తెలుగువన్
ఇంట్లోనే దీక్ష చేపట్టిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి
ఆంధ్రజ్యోతి
కర్నూలు, సెప్టెంబర్ 14: భూసేకరణకు వ్యతిరేకంగా రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి తన నివాసలో ఒకరోజు దీక్ష చేపట్టారు. తొలుత ఓర్వకల్లు మండలం పూడిచర్లలో బైరెడ్డి దీక్షకు యత్నించగా పోలీసులు అడ్డగించి హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో బైరెడ్డి తన నివాసంలోనే ఒక రోజు దీక్షకు పూనుకున్నారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వం రైతులను ...
బతుకుదెరువు పాదయాత్రకు భగంప్రజాశక్తి
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గృహ నిర్బంధం: కర్నూలులో ఉద్రిక్తతOneindia Telugu
గృహ నిర్భందంలో బైరెడ్డి..తెలుగువన్
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కర్నూలు, సెప్టెంబర్ 14: భూసేకరణకు వ్యతిరేకంగా రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి తన నివాసలో ఒకరోజు దీక్ష చేపట్టారు. తొలుత ఓర్వకల్లు మండలం పూడిచర్లలో బైరెడ్డి దీక్షకు యత్నించగా పోలీసులు అడ్డగించి హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో బైరెడ్డి తన నివాసంలోనే ఒక రోజు దీక్షకు పూనుకున్నారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వం రైతులను ...
బతుకుదెరువు పాదయాత్రకు భగం
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గృహ నిర్బంధం: కర్నూలులో ఉద్రిక్తత
గృహ నిర్భందంలో బైరెడ్డి..
సాక్షి
ప్రమాదానికి గురైన లారీలో లోడు ఏమిటి?
Andhrabhoomi
రాజమండ్రి, సెప్టెంబర్ 14: తూర్పు గోదావరి జిల్లాలో జాతీయరహదారిపై గండేపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీలో ఉన్న మెటీరియల్ ఏమిటో ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. గుంటూరు జిల్లా దాచేపల్లి నుండి విశాఖపట్నం వెళుతున్న లారీలో క్లింకర్ అనే మెటీరియల్ వెళుతున్నట్టు వే బిల్లులో ఉంది. సున్నపురాయి, లాటరైట్, తదితర ఖనిజాలు కలిపితే క్లింకర్ ...
16 ప్రాణాలు బూడిదపాలుఆంధ్రజ్యోతి
గండేపల్లి ఘటన పై చంద్రబాబు దిగ్ర్భాంతిప్రజాశక్తి
అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది దుర్మరణంOneindia Telugu
సాక్షి
వెబ్ దునియా
Vaartha
అన్ని 22 వార్తల కథనాలు »
Andhrabhoomi
రాజమండ్రి, సెప్టెంబర్ 14: తూర్పు గోదావరి జిల్లాలో జాతీయరహదారిపై గండేపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీలో ఉన్న మెటీరియల్ ఏమిటో ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. గుంటూరు జిల్లా దాచేపల్లి నుండి విశాఖపట్నం వెళుతున్న లారీలో క్లింకర్ అనే మెటీరియల్ వెళుతున్నట్టు వే బిల్లులో ఉంది. సున్నపురాయి, లాటరైట్, తదితర ఖనిజాలు కలిపితే క్లింకర్ ...
16 ప్రాణాలు బూడిదపాలు
గండేపల్లి ఘటన పై చంద్రబాబు దిగ్ర్భాంతి
అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది దుర్మరణం
సాక్షి
విద్యార్థిని ఆత్మహత్య కేసు.. బూచేపల్లి అరెస్టు
ఆంధ్రజ్యోతి
ఒంగోలు, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని కాటం అనూష ఆత్మహత్య కేసులో దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత, బీవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బూచేపల్లి సుబ్బారెడ్డి, అధ్యాపకుడు మాలకొండారెడ్డిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ ...
