Oneindia Telugu
కొత్త ట్విస్ట్: షీనా బోరా ఫోరెన్సిక్ శాంపిళ్లు మిస్..?
Oneindia Telugu
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా మర్డర్ కేసు దర్యాప్తులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి, ఎంతో ముఖ్యమైన షీనా బోరా ఫోరెన్సిక్ శాంపిల్స్ మిస్ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. షీనా బోరాను ఆమె కన్న తల్లి ఇంద్రాణి ముఖార్జియా 2012, ఏప్రిల్ 24వ తేదీన షీనా బోరా హత్య చేసిన సంగతి తెలిసిందే. షీనా ...
ట్విస్ట్... షీనా బోరా ఫోరెన్సిక్ శాంపిళ్లు మిస్ అయ్యాయా...?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా మర్డర్ కేసు దర్యాప్తులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి, ఎంతో ముఖ్యమైన షీనా బోరా ఫోరెన్సిక్ శాంపిల్స్ మిస్ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. షీనా బోరాను ఆమె కన్న తల్లి ఇంద్రాణి ముఖార్జియా 2012, ఏప్రిల్ 24వ తేదీన షీనా బోరా హత్య చేసిన సంగతి తెలిసిందే. షీనా ...
ట్విస్ట్... షీనా బోరా ఫోరెన్సిక్ శాంపిళ్లు మిస్ అయ్యాయా...?
Andhrabhoomi
హింసను సృష్టిస్తున్నది పురుషులే!
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పురుషులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో లింగ వివక్షను తొలగించేందుకు పురుషులు చేస్తున్న కృషి పెద్దగా ఏమీ లేదని ఆమె పేర్కొంటూ, అసలు అన్ని రకాల హింసను సృష్టిస్తున్నది పురుషులేనని ఆరోపించారు. ప్రముఖ సామాజిక మాధ్యమమైన 'ఫేస్‌బుక్' ...
పురుషులే: మేనకా వివాదాస్పదం, ఇంద్రాణి మాటేంటి!Oneindia Telugu
మేనకా గాంధీ వివాదస్పద వ్యాఖ్యలుసాక్షి
అన్ని హింసలకు పురుషులే కారణంప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పురుషులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో లింగ వివక్షను తొలగించేందుకు పురుషులు చేస్తున్న కృషి పెద్దగా ఏమీ లేదని ఆమె పేర్కొంటూ, అసలు అన్ని రకాల హింసను సృష్టిస్తున్నది పురుషులేనని ఆరోపించారు. ప్రముఖ సామాజిక మాధ్యమమైన 'ఫేస్‌బుక్' ...
పురుషులే: మేనకా వివాదాస్పదం, ఇంద్రాణి మాటేంటి!
మేనకా గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు
అన్ని హింసలకు పురుషులే కారణం
Oneindia Telugu
బీహార్: మాంఝీతో సర్దుబాటు, 160సీట్లలో బిజెపి పోటీ
Oneindia Telugu
ఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేలోని పార్టీల మధ్య సీట్ల పంపకం సోమవారం నాడు కొలిక్కి వచ్చింది. తాజాగా, అధికారికంగా బిజెపి 160 సీట్లలో పోటీ చేయనుంది. సీట్ల పంపకంలో ఒప్పందం కుదిరిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా విలేకరులతో మాట్లాడారు. బీహార్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మూడొంతుల సీట్లలో ...
160 సీట్లలో బిజెపి పోటీప్రజాశక్తి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎన్డీయేలో తొలగిన సీట్ల ప్రతిష్టంభనవెబ్ దునియా
బీహార్‌లో ఎన్డీఏ కూటమిదే ప్రభుత్వం : అమిత్‌షాNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేలోని పార్టీల మధ్య సీట్ల పంపకం సోమవారం నాడు కొలిక్కి వచ్చింది. తాజాగా, అధికారికంగా బిజెపి 160 సీట్లలో పోటీ చేయనుంది. సీట్ల పంపకంలో ఒప్పందం కుదిరిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా విలేకరులతో మాట్లాడారు. బీహార్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మూడొంతుల సీట్లలో ...
160 సీట్లలో బిజెపి పోటీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎన్డీయేలో తొలగిన సీట్ల ప్రతిష్టంభన
బీహార్‌లో ఎన్డీఏ కూటమిదే ప్రభుత్వం : అమిత్‌షా
వెబ్ దునియా
దయానిధి మారన్‌కు ఊరట.. అక్టోబర్ 1 వరకు అరెస్టు వద్దన్న సుప్రీంకోర్టు
వెబ్ దునియా
కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌లో ఆయనను అక్టోబర్ ఒకటో తేదీ వరకు అరెస్టు చేయవద్దని ఆదేశిస్తూ.. ఈ కేసులో పూర్తి వివరాలను అక్టోబర్ ఒకటో తేదీలోపు తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ స్కామ్‌లో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దయానిధి ...
