ'ం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: శరీరం, ఆత్మల కలయికగా భావించే, ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే, ఏకాగ్రతను పెంపొందించే భారతీయ విధానమైన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు నింపింది. ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగాదినంగా ప్రకటించడాన్ని దేశ ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ...

బొగ్గు గనుల ప్రైవేటీకరణ తగదు
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు గనుల ప్రైవేటీకరణ వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారనీ, కార్మికుల సంక్షేమం ఎవరూ పట్టించుకోరని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్‌సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కోల్‌మైన్స్(స్పెషల్ ప్రావి జన్స్) బిల్లు -2014పై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ 'గడిచిన కొన్నేళ్లలో బొగ్గు రంగం పలు ...
మోడీని కాశ్మీర్-కన్యాకుమారి వరకు ప్రజలు విశ్వసిస్తున్నారు: కవితవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు గనుల ప్రైవేటీకరణ వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారనీ, కార్మికుల సంక్షేమం ఎవరూ పట్టించుకోరని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్‌సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కోల్‌మైన్స్(స్పెషల్ ప్రావి జన్స్) బిల్లు -2014పై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ 'గడిచిన కొన్నేళ్లలో బొగ్గు రంగం పలు ...
మోడీని కాశ్మీర్-కన్యాకుమారి వరకు ప్రజలు విశ్వసిస్తున్నారు: కవిత
వెబ్ దునియా
ప్రపంచంలో మేటి నగరంగా హైదరాబాద్.. సుందర నగరంగానూ..?: కేసీఆర్
వెబ్ దునియా
హైదరాబాద్‌ను ప్రపంచంలో మేటి నగరంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో చేపట్టాల్సిన నిర్మాణాలపై ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ బృందంతో కేసిఆర్ సమావేశమై చర్చించారు. పలు నిర్మాణాలపై మ్యాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి పౌరుడు ...
సుందర నగరంగా 'హైదరాబాద్'..!10tv
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్‌ను ప్రపంచంలో మేటి నగరంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో చేపట్టాల్సిన నిర్మాణాలపై ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ బృందంతో కేసిఆర్ సమావేశమై చర్చించారు. పలు నిర్మాణాలపై మ్యాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి పౌరుడు ...
సుందర నగరంగా 'హైదరాబాద్'..!
Namasthe Telangana
రజనీకాంత్‌కు మోదీ శుభాకాంక్షలు
Namasthe Telangana
న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ రజనీ కాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ పుట్టినరోజును జరుపుకుంటున్న రజనీకాంత్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తున్నట్టు మోదీ ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. నేటితో 63వ పడిలోకి అడుగుపెడుతున్న రజనీకాంత్ భారత చలన చిత్ర పరిశ్రమలో తనదైన ...

沒有留言:
張貼留言