సాక్షి
సీఎం ఇంటిపై సీబీఐ దాడులు
సాక్షి
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నివాసంపై శనివారం ఉదయం సీబీఐ దాడులు చేసింది. తన రెండో కుమార్తె వివాహం కోసం వీరభద్రసింగ్ సిమ్లాలోని ఓ గుడికి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆయన ఇంటితోపాటు బంధువులు, స్నేహితులకు చెందిన 12 ...
సిబిఐని బిజెపి ఉసికొల్పిందిNews Articles by KSR
హిమాచల్ సిఎంపై సిబిఐ అవినీతి కేసుప్రజాశక్తి
సీఎం ఇంటిపై సీబీఐ, ఈడీ అధికారుల దాడులుOneindia Telugu
ఆంధ్రజ్యోతి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నివాసంపై శనివారం ఉదయం సీబీఐ దాడులు చేసింది. తన రెండో కుమార్తె వివాహం కోసం వీరభద్రసింగ్ సిమ్లాలోని ఓ గుడికి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆయన ఇంటితోపాటు బంధువులు, స్నేహితులకు చెందిన 12 ...
సిబిఐని బిజెపి ఉసికొల్పింది
హిమాచల్ సిఎంపై సిబిఐ అవినీతి కేసు
సీఎం ఇంటిపై సీబీఐ, ఈడీ అధికారుల దాడులు
వెబ్ దునియా
నదుల అనుసంధానంలో చంద్రబాబు అదుర్స్: ఉమాభారతి
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి ప్రశంసలతో ముంచెత్తారు. నదుల అనుసంధానం విషయంలో తామింకా పథకాల రూపకల్పన స్థాయిలోనే ఉంటే, చంద్రబాబు మాత్రం నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి చరిత్ర సృష్టించారని ఉమా భారతి కొనియాడారు. ఈ అంశంపై చంద్రబాబును కృష్ణా-గోదావరి నదుల్ని ...
శభాష్ బాబూ!Andhrabhoomi
'గడువులోపే పోలవరం పూర్తి చేస్తాం'సాక్షి
్ద్దఎపిలో నదుల అనుసంధానం చారిత్రాత్మకం చంద్రబాబుకు ఉమాభారతి ప్రశంసVaartha
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి ప్రశంసలతో ముంచెత్తారు. నదుల అనుసంధానం విషయంలో తామింకా పథకాల రూపకల్పన స్థాయిలోనే ఉంటే, చంద్రబాబు మాత్రం నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి చరిత్ర సృష్టించారని ఉమా భారతి కొనియాడారు. ఈ అంశంపై చంద్రబాబును కృష్ణా-గోదావరి నదుల్ని ...
శభాష్ బాబూ!
'గడువులోపే పోలవరం పూర్తి చేస్తాం'
్ద్దఎపిలో నదుల అనుసంధానం చారిత్రాత్మకం చంద్రబాబుకు ఉమాభారతి ప్రశంస
వెబ్ దునియా
నా తండ్రి మరణంపై సందేహం ఉంది... విచారణ జరిపించాలి : శాస్త్రి తనయుడు
వెబ్ దునియా
భారతదేశ మాజీ ప్రధాని, దివంగత లాల్ బహుదూర్ శాస్త్రి మరణంపై ఆయన తనయుడు అనిల్ శాస్త్రి కొన్ని దశాబ్దాల తర్వాత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి మరణంలో సందేహం ఉందని, దీనిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. ప్రస్తుత ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్ నగరంలో 1966 జనవరి 11వ తేదీన లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన విషయంతెల్సిందే. దీనిపై ఆయన ...
