ఆంధ్రజ్యోతి
మహేశ్ దత్తత గ్రామం సిద్ధాపూర్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): 'శ్రీమంతుడు' సినిమాలో మాదిరిగాఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తన మాట నిలుపుకొన్నారు. పాలమూరు జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌ను దత్తత తీసుకుంటున్నట్లు.. ట్విట్టర్లో తెలిపారు. ఏసీబీ డైరెక్టర్ ఎంఎ ఖాన్ కూడా పాలమూరు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత ...
మహేశ్‌బాబు ప్రకటనతో సిద్దాపూర్‌వాసుల ఆనందంAndhrabhoomi
తెలంగాణ రాష్ట్రంలో సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా: మహేశ్బాబువెబ్ దునియా
సిద్దాపురాన్ని ఫైనల్ చేశాంసాక్షి
తెలుగువన్
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): 'శ్రీమంతుడు' సినిమాలో మాదిరిగాఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తన మాట నిలుపుకొన్నారు. పాలమూరు జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌ను దత్తత తీసుకుంటున్నట్లు.. ట్విట్టర్లో తెలిపారు. ఏసీబీ డైరెక్టర్ ఎంఎ ఖాన్ కూడా పాలమూరు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత ...
మహేశ్‌బాబు ప్రకటనతో సిద్దాపూర్‌వాసుల ఆనందం
తెలంగాణ రాష్ట్రంలో సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా: మహేశ్‌బాబు
సిద్దాపురాన్ని ఫైనల్ చేశాం
సాక్షి
చిరు ముచ్చటగా మూడు నిమిషాలే!
సాక్షి
హైదరాబాద్ : సుమారు ఎనిమిదేళ్ల విరామం అనంతరం మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకున్నాడు. చిరంజీవి తన వారసుడు రామ్ చరణ్ తాజా చిత్రం 'బ్రూస్ లీ' లో 'చిరు' పాత్ర చేయబోతున్నాడు. గతంలో కూడా 'మగధీర'లో తనయుడితో కలిసి సెప్ట్ లు వేసిన చిరంజీవి ...మళ్లీ కొడుకుతో కలిసి నటిస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రూస్ లీ లో చిరు ...
అభిమానులకు షాకిచ్చిన చిరంజీవి..NTVPOST
మూడు నిమిషాల కోసం చిరు మేకప్..ఆంధ్రజ్యోతి
మెగా ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన శ్రీను వైట్ల!!Neti Cinema
FIlmiBeat Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : సుమారు ఎనిమిదేళ్ల విరామం అనంతరం మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకున్నాడు. చిరంజీవి తన వారసుడు రామ్ చరణ్ తాజా చిత్రం 'బ్రూస్ లీ' లో 'చిరు' పాత్ర చేయబోతున్నాడు. గతంలో కూడా 'మగధీర'లో తనయుడితో కలిసి సెప్ట్ లు వేసిన చిరంజీవి ...మళ్లీ కొడుకుతో కలిసి నటిస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రూస్ లీ లో చిరు ...
అభిమానులకు షాకిచ్చిన చిరంజీవి..
మూడు నిమిషాల కోసం చిరు మేకప్..
మెగా ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన శ్రీను వైట్ల!!
ఆంధ్రజ్యోతి
మెగా హీరోయిన్‌కు అప్పుడే రెండో సినిమానా..!
ఆంధ్రజ్యోతి
మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక యంగ్ హీరో నాగశౌర్య సరసన కథానాయికగా నటించబోతున్నట్లు తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే.. నిహారికకి రెండో సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో 'మిణుగురులు' వంటి చిత్రాన్ని తెరకెక్కించిన అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయోధ్యకుమార్ తాజా సినిమాలో నిహారిక కథానాయికగా ...
బాబోయ్.. మెగా హీరోయిన్ కు అప్పుడే రెండో సినిమానా?తెలుగువన్
నిహారిక కామెంట్స్: చిరు, పవన్ ఇతర మెగా హీరోలపై...FIlmiBeat Telugu
అమ్మో.. నిహారిక అప్పుడే స్పీడ్ పెంచేసింది.. రెండో సినిమా కూడా ఖరారు?!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక యంగ్ హీరో నాగశౌర్య సరసన కథానాయికగా నటించబోతున్నట్లు తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే.. నిహారికకి రెండో సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో 'మిణుగురులు' వంటి చిత్రాన్ని తెరకెక్కించిన అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయోధ్యకుమార్ తాజా సినిమాలో నిహారిక కథానాయికగా ...
బాబోయ్.. మెగా హీరోయిన్ కు అప్పుడే రెండో సినిమానా?
నిహారిక కామెంట్స్: చిరు, పవన్ ఇతర మెగా హీరోలపై...