ఆ ఆత్మహత్యలు కనిపించవా?సాక్షి
రాజకీయ ఒత్తిళ్లా?: మాజీ ఎమ్మెల్యే అరెస్ట్, విద్యార్థుల హంగామా, ఉద్రిక్తతOneindia Telugu
మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి అరెస్టుప్రజాశక్తి
NTVPOST
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఒంగోలు, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని కాటం అనూష ఆత్మహత్య కేసులో దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత, బీవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బూచేపల్లి సుబ్బారెడ్డి, అధ్యాపకుడు మాలకొండారెడ్డిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ ...
ఆ ఆత్మహత్యలు కనిపించవా?
రాజకీయ ఒత్తిళ్లా?: మాజీ ఎమ్మెల్యే అరెస్ట్, విద్యార్థుల హంగామా, ఉద్రిక్తత
మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి అరెస్టు
Andhrabhoomi
హింసను సృష్టిస్తున్నది పురుషులే!
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పురుషులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో లింగ వివక్షను తొలగించేందుకు పురుషులు చేస్తున్న కృషి పెద్దగా ఏమీ లేదని ఆమె పేర్కొంటూ, అసలు అన్ని రకాల హింసను సృష్టిస్తున్నది పురుషులేనని ఆరోపించారు. ప్రముఖ సామాజిక మాధ్యమమైన 'ఫేస్‌బుక్' ...
పురుషులే: మేనకా వివాదాస్పదం, ఇంద్రాణి మాటేంటి!Oneindia Telugu
మేనకా గాంధీ వివాదస్పద వ్యాఖ్యలుసాక్షి
అన్ని హింసలకు పురుషులే కారణంప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పురుషులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో లింగ వివక్షను తొలగించేందుకు పురుషులు చేస్తున్న కృషి పెద్దగా ఏమీ లేదని ఆమె పేర్కొంటూ, అసలు అన్ని రకాల హింసను సృష్టిస్తున్నది పురుషులేనని ఆరోపించారు. ప్రముఖ సామాజిక మాధ్యమమైన 'ఫేస్‌బుక్' ...
పురుషులే: మేనకా వివాదాస్పదం, ఇంద్రాణి మాటేంటి!
మేనకా గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు
అన్ని హింసలకు పురుషులే కారణం
సాక్షి
హైదరాబాద్ యువతే లక్ష్యం..!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) హైదరాబాద్ యువతను లక్ష్యంగా పెట్టుకుందా..? ఎక్కువ మందిని ఇక్కడి నుంచే ఉగ్ర సంస్థలో చేర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందా? శుక్రవారం పోలీసులకు చిక్కిన ఐఎస్‌ఐఎస్ ఏజెంట్ అఫ్సాజబీన్ (37) అలియాస్ నిక్కీ జోసెఫ్ నేరాంగీకార వాంగ్మూలంలో వెలుగు చూసిన విషయాలు ...
ఇస్లామిక్ స్టేట్‌కు ప్రభావితమయ్యా, యువతను ఆకర్షించా: నికీ జోసెఫ్Oneindia Telugu
యువకులు ఫేస్‌బుక్ ద్వారా ఇసిస్‌లో చేరేందుకు యత్నించా : అఫ్సావెబ్ దునియా
ఐఎస్‌ఐఎస్‌కు తీవ్రంగా ప్రభావితమయ్యా : అఫ్సాNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) హైదరాబాద్ యువతను లక్ష్యంగా పెట్టుకుందా..? ఎక్కువ మందిని ఇక్కడి నుంచే ఉగ్ర సంస్థలో చేర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందా? శుక్రవారం పోలీసులకు చిక్కిన ఐఎస్‌ఐఎస్ ఏజెంట్ అఫ్సాజబీన్ (37) అలియాస్ నిక్కీ జోసెఫ్ నేరాంగీకార వాంగ్మూలంలో వెలుగు చూసిన విషయాలు ...
