Oneindia Telugu
9/11కు మించిన దాడులు: అమెరికాకు ఐఎస్ఐఎస్
Oneindia Telugu
సిరియా: అమెరికాను అల్లకల్లోలం చేసిన 9/11 దాడులను మించిన దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. దాడుల కోసం పేలుడు పదార్థాలను నింపిన కార్లను, మానవ బాంబులను అమెరికాలోకి పంపిస్తామని ఐఎస్‌ఐఎస్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొంది. 2001, సెప్టెంబర్ 11న దాడులు జరిగి 14 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ...
9/11 దాడులను పునరావృతం చేస్తాం: ఐఎస్ఐఎస్సాక్షి
9/11 తరహా దాడులకు సిద్ధం కండి: మార్చింగ్ సాంగ్ వీడియోలో టెర్రరిస్టుల పిలుపువెబ్ దునియా
9/11 తరహా దాడులను పునరావృతం చేస్తాం : ఐఎస్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిరియా: అమెరికాను అల్లకల్లోలం చేసిన 9/11 దాడులను మించిన దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. దాడుల కోసం పేలుడు పదార్థాలను నింపిన కార్లను, మానవ బాంబులను అమెరికాలోకి పంపిస్తామని ఐఎస్‌ఐఎస్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొంది. 2001, సెప్టెంబర్ 11న దాడులు జరిగి 14 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ...
9/11 దాడులను పునరావృతం చేస్తాం: ఐఎస్ఐఎస్
9/11 తరహా దాడులకు సిద్ధం కండి: మార్చింగ్ సాంగ్ వీడియోలో టెర్రరిస్టుల పిలుపు
9/11 తరహా దాడులను పునరావృతం చేస్తాం : ఐఎస్
Oneindia Telugu
అమెరికాలో తనిఖీల్లేవ్: జాబితాలో సచిన్, అంబానీలు, షారుఖ్
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా వెళ్లిన వీవీఐపీలు అక్కడి విమానాశ్రయాల్లో తనిఖీలు పేరిట ఇక గంటలతరబడి నిల్చోవాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన భారతీయ సెలబ్రిటీలు, వీఐపీలు అమెరికాలోని 42 విమానాశ్రయాల్లో తనిఖీలు లేకుండా, లగేజ్ చెకింగ్‌ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఆ దేశంలోకి అడుగుపెట్టే వెసులుబాటుని కల్పించనుంది. గతేడాది ప్రధానమంత్రి ...
అమెరికాకు కొందరు తనిఖీలు లేకుండా వెళ్లొచ్చుసాక్షి
అమెరికా విమానాశ్రయాల్లో కొంతమంది భారతీయులకు తనిఖీలుండవుప్రజాశక్తి
తనిఖీలు లేకుండా మన వీఐపీలు అమెరికా వెళ్ళొచ్చుTelugupopular
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా వెళ్లిన వీవీఐపీలు అక్కడి విమానాశ్రయాల్లో తనిఖీలు పేరిట ఇక గంటలతరబడి నిల్చోవాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన భారతీయ సెలబ్రిటీలు, వీఐపీలు అమెరికాలోని 42 విమానాశ్రయాల్లో తనిఖీలు లేకుండా, లగేజ్ చెకింగ్‌ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఆ దేశంలోకి అడుగుపెట్టే వెసులుబాటుని కల్పించనుంది. గతేడాది ప్రధానమంత్రి ...
అమెరికాకు కొందరు తనిఖీలు లేకుండా వెళ్లొచ్చు
అమెరికా విమానాశ్రయాల్లో కొంతమంది భారతీయులకు తనిఖీలుండవు
తనిఖీలు లేకుండా మన వీఐపీలు అమెరికా వెళ్ళొచ్చు
సాక్షి
తమిళులకు అధికారాలు ఇవ్వాలి
సాక్షి
న్యూఢిల్లీ: శ్రీలంకలో తమిళులకు మిగతా పౌరులతో సమాన హక్కులు కల్పించాలని, వారికి న్యాయం చేయాలని, శాంతితో గౌరవప్రదంగా జీవించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను కోరారు. జాతి ఆధారిత మైనారిటీ వర్గంగా ఉన్న తమిళులకు రాజ్యాంగపరంగా అధికారాలను సంక్రమింపజేయాలని ఆయన మంగళవారం అన్నారు. ఉగ్రవాదంపై ...
