Oneindia Telugu
ఫెదరర్ ఓటమి: యుఎస్ ఓపెన్ విజేతగా జకోవిచ్
Oneindia Telugu
న్యూయార్క్: 'ఫెడెక్స్' గా అభిమానులు ముద్దుగా పిచుకునే రోజర్ ఫెదరర్‌కు మరో ఓటమి. యుఎస్ ఓపెన్ - 2015 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌పై 6-4, 5-7, 6-4, 6-4 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్‌కు ఇది పదో గ్రాండ్ ...
నువ్వా..నేనా.. ఫెదరర్ vs జకోవిచ్NTVPOST
ఇటు జోకర్.. అటు ఫెదరర్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: 'ఫెడెక్స్' గా అభిమానులు ముద్దుగా పిచుకునే రోజర్ ఫెదరర్‌కు మరో ఓటమి. యుఎస్ ఓపెన్ - 2015 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌పై 6-4, 5-7, 6-4, 6-4 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్‌కు ఇది పదో గ్రాండ్ ...
నువ్వా..నేనా.. ఫెదరర్ vs జకోవిచ్
ఇటు జోకర్.. అటు ఫెదరర్
సాక్షి
23న నటి రాధిక కుమార్తె నిశ్చితార్థం
సాక్షి
చెన్నై : ప్రముఖ నటి, రాడాన్ సంస్థ అధినేత్రి రాధిక త్వరలో అత్తయ్య హోదా పొందనున్నారు. ఆమె కూతురు రెయాన్ వివాహ నిశ్చితార్థం ఈ నెల 23 న చెన్నైలో జరగనుంది. ఈ విషయాన్ని రాధికనే స్వయంగా ట్విట్ చేసింది. తన కుమార్తెకు పెళ్లి కుదిరిందని అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసింది. ఇంగ్లాండ్‌లోని లిట్స్ విశ్వవిద్యాలయంలో క్రీడారంగం విభాగంలో ఎంఏ ...
క్రికెటర్ తో నటి రాధిక కూతురి పెళ్లిడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
రాధిక కూతురు రేయాన్ పెళ్ళికూతురు కాబోతోందా?Telugupopular
నటి రాధిక కుమార్తెతో 23న అభిమన్యు వివాహం!Andhrabhoomi
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : ప్రముఖ నటి, రాడాన్ సంస్థ అధినేత్రి రాధిక త్వరలో అత్తయ్య హోదా పొందనున్నారు. ఆమె కూతురు రెయాన్ వివాహ నిశ్చితార్థం ఈ నెల 23 న చెన్నైలో జరగనుంది. ఈ విషయాన్ని రాధికనే స్వయంగా ట్విట్ చేసింది. తన కుమార్తెకు పెళ్లి కుదిరిందని అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసింది. ఇంగ్లాండ్‌లోని లిట్స్ విశ్వవిద్యాలయంలో క్రీడారంగం విభాగంలో ఎంఏ ...
క్రికెటర్ తో నటి రాధిక కూతురి పెళ్లి
రాధిక కూతురు రేయాన్ పెళ్ళికూతురు కాబోతోందా?
నటి రాధిక కుమార్తెతో 23న అభిమన్యు వివాహం!
సాక్షి
టీమిండియాకు కొత్త కోచ్ లేనట్టే
సాక్షి
ముంబై: భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ ను ఇప్పట్లో నియమించే అవకాశాలు లేనట్టే. టీమిండియా డైరెక్టర్ గా రవిశాస్త్రి పదవీకాలాన్ని మరో ఏడాది పొడగించారు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్ వరకు టీమ్ డైరెక్టర్ గా రవిశాస్త్రిని కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. కొత్త కోచ్ నియామం కూడా ఇప్పట్లో ఉండదని పేర్కొంది. ఆదివారం బీసీసీఐ ఈ మేరకు ఓ ...