ఇస్లామిక్ స్టేట్‌కు ప్రభావితమయ్యా, యువతను ఆకర్షించా: నికీ జోసెఫ్
యువకులు ఫేస్‌బుక్ ద్వారా ఇసిస్‌లో చేరేందుకు యత్నించా : అఫ్సా
ఐఎస్‌ఐఎస్‌కు తీవ్రంగా ప్రభావితమయ్యా : అఫ్సా
ఆంధ్రజ్యోతి
ఇది రాజధాని స్థాయి నగరం
ఆంధ్రజ్యోతి
'ఇది రాజధాని స్థాయి నగరం. అమరావతి పూర్తయ్యే వరకూ ఇక్కడి నుంచే పాలన సాగుతుంది.. కాబట్టి, అందరూ సమష్టిగా పనిచేసి నిర్ణీత కాలవ్యవధిలో నగరాన్ని ఆ స్థాయిలో తీర్చిదిద్దాలి. ప్రజలు ఇబ్బందులు పడకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను వినియోగించుకుని మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే ప్రణాళికలను ...
విజయవాడ కు రాజధాని కళVaartha
బెజవాడ బాగాలేదు: అమరావతి పూర్తయ్యే వరకూ అక్కడ నుంచేనన్న చంద్రబాబుOneindia Telugu
బెజవాడ బాగాలేదుసాక్షి
Andhrabhoomi
ప్రజాశక్తి
Telugupopular
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
'ఇది రాజధాని స్థాయి నగరం. అమరావతి పూర్తయ్యే వరకూ ఇక్కడి నుంచే పాలన సాగుతుంది.. కాబట్టి, అందరూ సమష్టిగా పనిచేసి నిర్ణీత కాలవ్యవధిలో నగరాన్ని ఆ స్థాయిలో తీర్చిదిద్దాలి. ప్రజలు ఇబ్బందులు పడకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను వినియోగించుకుని మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే ప్రణాళికలను ...
విజయవాడ కు రాజధాని కళ
బెజవాడ బాగాలేదు: అమరావతి పూర్తయ్యే వరకూ అక్కడ నుంచేనన్న చంద్రబాబు
బెజవాడ బాగాలేదు
Namasthe Telangana
చోర్ కపుల్@93 నేరాలు..
Namasthe Telangana
Committing thefts couple's arrest వరంగల్ : ఖమ్మం జిల్లాకు చెందిన కారు డ్రైవర్.., వరంగల్ నగరానికి చెందిన డీఫార్మసీ విద్యార్థి.., ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంట్లోనుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసు కున్నారు. కారు నడపడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భలే దంపతులు, టీవీ కథనాలు చూసి చోరీలు: 93 చైన్ స్నాచింగ్‌లుOneindia Telugu
బార్యాభర్తల 'దొంగాట'Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
Committing thefts couple's arrest వరంగల్ : ఖమ్మం జిల్లాకు చెందిన కారు డ్రైవర్.., వరంగల్ నగరానికి చెందిన డీఫార్మసీ విద్యార్థి.., ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంట్లోనుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసు కున్నారు. కారు నడపడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భలే దంపతులు, టీవీ కథనాలు చూసి చోరీలు: 93 చైన్ స్నాచింగ్‌లు
బార్యాభర్తల 'దొంగాట'
ఆంధ్రజ్యోతి
వరంగల్ ఉప ఎన్ని కలో పోటీ చేయను : గద్దర్
ఆంధ్రజ్యోతి
అల్వాల్/హైదరాబాద్, సెప్టెంబరు 14: వరంగల్ ఉప ఎన్ని కలో పోటీచేయబోనని ప్రజాగాయకుడు గద్దర్ చెప్పారు. ఉద్య మ పాటగానే జీవిస్తానన్నారు. అయితే, ప్రజాసంఘాలు ఒక విధివిధానంతో ముందుకువస్తే పోటీ చేయడంపై ఆలోచిస్తానని ప్రకటించారు. సోమవారం పలు దళిత సంఘాల నేతలు గద్దర్‌ను ఆయన నివాసంలో కలిశారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో నిలబడాలని ఏకగ్రీవంగా ఈ ...
