Oneindia Telugu
రసాయనాలు తాగించింది: ప్రత్యూష సవతి తల్లికి హైకోర్టులో చుక్కెదురు
Oneindia Telugu
హైదరాబాద్: ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఆమె సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యూషను చిత్రహింసలు పెట్టిన కేసులో శ్యామలను జూలై తొమ్మిదో తేదిన శ్యామల భర్త, ...
ప్రత్యూష సవతి తల్లికి బెయిలు నిరాకరణఆంధ్రజ్యోతి
ప్రత్యూష తండ్రి, పిన్నిలకు బెయిల్ నిరాకరణసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఆమె సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యూషను చిత్రహింసలు పెట్టిన కేసులో శ్యామలను జూలై తొమ్మిదో తేదిన శ్యామల భర్త, ...
ప్రత్యూష సవతి తల్లికి బెయిలు నిరాకరణ
ప్రత్యూష తండ్రి, పిన్నిలకు బెయిల్ నిరాకరణ
సాక్షి
రేవంత్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు సమయంలో విధించిన పలు షరతులను హైకో ర్టు మంగళవారం సడలించింది. అయితే ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారి ముందు ...
రేవంత్ కదలికలపై ఆంక్షల సడలింపుఆంధ్రజ్యోతి
రేపు హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి, అప్పుడే గ్రేటర్లో టిడిపిలోకి చేరికలు!Oneindia Telugu
ఓటుకు నోటు కేసుపై మీడియాతో మాట్లాడొద్దుNamasthe Telangana
NTVPOST
వెబ్ దునియా
Telugupopular
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు సమయంలో విధించిన పలు షరతులను హైకో ర్టు మంగళవారం సడలించింది. అయితే ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారి ముందు ...
రేవంత్ కదలికలపై ఆంక్షల సడలింపు
రేపు హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి, అప్పుడే గ్రేటర్లో టిడిపిలోకి చేరికలు!
ఓటుకు నోటు కేసుపై మీడియాతో మాట్లాడొద్దు
Oneindia Telugu
రైతుల దుర్భరస్థితికి కారణం కాంగ్రెసే: టీఆర్‌ఎస్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రస్తుతం రైతుల దుస్థితికి, వారు ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణం కాంగ్రస్సేనని టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఈమేరకు మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో ఎంపీ బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్సీ భానుప్రకాశ్ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ...
కోమటిరెడ్డీ! వద్దూ.. నీ గుట్టు విప్పాలా, రాజీవ్‌ని తిట్టలేదా: సుమన్ హెచ్చరికOneindia Telugu
ఏ మేర కమీషన్లు బొక్కారో మొత్తం చిట్టా విప్పుతా.. కోమటిరెడ్డికి బాల్క సుమన్వెబ్ దునియా
జైపాల్ వి నక్క తెలివితేటలుNews Articles by KSR
Namasthe Telangana
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రస్తుతం రైతుల దుస్థితికి, వారు ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణం కాంగ్రస్సేనని టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఈమేరకు మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో ఎంపీ బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్సీ భానుప్రకాశ్ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ...
కోమటిరెడ్డీ! వద్దూ.. నీ గుట్టు విప్పాలా, రాజీవ్‌ని తిట్టలేదా: సుమన్ హెచ్చరిక
ఏ మేర కమీషన్లు బొక్కారో మొత్తం చిట్టా విప్పుతా.. కోమటిరెడ్డికి బాల్క సుమన్
జైపాల్ వి నక్క తెలివితేటలు
సాక్షి
స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయ వివక్ష : తమ్మినేని
ప్రజాశక్తి
హైదరాబాద్ : స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయ వివక్ష ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. స్మార్ట్ సిటీల్లో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అమలవుతాయని, రైతు ఆత్మహత్యలు నానాటికి పెరుగుతున్నా స్పందన లేదన్నారు. తెలంగాణలో 1300 మంది రైతులు చనిపోయారని, రైతు సమస్యలపై స్పందించకుంటే ప్రత్యక్ష ఉద్యమం ...
రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణ అభివృద్ధిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్ : స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయ వివక్ష ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. స్మార్ట్ సిటీల్లో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అమలవుతాయని, రైతు ఆత్మహత్యలు నానాటికి పెరుగుతున్నా స్పందన లేదన్నారు. తెలంగాణలో 1300 మంది రైతులు చనిపోయారని, రైతు సమస్యలపై స్పందించకుంటే ప్రత్యక్ష ఉద్యమం ...
రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణ అభివృద్ధి
Oneindia Telugu
అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం
Oneindia Telugu
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త అమ్మంగి వేణుగోపాల్‌ను కాళోజీ స్మారక పురస్కారం వరించింది. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వం మంగళవారంనాడు ప్రకటించింది. కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9వ తేదీన ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. తెలంగాణ భాష, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసినవారికి తొలిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ...
అమ్మంగి వేణుగోపాల్ కు కాళోజీ తొలి పురస్కారంప్రజాశక్తి
అమ్మంగి వేణుగోపాల్ కు కాళోజీ అవార్డుNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త అమ్మంగి వేణుగోపాల్‌ను కాళోజీ స్మారక పురస్కారం వరించింది. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వం మంగళవారంనాడు ప్రకటించింది. కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9వ తేదీన ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. తెలంగాణ భాష, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసినవారికి తొలిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ...
అమ్మంగి వేణుగోపాల్ కు కాళోజీ తొలి పురస్కారం
అమ్మంగి వేణుగోపాల్ కు కాళోజీ అవార్డు
Oneindia Telugu
సిద్దిపేట కోసం మేం బలి: హరీష్‌కి సబిత సవాల్, ఎన్టీఆరే... కెసిఆర్ ఎంత: కోమటిరెడ్డి
Oneindia Telugu
హైదరాబాద్: ఒక ఇంట్లో (కెసిఆర్ ఇంట్లో) నాలుగు పదవులు ఉన్నప్పుడు ఒక జిల్లాకు రెండు నదుల నీళ్లు ఇస్తే తప్పేమిటని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి జిల్లాను ఎందుకు తీసివేశారని ఆమె నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరగలేదని టిఆర్ఎస్ ...
హరీష్‌రావు జిల్లాకు వస్తే ఏం చేశామో చెబుతాం : సబితఆంధ్రజ్యోతి
మెదక్ వరకు వచ్చిన ప్రాణహిత-చేవెళ్ల రంగారెడ్డికి ఎందుకు రాదుTelugu Times (పత్రికా ప్రకటన)
కాంగ్రెస్ ది కపట ప్రేమ అన్న హరీష్ రావుNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఒక ఇంట్లో (కెసిఆర్ ఇంట్లో) నాలుగు పదవులు ఉన్నప్పుడు ఒక జిల్లాకు రెండు నదుల నీళ్లు ఇస్తే తప్పేమిటని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి జిల్లాను ఎందుకు తీసివేశారని ఆమె నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరగలేదని టిఆర్ఎస్ ...
హరీష్‌రావు జిల్లాకు వస్తే ఏం చేశామో చెబుతాం : సబిత
మెదక్ వరకు వచ్చిన ప్రాణహిత-చేవెళ్ల రంగారెడ్డికి ఎందుకు రాదు
కాంగ్రెస్ ది కపట ప్రేమ అన్న హరీష్ రావు
వెబ్ దునియా
సీమ వ్యాప్తంగా భారీ వర్షాలు.. మరో రెండు రోజులపాటు ఉండే అవకాశం
వెబ్ దునియా
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు చోట్లు వంకలు వాగులు పొంగి ప్రవహిస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ప్రాజెక్టులలోకి నీరు చేరుతోంది. రాయలసీమ వ్యాప్తంగా అనంతపురం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. అలాగే చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలలో కూడా ...
నేడూ కొనసాగనున్న అల్పపీడన ద్రోణిసాక్షి
హైదరాబాద్‌లో వర్షం బీభత్సం!: నీట మునిగిన వాహనాలు (పిక్చర్స్)Oneindia Telugu
తిరుపతి, తిరుమలలో భారీ వర్షంAndhrabhoomi
ఆంధ్రజ్యోతి
అన్ని 22 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు చోట్లు వంకలు వాగులు పొంగి ప్రవహిస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ప్రాజెక్టులలోకి నీరు చేరుతోంది. రాయలసీమ వ్యాప్తంగా అనంతపురం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. అలాగే చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలలో కూడా ...
