ఆంధ్రజ్యోతి
తొమ్మిదో మిక్స్‌డ్ టైటిల్‌తో పేస్ రికార్డు
ఆంధ్రజ్యోతి
మొన్న ఆస్ట్రేలియన్ ఓపెన్. నిన్న వింబుల్డన్. నేడు యూఎస్ ఓపెన్..! అంతర్జాతీయ యవనికపై లియాండర్ పేస్.. భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాడు..! లేటు వయసులోనూ రాకెట్‌తో రికార్డులు సృష్టిస్తున్నాడు..! ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్ వేట ప్రారంభించిన పేస్.. యూఎస్ ఓపెన్‌లోనూ టైటిల్ నెగ్గి సీజన్‌కు అద్భుత ముగింపునిచ్చాడు.
'నయా' పేస్సాక్షి
మిక్స్‌డ్ పర్‌ఫెక్ట్Namasthe Telangana
పేస్-హింగిస్ రికార్డుప్రజాశక్తి
వెబ్ దునియా
Andhrabhoomi
NTVPOST
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మొన్న ఆస్ట్రేలియన్ ఓపెన్. నిన్న వింబుల్డన్. నేడు యూఎస్ ఓపెన్..! అంతర్జాతీయ యవనికపై లియాండర్ పేస్.. భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాడు..! లేటు వయసులోనూ రాకెట్‌తో రికార్డులు సృష్టిస్తున్నాడు..! ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్ వేట ప్రారంభించిన పేస్.. యూఎస్ ఓపెన్‌లోనూ టైటిల్ నెగ్గి సీజన్‌కు అద్భుత ముగింపునిచ్చాడు.
'నయా' పేస్
మిక్స్‌డ్ పర్‌ఫెక్ట్
పేస్-హింగిస్ రికార్డు
సాక్షి
23న నటి రాధిక కుమార్తె నిశ్చితార్థం
సాక్షి
చెన్నై : ప్రముఖ నటి, రాడాన్ సంస్థ అధినేత్రి రాధిక త్వరలో అత్తయ్య హోదా పొందనున్నారు. ఆమె కూతురు రెయాన్ వివాహ నిశ్చితార్థం ఈ నెల 23 న చెన్నైలో జరగనుంది. ఈ విషయాన్ని రాధికనే స్వయంగా ట్విట్ చేసింది. తన కుమార్తెకు పెళ్లి కుదిరిందని అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసింది. ఇంగ్లాండ్‌లోని లిట్స్ విశ్వవిద్యాలయంలో క్రీడారంగం విభాగంలో ఎంఏ ...
నటి రాధిక కుమార్తెతో 23న అభిమన్యు వివాహం!Andhrabhoomi
క్రికెటర్‌కి అత్తగా రాధికఆంధ్రజ్యోతి
అభిమన్యు మిథున్‌తో నా కూతురి పెళ్లి ఫిక్సయ్యింది: రాధికా శరత్ కుమార్వెబ్ దునియా
FIlmiBeat Telugu
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : ప్రముఖ నటి, రాడాన్ సంస్థ అధినేత్రి రాధిక త్వరలో అత్తయ్య హోదా పొందనున్నారు. ఆమె కూతురు రెయాన్ వివాహ నిశ్చితార్థం ఈ నెల 23 న చెన్నైలో జరగనుంది. ఈ విషయాన్ని రాధికనే స్వయంగా ట్విట్ చేసింది. తన కుమార్తెకు పెళ్లి కుదిరిందని అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసింది. ఇంగ్లాండ్‌లోని లిట్స్ విశ్వవిద్యాలయంలో క్రీడారంగం విభాగంలో ఎంఏ ...
నటి రాధిక కుమార్తెతో 23న అభిమన్యు వివాహం!
క్రికెటర్‌కి అత్తగా రాధిక
అభిమన్యు మిథున్‌తో నా కూతురి పెళ్లి ఫిక్సయ్యింది: రాధికా శరత్ కుమార్
వెబ్ దునియా
సచిన్-కోహ్లీల మధ్య ట్వీట్ల వార్.. నిజమేనా? కోహ్లీ ఆ మాట అన్నాడా?
