Oneindia Telugu
స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తాం: ఐర్లాండ్ ప్రధాని
సాక్షి
డబ్లిన్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తామని ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ చెప్పారు. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెన్నీ కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, భౌగోళిక అంశాలపై ప్రధాన మంత్రులు చర్చించారు. అనంతరం మోదీ, కెన్నీ సంయుక్తంగా మీడియా ...
అందరినోటా భారత్ మాటేAndhrabhoomi
కృతజ్ఞతలు: మోడీకి ఐర్లాండ్ ప్రధాని అపురూప కానుకOneindia Telugu
విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధానమంత్రిప్రజాశక్తి
Telugupopular
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
డబ్లిన్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తామని ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ చెప్పారు. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెన్నీ కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, భౌగోళిక అంశాలపై ప్రధాన మంత్రులు చర్చించారు. అనంతరం మోదీ, కెన్నీ సంయుక్తంగా మీడియా ...
అందరినోటా భారత్ మాటే
కృతజ్ఞతలు: మోడీకి ఐర్లాండ్ ప్రధాని అపురూప కానుక
విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధానమంత్రి
Oneindia Telugu
15నెలలుగా ఎయిర్‌పోర్టులోనే తల్లీకూతుళ్లు!
Oneindia Telugu
సిప్రస్: ఆ తల్లీకూతుళ్లకు ఇంటి కంటే విమానాశ్రయమే బాగా నచ్చినట్లుంది. అందుకే వారిద్దరు ఏకంగా 15 నెలల నుంచి అక్కడే నివాసముంటున్నారు. విమానాశ్రయంలోని రెస్టారెంట్లలో తింటారు. వైఫై సాయంతో స్మార్ట్ ఫోన్లను వాడుతారు. షాపింగ్ సెంటర్లు తిరుగుతారు. రాత్రి అయితే, నేలపై పడుకొని నిద్రపోతారు. ఇలా వారిద్దరూ 15 నెలలుగా సైప్రస్‌లోని ...
ఎయిర్‌పోర్టులోనే 15 నెలల పాటు అమ్మాకూతుళ్ళు: అంతా అక్కడే!వెబ్ దునియా
15 నెలలుగా ఎయిర్ పోర్టులోనే!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిప్రస్: ఆ తల్లీకూతుళ్లకు ఇంటి కంటే విమానాశ్రయమే బాగా నచ్చినట్లుంది. అందుకే వారిద్దరు ఏకంగా 15 నెలల నుంచి అక్కడే నివాసముంటున్నారు. విమానాశ్రయంలోని రెస్టారెంట్లలో తింటారు. వైఫై సాయంతో స్మార్ట్ ఫోన్లను వాడుతారు. షాపింగ్ సెంటర్లు తిరుగుతారు. రాత్రి అయితే, నేలపై పడుకొని నిద్రపోతారు. ఇలా వారిద్దరూ 15 నెలలుగా సైప్రస్‌లోని ...
ఎయిర్‌పోర్టులోనే 15 నెలల పాటు అమ్మాకూతుళ్ళు: అంతా అక్కడే!
15 నెలలుగా ఎయిర్ పోర్టులోనే!
వెబ్ దునియా
శృంగార సమయంలో మాజీ భర్త పేరు చెప్పిన ప్రేయసి... మానంపై దాడి చేసి హత్య చేసిన ...
వెబ్ దునియా
శృంగార సమయంలో ఉన్మాది మేల్కొన్నాడు. సెక్స్ చేస్తున్న సమయంలో గర్ల్ ఫ్రెండ్ చెప్పిన రెండు మాటలు అతడిని మృగంగా మార్చాయి. సెక్స్ చేసేవాడు చివాల్న పైకి లేచేసి ఆమెను అత్యంత పాశవికంగా ఆమె వ్యక్తిగతం భాగంలోకి పగిలిన వస్తువులను చొప్పించి, అంతటితో ఆగక చొప్పించిన వాటిని బయటకు తీసేందుకు ఆమె మానంలోకి చేయి చొప్పించి లాగుతూ ...
సెక్స్ చేసినప్పుడు మాజీ పేరు: ప్రేయసి హత్యOneindia Telugu
శృంగారంలో మాజీ భర్త పేరు ఉచ్ఛరించిందని కిరాతకంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శృంగార సమయంలో ఉన్మాది మేల్కొన్నాడు. సెక్స్ చేస్తున్న సమయంలో గర్ల్ ఫ్రెండ్ చెప్పిన రెండు మాటలు అతడిని మృగంగా మార్చాయి. సెక్స్ చేసేవాడు చివాల్న పైకి లేచేసి ఆమెను అత్యంత పాశవికంగా ఆమె వ్యక్తిగతం భాగంలోకి పగిలిన వస్తువులను చొప్పించి, అంతటితో ఆగక చొప్పించిన వాటిని బయటకు తీసేందుకు ఆమె మానంలోకి చేయి చొప్పించి లాగుతూ ...