శాస్త్రిఫైళ్లనూ బయటపెట్టండిప్రజాశక్తి
లాల్ బహదూర్ శాస్త్రిని చంపే ఉంటారు: ఫైల్స్ బయటపెట్టాలన్న కుటుంబ సభ్యులుTelugupopular
లాల్ బహదూర్ శాస్త్రిది సహజ మరణం కాదుNamasthe Telangana
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారతదేశ మాజీ ప్రధాని, దివంగత లాల్ బహుదూర్ శాస్త్రి మరణంపై ఆయన తనయుడు అనిల్ శాస్త్రి కొన్ని దశాబ్దాల తర్వాత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి మరణంలో సందేహం ఉందని, దీనిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. ప్రస్తుత ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్ నగరంలో 1966 జనవరి 11వ తేదీన లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన విషయంతెల్సిందే. దీనిపై ఆయన ...
శాస్త్రిఫైళ్లనూ బయటపెట్టండి
లాల్ బహదూర్ శాస్త్రిని చంపే ఉంటారు: ఫైల్స్ బయటపెట్టాలన్న కుటుంబ సభ్యులు
లాల్ బహదూర్ శాస్త్రిది సహజ మరణం కాదు
సాక్షి
నేరగాళ్లకు టిక్కెట్లు అమ్మేశారు
Namasthe Telangana
పాట్నా/లక్నో/ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు నేరగాళ్లకు అమ్ముకుంటున్నారని బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఆర్కే సింగ్ ఆరోపించారు. నేరగాళ్లకు టిక్కెట్లు ఇచ్చిన తర్వాత ఆర్జేడీ హయాంలో జంగిల్ రాజ్ నడిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూకు, బీజేపీకి తేడా ఏమీ లేదన్నారు. బీజేపీ నాయకత్వం మాత్రం ఈ ఆరోపణలను ...
మా ఎంపీ వ్యాఖ్యలు అసత్యాలు: హోంమంత్రిసాక్షి
నేరస్తులకు బీజేపీ అధిష్టానం టికెట్లిస్తోంది : ఆర్కేసింగ్ఆంధ్రజ్యోతి
డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇస్తున్నారు: ఆర్కే సింగ్Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
పాట్నా/లక్నో/ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు నేరగాళ్లకు అమ్ముకుంటున్నారని బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఆర్కే సింగ్ ఆరోపించారు. నేరగాళ్లకు టిక్కెట్లు ఇచ్చిన తర్వాత ఆర్జేడీ హయాంలో జంగిల్ రాజ్ నడిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూకు, బీజేపీకి తేడా ఏమీ లేదన్నారు. బీజేపీ నాయకత్వం మాత్రం ఈ ఆరోపణలను ...
మా ఎంపీ వ్యాఖ్యలు అసత్యాలు: హోంమంత్రి
నేరస్తులకు బీజేపీ అధిష్టానం టికెట్లిస్తోంది : ఆర్కేసింగ్
డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇస్తున్నారు: ఆర్కే సింగ్
సాక్షి
'బ్లడ్ మూన్ '.. ఓ అద్భుత ఆవిష్కారం
సాక్షి
సెప్టెంబర్ 27 ఆదివారం రాత్రి ఖగోళంలో ఓ అరుదైన, అపురూపమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. గత 33 ఏళ్లలో ఇలాంటి ఘటన సంభవించడం ఇదే మొదటిసారి కాగా, మరో 18 ఏళ్ల దాకా ఈ దృశ్యాన్ని మనం చూడలేము. అదే సూపర్ మూన్. చంద్రగ్రహణం, సూపర్ మూన్ రెండూ ఒకేసారి సాక్షాత్కరిస్తాయి. ఈ అరుదైన బ్లడ్ మూన్ ను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, ...
ఆదివారం ఆవిష్కృతం కాబోతున్న అపురూప ఘట్టంNamasthe Telangana
ఇండియాకు షాకిచ్చిన రుధిర చంద్రుడుOneindia Telugu
సూపర్ మూన్-బ్లడ్ మూన్ అంటే ఏమిటి? ఆ చంద్రుడిని మనం చూడలేమా?వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సెప్టెంబర్ 27 ఆదివారం రాత్రి ఖగోళంలో ఓ అరుదైన, అపురూపమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. గత 33 ఏళ్లలో ఇలాంటి ఘటన సంభవించడం ఇదే మొదటిసారి కాగా, మరో 18 ఏళ్ల దాకా ఈ దృశ్యాన్ని మనం చూడలేము. అదే సూపర్ మూన్. చంద్రగ్రహణం, సూపర్ మూన్ రెండూ ఒకేసారి సాక్షాత్కరిస్తాయి. ఈ అరుదైన బ్లడ్ మూన్ ను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, ...
