Oneindia Telugu
టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై హత్యాయత్నం కేసు
Oneindia Telugu
వరంగల్: వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మరో 17 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు అడిషినల్ ఎస్పీ, జనగామ ఇన్‌చార్జి డీఎస్పీ సంఘం జాన్‌వెస్లీ తెలిపారు. ఆదివారం రాత్రి వరంగల్ జిల్లా పాలకుర్తి పోలీస్టేషన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చాకలి ఐలమ్మ మార్కెట్ ...
పాలకుర్తి రణరంగంఆంధ్రజ్యోతి
టీడీపీ, టీఆర్‌ఎస్ మధ్య ఘర్షణసాక్షి
ఎర్రబెల్లిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి: టీడీపీ నేతల ఖండనవెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
వరంగల్: వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మరో 17 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు అడిషినల్ ఎస్పీ, జనగామ ఇన్‌చార్జి డీఎస్పీ సంఘం జాన్‌వెస్లీ తెలిపారు. ఆదివారం రాత్రి వరంగల్ జిల్లా పాలకుర్తి పోలీస్టేషన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చాకలి ఐలమ్మ మార్కెట్ ...
పాలకుర్తి రణరంగం
టీడీపీ, టీఆర్‌ఎస్ మధ్య ఘర్షణ
ఎర్రబెల్లిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి: టీడీపీ నేతల ఖండన
Oneindia Telugu
పుష్పగరి పీఠాధిపతి శివైక్యం: రేపు దేహశుద్ధి సమాధి కైంకర్యం
Oneindia Telugu
హైదరాబాద్: దాదాపు 58 ఏళ్లుగా పుష్పగిరి పీఠాధిపత్యం బాధ్యతలను నిర్వర్తించిన చంద్రమౌళీశ్వర ఉపాసకులు, పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతీ స్వామి చాతుర్మాస దీక్షలోనే శివైక్యం చెందారు. 74 ఏళ్ల విద్యా నృసింహ భారతీస్వామి కొంత కాలంగా హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఛాతీ నొప్పి ...
పుష్పగిరి పీఠాధిపతి.. శివైక్యంఆంధ్రజ్యోతి
ధర్మపరాయణుడు విద్యానృసింహ భారతిAndhrabhoomi
పుష్పగిరి పీఠాధిపతి ఇకలేరుసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: దాదాపు 58 ఏళ్లుగా పుష్పగిరి పీఠాధిపత్యం బాధ్యతలను నిర్వర్తించిన చంద్రమౌళీశ్వర ఉపాసకులు, పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతీ స్వామి చాతుర్మాస దీక్షలోనే శివైక్యం చెందారు. 74 ఏళ్ల విద్యా నృసింహ భారతీస్వామి కొంత కాలంగా హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఛాతీ నొప్పి ...
పుష్పగిరి పీఠాధిపతి.. శివైక్యం
ధర్మపరాయణుడు విద్యానృసింహ భారతి
పుష్పగిరి పీఠాధిపతి ఇకలేరు
సాక్షి
7 నుంచి వైఎస్ జగన్ నిరవధిక దీక్ష
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 7 నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి వచ్చే నెల 7వ తేదీ నుంచి కొనసాగించాలని ...
ఆమరణం కాదు.. నిరవధికం..జగన్ దీక్ష 7నుంచిఆంధ్రజ్యోతి
అక్టోబర్ 7 నుంచి జగన్ దీక్షప్రజాశక్తి
చంద్రబాబుకు తలబిరుసు, 7న గుంటూరులోనే జగన్ దీక్ష: బొత్సOneindia Telugu
వెబ్ దునియా
Telugupopular
Andhrabhoomi
అన్ని 32 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 7 నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి వచ్చే నెల 7వ తేదీ నుంచి కొనసాగించాలని ...
ఆమరణం కాదు.. నిరవధికం..జగన్ దీక్ష 7నుంచి
అక్టోబర్ 7 నుంచి జగన్ దీక్ష
చంద్రబాబుకు తలబిరుసు, 7న గుంటూరులోనే జగన్ దీక్ష: బొత్స
ఆంధ్రజ్యోతి
పట్టి'సీమ'దాహార్తి తీర్చదు!
