అభద్రతను తొలగించేందుకే ఆస్పత్రిలో నిద్రపోయా సాక్షి
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అభద్రత భావానికి గురవుతున్నారని.... వారిలో ఆ భావాన్ని తొలగించేందుకే తాను ఆస్పత్రిలో నిద్రపోయానని డిప్యూటీ సీఎం టి.రాజయ్య మంగళవారం హైదరాబాద్ లో వెల్లడించారు. నాలుగు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. అందుకోసం రూ. 100 కోట్లు ...
ఉస్మానియాకు పూర్వవైభవం తీసుకొస్తాం: రాజయ్యNamasthe Telangana
'ఉస్మానియా'లో రాజయ్య నిద్రAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అభద్రత భావానికి గురవుతున్నారని.... వారిలో ఆ భావాన్ని తొలగించేందుకే తాను ఆస్పత్రిలో నిద్రపోయానని డిప్యూటీ సీఎం టి.రాజయ్య మంగళవారం హైదరాబాద్ లో వెల్లడించారు. నాలుగు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. అందుకోసం రూ. 100 కోట్లు ...
ఉస్మానియాకు పూర్వవైభవం తీసుకొస్తాం: రాజయ్య
'ఉస్మానియా'లో రాజయ్య నిద్ర
సూసైడ్ నోట్ గోడకు అతికించి, పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య Oneindia Telugu
నెల్లూరు: నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుఝామున ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో సహా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అక్కడికి సమీపంలోనే తమ చావుకు ఎవరూ కారణం కాదని ఓ కాగితాన్ని అంటించి ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి - బాలాయపల్లికి చెందిన తాళ్లూరు ప్రసాద్, సుజాత ...
ఎంత పనిచేశావమ్మా..సాక్షి
ఇద్దరు బిడ్డలు సహా బావిలోకి దూకి తల్లి ఆత్మహత్యAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
నెల్లూరు: నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుఝామున ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో సహా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అక్కడికి సమీపంలోనే తమ చావుకు ఎవరూ కారణం కాదని ఓ కాగితాన్ని అంటించి ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి - బాలాయపల్లికి చెందిన తాళ్లూరు ప్రసాద్, సుజాత ...
ఎంత పనిచేశావమ్మా..
ఇద్దరు బిడ్డలు సహా బావిలోకి దూకి తల్లి ఆత్మహత్య
13 మంది జవాన్లను చంపిన మావోయిస్టులు తెలుగువన్
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. మావోయిస్టులు 13 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను చంపేశారు. సుకుమా జిల్లాలో కూంబింగ్ నిమిత్తం వెళ్తున్న జవాన్ల మీద మావోయిస్టులు మెరుపుదాడి చేసి 13 మంది జవాన్లను చంపేశారు. నాలుగు రోజుల క్రితం సుకుమా జిల్లాలోనే జరిగిన ఒక ఎన్‌కౌంటర్లో సీఆర్‌పిఎఫ్ జవాన్లు 15 మంది మావోయిస్టులను చంపేశారు. దానికి ...
పిరికిపందల చర్య: రాజ్ నాథ్ సింగ్సాక్షి
ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేల్చిన మావోలు.. 13 మంది జవాన్లు మృతి!వెబ్ దునియా
రెచ్చిపోయిన మావోలు: మందుపాతర పేలుడు, 13 మంది జవాన్లు మృతిOneindia Telugu
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. మావోయిస్టులు 13 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను చంపేశారు. సుకుమా జిల్లాలో కూంబింగ్ నిమిత్తం వెళ్తున్న జవాన్ల మీద మావోయిస్టులు మెరుపుదాడి చేసి 13 మంది జవాన్లను చంపేశారు. నాలుగు రోజుల క్రితం సుకుమా జిల్లాలోనే జరిగిన ఒక ఎన్‌కౌంటర్లో సీఆర్‌పిఎఫ్ జవాన్లు 15 మంది మావోయిస్టులను చంపేశారు. దానికి ...