సుప్రీంకోర్టులో దయానిధి మారన్‌కు ఊరటNamasthe Telangana
మారెన్ అరెస్టుపై స్టే పొడిగింపుAndhrabhoomi
దయానిధి మారన్ అరెస్టు పై స్టే పొడిగింపుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌లో ఆయనను అక్టోబర్ ఒకటో తేదీ వరకు అరెస్టు చేయవద్దని ఆదేశిస్తూ.. ఈ కేసులో పూర్తి వివరాలను అక్టోబర్ ఒకటో తేదీలోపు తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ స్కామ్‌లో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దయానిధి ...
సుప్రీంకోర్టులో దయానిధి మారన్‌కు ఊరట
మారెన్ అరెస్టుపై స్టే పొడిగింపు
దయానిధి మారన్ అరెస్టు పై స్టే పొడిగింపు
సాక్షి
బాన్ మేయర్‌గా భారత సంతతి వ్యక్తి
సాక్షి
బాన్: భారత సంతతికి చెందిన అశోక్ శ్రీధరన్(49) జర్మనీలోని బాన్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ నాయకత్వంలోని క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ తరఫున ఆయన పోటీ చేసి, 50.06 శాతం ఓట్లతో సంపూర్ణ మెజారిటీ సాధించారు. బాన్‌కు భారత సంతతి వ్యక్తి మేయర్ కావడం ఇదే ప్రథమం. బాన్‌లో 21 ఏళ్లుగా సాగుతున్న సోషల్ డెమోక్రటిక్ పాలనకు ...
జర్మనీలోని బోన్ నగర మేయర్‌గా అశోక్ శ్రీధరన్Namasthe Telangana
జర్మనీలోని 'బాన్ నగరం' మేయర్ గా ' భారత సంతతి ' వ్యక్తిప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
బాన్: భారత సంతతికి చెందిన అశోక్ శ్రీధరన్(49) జర్మనీలోని బాన్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ నాయకత్వంలోని క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ తరఫున ఆయన పోటీ చేసి, 50.06 శాతం ఓట్లతో సంపూర్ణ మెజారిటీ సాధించారు. బాన్‌కు భారత సంతతి వ్యక్తి మేయర్ కావడం ఇదే ప్రథమం. బాన్‌లో 21 ఏళ్లుగా సాగుతున్న సోషల్ డెమోక్రటిక్ పాలనకు ...
జర్మనీలోని బోన్ నగర మేయర్‌గా అశోక్ శ్రీధరన్
జర్మనీలోని 'బాన్ నగరం' మేయర్ గా ' భారత సంతతి ' వ్యక్తి
సాక్షి
'లైవ్ 'లో బాబా చెంప చెళ్లుమంది..
సాక్షి
ముంబై : అదో న్యూస్ చానల్ కార్యాలయం... సీరియస్ గా లైవ్ డిస్కషన్ జరుగుతోంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ... తాము ఎక్కడ ఉన్నామనే సంగతే మరిచిపోయి...చెంపలు వాయించుకున్న వీడియో... ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఆదివారం ఐబీఎన్ 7 చానెల్ ప్రత్యక్ష ప్రసారాల్లో ...
రాధే మా: లైవ్‌గా జ్యోతిష్కురాలు, బాబా డిష్యుంOneindia Telugu
'రాధేమా'పై చర్చ... లైవ్‌షోలో కొట్టుకున్న సాధువు .. జ్యోతిష్యురాలువెబ్ దునియా
లైవ్ లో తన్నుకున్నారు : ఎంత పనిచేశావు రాధేమా..!డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై : అదో న్యూస్ చానల్ కార్యాలయం... సీరియస్ గా లైవ్ డిస్కషన్ జరుగుతోంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ... తాము ఎక్కడ ఉన్నామనే సంగతే మరిచిపోయి...చెంపలు వాయించుకున్న వీడియో... ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఆదివారం ఐబీఎన్ 7 చానెల్ ప్రత్యక్ష ప్రసారాల్లో ...
రాధే మా: లైవ్‌గా జ్యోతిష్కురాలు, బాబా డిష్యుం
'రాధేమా'పై చర్చ... లైవ్‌షోలో కొట్టుకున్న సాధువు .. జ్యోతిష్యురాలు
లైవ్ లో తన్నుకున్నారు : ఎంత పనిచేశావు రాధేమా..!
వెబ్ దునియా
ఉద్యోగాల పేరిట వెళ్ళి.. సెక్స్ బానిసలుగా మారిపోతున్న భారతీయ మహిళలు ఎక్కడ?