వెబ్ దునియా
ఏంటి? క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు విరాట్ కోహ్లీ ఆ మాట అన్నాడా? అదేం మాట అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. అయితే ఇదేమీ సీరియస్ పోరు కాదని నెటిజన్స్ అంటున్నారు. అందరూ ముందుగా సీరియస్ వారే ...
సచిన్ ట్వీట్‌కు కోహ్లీ రీట్వీట్: ఫ్యాన్స్ మధ్య యుద్ధంthatsCricket Telugu
సచిన్-కోహ్లీ మాటల చెణుకులు..!ఆంధ్రజ్యోతి
ఐపీటీఎల్‌లో విరాట్ కోహ్లిసాక్షి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏంటి? క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు విరాట్ కోహ్లీ ఆ మాట అన్నాడా? అదేం మాట అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. అయితే ఇదేమీ సీరియస్ పోరు కాదని నెటిజన్స్ అంటున్నారు. అందరూ ముందుగా సీరియస్ వారే ...
సచిన్ ట్వీట్‌కు కోహ్లీ రీట్వీట్: ఫ్యాన్స్ మధ్య యుద్ధం
సచిన్-కోహ్లీ మాటల చెణుకులు..!
ఐపీటీఎల్‌లో విరాట్ కోహ్లి
Oneindia Telugu
యుఎస్ ఓపెన్: సెరీనా ఓటమికి కారణం ఇతడే..!
Oneindia Telugu
అత్యంత అరుదైన 'గ్రాండ్ స్లామ్' కలను యుఎస్ ఓపెన్ సెమీస్‌లో సెరీనా విలియమ్స్ చేజార్చుకున్న తర్వాత ఆమె అభిమానులు సెరీనా విలిమయ్స్ ప్రియుడు 'డ్రేక్'పై మండిపడుతున్నారు. డ్రేక్ కారణంగానే సెరీనా ఓటమి పాలైందంటూ ట్విట్టర్‌లో ట్వీట్స్ వెల్లువెత్తాయి. 'ఓ డ్రేక్! నువ్వు మ్యాచ్ కి వచ్చి ఎంత పనిచేశావు?' అని ఒకరు ట్వీట్ చేస్తే, మరోకరు 'డ్రేక్!
రికార్డు కోసం ఏడాది ఆగాల్సిందే..!ప్రజాశక్తి
సెరీనా విలియమ్స్ ఓటమికి ప్రేమే కారణమా.. ఫ్యాన్స్ అనేది నిజమా?వెబ్ దునియా
US ఓపెన్ నుంచి సెరేనా విలియమ్స్ ఔట్..NTVPOST
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
అత్యంత అరుదైన 'గ్రాండ్ స్లామ్' కలను యుఎస్ ఓపెన్ సెమీస్‌లో సెరీనా విలియమ్స్ చేజార్చుకున్న తర్వాత ఆమె అభిమానులు సెరీనా విలిమయ్స్ ప్రియుడు 'డ్రేక్'పై మండిపడుతున్నారు. డ్రేక్ కారణంగానే సెరీనా ఓటమి పాలైందంటూ ట్విట్టర్‌లో ట్వీట్స్ వెల్లువెత్తాయి. 'ఓ డ్రేక్! నువ్వు మ్యాచ్ కి వచ్చి ఎంత పనిచేశావు?' అని ఒకరు ట్వీట్ చేస్తే, మరోకరు 'డ్రేక్!
రికార్డు కోసం ఏడాది ఆగాల్సిందే..!
సెరీనా విలియమ్స్ ఓటమికి ప్రేమే కారణమా.. ఫ్యాన్స్ అనేది నిజమా?
US ఓపెన్ నుంచి సెరేనా విలియమ్స్ ఔట్..
ఆంధ్రజ్యోతి
తమిళనాడులో తెలుగును కొనసాగించాలి : 'వినుడు వినుడు తెలుగోడి గోడు' లో వక్తలు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 11 : తమిళనాట తెలుగు మాధ్యమంలో చదువుకునేందుకు వీలులేకుండా తీసుకొ చ్చిన జీవోను రద్దుచేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పలువురు నాయకులు కోరారు. 'వినుడు వినుడు తెలుగోడి గోడు' పేరుతో తమిళనాడు తెలుగు యువశక్తి, తెలు గు సాహిత్య పరిషత్, తమిళనాడు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాలో ...