పిరికిపందల చర్య: రాజ్ నాథ్ సింగ్
ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేల్చిన మావోలు.. 13 మంది జవాన్లు మృతి!
రెచ్చిపోయిన మావోలు: మందుపాతర పేలుడు, 13 మంది జవాన్లు మృతి
జపాన్ విజిట్ సంతృప్తికరం... బాబు.. తెలుగువన్
తన జపాన్ పర్యటన సంతృప్తికరంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. జపాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. జపాన్‌లో తాను జపాన్ ప్రధానితోపాటు అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిశానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో వారితో ...
త్వరలో జర్మనీ, సౌత్ కొరియా దేశాల్లో సీఎం బాబు బృందం పర్యటన...10tv
జపాన్విజిట్ అదరహో..: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబువెబ్ దునియా
జపాన్ పర్యటన విజయవంతంగా సాగింది జపాన్‌లో పలు కంపెనీలతో ఒప్పందంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
తన జపాన్ పర్యటన సంతృప్తికరంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. జపాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. జపాన్‌లో తాను జపాన్ ప్రధానితోపాటు అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిశానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో వారితో ...
త్వరలో జర్మనీ, సౌత్ కొరియా దేశాల్లో సీఎం బాబు బృందం పర్యటన...
జపాన్విజిట్ అదరహో..: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
జపాన్ పర్యటన విజయవంతంగా సాగింది జపాన్‌లో పలు కంపెనీలతో ఒప్పందం
18 నుంచి ఏపీ అసెంబ్లీ సాక్షి
సాక్షి, హైదరాబాద్/గూడూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవా రం గూడూరులో వెల్లడించారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే సమావేశాలు 24వ తేదీతో ముగుస్తాయి. సెలవు దినాలతో కలిపి వారం రో జుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ ...
18 నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు: కోడెల, హైదరాబాద్‌లోనే..Oneindia Telugu
ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్‌లోనే : కోడెల శివప్రసాద్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్/గూడూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవా రం గూడూరులో వెల్లడించారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే సమావేశాలు 24వ తేదీతో ముగుస్తాయి. సెలవు దినాలతో కలిపి వారం రో జుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ ...
18 నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు: కోడెల, హైదరాబాద్‌లోనే..
ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్‌లోనే : కోడెల శివప్రసాద్
రైల్వే పరీక్ష... మాస్ కాపీయింగ్ మాఫియా... తెలుగువన్
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్ బి) గ్రూప్-బి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కి సంబంధించి నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. మాస్ కాపీయింగ్‌కి ప్రధాన కారణమైన మశ్చేందర్ కోసం స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓ) పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మశ్చేందర్‌తో పాటు దీనికి సహకరించిన ఓ రైల్వే ఉద్యోగి కోసం కూడా ప్రత్యేక బలగాలు గాలింపు ...
ఆర్‌ఆర్‌సి పరీక్ష రద్దు కుదరదుAndhrabhoomi
ఆర్ఆర్‌సి పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్: 30 మంది అరెస్ట్!వెబ్ దునియా
అన్ని 27 వార్తల కథనాలు »
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్ బి) గ్రూప్-బి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కి సంబంధించి నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. మాస్ కాపీయింగ్‌కి ప్రధాన కారణమైన మశ్చేందర్ కోసం స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓ) పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మశ్చేందర్‌తో పాటు దీనికి సహకరించిన ఓ రైల్వే ఉద్యోగి కోసం కూడా ప్రత్యేక బలగాలు గాలింపు ...
ఆర్‌ఆర్‌సి పరీక్ష రద్దు కుదరదు
ఆర్ఆర్‌సి పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్: 30 మంది అరెస్ట్!
కేటాయింపులు మళ్లీ జరపాల్సిందే! సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పునఃకేటాయింపు అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున ఇప్పటిదాకా తమ వాదనను ఏ ట్రిబ్యునల్ వినలేదని, అందువల్ల జలాలను తిరిగి కేటాయించాల్సిందేనని తెలంగాణ గట్టిగా వాదించింది. దీంతో తెలంగాణ దాఖలు చేసిన ...
కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపులపై పిటిషన్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పునఃకేటాయింపు అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున ఇప్పటిదాకా తమ వాదనను ఏ ట్రిబ్యునల్ వినలేదని, అందువల్ల జలాలను తిరిగి కేటాయించాల్సిందేనని తెలంగాణ గట్టిగా వాదించింది. దీంతో తెలంగాణ దాఖలు చేసిన ...
కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపులపై పిటిషన్
8 నుంచి షర్మిల పరామర్శ యాత్ర సాక్షి
మహబూబ్‌నగర్ అర్బన్: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లాలో ఆయన సోదరి షర్మిల పరామర్శ యాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్, సీజీసీ మెంబర్ ఎడ్మ కిష్టారెడ్డి వెల్లడించారు. సోమవారం స్థానిక న్యూటౌన్‌లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ...
రైతుల కుటుంబాలకూ చెల్లెమ్మ షర్మిల పరామర్శ...తెలుగువన్
అన్ని 30 వార్తల కథనాలు »
మహబూబ్‌నగర్ అర్బన్: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లాలో ఆయన సోదరి షర్మిల పరామర్శ యాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్, సీజీసీ మెంబర్ ఎడ్మ కిష్టారెడ్డి వెల్లడించారు. సోమవారం స్థానిక న్యూటౌన్‌లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ...
రైతుల కుటుంబాలకూ చెల్లెమ్మ షర్మిల పరామర్శ...
ఇంటర్ పరీక్షల నిర్వహణపై కొనసాగుతున్న ప్రతిష్టంభన 10tv
హైదరాబాద్: ప్రతి ఏడాది మార్చిలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలా, వేర్వేరుగా జరపాలా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖమంత్రులు భేటీ అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. సమావేశంలో ఎవరి వాదన వారు వినిపించారు. పరీక్షలకు రెండు రాష్ట్రాలు ...
ఇంటర్ పరీక్ష సమస్యని పరిష్కరించరూ...తెలుగువన్
ఇంటర్ ఎగ్జామ్స్‌పై టీ సర్కార్ కిరికిరి : గవర్నర్ దృష్టికి గంటా!వెబ్ దునియా
అన్ని 28 వార్తల కథనాలు »
హైదరాబాద్: ప్రతి ఏడాది మార్చిలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలా, వేర్వేరుగా జరపాలా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖమంత్రులు భేటీ అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. సమావేశంలో ఎవరి వాదన వారు వినిపించారు. పరీక్షలకు రెండు రాష్ట్రాలు ...
ఇంటర్ పరీక్ష సమస్యని పరిష్కరించరూ...
ఇంటర్ ఎగ్జామ్స్‌పై టీ సర్కార్ కిరికిరి : గవర్నర్ దృష్టికి గంటా!
మొదలైన జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రెండో దశ పోలింగ్, బరిలో 55 మంది కోటీశ్వరులు Oneindia Telugu
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జార్ఖండ్ లో ఎన్నికలు జరుగుతున్న 20 నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండటంతో, భారీగా భద్రతా బలగాలను మోహరింపజేశారు. 40 వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. జార్ఖండ్ మాజీ ...
నేడు జార్ఖండ్,కశ్మీర్‌లో రెండో విడత పోలింగ్Namasthe Telangana
నేడు రెండో విడత ఎన్నికలుసాక్షి
నేడు కాశ్మీర్, జార్ఖండ్‌లలో రెండో విడత పోలింగ్Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జార్ఖండ్ లో ఎన్నికలు జరుగుతున్న 20 నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండటంతో, భారీగా భద్రతా బలగాలను మోహరింపజేశారు. 40 వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. జార్ఖండ్ మాజీ ...
నేడు జార్ఖండ్,కశ్మీర్‌లో రెండో విడత పోలింగ్
నేడు రెండో విడత ఎన్నికలు
నేడు కాశ్మీర్, జార్ఖండ్‌లలో రెండో విడత పోలింగ్
沒有留言:
張貼留言