సాక్షి
విష్ణు లవ్ స్టోరీ!
సాక్షి
'డైనమైట్' వంటి న్యూ డెమైన్షన్ థ్రిల్లర్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వ చ్చిన మంచు విష్ణు ఇప్పుడు ప్రేమలో మరో కోణాన్ని ఆవిష్కరించనున్నారు. విష్ణు హీరోగా నటిస్తున్న ఓ ప్రేమకథా చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై జి.కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో డి.కుమార్, పల్లి కేశవరావు ...
మంచు విష్ణు సినిమా షురూఆంధ్రజ్యోతి
మంచు విష్ణు హీరోగా కొత్త చిత్రం ప్రారంభం.. హీరోయిన్‌గా సోనారికా...వెబ్ దునియా
మంచు విష్ణు, సోనారిక జంటగా కొత్త సినిమా (ఫోటోస్)FIlmiBeat Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
'డైనమైట్' వంటి న్యూ డెమైన్షన్ థ్రిల్లర్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వ చ్చిన మంచు విష్ణు ఇప్పుడు ప్రేమలో మరో కోణాన్ని ఆవిష్కరించనున్నారు. విష్ణు హీరోగా నటిస్తున్న ఓ ప్రేమకథా చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై జి.కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో డి.కుమార్, పల్లి కేశవరావు ...
మంచు విష్ణు సినిమా షురూ
మంచు విష్ణు హీరోగా కొత్త చిత్రం ప్రారంభం.. హీరోయిన్‌గా సోనారికా...
మంచు విష్ణు, సోనారిక జంటగా కొత్త సినిమా (ఫోటోస్)
సాక్షి
అ...ఆ.. అంటున్న త్రివిక్రమ్
సాక్షి
అ 'అమ్మ.... ఆ 'ఆవు' అని చిన్నప్పుడు అందరం చదువుకుని ఉంటాం. కానీ, ఇప్పుడు త్రివిక్రమ్ మాత్రం అ అంటే 'అనసూయ రామలింగం', ఆ అంటే 'ఆనంద్ విహారి' అంటున్నారు. 'అ... ఆ' పేరుతో నితిన్ హీరోగా ఆయన ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 'అనసూయ రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి' అనేది ఉపశీర్షిక. ఇందులో నితిన్ సరసన సమంత ఓ కథానాయికగా కాగా, మలయాళ చిత్రం ...
నితిన్‌తో 'అ ఆ' లు చెప్పిస్తున్న త్రివిక్రమ్ప్రజాశక్తి
త్రివిక్రమ్, నితిన్ చిత్రం టైటిల్ 'అ ఆ'ఆంధ్రజ్యోతి
త్రివిక్రమ్-నితిన్-సమంతల కాంబినేషన్: అ, ఆ.. 'అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి'వెబ్ దునియా
FIlmiBeat Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
అ 'అమ్మ.... ఆ 'ఆవు' అని చిన్నప్పుడు అందరం చదువుకుని ఉంటాం. కానీ, ఇప్పుడు త్రివిక్రమ్ మాత్రం అ అంటే 'అనసూయ రామలింగం', ఆ అంటే 'ఆనంద్ విహారి' అంటున్నారు. 'అ... ఆ' పేరుతో నితిన్ హీరోగా ఆయన ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 'అనసూయ రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి' అనేది ఉపశీర్షిక. ఇందులో నితిన్ సరసన సమంత ఓ కథానాయికగా కాగా, మలయాళ చిత్రం ...
నితిన్‌తో 'అ ఆ' లు చెప్పిస్తున్న త్రివిక్రమ్
త్రివిక్రమ్, నితిన్ చిత్రం టైటిల్ 'అ ఆ'
త్రివిక్రమ్-నితిన్-సమంతల కాంబినేషన్: అ, ఆ.. 'అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి'
వెబ్ దునియా
అవును... షాహిద్ అఫ్రిదితో సెక్సులో పాల్గొన్నా: అర్షి ఖాన్ వెల్లడి
వెబ్ దునియా
వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త, సన్యాసిని రాధే మా తనను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నించిందని భారత మోడల్, నటి అర్షి ఖాన్ మరో వివాదానికి తెరలేపింది. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో తనకు సంబంధమున్నట్లు అంగీకరించి మరో సంచలనానికి తెరలేపింది. అతడితో సెక్సులో కూడా పాల్గొన్నట్టు నిస్సిగ్గుగా స్టేట్‌మెంట్ ఇచ్చింది.