ఆదివారం ఆవిష్కృతం కాబోతున్న అపురూప ఘట్టం
ఇండియాకు షాకిచ్చిన రుధిర చంద్రుడు
సూపర్ మూన్-బ్లడ్ మూన్ అంటే ఏమిటి? ఆ చంద్రుడిని మనం చూడలేమా?
సాక్షి
గవర్నర్‌ను ఇక క్షమాభిక్ష కోరను
సాక్షి
ముంబై: క్షమాభిక్ష కోసం మహారాష్ట్ర గవర్నర్ ముందు భవిష్యత్తులో పిటిషన్ దాఖలు చేయనని, తన తరఫున ఎవరూ ఆ ప్రయత్నం చేయొద్దని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శుక్రవారం స్పష్టం చేశారు. క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ దాఖలు చేసిన దరఖాస్తును ఆ రాష్ట్ర గవర్నర్ తిరస్కరించడం తెలిసిందే. ఇంకెప్పుడూ ...
రిజర్వేషన్లు కొనసాగాల్సిందే!Andhrabhoomi
అబద్దం, క్షమాభిక్ష అడగలేదు: సంజయ్‌దత్FIlmiBeat Telugu
నేనెప్పుడు క్షమాభిక్ష కోరానండీ బాబూ..?: సంజయ్ దత్ ప్రశ్నవెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: క్షమాభిక్ష కోసం మహారాష్ట్ర గవర్నర్ ముందు భవిష్యత్తులో పిటిషన్ దాఖలు చేయనని, తన తరఫున ఎవరూ ఆ ప్రయత్నం చేయొద్దని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శుక్రవారం స్పష్టం చేశారు. క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ దాఖలు చేసిన దరఖాస్తును ఆ రాష్ట్ర గవర్నర్ తిరస్కరించడం తెలిసిందే. ఇంకెప్పుడూ ...
రిజర్వేషన్లు కొనసాగాల్సిందే!
అబద్దం, క్షమాభిక్ష అడగలేదు: సంజయ్‌దత్
నేనెప్పుడు క్షమాభిక్ష కోరానండీ బాబూ..?: సంజయ్ దత్ ప్రశ్న
సాక్షి
'మామ్'కు మొదటి పుట్టినరోజు
సాక్షి
సాక్షి: ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు దేశాలకే పరిమితమైన.. కిష్టమైన అంగారయాత్రను భారత్ దిగ్విజయంగా పూర్తిచేసి గురువారంతో సరిగ్గా ఏడాది. అతి తక్కువ ఖర్చుతో.. తొలి ప్రయత్నంలోనే.. ఆసియా అగ్రదేశాలైన చైనా, జపాన్ వంటి దేశాలను వెనక్కినెట్టి.. అరుణ గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపి.. అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది ఇస్రో.
భరతావని ముద్దుబిడ్డ మామ్‌కు ఏడాదిOneindia Telugu
మామ్.. తొలి వార్షికోత్సవం.. మంగళ్‌యాన్ ప్రయోగానికి ఏడాది పూర్తివెబ్ దునియా
అద్భుతమైన చిత్రాలు తీసిన మామ్ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి: ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు దేశాలకే పరిమితమైన.. కిష్టమైన అంగారయాత్రను భారత్ దిగ్విజయంగా పూర్తిచేసి గురువారంతో సరిగ్గా ఏడాది. అతి తక్కువ ఖర్చుతో.. తొలి ప్రయత్నంలోనే.. ఆసియా అగ్రదేశాలైన చైనా, జపాన్ వంటి దేశాలను వెనక్కినెట్టి.. అరుణ గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపి.. అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది ఇస్రో.