అమ్మో.. నిహారిక అప్పుడే స్పీడ్ పెంచేసింది.. రెండో సినిమా కూడా ఖరారు?!
ఆంధ్రజ్యోతి
'యంయస్‌జి-2'ను చూడకుండానే నిషేధించారు
ఆంధ్రజ్యోతి
మంచి ఉద్దేశంతో, మంచి సందేశంతో తీసిన 'యంయస్‌జి-2' చిత్రాన్ని చూడకుండానే జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌లో నిషేధించారనీ, నాగరికతకు దూరంగా ఉన్న గిరిజనుల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ, మాంసాహారం వల్ల కలిగే అనర్థాలను పొందుపరుస్తూ ఈ చిత్రాన్ని తీశాననీ గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ చెప్పారు. హకీకత్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ...
గాడ్ నుంచి రెండో మెసేజ్?సాక్షి
తెలుగులో మెసెంజర్ ఆఫ్ గాడ్ 2ప్రజాశక్తి
అక్టోబర్ 1న 'యంయస్‌జి-2' (ది మెసెంజర్ ) తెలుగు వెర్షన్FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మంచి ఉద్దేశంతో, మంచి సందేశంతో తీసిన 'యంయస్‌జి-2' చిత్రాన్ని చూడకుండానే జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌లో నిషేధించారనీ, నాగరికతకు దూరంగా ఉన్న గిరిజనుల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ, మాంసాహారం వల్ల కలిగే అనర్థాలను పొందుపరుస్తూ ఈ చిత్రాన్ని తీశాననీ గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ చెప్పారు. హకీకత్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ...
గాడ్ నుంచి రెండో మెసేజ్?
తెలుగులో మెసెంజర్ ఆఫ్ గాడ్ 2
అక్టోబర్ 1న 'యంయస్‌జి-2' (ది మెసెంజర్ ) తెలుగు వెర్షన్
వెబ్ దునియా
నన్ను తెలుగువారు నేషనల్ స్టార్‌ను చేశారు... 'చీకటి రాజ్యం'తో మళ్లీ.... కమల్ హాసన్
వెబ్ దునియా
కమల్‌హాసన్ హీరోగా రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, శ్రీగోకులం మూవీస్ పతాకాలపై రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో ఎస్.చంద్రహాసన్, కమల్ హాసన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'చీకటి రాజ్యం'. ఈ చిత్రానికి సంబంధించి టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కాగా, సెప్టెంబర్ 28న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, ...
నన్ను స్టార్‌ని చేసినవాళ్ల కోసమే 'చీకటి రాజ్యం'- కమల్హాసన్ఆంధ్రజ్యోతి
తెలుగు చిత్రసీమ నుంచే నేషనల్ స్టార్ అయ్యానుప్రజాశక్తి
తెలుగు ప్రేక్షకులకు కమల్ మరో గిఫ్ట్Palli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కమల్‌హాసన్ హీరోగా రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, శ్రీగోకులం మూవీస్ పతాకాలపై రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో ఎస్.చంద్రహాసన్, కమల్ హాసన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'చీకటి రాజ్యం'. ఈ చిత్రానికి సంబంధించి టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కాగా, సెప్టెంబర్ 28న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, ...
నన్ను స్టార్‌ని చేసినవాళ్ల కోసమే 'చీకటి రాజ్యం'- కమల్‌హాసన్
తెలుగు చిత్రసీమ నుంచే నేషనల్ స్టార్ అయ్యాను
తెలుగు ప్రేక్షకులకు కమల్ మరో గిఫ్ట్
వెబ్ దునియా
చిరంజీవి గారు ఏం నచ్చలేదో నాతో చెబితే కరెక్షన్ చేసేవాడిని: పూరీ జగన్నాథ్
వెబ్ దునియా
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్, శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకాలపై వరుణ్, తేజ, శ్వేతలానా, సి.వి.రావు నిర్మిస్తున్న 'లోఫర్' చిత్రం మూడు రోజుల చిత్రీకరణ మినహా పూర్తయింది. పూరి జగన్నాథ్ పుట్టినరోజు ఈనెల 28. అంటే సోమవారం. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూ...Telugu Times (పత్రికా ప్రకటన)
స్టార్‌హీరోల కోసం ఎదురుచూడను!Namasthe Telangana
పూరి ఇంటర్వూ: 'లోఫర్' ఎలాంటి సినిమా? ఆ టైటిల్ పెట్టడానికి కారణంFIlmiBeat Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్, శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకాలపై వరుణ్, తేజ, శ్వేతలానా, సి.వి.రావు నిర్మిస్తున్న 'లోఫర్' చిత్రం మూడు రోజుల చిత్రీకరణ మినహా పూర్తయింది. పూరి జగన్నాథ్ పుట్టినరోజు ఈనెల 28. అంటే సోమవారం. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూ...