తమిళులకు అధికారాలపై ఆలోచిస్తున్నాంAndhrabhoomi
తమిళులకు మరిన్ని అధికారాలుప్రజాశక్తి
ప్రధాని మోదీతో శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ సింఘే భేటీఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: శ్రీలంకలో తమిళులకు మిగతా పౌరులతో సమాన హక్కులు కల్పించాలని, వారికి న్యాయం చేయాలని, శాంతితో గౌరవప్రదంగా జీవించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను కోరారు. జాతి ఆధారిత మైనారిటీ వర్గంగా ఉన్న తమిళులకు రాజ్యాంగపరంగా అధికారాలను సంక్రమింపజేయాలని ఆయన మంగళవారం అన్నారు. ఉగ్రవాదంపై ...
తమిళులకు అధికారాలపై ఆలోచిస్తున్నాం
తమిళులకు మరిన్ని అధికారాలు
ప్రధాని మోదీతో శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ సింఘే భేటీ
సాక్షి
ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మబోయారు!
సాక్షి
బీజింగ్: స్మార్ట్‌ఫోన్‌పై పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. ఐఫోన్ కోసం ఇద్దరు చైనీయులు ఏకంగా తమ కిడ్నీలను అమ్ముకునేందుకు ప్రయత్నించారు. జి యాంగ్షూ రాష్ట్రానికి చెందిన వూ, హువాంగ్‌లు స్నేహితులు. యాపిల్ కంపెనీ లేటె స్ట్ సిరీస్ 'ఐఫోన్ 6ఎస్'పై వూ మనసు పారేసుకున్నారు. కానీ దాన్ని కొనే స్తోమత లేకపోవడంతో హువాంగ్ 'మనం చెరో కిడ్నీ అమ్మేసి ...
షాకింగ్: ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మేయాలనుకున్నారుOneindia Telugu
ఐ ఫోన్ కోసం కిడ్నీలు అమ్మేందుకు సిద్దపడిన చైనా యువకులుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: స్మార్ట్‌ఫోన్‌పై పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. ఐఫోన్ కోసం ఇద్దరు చైనీయులు ఏకంగా తమ కిడ్నీలను అమ్ముకునేందుకు ప్రయత్నించారు. జి యాంగ్షూ రాష్ట్రానికి చెందిన వూ, హువాంగ్‌లు స్నేహితులు. యాపిల్ కంపెనీ లేటె స్ట్ సిరీస్ 'ఐఫోన్ 6ఎస్'పై వూ మనసు పారేసుకున్నారు. కానీ దాన్ని కొనే స్తోమత లేకపోవడంతో హువాంగ్ 'మనం చెరో కిడ్నీ అమ్మేసి ...
షాకింగ్: ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మేయాలనుకున్నారు
ఐ ఫోన్ కోసం కిడ్నీలు అమ్మేందుకు సిద్దపడిన చైనా యువకులు
సాక్షి
లాటరీలో రూ. కోట్లు: భార్యకు విడాకులిచ్చాడు
Oneindia Telugu
బీజింగ్: లాటరీ సొమ్ము వచ్చిందని భార్యకు విడాకులు ఇచ్చిన వింత సంఘటన చైనాలో జరిగింది. అయితే విడాకులు ఇచ్చిన అతనిని మొదటి భార్య లాటరీ సొమ్ము కోసం వెంటాడింది. ముక్కు పిండి లాటరీలో వచ్చిన సొమ్ములో చట్టపరంగా వాటా తీసుకుంది. ఈ దెబ్బతో భార్యకు విడాకులు ఇచ్చిన వ్యక్తికి చుక్కలు కనపడ్డాయి. చైనాలోని చాంగ్ కింగ్ నగరంలో లియు జియాంగ్ ...
