వెబ్ దునియా
నేడు కృష్ణా గోదావరి పవిత్ర సంగమం... భారీ బహిరంగ సభ
వెబ్ దునియా
గోదావరి వరద నీటిని నేడు కృష్ణమ్మలో కలిపనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు ప్రణాళిక పట్టిసీమ ఎత్తిపోతల పథకం. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ పంపు ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేయనున్నారు.
కృష్ణా, గోదావరిని కలిపే చారిత్రక ఘట్టం నేడేఆంధ్రజ్యోతి
నేడే నదుల అనుసంధానంAndhrabhoomi
పట్టాలెక్కుతున్న పట్టిసీమNTVPOST
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గోదావరి వరద నీటిని నేడు కృష్ణమ్మలో కలిపనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు ప్రణాళిక పట్టిసీమ ఎత్తిపోతల పథకం. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ పంపు ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేయనున్నారు.
కృష్ణా, గోదావరిని కలిపే చారిత్రక ఘట్టం నేడే
నేడే నదుల అనుసంధానం
పట్టాలెక్కుతున్న పట్టిసీమ
ఆంధ్రజ్యోతి
ప్రపంచబ్యాంకు ర్యాంకులపై విస్మయం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు తాజాగా ఇచ్చిన ర్యాంకులపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే వినూత్నమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామంటూ, తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పలు దేశాల్లో చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బృందం ఒకవైపు చైనాలో పర్యటిస్తున్న తరుణంలో వెలువడ్డ ఈ ర్యాంకులు ...
ఆ ర్యాంకులు పట్టించుకోంAndhrabhoomi
ర్యాంకింగ్ పద్ధతిని విశ్వసించలేంఆంధ్రజ్యోతి
వరల్డ్ బ్యాంకు ర్యాంకుపై కేటీఆర్News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు తాజాగా ఇచ్చిన ర్యాంకులపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే వినూత్నమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామంటూ, తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పలు దేశాల్లో చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బృందం ఒకవైపు చైనాలో పర్యటిస్తున్న తరుణంలో వెలువడ్డ ఈ ర్యాంకులు ...
ఆ ర్యాంకులు పట్టించుకోం
ర్యాంకింగ్ పద్ధతిని విశ్వసించలేం
వరల్డ్ బ్యాంకు ర్యాంకుపై కేటీఆర్
Oneindia Telugu
టిఆర్ఎస్ దాడిలో నేతకు గాయాలు: రేవంత్ కోసం కలవరింత, చలించిన యువనేత
Oneindia Telugu
హైదరాబాద్/నల్గొండ: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల దాడిలో నల్గొండ జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత చందూలాల్ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని చంద్రంపేట మండలంలో జరిగింది. రెండు రోజుల క్రితం ఇది జరిగింది. చందూలాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భూవివాదాల వల్ల ఈ దాడి జరిగినట్లుగా ...
వెంటనే విజయవాడ నుంచి వస్తున్నా : రేవంత్ఆంధ్రజ్యోతి
చంద్రబాబుతో రేవంత్ భేటీసాక్షి
రేవంత్ రెడ్డిని చూడాలని ఉందితెలుగువన్
Telugupopular
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్/నల్గొండ: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల దాడిలో నల్గొండ జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత చందూలాల్ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని చంద్రంపేట మండలంలో జరిగింది. రెండు రోజుల క్రితం ఇది జరిగింది. చందూలాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భూవివాదాల వల్ల ఈ దాడి జరిగినట్లుగా ...
వెంటనే విజయవాడ నుంచి వస్తున్నా : రేవంత్
చంద్రబాబుతో రేవంత్ భేటీ
రేవంత్ రెడ్డిని చూడాలని ఉంది
Oneindia Telugu
వైఎస్ హయాంలో కొల్లగొట్టారు: జగన్‌ను ఏకేసిన సోమిరెడ్డి
Oneindia Telugu
హైదరాబాద్/ విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని వైయస్ జగన్ రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో ...