స్టార్‌హీరోల కోసం ఎదురుచూడను!
పూరి ఇంటర్వూ: 'లోఫర్' ఎలాంటి సినిమా? ఆ టైటిల్ పెట్టడానికి కారణం
వెబ్ దునియా
అనుష్క వర్సెస్ అనుష్క, 'సైజ్ జీరో' వర్సెస్ 'రుద్రమదేవి'... గెలిచేదెవరు?
వెబ్ దునియా
సైజ్ జీరో చిత్రం అక్టోబరు 9 విడుదల చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రుద్రమదేవి చిత్రం కూడా అక్టోబరు 9నే విడుదల కాబోతోంది. ఐతే ఏంటట అనుకోవచ్చు. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. రుద్రమదేవిలో రాణీ రుద్రమదేవిగా కత్తిపట్టి యుద్ధభూమిలో కనిపిస్తుంది. ఇక సైజ్ జీరో ఇందుకు డిఫరెంట్. ఇపుడు ...
రిలీజ్ అపటానికి అనుష్క విశ్వ ప్రయత్నంFIlmiBeat Telugu
9న సైజ్ జీరోప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సైజ్ జీరో చిత్రం అక్టోబరు 9 విడుదల చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రుద్రమదేవి చిత్రం కూడా అక్టోబరు 9నే విడుదల కాబోతోంది. ఐతే ఏంటట అనుకోవచ్చు. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. రుద్రమదేవిలో రాణీ రుద్రమదేవిగా కత్తిపట్టి యుద్ధభూమిలో కనిపిస్తుంది. ఇక సైజ్ జీరో ఇందుకు డిఫరెంట్. ఇపుడు ...
రిలీజ్ అపటానికి అనుష్క విశ్వ ప్రయత్నం
9న సైజ్ జీరో
Palli Batani
దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ మళ్లీ 'జతగా...
Palli Batani
ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ, పిజ్జా, రేణి గుంట, మహేష్, డా. సలీమ్... ఇలా ఇప్పటివరకూ సురేష్ కొండేటి దాదాపు పదకొండు చిత్రాలు విడుదల చేస్తే.. అవన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించే నిర్మాతగా సురేష్ కొండేటి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడాయన మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన 'ఉస్తాద్ హోటల్' అనే ...
ఓకేబంగారం జంట 'జతగా' వస్తున్నారు..TELUGU24NEWS
మళ్లీ జతగా...!సాక్షి
'జతగా' వస్తున్నారుఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Palli Batani
ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ, పిజ్జా, రేణి గుంట, మహేష్, డా. సలీమ్... ఇలా ఇప్పటివరకూ సురేష్ కొండేటి దాదాపు పదకొండు చిత్రాలు విడుదల చేస్తే.. అవన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించే నిర్మాతగా సురేష్ కొండేటి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడాయన మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన 'ఉస్తాద్ హోటల్' అనే ...
ఓకేబంగారం జంట 'జతగా' వస్తున్నారు..
మళ్లీ జతగా...!
'జతగా' వస్తున్నారు
సాక్షి
ఎందులో ఇన్వెస్ట్ చేద్దాం
సాక్షి
ప్రతి ఒక్కరికి కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా వారు కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇలా ఇన్వెస్ట్ చేసే సమయంలోనే అసలు సమస్య ప్రారంభమౌతుంది. దేనిలో ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెడితే మన డబ్బుకు రక్షణతోపాటు రాబడి లభిస్తుంది? వంటి అనేక ప్రశ్నలు మన మనసులో ఘర్షణకు తెరలేపుతాయి.
సుమంత్ అశ్విన్ కొలంబస్ రెడీPalli Batani
కొలంబస్ సిద్ధంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ప్రతి ఒక్కరికి కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా వారు కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇలా ఇన్వెస్ట్ చేసే సమయంలోనే అసలు సమస్య ప్రారంభమౌతుంది. దేనిలో ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెడితే మన డబ్బుకు రక్షణతోపాటు రాబడి లభిస్తుంది? వంటి అనేక ప్రశ్నలు మన మనసులో ఘర్షణకు తెరలేపుతాయి.
సుమంత్ అశ్విన్ కొలంబస్ రెడీ
కొలంబస్ సిద్ధం
ఆంధ్రజ్యోతి
స్వచ్ఛ చల్లపల్లి దేశానికే ఆదర్శం : గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఆంధ్రజ్యోతి
చల్లపల్లి, సెప్టెంబరు 26: 319 రోజులుగా జరుగుతున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం దేశానికే ఆదర్శమని స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ సినీనేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో జన విజ్ఞానవేదిక జిల్లా గౌరవఅధ్యక్షుడు డీఆర్‌కే ప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న స్వచ్ఛచల్లపల్లి ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言