టీ20 కప్ వరకూ రవిశాస్త్రే...ప్రజాశక్తి
భారత క్రికెట్ జట్టు డైరక్టర్ రవిశాస్త్రి పదవీ కాలం పొడగింపు : బీసీసీఐవెబ్ దునియా
రవిశాస్త్రి పదవీకాలం పొడిగింపుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ ను ఇప్పట్లో నియమించే అవకాశాలు లేనట్టే. టీమిండియా డైరెక్టర్ గా రవిశాస్త్రి పదవీకాలాన్ని మరో ఏడాది పొడగించారు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్ వరకు టీమ్ డైరెక్టర్ గా రవిశాస్త్రిని కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. కొత్త కోచ్ నియామం కూడా ఇప్పట్లో ఉండదని పేర్కొంది. ఆదివారం బీసీసీఐ ఈ మేరకు ఓ ...
టీ20 కప్ వరకూ రవిశాస్త్రే...
భారత క్రికెట్ జట్టు డైరక్టర్ రవిశాస్త్రి పదవీ కాలం పొడగింపు : బీసీసీఐ
రవిశాస్త్రి పదవీకాలం పొడిగింపు
శ్రీవారి ట్రస్టులకు రూ. 2 కోట్ల విరాళం
ప్రజాశక్తి
తిరుమల శ్రీవారి ట్రస్టులకు బెంగళూరుకు చెందిన శ్రీవేంకటేశ్వర డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ అధినేత కె.శ్రీనివాసులురెడ్డి రెండు కోట్ల రూపాయలు విరాళమిచ్చారు. టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి ఆయన శుక్రవారం డిడిని అందించారు. కోటి రూపాయలను శ్రీవారి నిత్యాన్నదాన ప్రసాదానికి ఇవ్వగా, మరో కోటి రూపాయలు వివిధ ట్రస్టులకు అందించారని ...
ఇంకా మరిన్ని »

'సానియాకు ప్రధాని ప్రశంసల జల్లు'
సాక్షి
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ ద్వయం 6-3, 6-3తో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటను ఓడించి టైటిల్ సాధించిన నేపథ్యంలో వారిద్దరిపై ...
సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్ అభినందన (ఫోటోలు)Oneindia Telugu
సానియా మీర్జా గ్రేట విక్టరీTeluguwishesh
యూఎస్ ఫైనల్‌లో టైటిల్ నెగ్గిన సానియాఆంధ్రజ్యోతి
Namasthe Telangana
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 26 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ ద్వయం 6-3, 6-3తో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటను ఓడించి టైటిల్ సాధించిన నేపథ్యంలో వారిద్దరిపై ...
సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్ అభినందన (ఫోటోలు)
సానియా మీర్జా గ్రేట విక్టరీ
యూఎస్ ఫైనల్‌లో టైటిల్ నెగ్గిన సానియా
సాక్షి
ఆఖరి పంచ్ అదిరింది
Namasthe Telangana
లాస్‌వెగాస్: బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మేవెదర్ ఆఖరి పంచ్ ఇచ్చేశాడు. తన అసమాన కెరీర్‌కు విజయంతో వీడ్కోలు పలికాడు. ఓటమే ఎరుగని తన రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని ఘనంగా ముగించాడు. ఇదే నా ఆఖరి బౌట్ అంటూ ఇంతకుముందే ప్రకటించిన మేవెదర్.. ఆదివారం ఇక్కడ ఆండ్రి బెర్టోతో జరిగిన బౌట్‌లో తనదైన శైలిలో 118-110, 117-111, 120-108తో విజయం సాధించి మై కెరీర్ ...
Posted On 6 hours 1 min agoప్రజాశక్తి
విజయంతో బాక్సింగ్ స్టార్ మేవెదర్ గుడ్ బైసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
లాస్‌వెగాస్: బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మేవెదర్ ఆఖరి పంచ్ ఇచ్చేశాడు. తన అసమాన కెరీర్‌కు విజయంతో వీడ్కోలు పలికాడు. ఓటమే ఎరుగని తన రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని ఘనంగా ముగించాడు. ఇదే నా ఆఖరి బౌట్ అంటూ ఇంతకుముందే ప్రకటించిన మేవెదర్.. ఆదివారం ఇక్కడ ఆండ్రి బెర్టోతో జరిగిన బౌట్‌లో తనదైన శైలిలో 118-110, 117-111, 120-108తో విజయం సాధించి మై కెరీర్ ...