ఆంధ్రజ్యోతి
(ఆంధ్రజ్యోతి - చిత్తూరు): పట్టిసీమ ప్రాజెక్టు రాయలసీమ దాహార్తిని ఏ విధంగా తీరుస్తుందని బీజేపీ జాతీయ మహిళా మోర్చ ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...
పట్టిసీమ ఒట్టిదండగ... సీమకు చుక్కనీరివ్వలేరు : పురంధేశ్వరివెబ్ దునియా
'రాయలసీమకు పట్టిసీమ నీళ్లు సందేహమే'సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
(ఆంధ్రజ్యోతి - చిత్తూరు): పట్టిసీమ ప్రాజెక్టు రాయలసీమ దాహార్తిని ఏ విధంగా తీరుస్తుందని బీజేపీ జాతీయ మహిళా మోర్చ ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...
పట్టిసీమ ఒట్టిదండగ... సీమకు చుక్కనీరివ్వలేరు : పురంధేశ్వరి
'రాయలసీమకు పట్టిసీమ నీళ్లు సందేహమే'
Andhrabhoomi
కాకినాడలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్
Andhrabhoomi
విజయవాడ, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలు, అలాగే రవాణా రంగానికి చెందిన బస్సులు, ఆటోలకు సరిపడా గ్యాస్ అందుబాటులోకి రానుంది. వీటి నిర్వహణకు రోజుకు 40 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం కాగా ఈమేర ఆంధ్రప్రదేశ్ గ్యాస్ అభివృద్ధి కార్పొరేషన్‌తో ముఖ్యమంత్రి ...
అన్ని జిల్లాలకు గ్యాస్ కనెక్షన్లుప్రజాశక్తి
2017 తర్వాత ఇంటింటికీ వంట గ్యాస్ఆంధ్రజ్యోతి
కాకినాడలో ఎల్ ఎన్ జీ టెర్మినల్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
విజయవాడ, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలు, అలాగే రవాణా రంగానికి చెందిన బస్సులు, ఆటోలకు సరిపడా గ్యాస్ అందుబాటులోకి రానుంది. వీటి నిర్వహణకు రోజుకు 40 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం కాగా ఈమేర ఆంధ్రప్రదేశ్ గ్యాస్ అభివృద్ధి కార్పొరేషన్‌తో ముఖ్యమంత్రి ...
అన్ని జిల్లాలకు గ్యాస్ కనెక్షన్లు
2017 తర్వాత ఇంటింటికీ వంట గ్యాస్
కాకినాడలో ఎల్ ఎన్ జీ టెర్మినల్
Oneindia Telugu
నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు: చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి, బెజవాడలో మరో ...
Oneindia Telugu
కర్నూలు/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతను శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామానికి చెందిన శ్రీకాంత్ తరగతి గది నుంచి ...
నారాయణలో మృత్యు కేకలుప్రజాశక్తి
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నంAndhrabhoomi
ఇద్దరు 'నారాయణ' విద్యార్థుల ఆత్మహత్యఆంధ్రజ్యోతి
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతను శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామానికి చెందిన శ్రీకాంత్ తరగతి గది నుంచి ...
నారాయణలో మృత్యు కేకలు
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఇద్దరు 'నారాయణ' విద్యార్థుల ఆత్మహత్య
Oneindia Telugu
రాహుల్ రాజకీయ కార్యదర్శిగా కొప్పుల రాజు..?
ప్రజాశక్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజుకు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఏఐసిసి ఎస్సీ సెల్ చైర్మన్‌గా ఉన్న ఆయనను త్వరలో రాహుల్ గాంధీ రాజకీయ కార్యదర్శిగా నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న ...
రాహుల్ రాజకీయ కార్యదర్శిగా మాజీ ఐఏఎస్ అధికారి?Oneindia Telugu
రాహుల్ గాంధీ రాజకీయ కార్యదర్శిగా కొప్పుల రాజువెబ్ దునియా
మాజీ ఐఎఎస్ రాజుకు కాంగ్రెస్ లో మరింత గుర్తింపుNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజుకు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఏఐసిసి ఎస్సీ సెల్ చైర్మన్‌గా ఉన్న ఆయనను త్వరలో రాహుల్ గాంధీ రాజకీయ కార్యదర్శిగా నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న ...
