2015年9月26日 星期六

2015-09-27 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
అనుష్క వర్సెస్ అనుష్క, 'సైజ్ జీరో' వర్సెస్ 'రుద్రమదేవి'... గెలిచేదెవరు?   
వెబ్ దునియా
సైజ్ జీరో చిత్రం అక్టోబరు 9 విడుదల చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రుద్రమదేవి చిత్రం కూడా అక్టోబరు 9నే విడుదల కాబోతోంది. ఐతే ఏంటట అనుకోవచ్చు. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. రుద్రమదేవిలో రాణీ రుద్రమదేవిగా కత్తిపట్టి యుద్ధభూమిలో కనిపిస్తుంది. ఇక సైజ్ జీరో ఇందుకు డిఫరెంట్. ఇపుడు ...

అదే రోజా..ఇదేం ట్విస్ట్ : అనుష్క 'సైజ్‌ జీరో' రిలీజ్ తేదీ ఖరారు   FIlmiBeat Telugu
ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 9న విడుదలవుతున్న సైజ్ జీరో   Telugu Times (పత్రికా ప్రకటన)
9న సైజ్‌ జీరో   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
TELUGU24NEWS   
అన్ని 10 వార్తల కథనాలు »   


TELUGU24NEWS
   
అభినవ 'మజ్ను'గా నాగచైతన్య   
TELUGU24NEWS
అక్కినేని నట వారసుడు నాగచైతన్య నటించబోయే చిత్రానికి మజ్ను అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కింగ్ నాగార్జున కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం మజ్ను టైటిల్‌ను ఇప్పుడు నాగచైతన్య వాడేస్తున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య లవర్ బాయ్‌లా కనిపిస్తూ, ముగ్గురు మగువలతో ...

మజ్నుగా నాగచైతన్య   సాక్షి
రీమిక్స్ ట్రెండ్ లో నాగ చైతన్య   Telangana99

అన్ని 5 వార్తల కథనాలు »   


Neti Cinema
   
సినిమా రివ్యూ: సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌   
Neti Cinema
మెగా మేన‌ల్లుడిగా వెండి తెర ఎంట్ర ఇచ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్ తొలి సినిమా 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతోనే హిట్ కొట్టాడు. రెండో సినిమా రేయ్ కాస్త నిరాశ‌ప‌ర్చినా మూడో సినిమా సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ మూవీకు రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలు ఉన్నాయి. మామ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ డైరెక్ష‌న్‌, ...

టైంపాస్‌ సుబ్రహ్మణ్యం...   ప్రజాశక్తి
రివ్యూ:సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
సుబ్రమణ్యం ఫర్ సేల్ రివ్యూ   NTVPOST
TELUGU24NEWS   
అన్ని 17 వార్తల కథనాలు »   


Vaartha
   
షార్‌లో కొనసాగుతున్న పీఎస్‌ఎల్‌వీ సీ-30 రాకెట్‌ కౌంట్‌డౌన్   
ఆంధ్రజ్యోతి
నెల్లూరు : షార్‌లో మొదటి లాంచ్‌పాడ్‌పై పీఎస్‌ఎల్‌వీ సీ-30 రాకెట్‌ కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. రేపు ఉదయం పది గంటలకు నింగిలోకి రాకెట్ దూసుకుపోనుంది. కాగా... ఖగోళశాస్త్ర పరిశోధనకు ఆస్ట్రోశాట్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి షార్‌ శాస్త్రవేత్తలు పంపుతున్నారు. విదేశాలకు సంబంధించిన ఆరు ఉప గ్రహాలు ప్రయోగం, తొలిసారిగా నాసాకు చెందిన 4 ఉపగ్రహాలను ఇస్రో ...

రేపు పిఎస్‌ఎల్‌వి సి-30 ప్రయోగం   ప్రజాశక్తి
పీఎస్ ఎల్ వీ సీ-30 కౌంట్ డౌన్ ప్రారంభం   సాక్షి
ఆస్ట్రోశాట్ ప్రయోగానికి నేడు కౌంట్‌డౌన్   Andhrabhoomi
Telangana99   
Telugu Times (పత్రికా ప్రకటన)   
Vaartha   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
స్వచ్ఛ చల్లపల్లి దేశానికే ఆదర్శం : గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం   
ఆంధ్రజ్యోతి
చల్లపల్లి, సెప్టెంబరు 26: 319 రోజులుగా జరుగుతున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం దేశానికే ఆదర్శమని స్వచ్ఛభారత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌, ప్రముఖ సినీనేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో జన విజ్ఞానవేదిక జిల్లా గౌరవఅధ్యక్షుడు డీఆర్‌కే ప్రసాద్‌ నేతృత్వంలో జరుగుతున్న స్వచ్ఛచల్లపల్లి ...