Posted On 6 hours 1 min ago
విజయంతో బాక్సింగ్ స్టార్ మేవెదర్ గుడ్ బై
ఆంధ్రజ్యోతి
తమిళనాడులో తెలుగును కొనసాగించాలి : 'వినుడు వినుడు తెలుగోడి గోడు' లో వక్తలు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 11 : తమిళనాట తెలుగు మాధ్యమంలో చదువుకునేందుకు వీలులేకుండా తీసుకొ చ్చిన జీవోను రద్దుచేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పలువురు నాయకులు కోరారు. 'వినుడు వినుడు తెలుగోడి గోడు' పేరుతో తమిళనాడు తెలుగు యువశక్తి, తెలు గు సాహిత్య పరిషత్, తమిళనాడు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాలో ...

సచిన్-కోహ్లీల మధ్య ట్వీట్ల వార్.. నిజమేనా? కోహ్లీ ఆ మాట అన్నాడా?
వెబ్ దునియా
ఏంటి? క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు విరాట్ కోహ్లీ ఆ మాట అన్నాడా? అదేం మాట అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. అయితే ఇదేమీ సీరియస్ పోరు కాదని నెటిజన్స్ అంటున్నారు. అందరూ ముందుగా సీరియస్ వారే ...
సచిన్ ట్వీట్‌కు కోహ్లీ రీట్వీట్: ఫ్యాన్స్ మధ్య యుద్ధంthatsCricket Telugu
సచిన్-కోహ్లీ మాటల చెణుకులు..!ఆంధ్రజ్యోతి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏంటి? క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు విరాట్ కోహ్లీ ఆ మాట అన్నాడా? అదేం మాట అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. అయితే ఇదేమీ సీరియస్ పోరు కాదని నెటిజన్స్ అంటున్నారు. అందరూ ముందుగా సీరియస్ వారే ...
సచిన్ ట్వీట్‌కు కోహ్లీ రీట్వీట్: ఫ్యాన్స్ మధ్య యుద్ధం
సచిన్-కోహ్లీ మాటల చెణుకులు..!
కాచిగూడ-కాకినాడ పోర్టు మధ్య ప్రత్యేక రైళ్లు
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్ : ప్రయాణీకుల సౌకర్యార్థం కాచిగూడ-కాకినాడ పోర్టు మధ్య ప్రత్యేక రైళ్లు నడపబోతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. కాచిగూడ-కాకినాడ పోర్టు స్పెషల్ (రైల్ నెంబర్: 07220) కాచిగూడ స్టేషన్ నుంచి 16వ తేదీ సాయంత్రం 6.15గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉద యం 6.30 గంటలకు కాకినాడ ...
కాచిగూడ-కాకినాడ ప్రత్యేక రైళ్లుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్ : ప్రయాణీకుల సౌకర్యార్థం కాచిగూడ-కాకినాడ పోర్టు మధ్య ప్రత్యేక రైళ్లు నడపబోతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. కాచిగూడ-కాకినాడ పోర్టు స్పెషల్ (రైల్ నెంబర్: 07220) కాచిగూడ స్టేషన్ నుంచి 16వ తేదీ సాయంత్రం 6.15గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉద యం 6.30 గంటలకు కాకినాడ ...
కాచిగూడ-కాకినాడ ప్రత్యేక రైళ్లు
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌కు దీపిక, అభిషేక్
సాక్షి
కోల్‌కతా : వచ్చే నెలలో జరిగే ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌కు స్టార్ ఆర్చర్ దీపికా కుమారి, అభిషేక్ వర్మ అర్హత సాధించారు. అంటాల్యాలో జరిగిన స్టేజి-2 ప్రపంచకప్‌లో కాంస్యం సాధించిన దీపికా... ఈ ఈవెంట్‌లో రెం డేళ్ల అనంతరం పాల్గొననుంది. 24 ప్రపంచ ర్యాంకింగ్ పాయింట్లతో తను మహిళల రికర్వ్ ఈవెంట్‌కు అర్హత సాధించింది. మరోవైపు గతనెలలో వార్సాలో జరిగిన ...

沒有留言:
張貼留言