రాహుల్ రాజకీయ కార్యదర్శిగా మాజీ ఐఏఎస్ అధికారి?
రాహుల్ గాంధీ రాజకీయ కార్యదర్శిగా కొప్పుల రాజు
మాజీ ఐఎఎస్ రాజుకు కాంగ్రెస్ లో మరింత గుర్తింపు
Oneindia Telugu
సూపర్‌మూన్ గ్రహణం.. గగనతల అద్భుతం
Andhrabhoomi
కేప్‌కనేవరల్, సెప్టెంబర్ 27: ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం రాత్రి ఆయా ప్రాంతాలను బట్టి సోమవారం తెల్లవారు జామున మహా చంద్రుడి గ్రహణం సంభమించింది. మామూలుగా కంటే కూడా చంద్రుడు భూమికి చాలా దగ్గరగా రావడం, అదే సమయంలో గ్రహణం సంభమించడం వల్ల సూపర్‌మూన్ గ్రహణంగా భారత్ మినహా ప్రపంచ ప్రజలు ఈ అరుదైన గగన అద్భుతాన్ని తిలకించారు.
70MM చందమామNTVPOST
ఆకాశంలో నేడు అద్భుతం: సూపర్‌బ్లడ్ మూన్ దర్శనంOneindia Telugu
సూపర్ మూన్ తో అనర్థాలు తప్పవా? ఏ రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?Telugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
కేప్‌కనేవరల్, సెప్టెంబర్ 27: ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం రాత్రి ఆయా ప్రాంతాలను బట్టి సోమవారం తెల్లవారు జామున మహా చంద్రుడి గ్రహణం సంభమించింది. మామూలుగా కంటే కూడా చంద్రుడు భూమికి చాలా దగ్గరగా రావడం, అదే సమయంలో గ్రహణం సంభమించడం వల్ల సూపర్‌మూన్ గ్రహణంగా భారత్ మినహా ప్రపంచ ప్రజలు ఈ అరుదైన గగన అద్భుతాన్ని తిలకించారు.
70MM చందమామ
ఆకాశంలో నేడు అద్భుతం: సూపర్‌బ్లడ్ మూన్ దర్శనం
సూపర్ మూన్ తో అనర్థాలు తప్పవా? ఏ రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆంధ్రజ్యోతి
నవ్యాంధ్రకు కేంద్రం దసరా వరం!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు ప్రత్యేక హోదానా? ప్రత్యేక ప్యాకేజీయా? అన్న దానిపై రెండు వారాల్లో స్పష్టత రానుంది. అమరావతి శంకుస్థాపనకు అక్టోబరు 22న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రావడానికి కొద్ది రోజుల ముందుగానే.. రాష్ట్ర ప్రజలకు దసరా కానుకగా ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం ప్రకటన ...
ప్రత్యేక హోదాపై 15 రోజుల్లో స్పష్టత : కేంద్రమంత్రి సుజనా చౌదరివెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు ప్రత్యేక హోదానా? ప్రత్యేక ప్యాకేజీయా? అన్న దానిపై రెండు వారాల్లో స్పష్టత రానుంది. అమరావతి శంకుస్థాపనకు అక్టోబరు 22న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రావడానికి కొద్ది రోజుల ముందుగానే.. రాష్ట్ర ప్రజలకు దసరా కానుకగా ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం ప్రకటన ...
ప్రత్యేక హోదాపై 15 రోజుల్లో స్పష్టత : కేంద్రమంత్రి సుజనా చౌదరి
సాక్షి
కారణాలు అన్వేషించండి
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: విద్యార్థులు, ఇతర వర్గాలకు చెందినవారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉండవల్లిలోని తననివాసం నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ఆత్మహత్యలకు కారణాలేంటి?ఆంధ్రజ్యోతి
ఆత్మహత్యలపై అప్రమత్తంAndhrabhoomi
ఆత్మహత్యలపై అధ్యయనంప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: విద్యార్థులు, ఇతర వర్గాలకు చెందినవారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉండవల్లిలోని తననివాసం నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ఆత్మహత్యలకు కారణాలేంటి?
ఆత్మహత్యలపై అప్రమత్తం
ఆత్మహత్యలపై అధ్యయనం
沒有留言:
張貼留言