వైఎస్ దోచుకున్న డబ్బును ప్రజలకిస్తే ఏపీ అదిరిపోద్ది: సోమిరెడ్డివెబ్ దునియా
వైఎస్ హయాంలో రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారు : సోమిరెడ్డిఆంధ్రజ్యోతి
చంద్రబాబు కృషితోనే పెట్టుబడులకు రెండో స్థానం : సోమిరెడ్డిప్రజాశక్తి
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్/ విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని వైయస్ జగన్ రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో ...
వైఎస్ దోచుకున్న డబ్బును ప్రజలకిస్తే ఏపీ అదిరిపోద్ది: సోమిరెడ్డి
వైఎస్ హయాంలో రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారు : సోమిరెడ్డి
చంద్రబాబు కృషితోనే పెట్టుబడులకు రెండో స్థానం : సోమిరెడ్డి
సాక్షి
తెలంగాణలో తొలి ఎన్‌కౌంటర్
సాక్షి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో మళ్లీ అలజడి చెలరేగింది.. వరంగల్ జిల్లా తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఎన్‌కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ దళాల కాల్పుల్లో మంగళవారం ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట-తాడ్వాయి అడవుల్లో ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
టీ-లో తొలి ఎన్కౌంటర్ఆంధ్రజ్యోతి
వరంగల్‌లో ఎన్‌కౌంటర్Andhrabhoomi
వరంగల్ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ మావోలుNTVPOST
Vaartha
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో మళ్లీ అలజడి చెలరేగింది.. వరంగల్ జిల్లా తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఎన్‌కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ దళాల కాల్పుల్లో మంగళవారం ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట-తాడ్వాయి అడవుల్లో ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
టీ-లో తొలి ఎన్‌కౌంటర్
వరంగల్‌లో ఎన్‌కౌంటర్
వరంగల్ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ మావోలు
Oneindia Telugu
'మంత్రులనూ చీపుర్లతో కొట్టండి', వాటర్ గ్రిడ్ పేరిట... తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఆందోళన
Oneindia Telugu
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ అంటూ మంత్రులు, అధికారులు ఎవరు వచ్చినా చీపుర్లతో తరిమి కొట్టాలని రైతులకు, స్థానిక ప్రజలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళవారం సూచించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. భోగాపురంలో ఈ ...
'రాష్ట్ర మంత్రులు వచ్చినా చీపుర్లతో తరిమికొట్టండి'సాక్షి
భూముల కోసం వస్తే చీపుర్లతో తరిమికొట్టండి : రామకృష్ణఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ అంటూ మంత్రులు, అధికారులు ఎవరు వచ్చినా చీపుర్లతో తరిమి కొట్టాలని రైతులకు, స్థానిక ప్రజలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళవారం సూచించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. భోగాపురంలో ఈ ...
'రాష్ట్ర మంత్రులు వచ్చినా చీపుర్లతో తరిమికొట్టండి'
భూముల కోసం వస్తే చీపుర్లతో తరిమికొట్టండి : రామకృష్ణ
వెబ్ దునియా
నిజాం రాజులపై కేసీఆర్ పొగడ్తలు.. తెలంగాణ ద్రోహం చేయడమే!: లక్ష్మణ్
వెబ్ దునియా
నిజాంను పొగుడుతూ తెలంగాణ అమరవీరులను తెలంగాణ సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని లక్ష్మణ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో నిజాం చరిత్ర చేర్చడంపై లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఇలా చేయడం ...
సీఎం కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు - బీజేపీ నేత లక్ష్మణ్ఆంధ్రజ్యోతి
చరిత్ర వక్రీకరిస్తున్న కేసీఆర్ : లక్ష్మణ్Telugu Times (పత్రికా ప్రకటన)
చరిత్ర వక్రీకరిస్తున్న కేసీఆర్ : బీజేపీ నేత లక్ష్మణ్‌ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిజాంను పొగుడుతూ తెలంగాణ అమరవీరులను తెలంగాణ సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని లక్ష్మణ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో నిజాం చరిత్ర చేర్చడంపై లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఇలా చేయడం ...
