2014年12月10日 星期三

2014-12-11 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
మైదానంలోనే తుది శ్వాస...   
సాక్షి
ముంబై: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ దుర్మరణం సంఘటన ఇంకా మదిలో మెదులుతుండగానే... మరో యువ క్రికెటర్ మైదానంలో తుది శ్వాస విడిచాడు. ఈ సంఘటన ముంబైలోని ఓవల్ మైదాన్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. టాటా గ్రూప్ ఆధ్వరంలో జరిగిన ఇంటర్ ఆఫీస్ టోర్నీ సందర్భంగా ఈ దుస్సంఘటన చోటు చేసుకుంది. పవర్ ట్రాంబే స్టేషన్ జట్టుకు చెందిన 29 ఏళ్ల ...

హ్యూస్ తర్వాత.. క్రికెట్ ఆడుతూ మృతి చెందిన రత్నాకర్! భార్య 7 నెలల..   వెబ్ దునియా
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన ముంబై ఆటగాడు.. భార్య 7 నెలల గర్భవతి   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్లార్క్‌చాలా ధైర్యవంతుడు   
Andhraprabha Daily
అడిలైడ్‌: ఫిల్‌ హ్యూస్‌ మరణా నంతరం ఏర్పడిన విషాదకర పరిస్థితు ల్లోనూ కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌ నమ్మశక్యంకాని ధైర్యాన్ని ప్రదర్శించాడని ఆసీస్‌ బ్యాట్స్‌ మన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. ఒకవైపు వెన్ను నొప్పి గాయం భరిస్తూనే మరోవైపు అద్భుతమైన సెంచరీ చేశాడని స్మిత్‌ కొనియాడాడు. మంగళవారం తొలి రోజు ఆటలో రిటైర్‌ అయిన క్లార్క్‌ (60) బుధ వారం ఆటలో ...

క్లార్క్, స్మిత్ శతకాలు   Andhrabhoomi
అడిలైడ్ టెస్టు: రెచ్చిపోయిన బ్యాట్స్‌మెన్.. ఆసీస్ స్కోర్ 517/7   వెబ్ దునియా
ఆసీస్ పరుగుల 'వర్షం'   సాక్షి
thatsCricket Telugu   
Namasthe Telangana   
అన్ని 24 వార్తల కథనాలు »   


సాక్షి
   
బీసీసీఐ ఏజీఎం వాయిదా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు అనుమతి నిచ్చింది. బోర్డు ఎన్నికలను వచ్చే ఏడాది జనవరి 31 వరకు వాయిదా వేసుకోవాలని బుధవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం బోర్డుకు సూచించింది. వాస్తవంగా ఏజీఎంను ఈ నెల 17న నిర్వహించాలని తీర్మానించారు. కానీ ఆ లోపు ఐపీఎల్‌ స్కా ...

ఐపీఎల్‌కు దూరంగా ఉంటా: శ్రీనివాసన్   సాక్షి
బీసీసీఐ ఎన్నికలు వాయిదా: సుప్రీం ఆదేశాలు   Andhrabhoomi
ఐపీఎల్‌కు దూరం: శ్రీనివాసన్‌కు సుప్రీం షాక్, ఎన్నికలు వాయిదా   thatsCricket Telugu
Kandireega   
అన్ని 14 వార్తల కథనాలు »   


ఇకపై విద్యుత్ కోతలు ఉండవు   
Andhrabhoomi
ఒంగోలు, డిసెంబర్ 10: రానున్న రోజుల్లో విద్యుత్ కోతలు ఉండవని ఎస్‌పిడిసిఎల్ చైర్మన్ హెచ్‌వై దొర వెల్లడించారు. బుధవారం స్ధానిక ట్రాన్స్‌కో ఎస్‌ఇ కార్యాలయం వద్ద తనను కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తున్నామని అందులో భాగంగా రానున్న రోజుల్లో విద్యుత్ కోతల సమస్య ఉండదని భరోసా ఇచ్చారు. రాష్టవ్య్రాప్తంగా ...