భరతావని ముద్దుబిడ్డ మామ్‌కు ఏడాది
మామ్.. తొలి వార్షికోత్సవం.. మంగళ్‌యాన్ ప్రయోగానికి ఏడాది పూర్తి
అద్భుతమైన చిత్రాలు తీసిన మామ్
సాక్షి
'గాంధీ'లో ఇరు వర్గాల ఘర్షణ
సాక్షి
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణకు వేదికైంది. సెక్యూరిటీ గార్డులు, మెడికల్ కాలేజీ సిబ్బంది ఒకరిపై ఒకరు కర్రలు, లాఠీలతో దాడులకు తెగబడ్డారు. ఘటనలో పదిమంది స్వల్పంగా గాయపడగా, పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. గాంధీ మెడికల్ కాలేజీ ఇన్‌వార్డు ఉద్యోగి వెంకటేశం శనివారం ఆస్పత్రి ప్రాంగణంలోకి వెళుతుండగా గేట్ వద్ద ...
ఐడి కార్డులపై ఘర్షణ: రణరంగంగా మారిన గాంధీ ఆస్పత్రిOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణకు వేదికైంది. సెక్యూరిటీ గార్డులు, మెడికల్ కాలేజీ సిబ్బంది ఒకరిపై ఒకరు కర్రలు, లాఠీలతో దాడులకు తెగబడ్డారు. ఘటనలో పదిమంది స్వల్పంగా గాయపడగా, పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. గాంధీ మెడికల్ కాలేజీ ఇన్‌వార్డు ఉద్యోగి వెంకటేశం శనివారం ఆస్పత్రి ప్రాంగణంలోకి వెళుతుండగా గేట్ వద్ద ...
ఐడి కార్డులపై ఘర్షణ: రణరంగంగా మారిన గాంధీ ఆస్పత్రి
వెబ్ దునియా
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరింత వైభవంగా నిర్వహిస్తాం... టీటీడీ ఛైర్మన్ చదలవాడ
వెబ్ దునియా
సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క ఉద్యోగి తన వంతు కృషి చేశారని ఆ ఉత్సాహంతోనే శరన్నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చదలవాడ కృష్ణ మూర్తి అన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంతో పోలీసులు, జిల్లా అధికారులు, ...
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం : చదలవాడఆంధ్రజ్యోతి
టీటీడీ భక్తి చానల్ పై చదలవాడ ఫైర్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క ఉద్యోగి తన వంతు కృషి చేశారని ఆ ఉత్సాహంతోనే శరన్నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చదలవాడ కృష్ణ మూర్తి అన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంతో పోలీసులు, జిల్లా అధికారులు, ...
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం : చదలవాడ
టీటీడీ భక్తి చానల్ పై చదలవాడ ఫైర్
సాక్షి
రియాల్టీ షో పిచ్చి: బాలుడిని చంపేశారు
Oneindia Telugu
న్యూఢిల్లీ: రియాల్టీ షో లో పాల్గోనేందుకు ఇద్దరు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. బాలుడిని నమ్మించి తీసుకు వెళ్లి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కొండ మీద నుంచి కిందకు విసిరేశారు. ప్రస్తుతం ఇద్దరు మైనర్లను పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి రాంధ్వా చెప్పిన సమాచారం మేరకు వివరాలు ఈ విదంగా ...
రియాల్టీ షో కోసం బాలుడిని..సాక్షి
కల నిజం చేసుకొవడానికి నిండు ప్రాణం బలిప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: రియాల్టీ షో లో పాల్గోనేందుకు ఇద్దరు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. బాలుడిని నమ్మించి తీసుకు వెళ్లి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కొండ మీద నుంచి కిందకు విసిరేశారు. ప్రస్తుతం ఇద్దరు మైనర్లను పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి రాంధ్వా చెప్పిన సమాచారం మేరకు వివరాలు ఈ విదంగా ...
రియాల్టీ షో కోసం బాలుడిని..
కల నిజం చేసుకొవడానికి నిండు ప్రాణం బలి
沒有留言:
張貼留言