సాక్షి
త్వరలో అన్న సంజీవని క్యాంటీన్లు
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో అన్న సంజీవని ఫుడ్ క్యాంటీన్లు త్వరలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఈ-మహిళను అక్షరాస్యులిగా మార్చాలని, 2019 నాటికి డ్వాక్రా మహిళల్లో నూరు శాతం అక్షరాస్యతను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖపై ...
డ్వాక్రా సంఘాలకు అన్న సంజీవనిఆంధ్రజ్యోతి
అన్న క్యాంటిన్లునిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకుప్రజాశక్తి
జయలలిత దారిలో చంద్రబాబు: త్వరలో అన్న సంజీవిని ఫుడ్ క్యాంటిన్లుOneindia Telugu
వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో అన్న సంజీవని ఫుడ్ క్యాంటీన్లు త్వరలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఈ-మహిళను అక్షరాస్యులిగా మార్చాలని, 2019 నాటికి డ్వాక్రా మహిళల్లో నూరు శాతం అక్షరాస్యతను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖపై ...
డ్వాక్రా సంఘాలకు అన్న సంజీవని
అన్న క్యాంటిన్లునిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు
జయలలిత దారిలో చంద్రబాబు: త్వరలో అన్న సంజీవిని ఫుడ్ క్యాంటిన్లు
సాక్షి
సీఎం చంద్రబాబు, వెంకయ్యలపై ఫిర్యాదులు
సాక్షి
చిత్తూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల వాగ్దానాలను, హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సోమవారం 14 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ...
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ...Andhrabhoomi
మోడీ, వెంకయ్య, బాబు ప్రత్యేక చీటర్లుప్రజాశక్తి
మోదీ, వెంకయ్య, చంద్రబాబులపై పోలీసులకు ఫిర్యాదుఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
చిత్తూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల వాగ్దానాలను, హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సోమవారం 14 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ...
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ...
మోడీ, వెంకయ్య, బాబు ప్రత్యేక చీటర్లు
మోదీ, వెంకయ్య, చంద్రబాబులపై పోలీసులకు ఫిర్యాదు
Oneindia Telugu
నారా లోకేష్‌పై ప్రమాణం చేయగలరా?: ఓటుకు నోటుపై తమ్మినేని సీతారాం
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుకు సంబంధించి సంభాషణల్లో ఉన్న గొంతు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని తాను దేవుడి ముందు, తన కుమారుడిపై ప్రమాణం చేస్తానని, తిరుపతి వెంకన్న, కాణిపాకం వినాయకుడి ముందు కూడా ప్రమాణం చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం చెప్పారు. ఆ గొంతు మీది కాదని ...
లోకేష్ పై ప్రమాణం చేయగలరా?సాక్షి
చంద్రబాబు అడుగు మహత్మ్యం ... పిడుగుపాటుకు 20 మంది మృతి : తమ్మినేనివెబ్ దునియా
బాబు రాకతో పిడుగులు : తమ్మినేని సీతారాం ఎద్దేవాప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుకు సంబంధించి సంభాషణల్లో ఉన్న గొంతు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని తాను దేవుడి ముందు, తన కుమారుడిపై ప్రమాణం చేస్తానని, తిరుపతి వెంకన్న, కాణిపాకం వినాయకుడి ముందు కూడా ప్రమాణం చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం చెప్పారు. ఆ గొంతు మీది కాదని ...
లోకేష్ పై ప్రమాణం చేయగలరా?
చంద్రబాబు అడుగు మహత్మ్యం ... పిడుగుపాటుకు 20 మంది మృతి : తమ్మినేని
బాబు రాకతో పిడుగులు : తమ్మినేని సీతారాం ఎద్దేవా
ఆంధ్రజ్యోతి
స్మార్ట్ సిటీలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 7 : స్మార్ట్‌సిటీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆయా సిటీల నిర్మాణంలో భాగస్వాములను చేయాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోరారు. నగరాలను స్మార్ట్‌సిటీలుగా మార్చడం కష్టమే కానీ అసాధ్యం కాదని ఆయన అన్నారు. స్మార్ట్‌సిటీలపై జరిగిన వర్క్‌షాప్‌ను మంత్రి వెంకయ్య ప్రారంభించారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంలో ...
