2015年9月21日 星期一

2015-09-22 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
యాపిల్‌ యాప్‌స్టోర్‌పై హ్యాకర్ల దాడి   
ప్రజాశక్తి
శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రముఖ లగ్జరీ స్మార్ట్‌పోన్ల తయారీ సంస్థ యాపిల్‌ కంపెనీకి చెందిన యాప్‌ స్టోర్‌లోకి హ్యాకర్లు చొరబడ్డారు. తమ డెవలపర్లు ఉపయోగించే ఒక టూల్‌ను హ్యాకర్లు కాపీ చేసి, దానికి మార్పులు చేసి యాప్‌స్టోర్‌లో ఉండే యాప్స్‌లోకి వాళ్ల కోడ్‌ను ప్రవేశపెట్టారని యాపిల్‌ కంపెనీ నిర్దారించింది. ఇప్పటి వరకు 40 యాప్స్‌లో ఇలాంటి కోడ్‌ లేదా ...

యాపిల్ యాప్ స్టోర్ పై హ్యాకర్ల దాడి!   సాక్షి
యాపిల్‌ హ్యాకర్ల చేతిలో పడింది   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నేపాల్‌లో కొనసాగుతున్న హింస   
ప్రజాశక్తి
ఖాట్మండూ/న్యూఢిల్లీ: నేపాల్‌లో కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రారంభ మైన హింసాకాండ వివిధ ప్రాంతాల్లో సోమవారం కూడా కొనసాగింది. ఆందో ళనకారులను అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. నేపాల్‌ దక్షిణ ప్రాంతంలోని మోరాంగ్‌ జిల్లా విరాట్‌ నగ ర్‌లో రాజ్యాంగ వ్యతిరేక ప్రదర్శనకు పాల్పడిన వారిని ...

నేపాల్‌లో నూతనాధ్యాయం   సాక్షి
నేపాల్‌లో కొత్త రాజ్యాంగం .. పార్లమెంట్‌ ఏకగ్రీవ ఆమోదం :: కొత్తగా 7 రాష్ట్రాలు   వెబ్ దునియా
నేపాల్లో కొత్త లౌకిక రాజ్యాంగం: ఆందోళనలు, మృతి   Oneindia Telugu
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐర్లాండ్ - అమెరికా పర్యటనలకు వెళ్తున్నా : నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆయన ఐర్లాండ్, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. గత 60 ఏళ్లలో ఓ భారత ప్రధాని ఐర్లాండ్‌కి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. తన విదేశీ పర్యటన ప్రణాళికను సైతం వివరించారు. తన ఈ పర్యటన ...

ఈ నెల 24న న్యూయార్క్ రానున్న ప్రధాని నరేంద్ర మోడీ   Telugu Times (పత్రికా ప్రకటన)
23నుంచి ప్రధాని మోదీ అమెరికా, ఐర్లాండ్ ప‌ర్యట‌న‌   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పైకి ఎక్కారు: టెర్రరిస్ట్‌లుగా భావించి ఈఫిల్ టవర్ క్లోజ్   
Oneindia Telugu
ప్యారిస్: ఫ్రాన్స్ దేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈఫిల్ టవర్ తాత్కాలికంగా మూతబడింది. ఈఫిల్ టవర్ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. దీనిని, ఆదివారం ఆకస్మికంగా మూసివేసి, సందర్శకుల ప్రవేశాలపై ఆంక్షలు విధించారు. భుజాన పెద్ద పెద్ద బ్యాగులు తగిలించుకున్న ముగ్గురు ఆగంతకులు ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో ఈ టవర్ పైకి ...

ఈఫిల్‌కు ఉగ్రకలకలం ...   Vaartha
ఈఫిల్ టవర్ ఎక్కిన తీవ్రవాది!   సాక్షి
అనుమానంతో ఈఫిల్ టవర్ మూసివేత   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అమెరికాకు భారత టెకీ పవర్   
ఆంధ్రజ్యోతి
వాషింగ్టన్‌: భారత టెక్నాలజీ రంగం గత ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచింది. ఇంచుమించు 4.11 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి తెచ్చింది. దీనికి తోడు 2011-15 సంవత్సరాల మధ్య కాలంలో అమెరికా ఖజానాకు పన్నుల రూపంలో 2,000 కోట్ల డాలర్లు (రూ.1.32 లక్షల కోట్లు) చెల్లించింది. తక్కువ వ్యయంతో కూడిన సరికొత్త టెక్నాలజీలు అందించడం ...