నేడూ కొనసాగనున్న అల్పపీడన ద్రోణి
హైదరాబాద్‌లో వర్షం బీభత్సం!: నీట మునిగిన వాహనాలు (పిక్చర్స్)
తిరుపతి, తిరుమలలో భారీ వర్షం
ఆంధ్రజ్యోతి
2020 వరకు సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యం : చంద్రబాబు
ఆంధ్రజ్యోతి
విజయవాడ, సెప్టెంబరు 8 : 2020 సంవత్సరం వరకు సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం జిల్ప్రలాలో జరిగిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యుల సంఖ్యలో 50 శాతం మన దేశంలోనే ...
రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నావ్: మహిళతో బాబు, నవ్వించారుOneindia Telugu
అక్షర ఆంధ్రప్రదేశ్ సాధ్యమేనా?ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయవాడ, సెప్టెంబరు 8 : 2020 సంవత్సరం వరకు సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం జిల్ప్రలాలో జరిగిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యుల సంఖ్యలో 50 శాతం మన దేశంలోనే ...
రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నావ్: మహిళతో బాబు, నవ్వించారు
అక్షర ఆంధ్రప్రదేశ్ సాధ్యమేనా?
Oneindia Telugu
గవర్నర్ మార్పుపై ఊహాగానాలు: నరసింహాన్ స్ధానంలో జస్టిస్ సదాశివం?
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్‌ను కేంద్రం తప్పించనుందనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. నరసింహాన్ పనితీరుతో కేంద్రం గుర్రుగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్‌లో 'ఎట్ హోం' పేరిట నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ...
నరసింహన్‌కు ఉద్వాసన... జస్టీస్ సదాశివంకు గవర్నర్ గిరి!?వెబ్ దునియా
గవర్నర్ మరే ఛాన్స్?Telangana99
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్‌ను కేంద్రం తప్పించనుందనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. నరసింహాన్ పనితీరుతో కేంద్రం గుర్రుగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్‌లో 'ఎట్ హోం' పేరిట నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ...
నరసింహన్‌కు ఉద్వాసన... జస్టీస్ సదాశివంకు గవర్నర్ గిరి!?
గవర్నర్ మరే ఛాన్స్?
వెబ్ దునియా
మంచంపై భర్త.. కళ్లెదుటే భార్య ఆత్మహత్య.. చూస్తుండిపోయిన భర్త.. ఎక్కడ?
వెబ్ దునియా
హైదరాబాద్‌లోని రాంనగర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త మంచంపై కదలలేని నిస్సహాయ స్థితిలో పడుకునివుండగా, ఇద్దరు పిల్లలను పోషించలేని ఓ తల్లి భర్త కళ్లెదుటే వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. భార్య కళ్లెందుటే మంటల్లో కాలిపోతుంటే కనీసం లేచి కాపాడలేని తన దుస్థితిని తలచుకుని భర్త కుమిలిపోయాడు. ఈ వివరాలను ...
హృదయ విదారక సంఘటన: లేవలేని భర్త కళ్లెదుటే భార్య ఆత్మహత్యOneindia Telugu
భర్త కళ్ల ముందే భార్య అగ్నికి ఆహుతిసాక్షి
లేవలేని భర్త కళ్లెదుటే భార్య ఆత్మహత్యఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్‌లోని రాంనగర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త మంచంపై కదలలేని నిస్సహాయ స్థితిలో పడుకునివుండగా, ఇద్దరు పిల్లలను పోషించలేని ఓ తల్లి భర్త కళ్లెదుటే వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. భార్య కళ్లెందుటే మంటల్లో కాలిపోతుంటే కనీసం లేచి కాపాడలేని తన దుస్థితిని తలచుకుని భర్త కుమిలిపోయాడు. ఈ వివరాలను ...
హృదయ విదారక సంఘటన: లేవలేని భర్త కళ్లెదుటే భార్య ఆత్మహత్య
భర్త కళ్ల ముందే భార్య అగ్నికి ఆహుతి
లేవలేని భర్త కళ్లెదుటే భార్య ఆత్మహత్య
沒有留言:
張貼留言