2015年9月25日 星期五

2015-09-26 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
ఛాంపియన్ ఐనా వివక్ష: మేరీకోమ్ కన్నీటి పర్యాంతం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్‌ గురువారం ముంబయిలో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైంది. ఈశాన్య రాష్ట్ర అమ్మాయిని కావడం వల్లే తనపై భారత సెలక్టర్లు, రిఫరీలు వివక్ష చూపిస్తున్నారంటూ ఈ మణిపురి బాక్సర్‌ ఆవేదన వ్యక్తం చేసింది. 'కొన్నిసార్లు నేను తీవ్ర మనోవేదనకు ...

కన్నీరుమున్నీరైన మేరీకోమ్   సాక్షి
మేరీ కంట కన్నీరు..   ఆంధ్రజ్యోతి
బాక్సింగ్‌ను శాసిస్తున్న ప్రాంతీయతత్వం   Namasthe Telangana
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మేమూ భారత్‌ను బహిష్కరిస్తాం   
సాక్షి
కరాచీ : వచ్చే డిసెంబర్‌లో తమతో ఆడాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేసుకుంటే ఇక భవిష్యత్‌లో భారత్‌తో మ్యాచ్‌లు ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరించింది. ఐసీసీ, ఆసియా కప్ ఈవెంట్లలో జరిగే మ్యాచ్‌లను బహిష్కరిస్తామని వెల్లడించింది. ఇంతవరకు సిరీస్ కోసం భారత క్రీడాశాఖతో అనుమతి తీసుకునే ప్రయత్నం బీసీసీఐ చేయకపోవడం బాధ ...

భారత్‌ను వెలేస్తాం   Andhrabhoomi
మాతో సిరీస్‌కు నో అంటే.. భారత్‌ను బాయ్‌కాట్‌ చేస్తాం   ఆంధ్రజ్యోతి
ఇక సిరీస్ కోసం భారత్‌ను అడగం:పీసీబీ   Namasthe Telangana
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇమ్రాన్‌ తహీర్‌తో జాగ్రత్త : సచిన్‌   
ప్రజాశక్తి
ముంబయి : దక్షిణాఫ్రికా లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తహీర్‌తో జాగ్రత్తగా ఉండాలని భారత క్రికెట్‌ దిగ్గజం టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు. త్వరలోనే భారత్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌ ప్రారంభం కానున్న నేపధ్యంలో సచిన్‌ ఈ సూచన చేశాడు. ' దక్షిణాఫ్రికాలో డివిలియర్స్‌, హషీమ్‌ అమ్లా బలమైన ఆటగాళ్లు. డేల్‌ స్టెయిన్‌, మోర్కాల్‌ లను కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ...

తాహిర్‌తో జాగ్రత్త!   ఆంధ్రజ్యోతి
భారత్ క్రికెటర్లూ.. అతనితో జాగ్రత్త   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ధోనీ ది గ్రేట్‌   
ప్రజాశక్తి
బెంగళూరు : భారత వన్డే జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై టీమిండియా డైరెక్టర్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగాడిగా, నాయకుడిగా ధోనికి తిరుగులేదని రవిశ్రాస్తి అన్నాడు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేసాడు. మరికొద్ది రోజుల్లోనే దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. రెండు నెలలుగా ...

ధోనికి సాటిరారెవ్వరు!   సాక్షి
గ్రేట్ ప్లేయర్లలో ధోనీ ఒకడు.. ఆయన దరిదాపుల్లోకి ఎవ్వరూ రాలేరు: రవిశాస్త్రి   వెబ్ దునియా
'ప్రపంచ క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌లో ధోనీ ఒకడు'   thatsCricket Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
దాదా ఎంపికపై క్యాబ్‌లో అసంతృప్తి?   
Namasthe Telangana
కోల్‌కతా: జగ్మోహన్ దాల్మియా వారసునిగా సౌరభ్ గంగూలీని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షునిగా ఎన్నుకోవడం ఏకగ్రీవం కాదా? దాదా ఎంపికపట్ల క్యాబ్‌లోని కొందరు పెద్దలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి క్యాబ్ వర్గాలు. దాల్మియా ఆకస్మిక మరణంతో అతనికి అత్యంత సన్నిహితుడైన గంగూలీకి క్యాబ్ పగ్గాలు ...

