thatsCricket Telugu
ఇక సిరీస్ కోసం భారత్‌ను అడగం:పీసీబీ
Namasthe Telangana
కరాచీ: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆశలు చంపుకున్నట్లుంది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే వరకు పాక్‌లో పర్యటించేది లేదన్న బీసీసీఐ వైఖరిపై పీసీబీ చీఫ్ షహర్యార్‌ఖాన్ స్పందించారు. ఇరు క్రికెట్ బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు డిసెంబర్‌లో జరుగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ విషయమై ...
ద్వైపాక్షిక సిరీస్‌పై నిర్ణయం భారత్‌దేAndhrabhoomi
ద్వైపాక్షిక సిరీస్ గురించి అడగం: పీసీబీసాక్షి
బీసీసీఐని ప్రాధేయపడలేం: పీసీసీ చీఫ్ షహర్యార్ ఖాన్.. సిరీస్ రద్దైనట్లేనా?వెబ్ దునియా
ప్రజాశక్తి
thatsCricket Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
కరాచీ: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆశలు చంపుకున్నట్లుంది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే వరకు పాక్‌లో పర్యటించేది లేదన్న బీసీసీఐ వైఖరిపై పీసీబీ చీఫ్ షహర్యార్‌ఖాన్ స్పందించారు. ఇరు క్రికెట్ బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు డిసెంబర్‌లో జరుగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ విషయమై ...
ద్వైపాక్షిక సిరీస్‌పై నిర్ణయం భారత్‌దే
ద్వైపాక్షిక సిరీస్ గురించి అడగం: పీసీబీ
బీసీసీఐని ప్రాధేయపడలేం: పీసీసీ చీఫ్ షహర్యార్ ఖాన్.. సిరీస్ రద్దైనట్లేనా?
తెలుగువన్
క్యాబ్ స్టీరింగ్ బెంగాల్ సీఎం మమతతో గంగూలీ భేటీ
Namasthe Telangana
కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి బీసీసీఐలో కీలక పదవి దక్కనుందా? బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరణంతో ఖాళీ అయిన క్యాబ్ (బెంగాల్ క్రికెట్ సంఘం) అధ్యక్ష స్థానాన్ని త్వరలో గంగూలీనే అలంకరించబోతున్నాడా? బుధవారం గంగూలీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు చక్కర్లు ...
మమతతో గంగూలీ భేటిసాక్షి
గంగూలీకే క్యాబ్ పగ్గాలు?ఆంధ్రజ్యోతి
దాల్మియా ప్లేస్ లో సౌరబ్ గంగూలీతెలుగువన్
ప్రజాశక్తి
NTVPOST
అన్ని 10 వార్తల కథనాలు »
Namasthe Telangana
కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి బీసీసీఐలో కీలక పదవి దక్కనుందా? బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరణంతో ఖాళీ అయిన క్యాబ్ (బెంగాల్ క్రికెట్ సంఘం) అధ్యక్ష స్థానాన్ని త్వరలో గంగూలీనే అలంకరించబోతున్నాడా? బుధవారం గంగూలీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు చక్కర్లు ...
మమతతో గంగూలీ భేటి
గంగూలీకే క్యాబ్ పగ్గాలు?
దాల్మియా ప్లేస్ లో సౌరబ్ గంగూలీ
సాక్షి
సర్దార్ సింగ్‌కే పగ్గాలు
సాక్షి
న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌తో జరిగే ఆరు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. 21 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. గోల్ కీపర్ శ్రీజేష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అక్టోబరు 2 నుంచి 11 వరకు జరిగే ఈ పర్యటనలో ఆక్లాండ్, నెల్సన్, క్రైస్ట్‌చర్చ్ నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తారు.
కివీస్‌తో పోరుకు సర్దార్ సారథ్యంAndhrabhoomi
సర్దార్‌కే సారథ్యంఆంధ్రజ్యోతి
న్యూజిలాండ్ పర్యటనకు హకీ జట్టు ఎంపికప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌తో జరిగే ఆరు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. 21 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. గోల్ కీపర్ శ్రీజేష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అక్టోబరు 2 నుంచి 11 వరకు జరిగే ఈ పర్యటనలో ఆక్లాండ్, నెల్సన్, క్రైస్ట్‌చర్చ్ నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తారు.
కివీస్‌తో పోరుకు సర్దార్ సారథ్యం
సర్దార్‌కే సారథ్యం
న్యూజిలాండ్ పర్యటనకు హకీ జట్టు ఎంపిక
Telugupopular
జూనియర్ డాక్టర్ అదృశ్యం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్,సెప్టెంబర్24: కూకట్‌పల్లి పరిధిలో జూ. డాక్టర్ నాగదుర్గారాణి అదృశ్యమయ్యింది. కుటుంబ సభ్యులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు. చేశారు. నాగదుర్గారాణి అపోలో ఆస్పత్రిలో జూ. డాక్టర్‌గా పనిచేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగదుర్గారాణి అదృశ్యం వెనుక తమ బంధువుల పాత్ర ఉందని కుటుంబ ...