సెక్స్ చేసినప్పుడు మాజీ పేరు: ప్రేయసి హత్య
శృంగారంలో మాజీ భర్త పేరు ఉచ్ఛరించిందని కిరాతకం
వెబ్ దునియా
నేపాల్‌లో గోవధపై నిషేధం కొనసాగింపు: జాతీయ జంతువుగా గోమాత
వెబ్ దునియా
నేపాల్ జాతీయ జంతువుగా గోమాతను ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. హిందూ దేశంగా పేరున్న నేపాల్‌లో గోమాతను పరమ పవిత్రంగా పూజిస్తారు. నేపాల్ జనాభాలో మెజారిటీ స్థానం హిందువులదే. ఈ క్రమంలో నేపాలీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కృష్ణ మాట్లాడుతూ.. జాతీయ జంతువుగా గోమాతను ప్రకటించారు. ఇంకా గోవధపై నిషేధం కొనసాగిస్తుందని తెలిపారు. కొంతమంది ...
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించిన నేపాల్ప్రజాశక్తి
నేపాల్ జాతీయ జంతువుగా ఆవుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేపాల్ జాతీయ జంతువుగా గోమాతను ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. హిందూ దేశంగా పేరున్న నేపాల్‌లో గోమాతను పరమ పవిత్రంగా పూజిస్తారు. నేపాల్ జనాభాలో మెజారిటీ స్థానం హిందువులదే. ఈ క్రమంలో నేపాలీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కృష్ణ మాట్లాడుతూ.. జాతీయ జంతువుగా గోమాతను ప్రకటించారు. ఇంకా గోవధపై నిషేధం కొనసాగిస్తుందని తెలిపారు. కొంతమంది ...
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించిన నేపాల్
నేపాల్ జాతీయ జంతువుగా ఆవు
సాక్షి
ఓ పెళ్లి కూతురి సాహసం
సాక్షి
బీజింగ్ : మరికాసేపట్లో వరుడి చేయి అందుకోవాల్సిన ఓ అందమైన యువతి... మరో వ్యక్తి ప్రాణాలను రక్షించడానికి వేగంగా ముందుకు కదిలింది. చైనాకు చెందిన గూ యాన్ యాన్.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. దీంతో ఆమె ఇపుడు "అత్యంత అందమైన పెళ్లికూతురి' గా సోషల్ మీడియాలో ...
అందుకే, అందమైన వధువు: సముద్రంలో దూకి..Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్ : మరికాసేపట్లో వరుడి చేయి అందుకోవాల్సిన ఓ అందమైన యువతి... మరో వ్యక్తి ప్రాణాలను రక్షించడానికి వేగంగా ముందుకు కదిలింది. చైనాకు చెందిన గూ యాన్ యాన్.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. దీంతో ఆమె ఇపుడు "అత్యంత అందమైన పెళ్లికూతురి' గా సోషల్ మీడియాలో ...
అందుకే, అందమైన వధువు: సముద్రంలో దూకి..
సాక్షి
నగరాలను అభివృద్ధి చేద్దాం రండి
సాక్షి
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని 68 నగరాలు, పట్టణాల్లో ఫ్లై ఓవర్లు, రహదారులు, స్కైవేలు, మురుగు ప్రవాహ వ్యవస్థలు, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం తదితర అంశాల్లో శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని నగరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ...
టీ-నగరాలకు 'చైనా' కళఆంధ్రజ్యోతి
పరస్పర అవగాహన: కేసీఆర్ భేటీ అయిన చైనా ఇన్ ఫ్రా కంపెనీలుOneindia Telugu
సీఎం కేసీఆర్‌తో చైనా ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధుల భేటీNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని 68 నగరాలు, పట్టణాల్లో ఫ్లై ఓవర్లు, రహదారులు, స్కైవేలు, మురుగు ప్రవాహ వ్యవస్థలు, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం తదితర అంశాల్లో శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని నగరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ...
టీ-నగరాలకు 'చైనా' కళ
పరస్పర అవగాహన: కేసీఆర్ భేటీ అయిన చైనా ఇన్ ఫ్రా కంపెనీలు
సీఎం కేసీఆర్‌తో చైనా ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధుల భేటీ
సాక్షి
ఇజ్రాయెల్ డ్రోన్లతో పాక్, చైనాలకు చెక్!