'స్మార్ట్' సేవలకు యూజర్ చార్జీలు!సాక్షి
హైటెక్స్‌లో స్మార్ట్ సిటీస్‌పై వర్క్‌షాప్Namasthe Telangana
హైదరాబాద్‌లో ప్రారంభమైన స్మార్ట్ సిటీల ప్రాంతీయ సదస్సుప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 7 : స్మార్ట్‌సిటీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆయా సిటీల నిర్మాణంలో భాగస్వాములను చేయాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోరారు. నగరాలను స్మార్ట్‌సిటీలుగా మార్చడం కష్టమే కానీ అసాధ్యం కాదని ఆయన అన్నారు. స్మార్ట్‌సిటీలపై జరిగిన వర్క్‌షాప్‌ను మంత్రి వెంకయ్య ప్రారంభించారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంలో ...
'స్మార్ట్' సేవలకు యూజర్ చార్జీలు!
హైటెక్స్‌లో స్మార్ట్ సిటీస్‌పై వర్క్‌షాప్
హైదరాబాద్‌లో ప్రారంభమైన స్మార్ట్ సిటీల ప్రాంతీయ సదస్సు
ఆంధ్రజ్యోతి
హెల్మెట్ కొనడం కాదు వాడటం ముఖ్యం! : హైకోర్టు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ''హెల్మెట్ కొనడం ముఖ్యం కాదు. దానిని వినియోగించడం ముఖ్యం. హెల్మెట్ కొని ఇంట్లో పెడితే సరిపోతుందా? చాలామంది హెల్మెట్ లేకుండా వెళ్తున్నా వారిని పోలీసులు ఆపడం లేదు . ఇది మేం రోజూ చూస్తూనే ఉన్నాం'' అని హైకోర్టు పేర్కొంది. హెల్మెట్ వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఈనెల 2న జారీచేసిన ఆదేశాలు ఏ ...
ముందు అవగాహన కల్పించండి, తర్వాతే హెల్మెట్ రూల్: హైకోర్టుOneindia Telugu
హెల్మెట్ వాడకంపై టీ.రవాణశాఖకు మొట్టికాయలుసాక్షి
హెల్మెట్ వాడకం తప్పని సరి: హైకోర్టుNamasthe Telangana
News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ''హెల్మెట్ కొనడం ముఖ్యం కాదు. దానిని వినియోగించడం ముఖ్యం. హెల్మెట్ కొని ఇంట్లో పెడితే సరిపోతుందా? చాలామంది హెల్మెట్ లేకుండా వెళ్తున్నా వారిని పోలీసులు ఆపడం లేదు . ఇది మేం రోజూ చూస్తూనే ఉన్నాం'' అని హైకోర్టు పేర్కొంది. హెల్మెట్ వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఈనెల 2న జారీచేసిన ఆదేశాలు ఏ ...
ముందు అవగాహన కల్పించండి, తర్వాతే హెల్మెట్ రూల్: హైకోర్టు
హెల్మెట్ వాడకంపై టీ.రవాణశాఖకు మొట్టికాయలు
హెల్మెట్ వాడకం తప్పని సరి: హైకోర్టు
ఆంధ్రజ్యోతి
జగన్ పెట్రోల్‌తో అంటించుకున్నా హోదా రాదు: జేసీ
ఆంధ్రజ్యోతి
అనంతపురం అర్బన్, సెప్టెంబరు 7: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌నుద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాడు (జగన్) దీక్షలు కాదు... పెట్రోలు పోసుకుని అంటించుకున్నా.. ఏపీకి ప్రత్యేక హోదా రాదు' అని అన్నారు. సోమవారం అనంతపురంలో మాట్లాడుతూ జగన్ దీక్షపై ఆయనీ విధంగా స్పందించారు. 'భూమ్మీద నడిచేవాళ్లకైతే ...
ప్రత్యేక హోదా రాదు... రాదు.. కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది: జేసీవెబ్ దునియా
జగన్ పెట్రోల్ పోసుకున్న ప్రత్యేక హోదా రాదు : జేసీ దివాకర్ రెడ్డిప్రజాశక్తి
ప్రత్యేక హోదా రాదు..రాదు.. జెసి స్టైల్News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అనంతపురం అర్బన్, సెప్టెంబరు 7: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌నుద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాడు (జగన్) దీక్షలు కాదు... పెట్రోలు పోసుకుని అంటించుకున్నా.. ఏపీకి ప్రత్యేక హోదా రాదు' అని అన్నారు. సోమవారం అనంతపురంలో మాట్లాడుతూ జగన్ దీక్షపై ఆయనీ విధంగా స్పందించారు. 'భూమ్మీద నడిచేవాళ్లకైతే ...