కూకట్ పల్లిలో మహిళా డాక్టర్ అదృశ్యంసాక్షి
కలకలం రేపుతున్న జూనియర్ డాక్టర్ మిస్సింగ్Telugupopular
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్,సెప్టెంబర్24: కూకట్‌పల్లి పరిధిలో జూ. డాక్టర్ నాగదుర్గారాణి అదృశ్యమయ్యింది. కుటుంబ సభ్యులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు. చేశారు. నాగదుర్గారాణి అపోలో ఆస్పత్రిలో జూ. డాక్టర్‌గా పనిచేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగదుర్గారాణి అదృశ్యం వెనుక తమ బంధువుల పాత్ర ఉందని కుటుంబ ...
కూకట్ పల్లిలో మహిళా డాక్టర్ అదృశ్యం
కలకలం రేపుతున్న జూనియర్ డాక్టర్ మిస్సింగ్
సాక్షి
కౌంటర్ దాఖలు చేయండి
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో కౌంటర్ దాఖలు చేయాలని ...
కేసు గురించి మాట్లాడొద్దుసాక్షి
బెయిల్ రద్దుపై హైకోర్టు నోటీసులు, కౌంటర్: రేవంత్ రెడ్డికి 2నెలలు ఊరటOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో కౌంటర్ దాఖలు చేయాలని ...
కేసు గురించి మాట్లాడొద్దు
బెయిల్ రద్దుపై హైకోర్టు నోటీసులు, కౌంటర్: రేవంత్ రెడ్డికి 2నెలలు ఊరట
సాక్షి
ముంబై మాస్టర్స్ తరఫున పెనెట్టా
సాక్షి
ముంబై : యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఫ్లావియా పెనెట్టా భారత్‌కు రానుంది. ఈ ఏడాది చివర్లో ఆటకు వీడ్కోలు పలుకుతానని యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన అనంతరం వ్యాఖ్యానించిన ఈ ఇటలీ స్టార్... భారత్‌లో జరిగే చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో బరిలోకి దిగనుంది. భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ ఆధ్వర్యంలో జరిగే సీటీఎల్-2లో ప్రపంచ ...
సీటీఎల్‌లో పెనెట్టాNamasthe Telangana

సీటీఎల్‌లో పెనెట్టా
ఇండియా-ఏ కెప్టెన్‌గా మన్‌దీప్ ఎంపిక
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా జట్టుతో ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలోని పాలమ్ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్‌లో జరిగే సన్నాహక ట్వంటీ-20 మ్యాచ్ కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ ఇండియా-ఏ జట్టును ఎంపిక చేసింది. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టుకు మన్‌దీప్ సింగ్ సారథ్యం వహిస్తాడని సెలెక్షన్ కమిటీ ...
కెప్టెన్‌గా మన్దీప్సాక్షి
భారత్ ఏ కెప్టెన్‌గా మన్‌దీప్ సింగ్‌ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా జట్టుతో ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలోని పాలమ్ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్‌లో జరిగే సన్నాహక ట్వంటీ-20 మ్యాచ్ కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ ఇండియా-ఏ జట్టును ఎంపిక చేసింది. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టుకు మన్‌దీప్ సింగ్ సారథ్యం వహిస్తాడని సెలెక్షన్ కమిటీ ...
కెప్టెన్‌గా మన్‌దీప్
భారత్ ఏ కెప్టెన్‌గా మన్‌దీప్ సింగ్
వేసవి రాజధానిగా కర్నూలు
Andhrabhoomi
కర్నూలు, సెప్టెంబర్ 23: రాష్ట్ర విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ జిల్లాల్లోని కర్నూలును వేసవి రాజధాని చేయాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్యవేదిక కన్వీనర్ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం కర్నూలులో విద్యార్థులతో మానవహారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా టీజీ ...
హోదా కోసం టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆందోళనఆంధ్రజ్యోతి
రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
కర్నూలు, సెప్టెంబర్ 23: రాష్ట్ర విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ జిల్లాల్లోని కర్నూలును వేసవి రాజధాని చేయాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్యవేదిక కన్వీనర్ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం కర్నూలులో విద్యార్థులతో మానవహారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా టీజీ ...
హోదా కోసం టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆందోళన
రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలి
సాక్షి
కదం తొక్కిన ఆశ వర్కర్లు
సాక్షి
హైదరాబాద్/సాక్షి నెట్‌వర్క్: ఆశవర్కర్లు ఆందోళనబాట పట్టారు. కనీస వేతనం కోసం కదంతొక్కారు. సమస్యల్ని పరిష్కరించాలని బుధవారం ఏపీ సాక్స్ కార్యాలయాన్ని, పలు జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ...
'ఆశా'ఉధృతంఆంధ్రజ్యోతి
కదం తొక్కిన ఆశా వర్కర్లప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్/సాక్షి నెట్‌వర్క్: ఆశవర్కర్లు ఆందోళనబాట పట్టారు. కనీస వేతనం కోసం కదంతొక్కారు. సమస్యల్ని పరిష్కరించాలని బుధవారం ఏపీ సాక్స్ కార్యాలయాన్ని, పలు జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ...
'ఆశా'ఉధృతం
కదం తొక్కిన ఆశా వర్కర్ల
ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఫైల్ వెనక్కి
ప్రజాశక్తి
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్‌పై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నందున కోర్టు ఆమోదం లేనిదే ఫైలు రాష్ట్రపతి ఆమోదానికి పంపే వీలులేదని కేంద్ర హోం ఎఫైర్స్ డైరెక్టర్ ఆశితోష్ జయన్ ఫైల్ రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపుతున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ప్రకటనలో ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言