అవును.. అఫ్రీదితో గడిపా..ఆంధ్రజ్యోతి
అతనితో ఏకాంతంగా గడిపా.. అయితే ఏంటి?సాక్షి
అతనితో గడిపా..అయితే ఏంటటా?Namasthe Telangana
Oneindia Telugu
TELUGU24NEWS
Neti Cinema
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త, సన్యాసిని రాధే మా తనను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నించిందని భారత మోడల్, నటి అర్షి ఖాన్ మరో వివాదానికి తెరలేపింది. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో తనకు సంబంధమున్నట్లు అంగీకరించి మరో సంచలనానికి తెరలేపింది. అతడితో సెక్సులో కూడా పాల్గొన్నట్టు నిస్సిగ్గుగా స్టేట్‌మెంట్ ఇచ్చింది.
అవును.. అఫ్రీదితో గడిపా..
అతనితో ఏకాంతంగా గడిపా.. అయితే ఏంటి?
అతనితో గడిపా..అయితే ఏంటటా?
సాక్షి
కొరియర్ బాయ్ కళ్యాణ్
సాక్షి
ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి పని లేని కల్యాణ్ ఉరఫ్ పీకె... కొరియర్ బాయ్ అవతారం ఎత్తాడు. లవ్‌స్టోరీ క్లయిమాక్స్‌కు వచ్చిందన్న అతని ఆనందాన్ని ఓ కొరియర్ కవర్ ఆవిరి చేసింది. మరి.. ఆ కవర్‌లో ఏముందో ఈ నెల 17న నితిన్ వెండితెర మీద చెబుతానంటున్నారు. ఆయన హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ సమర్పణలో ప్రేమకథ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేమ్‌సాయి ...
17న కొరియర్‌బాయ్ కళ్యాణ్Namasthe Telangana
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కొరియర్ బాయ్'ఆంధ్రజ్యోతి
17న నితిన్ కొత్త చిత్రం 'కొరియర్ బాయ్ కళ్యాణ్'వెబ్ దునియా
FIlmiBeat Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి పని లేని కల్యాణ్ ఉరఫ్ పీకె... కొరియర్ బాయ్ అవతారం ఎత్తాడు. లవ్‌స్టోరీ క్లయిమాక్స్‌కు వచ్చిందన్న అతని ఆనందాన్ని ఓ కొరియర్ కవర్ ఆవిరి చేసింది. మరి.. ఆ కవర్‌లో ఏముందో ఈ నెల 17న నితిన్ వెండితెర మీద చెబుతానంటున్నారు. ఆయన హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ సమర్పణలో ప్రేమకథ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేమ్‌సాయి ...
17న కొరియర్‌బాయ్ కళ్యాణ్
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కొరియర్ బాయ్'
17న నితిన్ కొత్త చిత్రం 'కొరియర్ బాయ్ కళ్యాణ్'
వెబ్ దునియా
ఐటీ డిడక్షన్ కోసమే.. గ్రామాల్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు : తేజ
వెబ్ దునియా
జయం దర్శకుడు తేజ గ్రామాల దత్తతపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో నిజం సినిమా చేసిన తేజ.. గ్రామాల్ని సెలబ్రిటీలు దత్తత తీసుకోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐటీ డిటక్షన్ కోసమే.. సెలెబ్రిటీలు గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నారన్నారు. మహేష్ బాబు గ్రామాల దత్తత కార్యక్రమం కూడా ఇదే కోవకు చెందిందేనని తేజ ...
తేజ మరో వర్మ కాబోతున్నాడా?News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)
ట్యాక్స్ బెనిఫిట్ కోసమే మహేష్ బాబు దత్తత : తేజTELUGU24NEWS
టాక్స్ తగ్గించుకోవాలనే గ్రామాల దత్తత: మహేష్ బాబుపై దర్శకుడి కామెంట్FIlmiBeat Telugu
NTVPOST
Neti Cinema
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జయం దర్శకుడు తేజ గ్రామాల దత్తతపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో నిజం సినిమా చేసిన తేజ.. గ్రామాల్ని సెలబ్రిటీలు దత్తత తీసుకోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐటీ డిటక్షన్ కోసమే.. సెలెబ్రిటీలు గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నారన్నారు. మహేష్ బాబు గ్రామాల దత్తత కార్యక్రమం కూడా ఇదే కోవకు చెందిందేనని తేజ ...
తేజ మరో వర్మ కాబోతున్నాడా?