ప్రత్యేక హోదా రాదు... రాదు.. కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది: జేసీ
జగన్ పెట్రోల్ పోసుకున్న ప్రత్యేక హోదా రాదు : జేసీ దివాకర్ రెడ్డి
ప్రత్యేక హోదా రాదు..రాదు.. జెసి స్టైల్
Oneindia Telugu
ఒళ్లు దగ్గర పెట్టుకోండంటూ టీఆర్ఎస్ నేతలకు మాజీ మంత్రి దానం వార్నింగ్
Oneindia Telugu
హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్ నగర్ జడ్పీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడికి నిరసనగా సోమవారం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది.
టీఆర్ఎస్ నేతలకు దానం వార్నింగ్.. ఒళ్లు దగ్గరపెట్టుకోండి లేకుంటే?వెబ్ దునియా
సీఎం కేసీఆర్ చైనా వెళ్లడం సబబా ? : మాజీమంత్రి దానంఆంధ్రజ్యోతి
ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. దానం వార్నింగ్తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్ నగర్ జడ్పీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడికి నిరసనగా సోమవారం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది.
టీఆర్ఎస్ నేతలకు దానం వార్నింగ్.. ఒళ్లు దగ్గరపెట్టుకోండి లేకుంటే?
సీఎం కేసీఆర్ చైనా వెళ్లడం సబబా ? : మాజీమంత్రి దానం
ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. దానం వార్నింగ్
Oneindia Telugu
'అక్రమమంటూ నోటిసులిచ్చారు, ఆ భవనంలోనే సీఎం ఎలా ఉంటారు?'
Oneindia Telugu
విజయవాడ: కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు చారీ చేసిన భవనంలో సీఎం చంద్రబాబు ఎలా నివాసం ఉంటారని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా అక్కడి సంస్ధలతో ఒప్పందం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి 'అక్రమ' నివాసం!సాక్షి
నోటీసుల భవనాల్లో సీఎం ఎలా నివాసం ఉంటారు? : ఉమ్మారెడ్డిఆంధ్రజ్యోతి
బాబు నివాసం.. లింగమనేని ఎస్టేట్ అక్రమమా, సక్రమమా?: రామకృష్ణ ప్రశ్నవెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు చారీ చేసిన భవనంలో సీఎం చంద్రబాబు ఎలా నివాసం ఉంటారని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా అక్కడి సంస్ధలతో ఒప్పందం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి 'అక్రమ' నివాసం!
నోటీసుల భవనాల్లో సీఎం ఎలా నివాసం ఉంటారు? : ఉమ్మారెడ్డి
బాబు నివాసం.. లింగమనేని ఎస్టేట్ అక్రమమా, సక్రమమా?: రామకృష్ణ ప్రశ్న
ఆంధ్రజ్యోతి
ఫోన్ ట్యాపింగ్‌పై అన్ని చర్యలూ ఆపండి: హైకోర్టు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి అన్ని చర్యలు నిలిపేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అఫ్జల్ వి. పుర్కర్ సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీచేశారు. ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు ఇవ్వాలని ఆదేశిస్తూ గతనెల 17న విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ర్టేట్(సీఎంఎం) జారీచేసిన ఆదేశాలు నిలిపేయాలని కోరుతూ ...
త్రివేదికి ఊరటAndhrabhoomi
ఫోన్ ట్యాపింగ్: తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఊరటOneindia Telugu
తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి ఊరటసాక్షి
ప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి అన్ని చర్యలు నిలిపేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అఫ్జల్ వి. పుర్కర్ సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీచేశారు. ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు ఇవ్వాలని ఆదేశిస్తూ గతనెల 17న విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ర్టేట్(సీఎంఎం) జారీచేసిన ఆదేశాలు నిలిపేయాలని కోరుతూ ...
త్రివేదికి ఊరట
ఫోన్ ట్యాపింగ్: తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఊరట
తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి ఊరట
Oneindia Telugu
గవర్నర్ మార్పుపై ఊహాగానాలు: నరసింహాన్ స్ధానంలో జస్టిస్ సదాశివం?
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్‌ను కేంద్రం తప్పించనుందనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. నరసింహాన్ పనితీరుతో కేంద్రం గుర్రుగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్‌లో 'ఎట్ హోం' పేరిట నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言