వేసవిలో విద్యుత్ కోతలు ఉండవు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
''పీకే'' కోసం ఫెదరర్ ఉత్సుకత: అమీర్ ఖాన్‌తో చర్చలు!   
వెబ్ దునియా
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అంటే ఎవరో తెలియదన్న టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్.. అమీర్ ఖాన్ సినిమా పీకేపై ఉత్సుకత చూపిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పీకే' చూసేందుకు అంతర్జాతీయ టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ చాలా ఆశగా ఎదురుచూస్తున్నాడట. ఐపీటీఎల్ కోసం భారత్ వచ్చిన ఫెదరర్ ఇటీవల మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్‌తో ...

అమీర్ ఖాన్ 'పీకే' చూడాలని వుంది: టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్   Oneindia Telugu
పీకే సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ముంబయికి జమ్మూ కాశ్మీర్ షాక్   
Andhrabhoomi
ముంబయి, డిసెంబర్ 10: గెల్చుకున్న ముంబయి జట్టుకు 'పసికూన' జమ్మూ కాశ్మీర్ షాకిచ్చింది. 80 ఏళ్ల రంజీ చరిత్రలో మొదటి సారి ముంబయిని ఢీకొన్న జమ్మూ కాశ్మీర్ నాలుగు వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 237 పరుగుల లక్ష్యాన్ని ఈ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది. గ్రూప్ 'ఎ'లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ...

జమ్మూ కశ్మీర్ సంచలనం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


అడ్డాకూలీలకు గ్రేటర్ చేయూత   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 10: కొద్ది సంవత్సరాల క్రితం వికలాంగుల కోసం వికాసం..మొన్న నిరాశ్రయుల కోసం నైట్‌షెల్టర్లు..కొద్దిరోజుల క్రితం నిరుద్యోగుల కోసం డ్రైవర్ కమ్ ఓనర్ స్కీంలను ప్రవేశపెడుతూ, అండగా నిలిచిన మహానగర పాలక సంస్థ ఇపుడు అడ్డాకూలీలను ఆదరించేందుకు సిద్దమైంది. ఇటీవలి కాలంలో నగరంలో కేవలం అభివృద్ధి పనులు, పౌరసేవల నిర్వహణే గాక, సమాజ ...

అడ్డా కూలీలకు షెల్టర్ల నిర్మాణం: జీహెచ్‌ఎంసీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


అడిలైడ్ టెస్టు: 517/7 పరుగుల వద్ద ఆసీస్ డిక్లేర్   
సాక్షి
అడిలైడ్ : బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ లో గురువారమిక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో మూడో రోజు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ స్కోరు 405/6 పరుగులతో రెండో రోజు ఆటన ఆరంభించిన ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 517 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ (231 బంతుల్లో 162 ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
మండలానికి 3 బృందాలు   
సాక్షి
శ్రీకాకుళం పాతబస్టాండ్:రైతు సాధికార సదస్సుల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఈ కార్యక్రమంపై చర్చించి, మార్గదర్శకాలను వివరించారు. గురువారం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 16 వరకు నిర్వహిస్తామని, సదస్సుల పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి, ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
భారత బౌలర్లు చేతులెత్తేశారు: అడిలైడ్‌లో 3 సెంచరీలతో ఆసీస్ అదుర్స్!   
వెబ్ దునియా
భారత బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ 3 సెంచరీలతో కదం తొక్కారు. అడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు వర్షం వల్ల ఆట కేవలం 31 ఓవర్లు మాత్రమే సాధ్యమైంది. రెండు రోజుల ఆటలో మొత్తం ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలతో కదం తొక్కారు. తొలి రోజు డేవిడ్ వార్నర్ 145 పరుగులు చేస్తే.. రెండో రోజు ఆటలో కెప్టెన్ ...

భారత బౌలర్ల ఊచకోత.. వార్నర్, క్లార్క్, స్మిత్ సెంచరీలు.. ఆస్ట్రేలియా స్కోర్-517/7   Palli Batani
వార్నర్‌ సెంచరీ క్లార్క్‌ రిటైర్డ్‌ హర్ట్‌   Andhraprabha Daily
హ్యూస్‌ ..అందుకో 'వంద'నం - వార్నర్‌ సెంచరీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
thatsCricket Telugu   
అన్ని 22 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言