ట్యాక్స్ బెనిఫిట్ కోసమే మహేష్ బాబు దత్తత : తేజ
టాక్స్ తగ్గించుకోవాలనే గ్రామాల దత్తత: మహేష్ బాబుపై దర్శకుడి కామెంట్
సాక్షి
ఇంద్రాణి పాత్రలో రాఖీ!
సాక్షి
తాజాగా మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ జీవితం తెరపైకి రానుంది. కన్నకూతురినే హత్య చేసిన మీడియా అధినేత్రి ఇంద్రాణి పాత్రలో రాఖీ సావంత్ కనిపించనున్నారు. సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన ఇంద్రాణి జీవిత క్రమాన్ని 'ఏక్ కహానీ జూలి కి' అనే చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని రాఖీసావంత్ స్వయంగా ...
ఇంద్రాణిగా రాఖీ సావంత్.. 'ఏక్ కహానీ జూలీ కీ'TELUGU24NEWS
షీనా బోరా హత్య కేసు ఆధారంగా బాలీవుడ్ సినిమా... షీనా పాత్రలో రాఖీ సావంత్వెబ్ దునియా
ఇంద్రాణి నా అభిమాని: రాఖీ సావంత్, ఆసక్తిర విషయాలు చెప్పిందిFIlmiBeat Telugu
ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
తాజాగా మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ జీవితం తెరపైకి రానుంది. కన్నకూతురినే హత్య చేసిన మీడియా అధినేత్రి ఇంద్రాణి పాత్రలో రాఖీ సావంత్ కనిపించనున్నారు. సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన ఇంద్రాణి జీవిత క్రమాన్ని 'ఏక్ కహానీ జూలి కి' అనే చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని రాఖీసావంత్ స్వయంగా ...
ఇంద్రాణిగా రాఖీ సావంత్.. 'ఏక్ కహానీ జూలీ కీ'
షీనా బోరా హత్య కేసు ఆధారంగా బాలీవుడ్ సినిమా... షీనా పాత్రలో రాఖీ సావంత్
ఇంద్రాణి నా అభిమాని: రాఖీ సావంత్, ఆసక్తిర విషయాలు చెప్పింది
వెబ్ దునియా
రామ్ చరణ్ మహా కోపిష్టి.. చెర్రీ కంటే నేనే బెస్ట్ డ్యాన్సర్ని: చిరంజీవి
వెబ్ దునియా
మగధీర హీరో రామ్ చరణ్ మహా కోపిష్టి అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. తన కుమారుడి గురించి చెప్పుకొచ్చిన చిరంజీవి.. వాస్తవానికి తన పుట్టిన రోజును తన భార్యతో కలిసి ఎక్కడో జరుపుకుంటానని.. ఈసారి చెర్రీ కోరిక మేరకే హైదరాబాద్‌లో జరుపుకున్నానని చిరంజీవి వెల్లడించారు. చెర్రీకి కోపం ఎక్కువని, తన భార్య సురేఖ తర్వాత కుమారుడు చెర్రీ అంటే తనకు ...
రామ్ చరణ్ఆంధ్రజ్యోతి
రామ్ చరణ్ తేజకు కోపం ఎక్కువటNews Articles by KSR
రామ్ చరణ్ 'బ్రూస్ లీ': పవన్ కళ్యాణ్ వార్తపై ఖండన!FIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మగధీర హీరో రామ్ చరణ్ మహా కోపిష్టి అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. తన కుమారుడి గురించి చెప్పుకొచ్చిన చిరంజీవి.. వాస్తవానికి తన పుట్టిన రోజును తన భార్యతో కలిసి ఎక్కడో జరుపుకుంటానని.. ఈసారి చెర్రీ కోరిక మేరకే హైదరాబాద్‌లో జరుపుకున్నానని చిరంజీవి వెల్లడించారు. చెర్రీకి కోపం ఎక్కువని, తన భార్య సురేఖ తర్వాత కుమారుడు చెర్రీ అంటే తనకు ...
రామ్ చరణ్
రామ్ చరణ్ తేజకు కోపం ఎక్కువట
రామ్ చరణ్ 'బ్రూస్ లీ': పవన్ కళ్యాణ్ వార్తపై ఖండన!
సాక్షి
అల్లు అర్జున్ భార్యకు శస్త్రచికిత్స
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 8: సినీనటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహలతారెడ్డికి మంగళవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కొంతకాలంగా భుజంనొప్పితో బాధపడుతున్న ఆమె ను సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. కుటుంబ సభ్యుల అనుమతితో మంగళవారం ...
