సాక్షి
భారత్ 'ఎ'దే సిరీస్
సాక్షి
బెంగళూరు : తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చిన సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా (94 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్) మూడో వన్డేలో చెలరేగిపోయాడు. బంగ్లాదేశ్ 'ఎ' బౌలర్లను ఊచకోత కోస్తూ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 'ఎ' జట్టు 75 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) బంగ్లాదేశ్ 'ఎ'పై గెలిచింది. దీంతో ...
రైనా సూపర్ టాన్Andhrabhoomi
శతక్కొట్టిన రైనాఆంధ్రజ్యోతి
భారత్ -ఎకే సిరీస్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు : తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చిన సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా (94 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్) మూడో వన్డేలో చెలరేగిపోయాడు. బంగ్లాదేశ్ 'ఎ' బౌలర్లను ఊచకోత కోస్తూ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 'ఎ' జట్టు 75 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) బంగ్లాదేశ్ 'ఎ'పై గెలిచింది. దీంతో ...
రైనా సూపర్ టాన్
శతక్కొట్టిన రైనా
భారత్ -ఎకే సిరీస్
సాక్షి
కొరియా ఓపెన్ బాడ్మింటన్ జయరామ్ ఓటమి
Andhrabhoomi
సియోల్, సెప్టెంబర్ 20: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టైటిల్ పోరులో భారత ఆటగాడు అజయ్ జయరామ్ తడబడ్డాడు. ప్రపంచ నంబర్ వన్ చెన్ లాంగ్‌ను ఢీకొన్న అతను శక్తివంచన లేకుండా పోరాడినప్పటికీ, తీవ్రమైన ఒత్తిడికి గురై అనుకోని పొరపాట్లు చేసి ఓటమిపాలయ్యాడు. అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నమెంట్‌లోకి దిగిన ఈ యువ ఆటగాడు సంచలన విజయాలతో ...
రజతంతో ముగింపుసాక్షి
జయరామ్‌కు రజతంప్రజాశక్తి
సింధు ఇంటిదారిఆంధ్రజ్యోతి
Namasthe Telangana
Teluguwishesh
అన్ని 17 వార్తల కథనాలు »
Andhrabhoomi
సియోల్, సెప్టెంబర్ 20: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టైటిల్ పోరులో భారత ఆటగాడు అజయ్ జయరామ్ తడబడ్డాడు. ప్రపంచ నంబర్ వన్ చెన్ లాంగ్‌ను ఢీకొన్న అతను శక్తివంచన లేకుండా పోరాడినప్పటికీ, తీవ్రమైన ఒత్తిడికి గురై అనుకోని పొరపాట్లు చేసి ఓటమిపాలయ్యాడు. అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నమెంట్‌లోకి దిగిన ఈ యువ ఆటగాడు సంచలన విజయాలతో ...
రజతంతో ముగింపు
జయరామ్‌కు రజతం
సింధు ఇంటిదారి
వెబ్ దునియా
బిసిసిఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మృతి
వెబ్ దునియా
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి మరణించారు. మూడు రోజుల కిందట తీవ్రమైన ఛాతీ నొప్పితో కోల్‌కతాలోని బిర్లా ఆసుపత్రిలో చేరారు. కాస్త కోలుకుంటున్నట్లగా కనిపించినా ఆయన గత రాత్రి మళ్లీ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచాడు.
దాల్మియా కన్నుమూతసాక్షి
బిసిసిఐ చీఫ్ జగ్‌మోహన్ దాల్మియా కన్నుమూతOneindia Telugu
BCCI అధ్యక్షుడు దాల్మియా అంత్యక్రియలుNTVPOST
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 30 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి మరణించారు. మూడు రోజుల కిందట తీవ్రమైన ఛాతీ నొప్పితో కోల్‌కతాలోని బిర్లా ఆసుపత్రిలో చేరారు. కాస్త కోలుకుంటున్నట్లగా కనిపించినా ఆయన గత రాత్రి మళ్లీ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచాడు.
దాల్మియా కన్నుమూత
బిసిసిఐ చీఫ్ జగ్‌మోహన్ దాల్మియా కన్నుమూత
BCCI అధ్యక్షుడు దాల్మియా అంత్యక్రియలు
Andhrabhoomi
వనే్డ జట్టులో గుర్‌కీరత్
Andhrabhoomi
బెంగళూరు, సెప్టెంబర్ 20: మరో ఐదు నెలల్లో స్వదేశంలో జరిగే టి-20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని మార్పులకు శ్రీకారం చుట్టే క్రమంతో పాటు వనే్డ ఫార్మెట్‌లోనూ భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని సెలక్టర్లు ఇద్దరు యువ ఆటగాళ్లు గుర్‌కీరత్ సింగ్ మాన్, శ్రీనాథ్ అరవింద్‌కు జాతీయ జట్టులో స్థానం కల్పించారు. గుర్‌కీరత్‌కు వనే్డ జట్టులో స్థానం ...