కెసిఆర్‌కు రిలీఫ్!: ఉద్యమ పాటనే.. వరంగల్ ఉపఎన్నికపై షాకిచ్చిన గద్దర్Oneindia Telugu
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయను : గద్దర్ ప్రకటనవెబ్ దునియా
ఓరుగల్లు ఉప ఎన్నిక బరిలో గద్దర్ లేనట్టే? టీఆర్ఎస్ కు ఊరటే?Telugupopular
News Articles by KSR
తెలుగువన్
Telangana99
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అల్వాల్/హైదరాబాద్, సెప్టెంబరు 14: వరంగల్ ఉప ఎన్ని కలో పోటీచేయబోనని ప్రజాగాయకుడు గద్దర్ చెప్పారు. ఉద్య మ పాటగానే జీవిస్తానన్నారు. అయితే, ప్రజాసంఘాలు ఒక విధివిధానంతో ముందుకువస్తే పోటీ చేయడంపై ఆలోచిస్తానని ప్రకటించారు. సోమవారం పలు దళిత సంఘాల నేతలు గద్దర్‌ను ఆయన నివాసంలో కలిశారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో నిలబడాలని ఏకగ్రీవంగా ఈ ...
కెసిఆర్‌కు రిలీఫ్!: ఉద్యమ పాటనే.. వరంగల్ ఉపఎన్నికపై షాకిచ్చిన గద్దర్
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయను : గద్దర్ ప్రకటన
ఓరుగల్లు ఉప ఎన్నిక బరిలో గద్దర్ లేనట్టే? టీఆర్ఎస్ కు ఊరటే?
Oneindia Telugu
కేటీఆర్‌తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్, పొగిడారు: ఏసీపీ ఆఫీస్‌లో రేవంత్ సంతకం
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలను దత్తత తీసుకుంటున్న వారి జాబితాలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డిజి ఏకే ఖాన్ చేరారు. ఎసిబి డిజి ఏకే ఖాన్ సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిశారు. ఉదయం సచివాలయానికి వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఓ గ్రామాన్ని దత్తత ...
కేటీఆర్ తో ఏకే ఖాన్ భేటీసాక్షి
తెలంగాణ ఏసీబీ డీజీ జూకల్ గ్రామం దత్తతఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలను దత్తత తీసుకుంటున్న వారి జాబితాలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డిజి ఏకే ఖాన్ చేరారు. ఎసిబి డిజి ఏకే ఖాన్ సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిశారు. ఉదయం సచివాలయానికి వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఓ గ్రామాన్ని దత్తత ...
కేటీఆర్ తో ఏకే ఖాన్ భేటీ
తెలంగాణ ఏసీబీ డీజీ జూకల్ గ్రామం దత్తత
Oneindia Telugu
మేకప్ వేసుకుని షూటింగ్‌కు వెళ్లి చనిపోతే రూ.10 లక్షలు, ఇప్పుడేమో..: బాబుపై జగన్
Oneindia Telugu
రాజమండ్రి: మేకప్ చేసుకుని షూటింగ్ కోసం వెళ్లి మనుషులు చనిపోతే రూ. 10 లక్షల రూపాయలేసి నష్టపరిహారం ఇస్తావు, కూలీల కుటుంబంలో సంపాదించి పెట్టే కుటుంబ పెద్ద చనిపోతే వాళ్లకు తక్కువ పరిహారం ఎందుకు ఇస్తావని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిలదీశారు ...
జెన్ కోనూ కోర్టుకు లాగుతాం: వైఎస్ జగన్సాక్షి
పరిహారం ఇవ్వకపోతే జెన్ కో ను కోర్టుకు లాగుతాం : జగన్ప్రజాశక్తి
పబ్లిసిటీ వస్తేనే బాబు సాయం చేస్తారా-జగన్News Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాజమండ్రి: మేకప్ చేసుకుని షూటింగ్ కోసం వెళ్లి మనుషులు చనిపోతే రూ. 10 లక్షల రూపాయలేసి నష్టపరిహారం ఇస్తావు, కూలీల కుటుంబంలో సంపాదించి పెట్టే కుటుంబ పెద్ద చనిపోతే వాళ్లకు తక్కువ పరిహారం ఎందుకు ఇస్తావని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిలదీశారు ...
జెన్ కోనూ కోర్టుకు లాగుతాం: వైఎస్ జగన్
పరిహారం ఇవ్వకపోతే జెన్ కో ను కోర్టుకు లాగుతాం : జగన్
పబ్లిసిటీ వస్తేనే బాబు సాయం చేస్తారా-జగన్
沒有留言:
張貼留言