2014年12月2日 星期二

2014-12-03 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
నేడు ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు.. హాజరుకానున్న విరాట్ కోహ్లీ!   
వెబ్ దునియా
క్రికెట్ బంతి తగిలి తనువు చాలించిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. హ్యూస్ స్వస్థలం మాక్స్ విల్లేలో అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. తన స్నేహితుడి అంత్యక్రియల్లో భాగంగా, శవపేటికను ఆసీస్ కెప్టెన్ క్లార్క్ మోయనున్నాడు. అతనితో పాటు మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ కూడా ...

నేడు హ్యూస్ అంత్యక్రియలు   Namasthe Telangana
హ్యూస్ అంత్యక్రియలు నేడు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరల్డ్ వన్డే కప్ 2015 : వార్మప్ షెడ్యూల్.. మ్యాచ్ అంపైర్లు ప్రకటన!   
వెబ్ దునియా
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్ కప్‌కు రిఫరీలు, అంపైర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. డేవిడ్ బూన్, క్రిస్ బ్రాడ్, జెఫ్ క్రో, రంజన్ మదుగలే, రోషన్ మహానామా రిఫరీలుగా వ్యవహరిస్తారు. అలీమ్ దార్, బిల్లీ బౌడెన్, బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్, ఇయాన్ గౌల్డ్, కుమార ...

2015 ప్రపంచకప్ క్రికెట్ షెడ్యూల్-ప్రాక్టీస్ మ్యాచ్‌లు-గ్రూప్స్ డీటైల్స్   Palli Batani
ఐసీసీ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌, ఆసీస్‌తో భారత్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్   thatsCricket Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ధోని వచ్చేస్తున్నాడు!   
సాక్షి
అడిలైడ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్ ఆడటం ఖాయమైంది. ఈ నెల 9నుంచి ఈ మ్యాచ్ అడిలైడ్‌లో జరగనుంది. చేతి గాయం కారణంగా జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లని ధోని, ఇప్పుడు నేరుగా అడిలైడ్ చేరుకోనున్నాడు. ఈ విషయాన్ని టీమ్ మీడియా మేనేజర్ ఆర్.ఎన్. బాబా ధ్రువీకరించారు. తొలి టెస్టు ...

భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ముక్కోణపు వన్డే సిరీస్ షెడ్యూల్ మార్చు!   వెబ్ దునియా
భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు   Kandireega
హ్యూస్‌కు నివాళిగా తొలిటెస్ట్ అడిలైడ్‌లో   Namasthe Telangana
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నిర్దోషిని అవన్నీ తప్పుడు ఆరోపణలే   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష స్థానానికి మరోసారి పోటీ చేసి, గెలవాలని గంపెడాశతో ఎదురుచూస్తున్న శ్రీనివాసన్ తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని సుప్రీం కోర్టుకు ఇచ్చిన సమాధానంలో వెల్లడించాడు. ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై రెండు ...

ఏ తప్పూ చేయలేదు: ఇష్యూలోకి శరద్ పవార్ను లాగిన శ్రీనివాసన్   Oneindia Telugu
ఫిక్సింగ్ వ్యవహారంలో నేను అమాయకుడిని : సుప్రీంలో శ్రీనివాసన్   వెబ్ దునియా
క్రికెట్ ను బీసీసీఐ చంపేస్తోంది: సుప్రీం   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తైజుల్ ఇక్బాల్ చిరస్మరణీయ హ్యాట్రిక్ రికార్డు!   
వెబ్ దునియా
బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ తైజుల్ ఇక్బాల్ చిరస్మరణీయ హ్యాట్రిక్‌తో రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. కెరీర్‌లో ఆడిన తొలి వన్డే ఇంటర్నేషనల్‌లో హ్యాట్రిక్ సాధించి మొదటి బౌలర్‌గా ఇక్బాల్ రికార్డు సృష్టించాడు. జింబాబ్వేతో సోమవారం జరిన ఐదవ, చివరి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ...

తైజుల్ రికార్డు హ్యాట్రిక్   Andhrabhoomi
తైజుల్‌ హ్యాట్రిక్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రపంచ రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ యువ స్పిన్నర్   thatsCricket Telugu
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పి.వి.సింధు ద విన్నర్   
తెలుగువన్
తెలుగు బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు ఈ సంవత్సరానికి తన విజయయాత్రని ఒక విజయంతో ముగించింది. మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్‌ను సింధు నిలబెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్‌లో ఈ తెలుగు తేజం 21-12, 21-17 తేడాతో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ...

మకావూ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న పీవీ సింధు   వెబ్ దునియా
గెలుపుతో ముగింపు: మకావు ఓపెన్ టైటిల్ సాధించిన సింధు   Oneindia Telugu
'మకావు'లో సింధు కేక   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నాకు గాడ్ ఫాదర్ లేడు.. కానీ త్వరలో నేను ఫాదర్ కాబోతున్నా!   
వెబ్ దునియా
భారత క్రికెట్‌లో తనకెవరూ గాడ్‌ఫాదర్ లేడని అందుకే జీవితకాల నిషేధం అనుభవిస్తున్నానని క్రికెటర్ శ్రీశాంత్ అన్నాడు. జీవితకాల నిషేధం విధించిన తర్వాత తన జీవితంలో ఏ మంచి జరిగిందో కానీ.. త్వరలోతాను తండ్రిని కాబోతున్నానని శ్రీశాంత్ వెల్లడించాడు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
నాకు 'గాడ్‌ఫాదర్' లేడు   సాక్షి
5నిమిషాల్లో నా జీవితాన్ని మార్చేశారు: శ్రీశాంత్, గాడ్‌ఫాదర్ లేనందునే..   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'అప్పు రేపు' చందంగా రుణమాఫీ   
సాక్షి
రాష్ట్రంలో రుణమాఫీ అంశం 'అప్పు రేపు' చందంగా మారిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి వాగ్దానాలకు మోసపోయిన ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్‌సీపీ శుక్రవారం చేస్తున్న మహాధర్నాకు ముఖ్యంగా రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు గుంటూరు కలెక్టరేట్‌కు తరలిరావాలని ఆయనతోపాటు జిల్లా ...


ఇంకా మరిన్ని »   


అజ్మల్ పరీక్షకు తేది నిర్ణయించండి   
సాక్షి
కరాచీ: తమ జట్టు ప్రధాన బౌలర్ సయీద్ అజ్మల్‌ను ప్రపంచ కప్ బరిలోకి దించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పట్టుదలగా ఉంది. అందు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోన్న పాకిస్థాన్...'చకింగ్' ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన అజ్మల్ యాక్షన్‌ను వెంటనే మరోసారి పరిశీలించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి విజ్ఞప్తి చేసింది. అజ్మల్ అధికారిక ...


ఇంకా మరిన్ని »   


ఏప్రిల్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్   
సాక్షి
న్యూఢిల్లీ: గత ఏడాది బ్యాడ్మింటన్ అభిమానులను ఆకట్టుకున్న ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్ (2014) మాత్రం నిర్వహించనే లేదు. దాంతో ఈ టోర్నీ ఇకపై సాగుతుందా, లేదా అనే సందేహాలు వినిపించాయి. అయితే వచ్చే సంవత్సరం ఐబీఎల్ జరపనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఏప్రిల్ 12నుంచి మే 2 వరకు ఈ టోర్నీ జరగనుంది. ప్రారంభోత్సవం ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言