లాటరీ కొట్టాడు... విడాకులిచ్చాడు!సాక్షి
విడాకుల తరువాత మాజీ భర్తకు చుక్కలు చూపించిన భార్యNTVPOST
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: లాటరీ సొమ్ము వచ్చిందని భార్యకు విడాకులు ఇచ్చిన వింత సంఘటన చైనాలో జరిగింది. అయితే విడాకులు ఇచ్చిన అతనిని మొదటి భార్య లాటరీ సొమ్ము కోసం వెంటాడింది. ముక్కు పిండి లాటరీలో వచ్చిన సొమ్ములో చట్టపరంగా వాటా తీసుకుంది. ఈ దెబ్బతో భార్యకు విడాకులు ఇచ్చిన వ్యక్తికి చుక్కలు కనపడ్డాయి. చైనాలోని చాంగ్ కింగ్ నగరంలో లియు జియాంగ్ ...
లాటరీ కొట్టాడు... విడాకులిచ్చాడు!
విడాకుల తరువాత మాజీ భర్తకు చుక్కలు చూపించిన భార్య
వెబ్ దునియా
సిరియాలో ఆగని ఐఎస్ ఆగడాలు: 26 మంది మృతి, 70మందికి గాయాలు
వెబ్ దునియా
సిరియాలో ఐఎస్ఐఎస్ ఆగడాలు రోజు రోజుకు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇప్పటికే మహిళలు, చిన్నారులు, ప్రజలు అనే తేడా లేకుండా తన కిరాతక పని చేసుకుంటూ పోతున్న ఐఎస్ఐఎస్ మరో 26 మంది అమాయకుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఇప్పటికే ఐఎస్ ముష్కరుల బారి నుంచి తప్పింటుకునేందుకు.. ప్రాణాలను అరచేతేలో పెట్టుకుని లక్షలాది మంది సిరియా నుంచి యూరోపియన్ ...
సిరియాలో ఆత్మాహుతి దాడులు: 26 మంది మృతిAndhrabhoomi
సిరియాలో ఆత్మాహుతి దాడిలో 26మంది మృతిప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సిరియాలో ఐఎస్ఐఎస్ ఆగడాలు రోజు రోజుకు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇప్పటికే మహిళలు, చిన్నారులు, ప్రజలు అనే తేడా లేకుండా తన కిరాతక పని చేసుకుంటూ పోతున్న ఐఎస్ఐఎస్ మరో 26 మంది అమాయకుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఇప్పటికే ఐఎస్ ముష్కరుల బారి నుంచి తప్పింటుకునేందుకు.. ప్రాణాలను అరచేతేలో పెట్టుకుని లక్షలాది మంది సిరియా నుంచి యూరోపియన్ ...
సిరియాలో ఆత్మాహుతి దాడులు: 26 మంది మృతి
సిరియాలో ఆత్మాహుతి దాడిలో 26మంది మృతి
వెబ్ దునియా
చైనా సముద్రంలో గోడ కడుతోందా..! ఏం ఎందుకు?
వెబ్ దునియా
ఏ రోజైనా ఆసియా దేశాలను తన చెప్పుచేతుల్లోకి తీసుకోవాలని చైనా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు భూమి, ఆకాశం నీరు దేనిని వదిలేలా లేదు. ఇప్పటికే బలమైన గ్రేట్ వాల్‌ను కలిగిన చైనా సముద్రంలో కూడా తన రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది. గ్రేట్ వాల్ ఆఫ్ శాండ్ పేరిట పెద్ద నిర్మాణాలను చేపడుతోంది. నడి సముద్రంలో విమానాలను ...