గంగూలీ నియామకం క్రికెట్‌కు గుర్తింపు   ఆంధ్రజ్యోతి
క్రికెట్ కు శుభసూచకం   సాక్షి
బీసీసీఐలో”దాదా”టైమ్స్   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
Teluguwishesh   
Oneindia Telugu   
అన్ని 37 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫైనల్లో సానియా జంట   
సాక్షి
గ్వాంగ్‌జూ : ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా మరో టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా గ్వాంగ్‌జూ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం ...

ఫైనల్లో సానియా జోడీ   ఆంధ్రజ్యోతి
గాంగ్జూ ఓపెన్ టెన్నిస్ ఫైనల్‌కు సానియా, హింగిస్ జోడీ   Andhrabhoomi
గ్వాంగ్జౌ ఓపెన్ టెన్నిస్: ఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా జోడీ   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాధిక కుమార్తె నిశ్చితార్థం: త్వరలోనే రయానే- అభిమన్యుల డుం.. డుం..!   
వెబ్ దునియా
సినీ నటి, బుల్లితెర రారాణి రాధిక కుమార్తె నిశ్చితార్థం బుధవారం చెన్నైలో అట్టహాసంగా జరిగింది. భారత క్రికెటర్ అభిమన్యు మిథున్‌తో రాధికా శరత్ కుమార్ కుమార్తె రయాన్నేల ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడుతున్న అభిమన్యు మిథున్.. రాధికా నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న రయానేల మధ్య ...

ఘనంగా అభిమన్యు నిశ్చితార్థం   Vaartha
రాధిక కూతురు రెయాన్ నిశ్చితార్థం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అపోలో ఆసుపత్రిలో పని చేసే లేడీ జూనియర్ డాక్టర్ అదృశ్యం   
Oneindia Telugu
హైదరాబాద్: అపోలో ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌గా పని చేస్తున్న నాగదుర్గా రాణి బుధవారం ఉదయం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నాగదుర్గా రాణి కూకట్ పల్లి ప్రాంతంలో నివసిస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు. దీంతో, రాత్రి ...

జూనియర్ డాక్టర్ అదృశ్యం   సాక్షి
కలకలం రేపుతున్న జూనియర్ డాక్టర్ మిస్సింగ్   Telugupopular

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ధర్నా   
Andhrabhoomi
వరంగల్, సెప్టెంబర్ 23: ఆశావర్కర్ల ఆందోళన మిన్నంటాయి. తమ సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఆశావర్కర్లు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ఏకశిల పార్కు నుండి భారీ ర్యాలీగా కలెక్టరేట్ వరకు బయల్దేరి అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని గత ...

కదం తొక్కిన ఆశ వర్కర్లు   సాక్షి
'ఆశా'ఉధృతం   ఆంధ్రజ్యోతి
క‌దం తొక్కి‌న ఆశా వర్కర్ల   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
సర్దార్ సింగ్‌కే పగ్గాలు   
సాక్షి
న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌తో జరిగే ఆరు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. 21 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. గోల్ కీపర్ శ్రీజేష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అక్టోబరు 2 నుంచి 11 వరకు జరిగే ఈ పర్యటనలో ఆక్లాండ్, నెల్సన్, క్రైస్ట్‌చర్చ్ నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తారు.
కివీస్‌తో పోరుకు సర్దార్ సారథ్యం   Andhrabhoomi
న్యూజిలాండ్‌ పర్యటనకు హకీ జట్టు ఎంపిక   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言