వెబ్ దునియా
వారసులొచ్చేస్తున్నారు... బీహార్ బరిలో లాలూ తనయులు
వెబ్ దునియా
తండ్రులు పదవుల్లో ఉండగానే ఎటువంటి పదవులు లేకపోయినా తనయులు పెత్తనం చేసే సంఘటనలు చూశాం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో చెలామణీ అవుతోంది. తాజా బీహార్ కూడా అదే కోవలోకి వచ్చేస్తోంది. తండ్రులు పదవిలో ఉండగానే తనయులు నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారు ...
లాలూ వారసులు వస్తున్నారుNews Articles by KSR
ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ సుపుత్రులుOneindia Telugu
అసెంబ్లీ బరిలో అన్నదమ్ములుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తండ్రులు పదవుల్లో ఉండగానే ఎటువంటి పదవులు లేకపోయినా తనయులు పెత్తనం చేసే సంఘటనలు చూశాం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో చెలామణీ అవుతోంది. తాజా బీహార్ కూడా అదే కోవలోకి వచ్చేస్తోంది. తండ్రులు పదవిలో ఉండగానే తనయులు నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారు ...
లాలూ వారసులు వస్తున్నారు
ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ సుపుత్రులు
అసెంబ్లీ బరిలో అన్నదమ్ములు
ఆంధ్రజ్యోతి
కలాం, కిష్టారెడ్డిలకు నివాళి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇటీవల మృతి చెందిన నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డిలకు శాసనసభ, శాసనమండలి నివాళులు అర్పించాయి. అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రెండు సభలు ప్రారంభంకాగానే సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు ...
కలాం స్ఫూర్తితో ముందుకుఆంధ్రజ్యోతి
కలాంకు హైద్రాబాద్‌తో బంధం: కెసిఆర్, ఏపీలో పుట్టాలని ఎర్రబెల్లి తడబాటుOneindia Telugu
దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డికి శాసనసభ నివాళిNamasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
NTVPOST
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇటీవల మృతి చెందిన నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డిలకు శాసనసభ, శాసనమండలి నివాళులు అర్పించాయి. అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రెండు సభలు ప్రారంభంకాగానే సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు ...
కలాం స్ఫూర్తితో ముందుకు
కలాంకు హైద్రాబాద్‌తో బంధం: కెసిఆర్, ఏపీలో పుట్టాలని ఎర్రబెల్లి తడబాటు
దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డికి శాసనసభ నివాళి
వినాయ నిమజ్జనంలో అపశ్రుతి
సాక్షి
ఆదిలాబాద్: వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపుగా వినాయక నిమజ్జనానికి వెళుతున్న సమూహానికి కరెంట్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. కరెంట్ షాక్ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
గణేష్ నిమజ్జనంలో విద్యుత్ షాక్-ముగ్గిరి మృతిNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఆదిలాబాద్: వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపుగా వినాయక నిమజ్జనానికి వెళుతున్న సమూహానికి కరెంట్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. కరెంట్ షాక్ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
గణేష్ నిమజ్జనంలో విద్యుత్ షాక్-ముగ్గిరి మృతి
వెబ్ దునియా
సోమ్‌నాథ్ భారతి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది : సీఎం కేజ్రీవాల్
వెబ్ దునియా
ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్‌భారతి వ్యవహారం పార్టీకి పెను ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సోమనాథ్‌భారతిపై ఆయన భార్య లిపికా గృహహింస, హత్యాయత్నం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ పెట్టుకోగా.
సోమనాథ్ ఇబ్బందిగా మారాడు, ఎంత దూరం పరుగెడతాడు: కేజ్రీOneindia Telugu
మా ఎమ్మెల్యే లొంగిపోవాల్సిందేసాక్షి
సోమ్‌నాథ్.. లొంగిపోAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్‌భారతి వ్యవహారం పార్టీకి పెను ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సోమనాథ్‌భారతిపై ఆయన భార్య లిపికా గృహహింస, హత్యాయత్నం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ పెట్టుకోగా.
సోమనాథ్ ఇబ్బందిగా మారాడు, ఎంత దూరం పరుగెడతాడు: కేజ్రీ
మా ఎమ్మెల్యే లొంగిపోవాల్సిందే
సోమ్‌నాథ్.. లొంగిపో
సాక్షి
హార్దిక్ పటేల్ అరెస్టు.. పోలీసుల హైడ్రామా!
సాక్షి
అహ్మదాబాద్: ఓబీసీ రిజర్వేషన్లలో పటేళ్లను చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్న గుజరాత్ యువకుడు హార్దిక్ పటేల్ అరెస్టు విషయంలో ఓ హైడ్రామా చోటుచేసుకుంది. ఓ గ్రామంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాడని పోలీసులు ఆయనను, అతడి అనుచరులను అరెస్టు చేశారని హార్దిక్ పటేల్ తరుపు ...
దేశద్రోహం: హార్దిక్ పటేల్ సన్నిహితుడు నీలేశ్ అరెస్ట్Oneindia Telugu
హార్దిక్ పటేల్‌ను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి : గుజరాత్ హైకోర్టువెబ్ దునియా
హార్దిక్ పటేల్‌ని పట్టుకొవాలని ఆదేశించిన గుజరాత్ హైకోర్టుప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
అహ్మదాబాద్: ఓబీసీ రిజర్వేషన్లలో పటేళ్లను చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్న గుజరాత్ యువకుడు హార్దిక్ పటేల్ అరెస్టు విషయంలో ఓ హైడ్రామా చోటుచేసుకుంది. ఓ గ్రామంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాడని పోలీసులు ఆయనను, అతడి అనుచరులను అరెస్టు చేశారని హార్దిక్ పటేల్ తరుపు ...