సముద్రంలో చైనా వాల్!NTVPOST
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏ రోజైనా ఆసియా దేశాలను తన చెప్పుచేతుల్లోకి తీసుకోవాలని చైనా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు భూమి, ఆకాశం నీరు దేనిని వదిలేలా లేదు. ఇప్పటికే బలమైన గ్రేట్ వాల్‌ను కలిగిన చైనా సముద్రంలో కూడా తన రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది. గ్రేట్ వాల్ ఆఫ్ శాండ్ పేరిట పెద్ద నిర్మాణాలను చేపడుతోంది. నడి సముద్రంలో విమానాలను ...
సముద్రంలో చైనా వాల్!
Oneindia Telugu
అదృష్టంగా భావిస్తున్నా: కంబోడియా, లావోస్ పర్యటనకు ఎంపీ కవిత
Oneindia Telugu
హైదరాబాద్: కంబోడియా, లావోస్ దేశాలతో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరితంగా బలోపేతం చేసేందుకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు ఐదుగురు ఎంపీలు మంగళవారం నుంచి ఐదు రోజులు విదేశీ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. హమీద్ అన్సారీ బృందంలో తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కంబోడియా, ...
కంబోడియా పర్యటన లో కవితTelangana99
నేటినుంచి ఉపరాష్ట్రపతి విదేశీ పర్యటనNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కంబోడియా, లావోస్ దేశాలతో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరితంగా బలోపేతం చేసేందుకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు ఐదుగురు ఎంపీలు మంగళవారం నుంచి ఐదు రోజులు విదేశీ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. హమీద్ అన్సారీ బృందంలో తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కంబోడియా, ...
కంబోడియా పర్యటన లో కవిత
నేటినుంచి ఉపరాష్ట్రపతి విదేశీ పర్యటన
వెబ్ దునియా
పసి బాలుడు దయనీయ మరణంపై చార్లీ హెబ్డో వివాదాస్పద కార్టూన్... గమ్యానికి దగ్గరగా...
వెబ్ దునియా
సిరియాకు చెందిన 3 ఏళ్ల బాలుడు అయ్లాన్ కుర్ది సముద్రంలో మునిగి చనిపోయి సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ ఫోటోను చూసి ప్రపంచం కన్నీళ్లు పెట్టింది. కానీ ఫ్రెంచ్ సెటైరికల్ మేగజైన్ చార్లీ హెబ్డె మాత్రం బాలుడి మరణంపై వివాదాస్పద కార్టూన్లు ప్రచురించి వార్తలకెక్కింది. అది ప్రచురించిన ఓ కార్టూనులో.
ఇంకా మరిన్ని »

ఈ ఏడాదీ ప్రపంచ టాప్-100 వర్సిటీల్లో చోటుదక్కని భారత్
Andhrabhoomi
లండన్, సెప్టెంబర్ 15: ఈ ఏడాదికి సంబంధించి తాజాగా ప్రకటించిన ప్రపంచంలోని టాప్-100 యూనివర్సిటీల్లో భారత దేశంనుంచి ఏ యూనివర్సిటీకి కూడా స్థానం దక్కలేదు. కాగా, మసాచుసెట్స్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాబితాలో అగ్రస్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. క్వాక్వారెల్లి సైమండ్స్ ప్రచురించిన తాజా జాబితాలో మన దేశానికి చెందిన 14 ...
200 ఉత్తమ వర్సిటీల్లో భారత్‌కు చోటుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
లండన్, సెప్టెంబర్ 15: ఈ ఏడాదికి సంబంధించి తాజాగా ప్రకటించిన ప్రపంచంలోని టాప్-100 యూనివర్సిటీల్లో భారత దేశంనుంచి ఏ యూనివర్సిటీకి కూడా స్థానం దక్కలేదు. కాగా, మసాచుసెట్స్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాబితాలో అగ్రస్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. క్వాక్వారెల్లి సైమండ్స్ ప్రచురించిన తాజా జాబితాలో మన దేశానికి చెందిన 14 ...
200 ఉత్తమ వర్సిటీల్లో భారత్‌కు చోటు
沒有留言:
張貼留言