సాక్షి
ఈనెల 14న దుకాణాలకు నోటిఫికేషన్, 21 వరకు దరఖాస్తుల స్వీకరణ, 23న డ్రా
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2015-16, 2016- 17 సంవత్సరాలకు ఉద్దేశించిన ఈ విధానం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు సంబంధించి లెసైన్సుల జారీ విధి విధానాలు, చేసిన మార్పులు, ఫీజుల నిర్ణయం తదితర అంశాలపై శుక్రవారం ...
'మద్యం' ఫీజు పెంపుఆంధ్రజ్యోతి
ఇక మత్తు దిగుద్ది!Andhrabhoomi
తెలంగాణలో కొత్త మద్యం విధానంVaartha
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2015-16, 2016- 17 సంవత్సరాలకు ఉద్దేశించిన ఈ విధానం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు సంబంధించి లెసైన్సుల జారీ విధి విధానాలు, చేసిన మార్పులు, ఫీజుల నిర్ణయం తదితర అంశాలపై శుక్రవారం ...
'మద్యం' ఫీజు పెంపు
ఇక మత్తు దిగుద్ది!
తెలంగాణలో కొత్త మద్యం విధానం
Oneindia Telugu
శంషాబాద్‌లో యువతి అరెస్ట్: మొయిన్ ప్రియురాలు, ఐసిస్‌తో సంబంధాలు!
Oneindia Telugu
హైదరాబాద్: భాగ్యనగరంలో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద కదలికలు ఉన్నట్లుగా అనుమానం కలిగిస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నిక్కీ అనే యువతిని శుక్రవారం నాడు అరెస్టు చేశారు. నిక్కీ ఇస్లామిక్ ఉగ్రవాదంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. నిక్కీకి మోయినుద్దీన్‌తో సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం.
ఐఎస్‌ఐఎస్ ఏజెంట్ అరెస్ట్సాక్షి
శంషాబాద్ లో మహిళా ఉగ్రవాది అరెస్టుTelangana99
ఐసిస్‌కు సహకరిస్తోందనే అనుమానంతో అమెరికన్ మహిళ అరెస్ట్ఆంధ్రజ్యోతి
తెలుగువన్
ప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: భాగ్యనగరంలో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద కదలికలు ఉన్నట్లుగా అనుమానం కలిగిస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నిక్కీ అనే యువతిని శుక్రవారం నాడు అరెస్టు చేశారు. నిక్కీ ఇస్లామిక్ ఉగ్రవాదంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. నిక్కీకి మోయినుద్దీన్‌తో సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం.
ఐఎస్‌ఐఎస్ ఏజెంట్ అరెస్ట్
శంషాబాద్ లో మహిళా ఉగ్రవాది అరెస్టు
ఐసిస్‌కు సహకరిస్తోందనే అనుమానంతో అమెరికన్ మహిళ అరెస్ట్
Oneindia Telugu
భార్యను చంపిన పోలీస్ కేసు: ప్రదీప్ దొరికినట్లు సమాచారం లేదన్న డీసీపీ, 14 రోజుల ...
Oneindia Telugu
హైదరాబాద్: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ భార్య సుప్రియ హత్య కేసులో రెండో నిందితుడు ప్రదీప్ దొరికినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీసీపీ కమలహాసన్ రెడ్డి స్పష్టం చేశారు. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన కానిస్టేబుల్ కేసులో పోలీసులు పురోగతి అంటూ ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ...
ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదుసాక్షి
పోలీసోడే ఆ పాపాత్ముడు..! భార్య ఎవరితోనో మాట్లాడుతోందని పెట్రోల్ పోసి తగలబెట్టాడు ...వెబ్ దునియా
సుప్రియ హత్య కేసులో లొంగిపోయిన ప్రదీప్Andhrabhoomi
News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 20 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ భార్య సుప్రియ హత్య కేసులో రెండో నిందితుడు ప్రదీప్ దొరికినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీసీపీ కమలహాసన్ రెడ్డి స్పష్టం చేశారు. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన కానిస్టేబుల్ కేసులో పోలీసులు పురోగతి అంటూ ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ...
ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదు
పోలీసోడే ఆ పాపాత్ముడు..! భార్య ఎవరితోనో మాట్లాడుతోందని పెట్రోల్ పోసి తగలబెట్టాడు ...
సుప్రియ హత్య కేసులో లొంగిపోయిన ప్రదీప్
Oneindia Telugu
బలవంతపు భూసేకరణ చేస్తే ఖబడ్దార్!