దేశద్రోహం: హార్దిక్ పటేల్ సన్నిహితుడు నీలేశ్ అరెస్ట్
హార్దిక్ పటేల్‌ను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి : గుజరాత్ హైకోర్టు
హార్దిక్ పటేల్‌ని పట్టుకొవాలని ఆదేశించిన గుజరాత్ హైకోర్టు
Oneindia Telugu
ఢిల్లీలో బిజీగా బాబు: పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, వివరాలివే
Oneindia Telugu
న్యూఢిల్లీ: సింగపూర్ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పులువురు మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు. భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ...
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో చంద్రబాబు భేటీఆంధ్రజ్యోతి
కేంద్ర మంత్రితో ఏపీ సీఎం భేటీసాక్షి
సమస్యలపై కేంద్ర మంత్రులకు బాబు విజ్ఞప్తిప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: సింగపూర్ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పులువురు మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు. భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ...
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో చంద్రబాబు భేటీ
కేంద్ర మంత్రితో ఏపీ సీఎం భేటీ
సమస్యలపై కేంద్ర మంత్రులకు బాబు విజ్ఞప్తి
Oneindia Telugu
మోడీ గురువు స్వామి దయానంద గిరి కన్నుమూత
Oneindia Telugu
రిషికేశ్: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద్ గిరి(87) శివైక్యం పొందారు. రిషికేశ్‌లోని దయానంద్ ఆశ్రమంలో బుధవారం రాత్రి 10.20గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత పదిరోజులుగా జాలీగ్రాంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామి దయానంద్ గిరి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రి నుంచి ఆశ్రమానికి బుధవారమే తరలించారు. బుధవారం ...
ఇంకా మరిన్ని »

స్వచ్ఛభారత్: ఐదేళ్లలో సాకారం, 10 రోజుల్లో ప్రధానికి నివేదిక: చంద్రబాబు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐదేళ్లలో స్వచ్ఛ భారత్‌ను సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచనలిచ్చారన్నారు. స్వచ్ఛభారత్‌పై 10 రోజుల్లో ...
స్వచ్ఛభారత్‌పై మరో పదిరోజుల్లో ప్రధానికి నివేదిక: చంద్రబాబుఆంధ్రజ్యోతి
ఐదేళ్ళలో స్వచ్ఛ భారత్ కల సాకారం చేస్తాం : ఢిల్లీలో చంద్రబాబువెబ్ దునియా
రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛభారత్ : చంద్రబాబుTelugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐదేళ్లలో స్వచ్ఛ భారత్‌ను సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచనలిచ్చారన్నారు. స్వచ్ఛభారత్‌పై 10 రోజుల్లో ...
స్వచ్ఛభారత్‌పై మరో పదిరోజుల్లో ప్రధానికి నివేదిక: చంద్రబాబు
ఐదేళ్ళలో స్వచ్ఛ భారత్ కల సాకారం చేస్తాం : ఢిల్లీలో చంద్రబాబు
రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛభారత్ : చంద్రబాబు
Telugu Times
నవ్యాంధ్ర అభివృద్ధికి పూర్తి అండగా ఉంటాం : వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా అండగా ఉంటామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. సింగపూర్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో వెంకయ్యతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తాం : వెంకయ్య నాయుడుTelugu Times (పత్రికా ప్రకటన)
ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారం : వెంకయ్యAndhrabhoomi
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తాం : వెంకయ్యనాయుడుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా అండగా ఉంటామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. సింగపూర్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో వెంకయ్యతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తాం : వెంకయ్య నాయుడు
ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారం : వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తాం : వెంకయ్యనాయుడు
ఆంధ్రజ్యోతి
జగన్ దీక్షకు నో
ఆంధ్రజ్యోతి
గుంటూరు, సెప్టెంబరు 23: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 26 నుంచి గుంటూరులో నిర్వహించ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జగన్ దీక్షకు కలెక్టరేట్, లాడ్జి సెంటర్, హిందూ కళాశాల కూడళ్లలో ఎక్కడో ఒకచోట అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 13న పోలీసు అధికారులకు స్థానిక వైసీపీ నాయకులు ...
షరతులతో జగన్ దీక్షకు అనుమతి?Andhrabhoomi
పవన్ కళ్యాణ్ మౌనం: చంద్రబాబుతో టగ్ ఆఫ్ వార్, జగన్‌కు కలిసొచ్చేనా?Oneindia Telugu
జగన్ దీక్షకు అనుమతి నిరాకరణNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 27 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు, సెప్టెంబరు 23: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 26 నుంచి గుంటూరులో నిర్వహించ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జగన్ దీక్షకు కలెక్టరేట్, లాడ్జి సెంటర్, హిందూ కళాశాల కూడళ్లలో ఎక్కడో ఒకచోట అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 13న పోలీసు అధికారులకు స్థానిక వైసీపీ నాయకులు ...
షరతులతో జగన్ దీక్షకు అనుమతి?
పవన్ కళ్యాణ్ మౌనం: చంద్రబాబుతో టగ్ ఆఫ్ వార్, జగన్‌కు కలిసొచ్చేనా?
జగన్ దీక్షకు అనుమతి నిరాకరణ
沒有留言:
張貼留言