సీఎం కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు - బీజేపీ నేత లక్ష్మణ్
చరిత్ర వక్రీకరిస్తున్న కేసీఆర్ : లక్ష్మణ్
చరిత్ర వక్రీకరిస్తున్న కేసీఆర్ : బీజేపీ నేత లక్ష్మణ్
Oneindia Telugu
టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు సుప్రీం అక్షింతలు
Oneindia Telugu
న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లా వేములవాడ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభఅయుడు చెన్నమనేని రమేష్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హత పిటిషన్ విచారణలో ఉండగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను ...
వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌పై సుప్రీం ఆగ్రహంఆంధ్రజ్యోతి
చెన్నమనేని రమేష్ పై సుప్రిం ఆగ్రహంNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లా వేములవాడ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభఅయుడు చెన్నమనేని రమేష్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హత పిటిషన్ విచారణలో ఉండగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను ...
వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌పై సుప్రీం ఆగ్రహం
చెన్నమనేని రమేష్ పై సుప్రిం ఆగ్రహం
NTVPOST
అక్రమ సంబంధమే అతని ప్రాణాలు తీసింది.
NTVPOST
కర్నూలులోని లేబర్ కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి పేరు నాగశేషు. స్థానిక వెంకటరమణ కాలనీలో ఉన్న ఆలయంలో పనిచేస్తుంటాడు. ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నాగశేషు స్థానికంగా ఉండే మహిళతో పాటు ఆమె కూతురి మీద కూడా కన్నేశాడు. ఆమెతో కూడా అదే ...
తల్లీకూతుళ్లతో అక్రమ సంబంధం: చంపేసి శవాన్ని గోనె సంచీలో కుక్కేశారుOneindia Telugu
తల్లీ కూతుళ్లతో సంబంధం.. కథ సమాప్తంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
NTVPOST
కర్నూలులోని లేబర్ కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి పేరు నాగశేషు. స్థానిక వెంకటరమణ కాలనీలో ఉన్న ఆలయంలో పనిచేస్తుంటాడు. ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నాగశేషు స్థానికంగా ఉండే మహిళతో పాటు ఆమె కూతురి మీద కూడా కన్నేశాడు. ఆమెతో కూడా అదే ...
తల్లీకూతుళ్లతో అక్రమ సంబంధం: చంపేసి శవాన్ని గోనె సంచీలో కుక్కేశారు
తల్లీ కూతుళ్లతో సంబంధం.. కథ సమాప్తం
Oneindia Telugu
భద్రాచలం ఆసుపత్రిలో పసికందు మాయం
Andhrabhoomi
భద్రాచలం, సెప్టెంబర్ 15: ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం 3 రోజుల పసికందు మాయం అయ్యాడు. రాష్టవ్య్రాప్తంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించడంతో అధికారులు అప్రమత్తమై 8 గంటల్లోనే కిడ్నాప్ గుట్టు రట్టు చేసి ఆ పసికందును తల్లి ఒడికి చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది ప్రమేయం లేనప్పటికీ, వారి నిర్లక్ష్యం ఉందని పోలీసుల విచారణలో ...
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శిశువు మాయంOneindia Telugu
పసివాడిని విక్రయించింది ఆస్పత్రి సిబ్బందే...ఆంధ్రజ్యోతి
భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో శిశువు మాయంVaartha
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
భద్రాచలం, సెప్టెంబర్ 15: ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం 3 రోజుల పసికందు మాయం అయ్యాడు. రాష్టవ్య్రాప్తంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించడంతో అధికారులు అప్రమత్తమై 8 గంటల్లోనే కిడ్నాప్ గుట్టు రట్టు చేసి ఆ పసికందును తల్లి ఒడికి చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది ప్రమేయం లేనప్పటికీ, వారి నిర్లక్ష్యం ఉందని పోలీసుల విచారణలో ...
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శిశువు మాయం
పసివాడిని విక్రయించింది ఆస్పత్రి సిబ్బందే...
భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో శిశువు మాయం
沒有留言:
張貼留言