అల్లు అర్జున్ భార్య భుజానికి ఆపరేషన్FIlmiBeat Telugu
నో టెన్షన్.. అల్లు అర్జున్‌కు ఏమీ కాలేదు..వెబ్ దునియా
బన్నికి ఏమీ కాలేదుప్రజాశక్తి
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 8: సినీనటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహలతారెడ్డికి మంగళవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కొంతకాలంగా భుజంనొప్పితో బాధపడుతున్న ఆమె ను సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. కుటుంబ సభ్యుల అనుమతితో మంగళవారం ...
అల్లు అర్జున్ భార్య భుజానికి ఆపరేషన్
నో టెన్షన్.. అల్లు అర్జున్‌కు ఏమీ కాలేదు..
బన్నికి ఏమీ కాలేదు
TELUGU24NEWS
పులి డబ్బింగ్‌కు కోటి.. నటిస్తే 6కోట్లు డిమాండ్.. బాహుబలికి వద్దనుకున్నాడు
TELUGU24NEWS
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన పులి సినిమా తెలుగులో డబ్బింగ్ చెప్పటానికి ఏకంగా కోటిరూపాయలు డిమాండ్ చేసింది అతిలోక సుందరి శ్రీదేవి. దాదాపు దశాబ్దంన్నర తరువాత సౌత్ సినిమాల్లోకి పులితో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రంలో శ్రీదేవి రాణి పాత్ర పోషించింది. కాగా తమిళ, తెలుగు బాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు. తమిళంలో విజయ్ నటించిన చిత్రం ...
సెప్టెంబర్ 19న విజయ్ లేటెస్ట్ మూవీ పులి ఆడియో ఆవిష్కరణTelugu Times (పత్రికా ప్రకటన)
19న పులి ఆడియోAndhrabhoomi
''పులి'' సినిమాకు డబ్బింగ్ చెప్పాలా? కోటి ఇవ్వాల్సిందే... శ్రీదేవికి డబ్బు పిచ్చి ...వెబ్ దునియా
ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
FIlmiBeat Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
TELUGU24NEWS
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన పులి సినిమా తెలుగులో డబ్బింగ్ చెప్పటానికి ఏకంగా కోటిరూపాయలు డిమాండ్ చేసింది అతిలోక సుందరి శ్రీదేవి. దాదాపు దశాబ్దంన్నర తరువాత సౌత్ సినిమాల్లోకి పులితో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రంలో శ్రీదేవి రాణి పాత్ర పోషించింది. కాగా తమిళ, తెలుగు బాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు. తమిళంలో విజయ్ నటించిన చిత్రం ...
సెప్టెంబర్ 19న విజయ్ లేటెస్ట్ మూవీ పులి ఆడియో ఆవిష్కరణ
19న పులి ఆడియో
''పులి'' సినిమాకు డబ్బింగ్ చెప్పాలా? కోటి ఇవ్వాల్సిందే... శ్రీదేవికి డబ్బు పిచ్చి ...
తెలుగువన్
నన్ను ఇరికించకండి ప్రభో.. వర్మకి రాజమౌళి ట్వీట్
తెలుగువన్
ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి పైన విమర్శలు చేస్తే కాని రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. అందుకే ఎప్పుడూ ట్విట్టర్ ద్వారా తన పిచ్చిని అప్పుడప్పుడు బయటపెడుతుంటాడు. ఎప్పుడూ విమర్శిస్తే ఏం బావుటుంది అని అనుకున్నాడేమో తెలియదు కాని బాహుబలి విషయంలో ఎస్ఎస్ రాజమౌళిని మాత్రం పొగిడేశాడు. బాహుబలి సినిమా రిలీజైనప్పుడు కూడా రాంగోపాల్ వర్మ ...
వర్మ.. రాజమౌళి.. ఓ ట్విట్టర్ ఆట!!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగువన్
ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి పైన విమర్శలు చేస్తే కాని రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. అందుకే ఎప్పుడూ ట్విట్టర్ ద్వారా తన పిచ్చిని అప్పుడప్పుడు బయటపెడుతుంటాడు. ఎప్పుడూ విమర్శిస్తే ఏం బావుటుంది అని అనుకున్నాడేమో తెలియదు కాని బాహుబలి విషయంలో ఎస్ఎస్ రాజమౌళిని మాత్రం పొగిడేశాడు. బాహుబలి సినిమా రిలీజైనప్పుడు కూడా రాంగోపాల్ వర్మ ...
వర్మ.. రాజమౌళి.. ఓ ట్విట్టర్ ఆట!!
沒有留言:
張貼留言