రద్దు సరికాదు: తమిళనాడులో తెలుగు కోసం ధర్నా(పిక్చర్స్)Oneindia Telugu
'తమిళనాడులో తెలుగుభాష రద్దు నిర్ణయాన్ని విరమించుకోవాలి'Vaartha
తమిళనాట తెలుగోడి గోడుNTVPOST
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 11 : తమిళనాట తెలుగు మాధ్యమంలో చదువుకునేందుకు వీలులేకుండా తీసుకొ చ్చిన జీవోను రద్దుచేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పలువురు నాయకులు కోరారు. 'వినుడు వినుడు తెలుగోడి గోడు' పేరుతో తమిళనాడు తెలుగు యువశక్తి, తెలు గు సాహిత్య పరిషత్, తమిళనాడు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాలో ...
రద్దు సరికాదు: తమిళనాడులో తెలుగు కోసం ధర్నా(పిక్చర్స్)
'తమిళనాడులో తెలుగుభాష రద్దు నిర్ణయాన్ని విరమించుకోవాలి'
తమిళనాట తెలుగోడి గోడు
ఆంధ్రజ్యోతి
భజ్జీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..!
ఆంధ్రజ్యోతి
ముంబై: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నడి గీతాబస్రా ప్రేమాయణం పెళ్లి పీటలు ఎక్కేందుకు మరికొంత కాలం పట్టేట్టు కనిపిస్తోంది. ఈ ప్రేమపక్షులు వచ్చే నెల 29న మూడుముళ్ల బంధంతో ఒకటవబోతున్నారన్న వార్త లు వచ్చాయి. అయితే భజ్జీ దీన్ని ఖండిచినట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు. భజ్జీ కుటుంబం పెళ్లి తేదీతో పాటు వివాహ వేదికను ఇంకా ...
వచ్చే నెలలో వాళ్లిదరి పెళ్లి లేనట్టే!సాక్షి
వాయిదా పడ్డ భజ్జీ వివాహం: మళ్లీ ఎప్పుడు?thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నడి గీతాబస్రా ప్రేమాయణం పెళ్లి పీటలు ఎక్కేందుకు మరికొంత కాలం పట్టేట్టు కనిపిస్తోంది. ఈ ప్రేమపక్షులు వచ్చే నెల 29న మూడుముళ్ల బంధంతో ఒకటవబోతున్నారన్న వార్త లు వచ్చాయి. అయితే భజ్జీ దీన్ని ఖండిచినట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు. భజ్జీ కుటుంబం పెళ్లి తేదీతో పాటు వివాహ వేదికను ఇంకా ...
వచ్చే నెలలో వాళ్లిదరి పెళ్లి లేనట్టే!
వాయిదా పడ్డ భజ్జీ వివాహం: మళ్లీ ఎప్పుడు?
వెబ్ దునియా
టీటీడీకి పారిశ్రామిక వేత్త రూ.2 కోట్లు విరాళం
వెబ్ దునియా
బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కొండా శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆయన విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి చేతికి అందజేశారు. డిడి రూపంలో ఇచ్చారు. ఇందులో కోటి రూపాయలను అన్నప్రసాద ట్రస్టుకు, మరో కోటి రూపాయలు వెయ్యికాళ్ళ మండపానికి ఇవ్వాలని ఆయన కోరారు. ఇప్పుడు ...
శ్రీవారి ట్రస్టులకు రూ. 2 కోట్ల విరాళంప్రజాశక్తి
శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన భక్తుడుసాక్షి
తిరుమలేషుడికి రెండు కోట్ల విరాళంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కొండా శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆయన విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి చేతికి అందజేశారు. డిడి రూపంలో ఇచ్చారు. ఇందులో కోటి రూపాయలను అన్నప్రసాద ట్రస్టుకు, మరో కోటి రూపాయలు వెయ్యికాళ్ళ మండపానికి ఇవ్వాలని ఆయన కోరారు. ఇప్పుడు ...