Andhrabhoomi
విజయనగరం, సెప్టెంబర్ 11: భోగాపురంలో ఎయిర్‌ఫోర్టు నిర్మాణానికి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయడం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ అమర్‌భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమానాశ్రయం నిర్మాణానికి బలవంతం భూసేకరణకు స్వస్తి చెప్పాలని ...
ఎయిర్‌పోర్టు భూసేకరణకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల నియామకంఆంధ్రజ్యోతి
రేపటి నుంచి నోటీసులు: భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణకు రంగం సిద్ధంOneindia Telugu
ఎయిర్ పోర్టు భూసేకరణకు రెడీNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
విజయనగరం, సెప్టెంబర్ 11: భోగాపురంలో ఎయిర్‌ఫోర్టు నిర్మాణానికి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయడం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ అమర్‌భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమానాశ్రయం నిర్మాణానికి బలవంతం భూసేకరణకు స్వస్తి చెప్పాలని ...
ఎయిర్‌పోర్టు భూసేకరణకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల నియామకం
రేపటి నుంచి నోటీసులు: భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణకు రంగం సిద్ధం
ఎయిర్ పోర్టు భూసేకరణకు రెడీ
Oneindia Telugu
కీలక నేతకు దీర్షకాలిక వ్యాధి, ఆయనెందుకు ఆత్మహత్య చేసుకోలేదు: రేవంత్
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటంబాలకు ఆర్ధిక సాయం అందివ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి రాజీవ్ శర్మను తెలంగాణ టిడిపి ప్రతినిధి బృందం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కలిసి వినతిపత్రం ...
మంత్రులకూ వ్యాధులే.. వాళ్లెందుకు ఆత్మహత్య చేసుకోరు?సాక్షి
కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు: రేవంత్ రెడ్డివెబ్ దునియా
తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారింది : రేవంత్రెడ్డిఆంధ్రజ్యోతి
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటంబాలకు ఆర్ధిక సాయం అందివ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి రాజీవ్ శర్మను తెలంగాణ టిడిపి ప్రతినిధి బృందం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కలిసి వినతిపత్రం ...
మంత్రులకూ వ్యాధులే.. వాళ్లెందుకు ఆత్మహత్య చేసుకోరు?
కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు: రేవంత్ రెడ్డి
తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారింది : రేవంత్‌రెడ్డి
సాక్షి
మూడు జిల్లాల నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ గుంటూరు వేదికగా ఈనెల 26న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీక్షకు పార్టీ శ్రేణులను ...
ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్షNTVPOST
26 నుంచి దీక్షపై జగన్ సమీక్షప్రజాశక్తి
జగన్ దీక్షలతో సాధించేదేమి లేదు : రావెలTelugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ గుంటూరు వేదికగా ఈనెల 26న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీక్షకు పార్టీ శ్రేణులను ...
ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష
26 నుంచి దీక్షపై జగన్ సమీక్ష
జగన్ దీక్షలతో సాధించేదేమి లేదు : రావెల
సాక్షి
తోటపల్లి మీరు కట్టారా బాబూ?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తోటపల్లి బ్యారేజీ తన మానస పుత్రికని, తానే ఈ ప్రాజెక్టును పూర్తిచేశానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వర్షాన్ని లెక్కచేయకుండా తానే పొలం గట్ల వెంటతిరిగి, అధికారుల్ని ప్రోత్సహించి ఈ బ్యారేజీని పూర్తి చేశానని గురువారం ఈ ...
కరవును తరిమేస్తాంAndhrabhoomi
తొలి విజయం తోటపల్లిఆంధ్రజ్యోతి
సెల్ఫ్ మార్కెటింగ్‌లో చంద్రబాబు దిట్ట: అంబటి, 'తోటపల్లి'ని జాతికి అంకితం చేయనున్న ...Oneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తోటపల్లి బ్యారేజీ తన మానస పుత్రికని, తానే ఈ ప్రాజెక్టును పూర్తిచేశానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వర్షాన్ని లెక్కచేయకుండా తానే పొలం గట్ల వెంటతిరిగి, అధికారుల్ని ప్రోత్సహించి ఈ బ్యారేజీని పూర్తి చేశానని గురువారం ఈ ...
కరవును తరిమేస్తాం
తొలి విజయం తోటపల్లి
సెల్ఫ్ మార్కెటింగ్‌లో చంద్రబాబు దిట్ట: అంబటి, 'తోటపల్లి'ని జాతికి అంకితం చేయనున్న ...