ఐటీ జీతాల్లో భారత్ వరస్ట్   సాక్షి
భారత్‌లోనే ఐటీ జీతాలు తక్కువ..   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'అమెరికా అధ్యక్ష పదవికి ముస్లిం తగడు'   
సాక్షి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి ఇస్లాం పాటించేవారు తగరని రిపబ్లికన్ పార్టీ నేత బెన్ కార్సన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అమెరికా అధ్యక్షుడు కాబోడని అన్నారు. అధ్యక్షుడు కాబోయే వ్యక్తి అమెరికా విలువలు, విధానాలు పాటించేవారు అయ్యుండాలని 'ఎన్ బీసీ' ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. అమెరికా రాజ్యాంగానికి ...

అమెరికా అధ్యక్షుడిగా ముస్లిం వ్యక్తా? సపోర్ట్ చేయనంతే: బెన్ కార్సన్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మృతి చెందిన దుబాయ్ రాజు కుమారుడు... 3 రోజులు సంతాప దినాలు   
వెబ్ దునియా
దుబాయ్ రాజు కుమారుడు, అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడు షేక్ రషీద్ బిన్ మహమ్మద్(33) శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంతో యూఏఈ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. మూడు రోజుల పాటు సంతాపదినాలను పాటించింది. రషీద్ 2002లో పట్టభద్రుడయ్యాడు. అతని మరణంతో జెండాను అవనతం చేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలను ...

దుబాయ్ రాజు కుమారుడు మృతి   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


'గే' నేతృత్వంలో అమెరికా సైన్యం   
ప్రజాశక్తి
వాషింగ్టన్‌: ప్రస్తుతం సైన్యానికి తాత్కాలిక అండర్‌సెక్రెటరీగా పనిచేస్తున్న ఎరిక్‌ ఫానింగ్‌ను అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తదుపరి ఆర్మీ సెక్రెటరీగా నామినేట్‌ చేశారు. ఈ నియామకాన్ని సెనేట్‌ ధృవీకరిస్తే ఫానింగ్‌ అమెరికా సైనిక వ్యవహారాల విభాగానికి నేతృత్వం వహించే తొలి 'గే' అవుతారు. సైనిక వ్యవహారాలలో అనేక సంవత్సరాల అపార అనుభవం సాధించిన ఫానింగ్‌ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత్ ఐటీ దన్ను   
సాక్షి
టాప్ 5 నగరాల్లో కాలిఫోర్నియా.. భారతీయ ఐటీ కంపెనీలు ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్ 5 అమెరికన్ నగరాల్లో కాలిఫోర్నియా, టెక్సాస్, ఇలినాయి, న్యూజెర్సీ, న్యూయార్క్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగావకాశాలు దెబ్బతీస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను నివేదిక తోసిపుచ్చింది. అక్కడి స్థానికంగా నిపుణుల ...

భారత ఐటి సంస్థలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాశ్మీర్ పాక్‌లో ఎప్పటికీ భాగం కాదు: ఫరూక్ అబ్దుల్లా   
Oneindia Telugu
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్ల శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతం ఎన్నటికీ పాకిస్థాన్‌లో భాగం కాబోదన్నారు. ఇది అణుబాంబులతో పరిష్కారమయ్యే సమస్య కాదన్నారు. చర్చల ద్వారా మాత్రమే ముందడుగు వేయగలమని అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌పై చర్చ అనే ...

ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు: కాశ్మీర్ పాక్ లో ఎప్పటికీ అంతర్భాగం కాదు   Telugupopular
కాశ్మీర్‌ ఎప్పటికీ పాక్‌లో భాగం కాబోదు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言