శ్రీవారి ట్రస్టులకు రూ. 2 కోట్ల విరాళం
శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన భక్తుడు
తిరుమలేషుడికి రెండు కోట్ల విరాళం
Vaartha
జపాన్ ఓపెన్‌లో సైనా శుభారంభం
Vaartha
టోక్యో : జపాన్ ఓపెన్‌లో ఇండియన్ టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది.కాగా సైనాతో పాటు పారుపల్లి కశ్యప్,శ్రీకాంత్,ప్రణయ్ లు తొలి రౌండ్‌లో విజయం సాధించారు. అయితే పివి సింధు మాత్రం తొలి రౌండ్‌లో పరాజయం పొందింది.కాగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో రెండవ సీడ్ సైనా 21-14,21-20 తేడాతో థాయ్ లాండ్‌కి చెందిన ...
జపాన్ ఓపెన్ లో సైనా ఓటమిసాక్షి
సైనా అవుట్ఆంధ్రజ్యోతి
కశ్యప్ ముందుకు సైనా, శ్రీకాంత్ పరాజయం : జపాన్ ఓపెన్ప్రజాశక్తి
అన్ని 19 వార్తల కథనాలు »
Vaartha
టోక్యో : జపాన్ ఓపెన్‌లో ఇండియన్ టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది.కాగా సైనాతో పాటు పారుపల్లి కశ్యప్,శ్రీకాంత్,ప్రణయ్ లు తొలి రౌండ్‌లో విజయం సాధించారు. అయితే పివి సింధు మాత్రం తొలి రౌండ్‌లో పరాజయం పొందింది.కాగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో రెండవ సీడ్ సైనా 21-14,21-20 తేడాతో థాయ్ లాండ్‌కి చెందిన ...
జపాన్ ఓపెన్ లో సైనా ఓటమి
సైనా అవుట్
కశ్యప్ ముందుకు సైనా, శ్రీకాంత్ పరాజయం : జపాన్ ఓపెన్
Andhrabhoomi
వలస ఆధిపత్యం నుంచి విముక్తికే..
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణలో రాజకీయ పరివర్తన జరిగిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం ఆర్టీసీ కళాభవన్‌లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నిర్వహించిన పబ్లిక్ సర్వీసు కమిషన్ పోటీ పరీక్షల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ వలస ఆధిపత్యం నుండి బయటపడేందుకు ఉద్యమాలు జరిగాయని అన్నారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే ...
పోటీ పరీక్షలే అంతిమం కారాదు: విద్యార్థులకు కోదండరామ్ సూచనOneindia Telugu
పోటీపరీక్షలే అంతిమం కాకూడదు: కోదండరాంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణలో రాజకీయ పరివర్తన జరిగిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం ఆర్టీసీ కళాభవన్‌లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నిర్వహించిన పబ్లిక్ సర్వీసు కమిషన్ పోటీ పరీక్షల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ వలస ఆధిపత్యం నుండి బయటపడేందుకు ఉద్యమాలు జరిగాయని అన్నారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే ...
పోటీ పరీక్షలే అంతిమం కారాదు: విద్యార్థులకు కోదండరామ్ సూచన
పోటీపరీక్షలే అంతిమం కాకూడదు: కోదండరాం
ఆంధ్రజ్యోతి
క్రిమినల్ కేసులు ఎత్తేయాలని సుప్రీంను ఆశ్రయించిన ధోనీ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: హిందూ మతాన్ని, దేవుళ్లను అవమానించారంటూ తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీ సుప్రీం కోర్టును ఆశ్ర యించాడు. ఈ కేసులును కొట్టివేయడానికి కర్ణా టక హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో అత్యున్న త న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 2013 ఏప్రిల్ లో బిజినెస్ టుడే మ్యాగజీన్ కవర్ ...
సుప్రీంకోర్టుకు ఎక్కిన ధోనీసాక్షి

సుప్రీంకోర్టుకు ఎక్కిన ధోనీ
沒有留言:
張貼留言