గుర్‌కీరత్‌కు అవకాశంసాక్షి
ధోనికే పగ్గాలుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
బెంగళూరు, సెప్టెంబర్ 20: మరో ఐదు నెలల్లో స్వదేశంలో జరిగే టి-20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని మార్పులకు శ్రీకారం చుట్టే క్రమంతో పాటు వనే్డ ఫార్మెట్‌లోనూ భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని సెలక్టర్లు ఇద్దరు యువ ఆటగాళ్లు గుర్‌కీరత్ సింగ్ మాన్, శ్రీనాథ్ అరవింద్‌కు జాతీయ జట్టులో స్థానం కల్పించారు. గుర్‌కీరత్‌కు వనే్డ జట్టులో స్థానం ...
గుర్‌కీరత్‌కు అవకాశం
ధోనికే పగ్గాలు
వెబ్ దునియా
రహానేకు అరుదైన గౌరవం: సీసీఐలో జీవితకాల సభ్యత్వం
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు స్టార్ అజింక్య రహానేకు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో రహానేకు జీవితకాల సభ్యత్వం దక్కింది. ఈ క్లబ్‌లో శాశ్వత సభ్యత్వం కోసం వందలాది మంది క్రీడా ప్రముఖులు, వీఐపీలు ఎదురుచూస్తున్ననేపథ్యంలో రహానేతో పాటు ఆయన సతీమణికి సీసీఐ గౌరవ సభ్యత్వం లభించడం గమనార్హం. దీంతో దక్షిణ ముంబైలోని ఈ ...
రహానెకు సీసీఐ గౌరవ సభ్యత్వంఆంధ్రజ్యోతి
సీసీఐలో రహానేకు గౌరవసభ్యత్వంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు స్టార్ అజింక్య రహానేకు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో రహానేకు జీవితకాల సభ్యత్వం దక్కింది. ఈ క్లబ్‌లో శాశ్వత సభ్యత్వం కోసం వందలాది మంది క్రీడా ప్రముఖులు, వీఐపీలు ఎదురుచూస్తున్ననేపథ్యంలో రహానేతో పాటు ఆయన సతీమణికి సీసీఐ గౌరవ సభ్యత్వం లభించడం గమనార్హం. దీంతో దక్షిణ ముంబైలోని ఈ ...
రహానెకు సీసీఐ గౌరవ సభ్యత్వం
సీసీఐలో రహానేకు గౌరవసభ్యత్వం
ఆంధ్రజ్యోతి
సత్తా చాటిన ద్యుతీ చంద్
ప్రజాశక్తి
శనివారం ద్యుతీ చంద్ సత్తా చాటింది. 55వ జాతీయ ఓపెన్ అథ్లటిక్స్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు శనివారం నాడు 200 మీ, 4×100 మీ. రీలే గోల్డ్‌లో ద్యుతీ స్వర్ణాలు సాధించింది. దీంతో ఈ టోర్నిలో ఆమె సాధించిన స్వర్ణాలు సంఖ్య 3కు చేరింది. జండర్ కేసు విముక్తి తరువాత ఆమె తన తొలి టోర్నిలో ఘనమైన ప్రదర్శన చేసింది. అలాగే పురుషుల హమ్మర్ త్రోలో నిరజ్ కుమార్, ...
ద్యుతీ 'డబుల్'సాక్షి
ద్యూతీ గోల్డెన్ రీ ఎంట్రీ..జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్‌లో స్వర్ణంఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
శనివారం ద్యుతీ చంద్ సత్తా చాటింది. 55వ జాతీయ ఓపెన్ అథ్లటిక్స్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు శనివారం నాడు 200 మీ, 4×100 మీ. రీలే గోల్డ్‌లో ద్యుతీ స్వర్ణాలు సాధించింది. దీంతో ఈ టోర్నిలో ఆమె సాధించిన స్వర్ణాలు సంఖ్య 3కు చేరింది. జండర్ కేసు విముక్తి తరువాత ఆమె తన తొలి టోర్నిలో ఘనమైన ప్రదర్శన చేసింది. అలాగే పురుషుల హమ్మర్ త్రోలో నిరజ్ కుమార్, ...