సాక్షి
న్యూఢిల్లీ: ఆయుధ సమపార్జనలో భారత రక్షణ శాఖ మరో కీలక ముందడుగువేసింది. అటు పాకిస్థాన్, ఇటు చైనా సరిహద్దుల్లో తరచూ ఉద్రక్త పరిస్థితులు తలెత్తుతుండటం, ఆ రెండు దేశాలకంటే మెరుగైన లేదా సరిసమానమైన ఆయుధ సంపత్తిని కలిగిఉండటం అనివార్యంగా మారిన నేపథ్యంలో అత్యాధునిక డ్రోన్లను సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రతిష్ఠాత్మక ...
సరిహద్దు దేశాలకు ఇక ముచ్చెమటలేOneindia Telugu
యుద్ధ విమానాల తయారీలో భారత్ ఇజ్రాయెల్ వెంట పడుతుందా?వెబ్ దునియా
ఇజ్రాయెల్ డ్రోన్‌ల వైపు భారత్ చూపుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆయుధ సమపార్జనలో భారత రక్షణ శాఖ మరో కీలక ముందడుగువేసింది. అటు పాకిస్థాన్, ఇటు చైనా సరిహద్దుల్లో తరచూ ఉద్రక్త పరిస్థితులు తలెత్తుతుండటం, ఆ రెండు దేశాలకంటే మెరుగైన లేదా సరిసమానమైన ఆయుధ సంపత్తిని కలిగిఉండటం అనివార్యంగా మారిన నేపథ్యంలో అత్యాధునిక డ్రోన్లను సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రతిష్ఠాత్మక ...
సరిహద్దు దేశాలకు ఇక ముచ్చెమటలే
యుద్ధ విమానాల తయారీలో భారత్ ఇజ్రాయెల్ వెంట పడుతుందా?
ఇజ్రాయెల్ డ్రోన్‌ల వైపు భారత్ చూపు
Vaartha
అమెరికా నుండి యుద్ధ హెలికాప్టర్లు
Vaartha
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ 250 కోట్ల డాలర్ల విలువైన హెలికాప్టర్ డీల్ ను ఖరారు చేసింది. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ ఈ యుద్ధ హెలికాప్టర్లు, రవాణా హెలికా ప్టర్లను సరఫరా చేసేందుకు ముందుకువచ్చింది. 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ డీల్ ఎట్టకేలకు ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ...
అమెరికాకు మోడీ సర్కార్ నజరానాప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ 250 కోట్ల డాలర్ల విలువైన హెలికాప్టర్ డీల్ ను ఖరారు చేసింది. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ ఈ యుద్ధ హెలికాప్టర్లు, రవాణా హెలికా ప్టర్లను సరఫరా చేసేందుకు ముందుకువచ్చింది. 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ డీల్ ఎట్టకేలకు ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ...
అమెరికాకు మోడీ సర్కార్ నజరానా
ఆంధ్రజ్యోతి
మోదీతో భేటీకి పోటాపోటీ
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్: నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అమె రికాలో జరుపుతున్న పర్యటన రెండు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏటా 10,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.65 లక్షల కోట్లు) ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50,000 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని రెండు దేశాలు ఇప్పటికే నిర్ణయించాయి. దీంతో మోదీ ...
అమెరికా చేరుకున్న ప్రధాని మోదీసాక్షి

అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ
Andhrabhoomi
భారత ఐటి సంస్థలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం
Andhrabhoomi
వాషింగ్టన్, సెప్టెంబర్ 21: అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారతీయ ఐటిరంగ సంస్థలు ఎంతగానో దోహదపడుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికన్లకు ఉద్యోగాలను భారత ఐటి సంస్థలు దూరం చేస్తున్నాయనడం సరికాదన్న ఆమె లక్షాలాది ఉద్యోగవకాశాలను భారత ఐటి సంస్థలు సృష్టిస్తున్నాయని, అగ్రరాజ్యానికి ...
భారత ఐటి వల్ల అమెరికాలో 4.11 లక్షల ఉద్యోగాలుప్రజాశక్తి
అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత్ ఐటీ దన్నుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
వాషింగ్టన్, సెప్టెంబర్ 21: అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారతీయ ఐటిరంగ సంస్థలు ఎంతగానో దోహదపడుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికన్లకు ఉద్యోగాలను భారత ఐటి సంస్థలు దూరం చేస్తున్నాయనడం సరికాదన్న ఆమె లక్షాలాది ఉద్యోగవకాశాలను భారత ఐటి సంస్థలు సృష్టిస్తున్నాయని, అగ్రరాజ్యానికి ...
భారత ఐటి వల్ల అమెరికాలో 4.11 లక్షల ఉద్యోగాలు
అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత్ ఐటీ దన్ను
沒有留言:
張貼留言