స్వచ్ఛ కార్యక్రమంలో ఎస్పీ బాలు   సాక్షి
స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న గాయకుడు బాలు   Andhrabhoomi
చల్లపల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొ‌న్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
దర్శకుడిపై ఫ్యాషన్ డిజైనర్ దాడి   
సాక్షి
దర్శకుడిపై ఫ్యాషన్ డిజైనర్ దాడి దాడికి పాల్పడ్డ ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి. గాయపడ్డ దర్శకుడు శరత్ కుమార్. close. The content may have been removed, or is temporarily unavailable. We apologize for the inconvenience. Please try again later. మంగారెడ్డిపై క్రిమినల్ కేసు హైదరాబాద్: వర్ధమాన దర్శకుడు పోలవరపు శరత్‌కుమార్‌పై ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, సెన్సార్ బోర్డు సభ్యురాలు ...

నిర్మాత, ఫ్యాషన్‌ డిజైనర్‌.. 'వాట్సప్‌' గొడవ   ఆంధ్రజ్యోతి
అర్ధరాత్రి కొట్లాట!   Andhrabhoomi
దర్శకుడిని క(ట్)ట్లపాలు చేసిన సెన్సార్ సభ్యురాలు   TELUGU24NEWS
వెబ్ దునియా   
FIlmiBeat Telugu   
Palli Batani   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
బెంగాల్ టైగర్ లో తమన్నా ఫస్ట్ లుక్ రిలీజ్   
ఆంధ్రజ్యోతి
ఎలాంటి కాస్ట్యూమ్స్ లోనైనా అందంగా ఒదిగిపోయే తమన్నా... ఇప్పుడు బెంగాల్ టైగర్ పోస్టర్ లో మిల మిల మెరిసిపోతోంది. మరో వైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతోంది.....! ఆ మధ్య బాహుబలిలో అవంతికగా తెలుపు రంగు దుస్తులో మెరిసిపోయి కుర్రకారును గిలిగింతలు పెట్టిన తమన్నా ఇప్పుడు నలుపు రంగు కాస్ట్యూమ్స్ లో ...

'బెంగాల్ టైగర్' హాట్ మీరా తమన్నా ఫస్ట్‌లుక్   TELUGU24NEWS
టైగర్‌తో లవ్‌లో..!   సాక్షి
రవితేజ 'బెంగాల్ టైగర్' తాజా అప్డేట్స్...   FIlmiBeat Telugu
ప్రజాశక్తి   
Telugupopular   
అన్ని 11 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మెగా హీరోయిన్ ఎంట్రీకి రంగం సిద్దం!!   
తెలుగువన్
ప్రముఖ న్యూస్ ఛానల్ TV9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ నిర్మాత గా రామరాజు దర్సకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో యంగ్ హీరో నాగ శౌర్య సరసన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు . గతంలో “మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ” వంటి మంచి ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించిన ...

నాగబాబు కుమార్తె హీరోయిన్‌గా చిత్రం   ప్రజాశక్తి
కొణిదెల నిహారిక తెరంగేట్రం: మెగా బ్రదర్స్ ఏమన్నారు? డైరెక్టర్ ఎలా ఒప్పించాడు?   Telugupopular

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శాన్‌‌ఫ్రాన్సిస్కోలో ఘనంగా జరిగిన 'అఖిల్‌' ఆడియో   
వెబ్ దునియా
అఖిల్‌ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్‌ నితిన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అఖిల్‌'. ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 25 నుంచి అమెరికాలోని మూడు ప్రాంతాల్లో 'అఖిల్‌' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్స్‌ను నిర్వహిస్తున్నారు ...

శాన్ ఫ్రాన్సిస్కోలో ఘనంగా జరిగిన 'అఖిల్' ఆడియో   ఆంధ్రజ్యోతి
శాన్ ఫ్రాన్సిస్కోలో ఘనంగా జరిగిన అఖిల్ ఆడియో   Palli Batani
యు.ఎస్.లో అఖిల్ ఆడియో రిలీజ్ ఫంక్షన్   Telugu Times (పత్రికా ప్రకటన)
FIlmiBeat Telugu   
TELUGU24NEWS   
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
త్రివిక్రమ్, నితిన్, సమంతల కాంబినేషన్‌లో 'అ ఆ' ప్రారంభం   
వెబ్ దునియా
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంతల కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందించనున్న 'అ ఆ' ('అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి' అన్నది ఉప శీర్షిక ) చిత్రం పూజా కార్యక్రమం నేడు (సెప్టెంబర్ 24) రామానాయుడు స్టూడియోస్‌లోని గుడిలో యూనిట్ సభ్యుల నడుమ జరిగాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం ...

'అ ఆ' ప్రారంభం   ప్రజాశక్తి

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言