వెబ్ దునియా
పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేటి యుగంలో ఉద్యోగాల కోసం.. తల్లిదండ్రుల్ని వదిలి అమాయకంగా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు అమ్మాయిలు వెళ్తున్నారు. కానీ వారు మోసపోతున్నారు. అపరిచితులను నమ్మి ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా వేల సంఖ్యలో భారతీయ మహిళలు సెక్స్ బానిసలుగా మారిపోతున్నారు. ఒక్క భారత్ నుంచే కాకుండా ...
షాకింగ్: మన యువతుల్ని ఐసిస్‌కు అమ్మేస్తున్నారు!Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేటి యుగంలో ఉద్యోగాల కోసం.. తల్లిదండ్రుల్ని వదిలి అమాయకంగా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు అమ్మాయిలు వెళ్తున్నారు. కానీ వారు మోసపోతున్నారు. అపరిచితులను నమ్మి ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా వేల సంఖ్యలో భారతీయ మహిళలు సెక్స్ బానిసలుగా మారిపోతున్నారు. ఒక్క భారత్ నుంచే కాకుండా ...
షాకింగ్: మన యువతుల్ని ఐసిస్‌కు అమ్మేస్తున్నారు!
Oneindia Telugu
మైనింగ్ దందా: నలుగురి నరబలి?
Oneindia Telugu
మధురై: మైనింగ్ కేసు దర్యాప్తు చేస్తుంటే మరో సంచలనాత్మక కేసు వివరాలు బయటకు వచ్చిన సంఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని మధురై జిల్లా మలమ్ పట్టి ప్రాంతంలో నలుగురిని నరబలి ఇచ్చారని వెలుగు చూసింది. మైనింగ్ కుంబకోణం కేసులో పోలీసు అధికారులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే విచారణలో కుంబకోణం కేసులోని ...
'నలుగురి నరబలి'సాక్షి

'నలుగురి నరబలి'
Oneindia Telugu
బాస్ కూతురికి వేధింపు, భారతీయుడికి ఫైన్, దేశం విడిచి వెళ్లాలని..
Oneindia Telugu
సిడ్నీ: భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఆస్ట్రేలియాలో బాస్ కూతురు పైన వేధింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో, అతనిని దేశం నుంచి వెళ్లిపోమని చెప్పడంతో పాటు 2 వేల డాలర్ల జరిమానా విధించారని తెలుస్తోంది. సమాచారం మేరకు... బాస్ కూతురుని ఫోన్ కాల్స్, సందేశాలు, వాయిస్ సందేశాలతో వేధించినందుకు భారత సంతతికి చెందిన ఇంజినీర్ ...
బాస్ కూతురిపై వేధింపులు.. లక్షన్నర జరిమానాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిడ్నీ: భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఆస్ట్రేలియాలో బాస్ కూతురు పైన వేధింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో, అతనిని దేశం నుంచి వెళ్లిపోమని చెప్పడంతో పాటు 2 వేల డాలర్ల జరిమానా విధించారని తెలుస్తోంది. సమాచారం మేరకు... బాస్ కూతురుని ఫోన్ కాల్స్, సందేశాలు, వాయిస్ సందేశాలతో వేధించినందుకు భారత సంతతికి చెందిన ఇంజినీర్ ...
బాస్ కూతురిపై వేధింపులు.. లక్షన్నర జరిమానా
Namasthe Telangana
'అలాంటి సినిమాలో రజనీకాంత్ నటించరు'
Namasthe Telangana
చెన్నై : టిప్పు సుల్తాన్ సినిమాలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై రైట్ వింగ్ గ్రూప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రజనీగారు కింగ్ టిప్పు సుల్తాన్ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేసింది. రజనీకాంత్ మంచి దేశభక్తుడని ఆయన లాంటి వ్యక్తి టిప్పు సుల్తాన్ వంటి సినిమాలో నటించరని బీజేపీ జాతీయ కార్యానిర్వాహక ...
ఆ సినిమా చేస్తే ఊరుకోం: రజనీకాంత్‌కు బీజేపీ వార్నింగ్FIlmiBeat Telugu
రజినీకాంత్‌కు భాజపా వార్నింగ్... 'టిప్పు సుల్తాన్'లో నటిస్తేనా....?!!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
చెన్నై : టిప్పు సుల్తాన్ సినిమాలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై రైట్ వింగ్ గ్రూప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రజనీగారు కింగ్ టిప్పు సుల్తాన్ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేసింది. రజనీకాంత్ మంచి దేశభక్తుడని ఆయన లాంటి వ్యక్తి టిప్పు సుల్తాన్ వంటి సినిమాలో నటించరని బీజేపీ జాతీయ కార్యానిర్వాహక ...
ఆ సినిమా చేస్తే ఊరుకోం: రజనీకాంత్‌కు బీజేపీ వార్నింగ్
రజినీకాంత్‌కు భాజపా వార్నింగ్... 'టిప్పు సుల్తాన్'లో నటిస్తేనా....?!!
沒有留言:
張貼留言