Vaartha
విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టు
Vaartha
కర్నూలు : నాణ్యమైన విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా రూ.కోట్లలో డిపాజిట్లు సేకరించి మోసగించిన కేసులో ప్రముఖ విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని కర్నూలు సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక సిసిఎస్ పోలీసు స్టేషన్ అవరణంలో కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత మోసాలకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్‌పి.అకే ...
కేశవరెడ్డి స్కామ్...NTVPOST
కేశవ రెడ్డి కలకలం, చిట్టా విప్పుతున్న పోలీసులు: రంగంలోకి హరికృష్ణ!Oneindia Telugu
కేశవరెడ్డి యవ్వారం.. రంగంలోకి దిగిన హరికృష్ణ.. న్యాయం చేయాలని?వెబ్ దునియా
సాక్షి
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 35 వార్తల కథనాలు »
Vaartha
కర్నూలు : నాణ్యమైన విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా రూ.కోట్లలో డిపాజిట్లు సేకరించి మోసగించిన కేసులో ప్రముఖ విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని కర్నూలు సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక సిసిఎస్ పోలీసు స్టేషన్ అవరణంలో కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత మోసాలకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్‌పి.అకే ...
కేశవరెడ్డి స్కామ్...
కేశవ రెడ్డి కలకలం, చిట్టా విప్పుతున్న పోలీసులు: రంగంలోకి హరికృష్ణ!
కేశవరెడ్డి యవ్వారం.. రంగంలోకి దిగిన హరికృష్ణ.. న్యాయం చేయాలని?
Oneindia Telugu
పెట్టుబడులపై చైనా ఆసక్తి: గం.కు 300కి.మీ వేగంగా వెళ్లే రైల్లో సిఎం కెసిఆర్(పిక్చర్స్)
Oneindia Telugu
షాంగై/హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలుస్తున్న పలు ప్రముఖ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. షాంఘై పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ...
తెలంగాణలో చైనా టీవీల పరిశ్రమVaartha
'మౌలిక' సాయం చేయండిసాక్షి
హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ టీవీల తయారీఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Telangana99
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
షాంగై/హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలుస్తున్న పలు ప్రముఖ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. షాంఘై పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ...
తెలంగాణలో చైనా టీవీల పరిశ్రమ
'మౌలిక' సాయం చేయండి
హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ టీవీల తయారీ
సాక్షి
నిజాం నిరంకుశ పాలనను ఎదురించిన వీర వనిత ఐలమ్మ
Andhrabhoomi
శంకర్‌పల్లి, సెప్టెంబర్ 10: నిజాం నిరంకుశ పాలనను ఎదురిస్తూ తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వీరవనిత చాకలి ఐలమ్మ అని మాజీ ఎంపిపి వి.సత్యనారాయణ, రజక సంఘం మండల అధ్యక్షుడు చాకలి మల్లేశ్ అన్నారు. గురువారం బస్టాండ్ సమీపంలోని ఐలమ్మ వర్దంతిని నిర్వహించారు. తెలంగాణ సాధన ఉద్యమానికి స్ఫూర్తి ఐలమ్మేనని అన్నారు. కార్యక్రమంలో ...
ఐలమ్మ గుర్తొస్తే రక్తం ఉప్పొంగుతుంది: బృందాకారత్ఆంధ్రజ్యోతి
ఐలమ్మకు దండ వేస్తే కొండంత బలం వచ్చిందిNews Articles by KSR
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతిNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
సాక్షి
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
Andhrabhoomi
శంకర్‌పల్లి, సెప్టెంబర్ 10: నిజాం నిరంకుశ పాలనను ఎదురిస్తూ తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వీరవనిత చాకలి ఐలమ్మ అని మాజీ ఎంపిపి వి.సత్యనారాయణ, రజక సంఘం మండల అధ్యక్షుడు చాకలి మల్లేశ్ అన్నారు. గురువారం బస్టాండ్ సమీపంలోని ఐలమ్మ వర్దంతిని నిర్వహించారు. తెలంగాణ సాధన ఉద్యమానికి స్ఫూర్తి ఐలమ్మేనని అన్నారు. కార్యక్రమంలో ...
ఐలమ్మ గుర్తొస్తే రక్తం ఉప్పొంగుతుంది: బృందాకారత్
ఐలమ్మకు దండ వేస్తే కొండంత బలం వచ్చింది
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి
沒有留言:
張貼留言