ద్యుతీ 'డబుల్'
ద్యూతీ గోల్డెన్ రీ ఎంట్రీ..జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం
సాక్షి
భారత క్రికెట్ జట్టు ఎంపిక
సాక్షి
బెంగళూరు:త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే, ట్వంటీ 20 సిరీస్ కు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు ఆదివారం బెంగూళురలో చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ తొలి మూడు వన్డేలతో పాటు, మూడు ట్వంటీ20లకు భారత జట్టును ఎంపిక చేసింది. వచ్చే ఏడాది భారత్ లో జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని మహేంద్ర ...
దక్షిణాఫ్రికా టూర్: వన్డే, ట్వంటీ-20 జట్ల ప్రకటన.. ధోనీ కెప్టెన్!వెబ్ దునియా
దక్షిణాఫ్రికాతో వన్డే, టీ-20 సిరీస్‌కు టీంను ప్రకటించిన బిసిసిఐఆంధ్రజ్యోతి
కెప్టెన్ ధోనీనే...వీడిన సస్పెన్స్NTVPOST
Andhrabhoomi
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 29 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు:త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే, ట్వంటీ 20 సిరీస్ కు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు ఆదివారం బెంగూళురలో చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ తొలి మూడు వన్డేలతో పాటు, మూడు ట్వంటీ20లకు భారత జట్టును ఎంపిక చేసింది. వచ్చే ఏడాది భారత్ లో జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని మహేంద్ర ...
దక్షిణాఫ్రికా టూర్: వన్డే, ట్వంటీ-20 జట్ల ప్రకటన.. ధోనీ కెప్టెన్!
దక్షిణాఫ్రికాతో వన్డే, టీ-20 సిరీస్‌కు టీంను ప్రకటించిన బిసిసిఐ
కెప్టెన్ ధోనీనే...వీడిన సస్పెన్స్
సమాజంలో మార్పు బాధ్యత కవులదే
ప్రజాశక్తి
సమాజంలో మార్పు తీసుకొచ్చే బాధ్యత కవులు, రచయితలపై ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక ఎస్‌వికెపి అండ్ డాక్టర్ కెఎస్‌రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమావేశ మందిరంలో రెండురోజులపాటు జరగనున్న గోదావరి జిల్లాల రచయితలు, సాహిత్యం జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ...
ఇంకా మరిన్ని »

నిమజ్జనంలో అపశ్రుతి.. విద్యార్థి మృతి
సాక్షి
ధర్మవరం(అనంతపురం): వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గణనాథుడిని నీట ముంచుతున్న క్రమంలో ఇంటర్ విద్యార్థి వంకలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని మోటుమర్ల వంకలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. ధర్మవరం సాయినగర్ కాలనీకి చెందిన నవీన్(17) స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ...
నిమజ్జనంలో విషాదం కర్నూలు, అనంతలో ముగ్గురు మృతిప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ధర్మవరం(అనంతపురం): వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గణనాథుడిని నీట ముంచుతున్న క్రమంలో ఇంటర్ విద్యార్థి వంకలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని మోటుమర్ల వంకలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. ధర్మవరం సాయినగర్ కాలనీకి చెందిన నవీన్(17) స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ...
నిమజ్జనంలో విషాదం కర్నూలు, అనంతలో ముగ్గురు మృతి
సాక్షి
భారత్‌కు మళ్లీ నిరాశ
సాక్షి
న్యూఢిల్లీ : గత నాలుగేళ్లుగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్న భారత టెన్నిస్ జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1-3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ చెక్ రిపబ్లిక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో మళ్లీ ఆసియా, ఓసియానియా గ్రూప్-1కే పరిమితమైంది. భారత ఆశలు సజీవంగా నిలవాలంటే ...
యూకీ ఓటమి డేవిస్ కప్ నుంచి భారత్ నిష్క్రమణప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : గత నాలుగేళ్లుగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్న భారత టెన్నిస్ జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1-3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ చెక్ రిపబ్లిక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో మళ్లీ ఆసియా, ఓసియానియా గ్రూప్-1కే పరిమితమైంది. భారత ఆశలు సజీవంగా నిలవాలంటే ...
యూకీ ఓటమి డేవిస్ కప్ నుంచి భారత్ నిష్క్రమణ
沒有留言:
張貼留言